సాధారణ ఖండముల చట్టము, 1897
పుట:సాధారణ ఖండముల చట్టము, 1897.pdf/1 అవతారిక
“ఈ ముద్రణలో 1 జూన్, 1991న ఉన్నట్లుగా ది జనరల్ క్లాజ్ బూక్, 1897 (1897 లో 10వ చట్టము) యొక్క (ప్రాధికృత తెలుగు పొఠము కలదు. ఈ పాఠమును 26 అగష్ట్ర 1991 తేదీగల భారత రాజవత్రమ్యు అసాథారణ భాగము 2! అనుభాగము క1,' వ 6, సంపుటము 6లో 437 నుండి 451 వరకుగల పుటలలో (ప్రచురించడ మైనది.
ప తెలుగు సారమును; -ర్మాస్ట్రవతి (ప్రాధికారము ననుసరించి ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టుము,
21973 యొక్క 2వ పరిచ్ళేదములోని ము (ఏ) క్రింద _ ప్రచురించడమైనది. అట్టు ప్రచురించినమీదట, ఈ అనువాదము ఆ చట్టుమునకు ప్రాధికృత ౯ తెలుగు పాఠమైనది. మ.
మ్యూఢడిల్లీ, వియస్. రమాదేవి తేది; తే అగమ్హ, 1991. ] , న కార్యదర్శి, భారత ప్రభుత్వము.
శా
॥ వాంతి .
'గాషం. 4టం1 00 986 6606౫ 121565 ఉట 1897 (406 10 0£ 1897) 25 02 13 తరం 1991 ౧0012123 16 &ంం1ట76 లర 0 లజ ఉల ఓ గొలులి 70100 045 వి[ంమండ ఓ 6 6226646 0£ 0646 మటాజంంయం80” జగ 2 వంయం 1 సం 6 101. 6 414094 260 ఉళల్రంం 1991 0 8805 మంమ 487 10 451.
య. కంల లర ౫/25 0201050964 అమడిల 16 జంమంగటి 0£ 6 వ2ంకీ6ేంంక 0008 ౧జ౫56 (2) 01 వ౭౦ంట01) 2 0౬9 ముంగిట లగు (601! ఓజాక) ఉం 1978, జతి 00 5201 408ఉటం% ఓ ను 06 జురకుంగడట/6 జర 0£ సల ౦00 ఓ 01020.
మేల అంమే - న 5. డిక్ 4 మోక, 240: 8150 ముక్రాంఓి 1991 | -వంం90జసు/ 10 60౪౬ 02 106418 . సాగారణ ఖంగరనుల చట్సిను,. 1897+
పరిచ్చేదకృుమము
పరిచ్చేదము
| 3-ఏ
14" 15+ 16"
(0 18'* 19
వం! 'జే|16
ప్రొరంభిక-
సంగ్రృవానామము
న త టన. చట నా సరలనో సాధారణ నీర్వచనములు
నీర్వచనములు * పూర్వపు అనుశాననములకు స్నెన చెప్పీన నీర్వచనముల వర్వింవు, భారతీయ శాననములకు కొన్ని నిర్వచనముల వర్విరివు*
న ప యా. స
అనుశాననములు అమలులోనికి వచ్చుట+* నల గండు మ సం స
రదుుచేయుట వలన పుభావము*
చట్వములోగానీ వీనియమములోగానీ పొాఠమును నవరించు చటృముయొక్క రద్దు"
రద్నెెన అనుశాసనముల పునరుద్యరణ
రద్వుచేయబడిన అనుశాసనములను గూర్చిన నీర్వేశముల అన్వయము * కాలావధి పొరంభము, మరియు ముగింవు*
కాలముయొక్క నంగణన*
దూరముల కొలత*
అనుశాననములతోని నుంకమును ఆనుపాతికముగా వీధించుట* లింగము మరియు నంఖ్య'
మ న
ఒనగబడిన అధికారములను ఆయా నమయములందు వనీయోగింవవలనీయు ౦డుటి =
నీయమించు అధికారమునందు పదవీరీత్యా నీయమీ౦చు అధికారము చేరియు౦డుట*
నియమించు అధికారమునందు నస్పెండుచేయు, లేక బర్వరఫుచేయు అధీకారము చేరియుండుటి* .
కృత్యకారుల (ఫంక్షనరీల) పుతిస్యాపన*
ఉత్పరాధీకారులు*
కార్యాలయ ముఖ్యాధికారులు , అధీనన్యులు
అన నాననముల కింద చేయబడిన ఉత్పరువులు. వ్
అనుశాననముల క్రింద జారీచేయబడిన ఉత్పరువులు మొదలగు వాటి అన్వయము అధిసూచనలను , ఉత్పరువులను , నియమములను, లేక ఉవవిధులను. జారీచేయు అధికారమునందు వాటిలో ఏదేని చేర్పు, వాటిని నవరించు,. మార్పువేయు, లేక రద్వువేయు అధికారము బేరియు౦డుటి*
10 10 10 10 . .. 1] .. 1] 12 12
12 12
12 12 1:2 12 నే
పరిచ్చేదము
డర
అనుశాననము చేయుటకును , అది పొరంథభమగుటకును గల మధ్యకాలములో
నీయమములను , లేక ఉపవీధులను చేయుట మరియు ఉత్పరువులను జారీచేయుట+
ముందుగ 'వుమురించీన వీమ్మట నీయమములను బేక ఉపవీధులను చేయుటకు నర్చించదగిన నీబంధనలు * రద్వుచేనీ మరల శాననము వేయబడిన అనుశాననముల క్రింద జారీచనేయబిడిన ఉత్పరువులు మొదలగు వాటి కొనసాగింపు:
వీవిదములు..
బుర్కానాల వసూలు
రెండు బీఠక అంతకక్కువ అనుశాసనముల క్రింద శిక్నింపబడదగిన అవరాథధములను గూర్చిన నీబంధన*
"తపాల ద్వారా తామీలు" అను దానీకి అర్భము.*
అనుశాననములను పేర్కొనుట*
పూర్వ అముశాసనముల, నీయమముల, మరియు ఉపవీధుల వ్యావృత్సీ* అధ్యాదేశములకు చటృముయొక్క వర్శింపవు'
పద్ధ్రజటిు యల సట ౫.౫
శ్షై7
తయన ల
అనునసూచి అ ఎం యును రం య 1
14 (8. [15 (5 5 115 15 _ సాధారణ ఖందేముల చట్విము, ।|897+ (1897 లోనీ 10వ చట్విము)
(1! మార్చి, 1897)
సాధారణ ఖండముల చట్వము, 1868 మరియు 1887లను వఏకీకరించుటకును విస్పరింపడేయుటికును అయిన చట్వము-*
సాధారణ ఖండముల చట్టము, [868 మరియు [887లను ఏకీకఠించీ వీన్వరింప ,యుటి ఉపయుక్పమెనందున ఇందుమూలముగా ఈ క్రింది వీధముగా శాసనము ఎ యపడ్‌నతీ్ టా
ప్రారంభిక- 1. (1) ఈ చట్వ్పిమును సాధారణ ఖండముల వట్వము, 1897 అనీ పేర్కొన వచ్చును ! [్ (ద ననుట నంటు న్య సను రాయా తా ల న
3- ఈ చట్పిములోను, ఈ చట్పము ప్రారంభమైన తరువాత చేయబడిన అన్ని కేందు చట్పిములలోను , వినియమములలోను , వీిషయగతమ్నెన తేక, సందర్శగతమ్మెన వ్నెరుధ్యమేదేనీ ఉన్ననే తప్ప,-
(1) “తుష్రేరణవేయు". .అనునది. దాని వ్యాకరణ రూపాంతరములతోను నజాతీయ వదములతోను, భారత శిక్నాస్కృతీలో దానీకి ఏ అర్వముకలదో అదే అర్యమును కతిగియుండును ;
(2) ఒక అపరాధమునకు లేక సీవీలు దోషమునకు సంబంధించి పుయోగింవ'
బిడినపుడు "కార్యము" అను వదవరిధియందు కార్యముల పరంవర చేరియుండును,; మరియు. చేయబడిన కార్యములను నిర్వేశించు పదములు కార్యలోపవములు -శానన వీరుద్యమ్నోన వాటికి కూడ విన్పరించును;
(3) _ "అఫీడవిటు' అను పదపరిధీయందు పుమాణము చేయుటకు బీదులు ప్రతిజ్న లేక ప్రుఖ్యానము చేయుటకు శాసనానుమకిగల వ్యక్కుల విషయములో వతీజ్య మరియు పవఖ్యానము. చేరియుండును;
(4) "బారిన్సరు" అనగా ఇంగ్యాండు లేక ఐర్భాండుయొక్క బారిస్వరు అని లేక స్కాట్లాండులోన్ ఫాకల్సీ ఆఫ్ అడ్వకేట్సు యొక్క సభ్యుడు అనీ అర్భము;
(5) _ "బ్రిటిష్ ఇండియా" అనగా ఇండియా పుఖభుత్వ చట్వము, [935 లోని భాగము 3 యొక్క. ప్రొరంభమునకు పూర్వవు కాలము విషయమున నమాట్టు యొక్క
అధీనీవేశములలో 'చేరియు౦డి, తత్సమయమున ఇండియా గవర్నర్ జనరలు ద్వారా
గాన్సీ ఇండియా గవర్నర్ జనరలునకు అధథీననస్కుడ్నెన ఎవరని గవర్నరు ద్వారాగాని లేక అధికారి ద్వారాగానీ నమాట్వువే పరిపాతించబిడుచుండిన అన్ని రాజ్యక్ష్నేతుములు మరియు నస్యలములు అనియు, ఆ తేదీ తరువాతిదియును భారతదేశ అధినివేశ స్కాపన తేదీకి పూర్వపుదియునగు ఏదేని కాలము విషయమున తత్సమయమున గవర్నర్ల ' ప్రొవీన్సులలోను ముఖ్య కమీషనర్లు పొవిన్సులలోనుచేరియున్న అన్ని రాజ్యక్నేతుములు అనియు అర్భము; అయితే 'ఇండియా వుభుత్వ చట్పము, 1935 లోనీ భాగము 3 యొక్క పొరంభమునకు పూర్వము పాన్‌ఖేయబడిన లేక చేయబడిన ఇండియా శాననము లలో బ్రిటీష్ ఇండియాను. గూర్చిన నిర్వేశమునందు, బీరారును గూర్చిన “నర్వేశము వేరియుండదు; 1
స్. /6-437 , /
1668లో ॥ 1887లో |
నంగ్రవానామము,
నిర్వచనములు *
1860లో 45 2 /6-438
(6) "జటిష్ స్వాధీన క్నేతుము" అనగా యున్నెటెడ్ కింగ్యము మీనవో, సామాజ్వియొక్క అధినీవేశములలోని ఏ భాగమ్నెనను అనీ అర్భము; ఆ అధినివేశ
భాగములు కేంద) శాసనమండతి. మరియు స్యానీక శాసనమండలి-రెంటి క్రిందను*
ఉన్నచో, కేంద శాసనమండఠి. కిందనున్న భాగములన్నియు, ఈ నిర్వచనము నీమితృము ఒకే బ్రిటిష్ స్వాధీన క్నేతుముగా భావీంచబడవలెను ;
(7) “కేంద్ర చట్వము" అనగా పార్యమెంటు యొక్క చట్పము అనీ అర్య్మము మరియు ఈ వదపరిధియందు--
(ఏ) సంవీధాన పొరంభమునకు పూర్వము అధినివేశ శాసనమండలీ లేక ఇండియా శాసనమరిడలి పాన్ చేసిన చట్టము, మరియు "
(ట్రీ అటి పొరంభమునకు పూర్వము గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సీలు.. లేక శాసన నీర్మాణ వోదాలో వ్యవవారించుచు గవర్నర్ జనరలు చేనీన చట్టము
చేరియు౦డును; (8) “కేంద పుభుత్వము" అనగా-
(ఏ) సంవీధాన పొరంభమునకు పూర్వము చేయబడిన దానికి దేనీకి నంబం _ ధించియ్నెనను, నందర్భానుసారముగా, గవర్నర్ జనరల్ అన్ 'లేక గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సీల్ అనీ అర్భము; మరియు ఈ పదపరిధియందు-
(1) రు ప్రభుత్వ చట్వము, "1935 లోనీ 124వ పరిచ్ళేదపు ఉప పరిచ్ళేదము (1) కింద, వీదేని స్రొవిన్సుయొక్క ప్రభుత్వమునకు అప్పగించబడిన కృత్యములకు నంబంధించి, ఆ ఉవపరిచ్భేదము క్రింద దానికి ఈయబడిన పాొధీకార పరిధిలో వ్యవవారించు పొవిన్నియల్ ప్రభుత్వము;
(11) ఏగ్మేన్ ముఖ్య కమీషనరు ప్రావీన్సుయొక్క పరిపాలనకు సంబంధీంచి, సదరు చట్పములోన్ 94వ పరిచ్చేదవు ఉపవరిచ్చేదము (3) క్రింద అతనీకి ఈయబడిన ప్రాధికార వరిధిలో వ్యవవారించు ముఖ్య కమీషనరు
చవేరియుండును; మరియు
(జీ సంవిధాన పొరంథభమునకు వీమ్మటి చేయబడిన లేక చేయబడవలనీన దాన్‌కి దేనికి. సంబ౦ధించియ్నెనను ఠరాష్ర్రువతీ అన్ అర్య్భము; మరియు ఈ వదవరిధి యందు--
(1) నంవిధానము యొక్క 258వ అనుచ్చెదపు ఖండము (1) కిఏ౦ద, ఏదేని రాజృప్రుభుత్వమునకు అవ్పగించబడిన కృత్యములకు నంబంధించి, ఆ ఖండము కింద దానీకి ఈయబడిన ప్రొధీకార వరిధిలో వ్యవవారించు రాజ్య ప్రభుత్వము;
(కు సంతన (పడవ వతరతు శతృమి.. 1956 యొక్క ఫొఠంఖను నకు పూర్వము భాగము 'ని' రాజ్యము యొక్క పాలనకు సంబంధించి, నందర్భాను సారముగా నంవీధానము యొక్క 239వ అనుచ్చేదము క్రింద, లేక 243వ అనుచ్చేదము కింద తమకు ఈయబడిన పా్రొధీకార పరిధీలో వ్యవవారించు ముఖ్య కమీషనరు, లెఫ్వెనెంట్ గవర్నరు, పొరుగు రాజ్యముయొక్క ప్రభుత్వము లేక ఇతర పొొధీకారి; మరియు
ఖో ౨౮-439 |
(111) ఏదేనీ నంథఘ రాజ్యక్నేతుముయొక్క _ పాలనకు నంబంధిండి, నంవిధానముయొక్క 239వ అనుచ్చేదము క్రింద తనకు ఈయబడిన ప్రొధికార పరిధిలో వ్యవవారించునట్సి ఆ సంఘ రాజ్యక్షేతు పాలకుడు వ్
చేరియుండును; '
(9) _ "అధ్యాయము" అనగా ఆ వదము వచ్చునట్సి చట్పములోని లేక వినియ మములోనీ అధ్యాయము అనీ అర్భము;
._.. (10) “ముఖ్య నియంత్రక రెవీన్యూ పొధికారి' తేక "ముఖ్య రెవీన్యూ పా్రొధీకారి" అనగా--
(ఏ) రెవిన్యూ బోర్కు ఉన్నట్కి రాజ్యములో ఆ భోర్కు అనీయు; (బీ) రెవిన్యూ కమీషనరు ఉన్నట్స్ రాజ్యములో ఆ కమీషనరు అనియు; (నీ) పంజాబులో విత్సీయ కమీషనరు అనీయు; మరియు
(డీ) ఇతర చోటు, నంవిధానముయొక్క ఏడవ అనునూచిలోని నూచీ-;లో పేర్కొనబడిన విషయములకు సంబంధించి కేంద) పుభుత్వము మరియు ఇతర వీషయములకు నంబంధించి. రాజ్యవిభుత్వము రాజపతుములో అధిసూచన ద్వారా నీయ ' మించు పాొధికారి అనీయు
అర్భము;
(11) “కలెకృరు" అనగాె పనీడెన్స్ వట్వణములో సందర్భానుసారముగా 'కలకతా, మదఠాను లేక బొంబాయియొక్క కలెక్సరు అనియు, ఇతర చోట ఒక జిలాాయొక్క రెవిన్యూ పరిపాలనాబాధ్యతగల ముఖ్య అధికారి అనీయు అర్భము;
(12) "కాలనీ" అనగా=
(ఏ) ఇండియా "ప్రభుత్వ చట్వము, 1935 లోనీ భాగము 3౩ యొక్క . పరంథభమునకు విమ్మట చేయబడిన ఏ కేంద) చట్వములోన్నెనను, జిటీషు దీవులు, భారత మరియు పాకిస్తాను అధినీవేశములు (మరియు ఆ అధినీవేశముల స్యావనకు పూర్వము బ్రిటీషు ఇండియా) వెన్వ్ మీనిన్సరు అధిశావననము, [931లో నిర్వచింవ బిడినట్సి ఏదేని అధినీవేశము, నదరు ఏవేని అధినివేశములలో భాగముగా నుండు వీదేని ప్రొవిన్సు లేక రాజ్యము, మరియు జిటీషు బర్మా - ఇవీ మినవో నమ్రాట్టు అధినివేశములలోని ఏద్నెన భాగము అనియు; మరియు
(బీ) సదరు చట్పిములోని భాగము, ౩ యొక్క ప్రొరంభమునకు పూర్వము. చేయబడిన ఏ కేంద) చట్పములోన్నెనను బ్రిటీషు దీవులు మరియు బిటీషు ఇండియా మినవో, నమ్రాట్టు అధినివేశములలోని ఏద్నెన భాగము అనియు అర్శము; మరియు ఈ రెండు సందర్భములలో దేనియంద్నెనను, ఆ అధినివేశ భాగములు కేంద) శాసనమండలి మరియు స్కానీక శాసనమండలి-రెంటి క్రిందేను ఉన్నచో, కేంద
శాసనమండలి క్రిందనున్న భాగములన్నియు ఈ నిర్వచనము నిమీతృము ఒకే కాలనీగా భావీంపవబడవలెను ;
(13 "ప్రొరంభము" అనగా, ఓక చట్విమునకు లేక వినియమమునకు సంబంధించి ప్రుయోగించినవుడు, "ఆ చట్పము లేక వినియనుము అమలులోనికి వచ్చు దినము అనీ అర్మము ;-
'(14) _ "కమీషనరు" అనగా ఒక డివిజను యొక్క రెవిన్యూ పరిపాలనాబాధ్యత గల ముఖ్య అధికారి అనీ. అర్భము; 1 4. 6-4క0
(15) “నంవీధానము" అనగా భారత నంవీధానము అన్ అర్భము;
(16) "కాన్సలరు ఆఖీసరు" అను _వదపరిధియందు. కాన్సర్-జనరల్, కాన్సర్, వ్నెస్-కాన్సత్,? కాన్సలరు -ఏజెంటు, పొం-కాన్సల్ మరియు తత్సమయమున కాన్సల్ జనరలు యొక్క, కాన్సల్‌యొక్క, వ్నెన్-కాన్సల్‌యొక్క లేక కాన్సలరు ఏజెంటు యొక్క కర్వవ్యములను నిర్వర్వించుటకు పొొధీకారమొసగబడిన వ వ్యక్తి యొనను చేరియుండును;
(17) * “జిల్లా న్యాయాదీశుడు" అనగా ఆరంభఖిక అధికారితీగల ప్రధాన నీవిలు న్యాయస్యానపు న్యాయాధీశుడు అనీ అర్యము, కానీ ఈ పదపరిధియందు తనకుగల సాధారణ, లేక అసాధారణ ఆరంఖిక సివిలు అధిక్రారితను వీనీయోగించు ' ఉన్నత న్యాయస్కానము చేరియుండదు;
(18) “దస్తావేజు” అను వపదపరిధీయందు ఏదేనీ విషయమును రికార్యుబేయు నిమితృము ఉపయోగించుటకు " ఉద్వేశీంవబడిన, లేక ఉపయోగింపబిడదగిన అక్న రముల, అంకెల, లేక గుర్చుల ద్వారా గాని వాటిలో ఒకటి కంటె ఎక్కువ పద్యతుల ద్వారా గాని ఏ పదారృ్యముప్నెన్నెనను _ వ్రాయబడిన, లేక తెలువబడిన లేక వీవరింవబడిన ఏదేన్ నిషయుము చేరియు౦డును;
(19) "అనుశాననము" అను పదవరిధియందు' (ఇటు వీమ్మటి ఇందు నిర్వ చింపబిడినటుు) ఏదేనీ వీనియమము, మరియు బెంగాల్, మదరాసు లేక బొంబాయి కోడ్ యొక్క ఖిదేని వీనీయమము చేరియుండును;. మరియు ఏదేని వట్బములో లేక, ప్మెన చెప్పబిడినట్సి ఏదేని వీనియమములో గల ఏదేని నిబంధన కూడ చేరియుండును;
(20) "తండి" అను వదవరిధియందు ఎవరి వెయక్సిక శాననము దత్పతను అనుమతించునో అ వ్యకి విషయమున, దత్తు తండి) చేరియుండును;
(21) "“విత్సీయ సంవత్సరము" అనగా ఏపిల్ మొదటి దినముతో ప్రారంభ మగు నంవత్సరము అనీ అర్భము; /
(22). ఏ వనిన్నెనను, వాన్నవముగా నిజాయితీతో చేసీనయెడల దానినీ అజాగ్రత్పతో చేనీనను చేయకున్నను “సఫద్భావము"తో చేసినటుం భావీంచవలిను;
(25) "విుభుత్వము" లేక "ఆ వుభుత్వము" అను పదవరిధియందు కేంద పుభుత్వము మరియు ఏదేనీ రాజ్యపిభుత్వము., రెండును చేరియుండును;
(24) "విభుత్వ *ేవుతిభూతులు" అనగా కేంద) వుభుత్వము యొక్క, లేక ఏదేని :రాజ్యప్రభుత్వము యొక్క పుితిభూతులు అని అర్యము; కాని సంవిథాన పొరంథభమునకు పూర్వము చేయబడిన ఏదేనీ చట్వములో లేక “వినియమములో, అందు ఏదేన్ భాగము. 'బీ' రాజ్యవ్రభుత్వముయొక్క వుతిభూతులు చేరియుం౦డవు;
(25) “ఉన్నత న్యాయస్యానము" అనగా * నీవ్‌ీలు చర్యలకు సంబంధించి ప్రుయోగింపబడిన పుడు, ఆ పదమును కఠిగిన చట్పము లేక వినియమము అనులు నందున్న క్కి భారతదేశవు భాగములోనీ (నర్వోన్నత న్యాయస్యానముగాక) అత్యున్నత నీవ్‌ల్ అవీలు న్యాయస్కానము అనీ అర్కము;
(26) "స్కిరాన్ని" అను పదపరిధియందు భూమీ, భూమినుండి లభించు మేలు, “'భూబిద్యమె యున్న లేక భూబద్యమ్నెయున్న దానికి దేనిక్షెనను శాశ్వతముగా బిగించబడి యున్న వస్తువులు చేరియుండును;
(27) "కారావాసము" అనగా భారత శిక్నాన్కితిలో నీర్వచింపబడినట్సి రెంటిలో ఓక రకపు 5 కారావానము అనీ అర్భము; 6 /6-కికిమ.
(ఏ) భారతదేశ అథినివేశ స్యాపనకు పూర్వపు ఏ కాలము విషయములోన్నెనను అప్పటికి సమాట్వు మవోధిపత్యము క్రింద ఉండిన బేశీయ రాజ్యాధీశుల రాజ్య క్నేతుములు, అలట్కి దేశీయ రాజ్యాధీశుని: మవోధిపత్యము క్రింద ఉండిన అన్ని రాజ్యక్నేతుములు మరియు జనజాతి ప్రాంతములు చేరిన బ్రిటీష్ ఇండియా అనీయు;
(జీ భారతదేశ అధినివేశ స్మాపనకు విమ్మట మరియు సంవిధాన ప్రొరంభము నకు పూర్వపు ఏ కాలము విషయములోన్నెనను, తత్సమయమున ఆ అధినివేశ రాజ్యము నందు చేశీయుండిన అన్నీ రాజ్యక్షేతుములు అనీయు; మరియు
(న) . నంవిధాన పొరంభమునకు వీమ్ముట ఏ కాలము వీషయములోన్నెనను, తత్సమయమున భారతదేశ రాజ్యక్నేతుమునందు వేరియున్న అన్ని రాజ్యక్నేతుములు అనీయు
అర్భము;
(29) “భారతీయ శాననము" అనగా నంవిధాన ప్రరంభమునక్తు పూర్వము భారతదేశముయొక్క ఏదేని పొవిన్సుళో గానీ అందలి. భాగములోగాని శాననమువలె. అమలులో నుండి ఆ తరువాత ఏదేనీ భాగము 'ఏ'. రాజ్యములో, లేక, భాగము మ రాజ్యములో, లేక అందలి భాగములో శాననమువలి అమలులోనున్నట్సి ఏదేని చట్వము, అధ్యాదేశము, వినియమము, 'నియమము, ఉత్పరువు, ఉవవిధి, లేక ఇతర వతుము అని. అర్భము; కానీ ఈ పదపరిధియందు యున్నెటెడ్ కింగ్యమ్ యొక్క పార్శమెంటు చేనిన, ఏ చట్కముగాని, అట్సి చట్పము క్రింద చేయబడిన ఏదేని కౌన్సిలు ఉత్పరువు, నియమము లేక ఇతర వతిముగానీ చేరియు౦డవు;
(3౦) “ఇండియాలోని దేశీయ రాజ్యము" అనగా, రాజ్యముగా, ఎస్వేటీగా, జాగీరుగా పేర్కొనబడినను ఇతర విధముగా పేర్కొనబడినను. నంవిధాన పాొారంథమునకు పూర్వము కేంద) పుభుత్వముచే అట్వీ రాజ్యముగా గుర్పింవబడినట్సి ఏదేని రాజ్య క్షేత్రము అనీ అర్కము;
(51) "స్కానిక పొ్రొధికార. నసంన్య" అనగా, _ పురపాలక కమీటీ, జీలొం వోర్కు, ఓడరేవు. కమీషనరు నీకాయము, లేక శాసనరీత్యా వాక్కు ఒబసగబిడిగానీ,
పుభుత్వముచే అప్పగింపబిడిగాని ఒక పురపాలక లేక స్యానీక నీధీని నియంత్రించు లేక నీర్వవాంచు ఇతర పొధికార సంస్క అనీ అర్యము; స్త
(౩౭) “మేజిస్ర్రేటు" అను పదపరిధియందు తత్సమయమున అమలులోనున్న కిమినల్ ప్రక్రియా నట్రతీ క్రింద మేజిస్వ్రేటుకుగల అధిక్రారములన్నింటిన్నెనను నాటీలో వేటిన్నెనను వినియోగించు వతి వ్యక్పియు చేరియుండును ;
శ్
(35) "మాన్వరు" అనగా, ఒక ఓడకు నంబంధించీ ప్రూయోగింపబిడినపుడు (స్మలటు లేక వోర్చర్ - మాస్వరు తవు) తత్సమయమున ఆ ఓడయొుక్క నీయంతుణ లేక బాధ్యత కఠిగియున్న ఏ వ్యక్పియ్నైనను, అని అర్భము;
(34) "వీలీన రాజ్యక్నేతుములు" అనగా ఇండియా వుభుత్వ చట్పిము , 1935 యొక్క 290-ఏ' వరీచ్ళేదము క్రింద చేయబడిన ఉత్పరువు మూలమున సంవిధాన పొొరంభమునకు అవ్యవపాతపూర్వము గవర్నరుయొక్క పొవీన్సులో భాగమ్నెయుండి నట్టుగా లేక ముఖ్య కమీషనరుయొక్క పొవిన్సు అయియుండినటుంగా పరిపాలింపబడు చుండిన రాజ్యక్నేతుములు' అని అర్యము;
(౩5) "మానము" అనగా జ్రిటీషు క్యాలెండరుననునరించి గణింవబిడిన మానము అనీ అరృము;
(36) _ "చరాన్సి" అనగా," న్యీరాన్సీ తప్ప. అన్నీ వీధముల్మెన ఇతర అన్పి అని అర్భము; . . 6 ౮6-శీ42.
. (37) “విమాణము”" అను వదవరీధియందు పుమాణమువేయుటకు బదులు ప్రతిజ్ను లేక వుఖ్యానము చేయుటకు శాననానుమతిగల వ్యక్తుల విషయములో వితీజ్య. మరియు వుఖ్యానము వేరియుండును;
(38) _ "అవరాధము" అనగా _తత్సృమయమున _ అమలులోనున్న _ బిదేని శాననముచే శిక్నింపదగినదిగ చేయబడిన ఏదేనీ కార్యము లేక కార్యలోపము అని అర్భము;
(39) "ఆధికారిక రాజవతుము" లేక “రాజవతుము" అనగా భారత రాజ వత్రుము లేక ఒక రాజ్యముయొక్క రాజవతోము అనీ అర్యము; ,
(40) "భాగము" అనగా ఆ వదము వచ్చునట్సీ చట్టము, లేక వినీయ మములోనీ భాగము అనీ అర్భము; ]
(41) “భాగము 'ఏ' రాజ్యము" అనగా నంవిధాన (ఏడవ నవరణ) చట్పిము, 1956కు పూర్వము అమలునందున్న సంవిధానముయొక్క ఒకటవ అనునూవి లోని భాగము 'ఏ'లో తత్సమయమున నీర్విష్పవరవబడిన రాజ్యము అని అర్శము; “భాగము 'టీ' రాజ్యము" అనగా ఆ అనునూశీలోనీ భాగము 'టీ'లో తత్సృమయమున నీర్విష్పవరచబడిన రాజ్యము అనీ అర్భము; మరియు "భాగము 'గీ' రాజ్యము" అనగా ఆ అనునూచిలోనీ భాగము 'నీలో తత్సృమయమున నిర్పిష్పవరవచబడిన రాజ్యము అనీయు లేక నంవిధానముయొక్క 243వ' అనుచ్చేదవు నిబంధనల క్రింద తత్సమయ' మున రాష్వ్రవతిచే వరిపాలింపబిడుచుండిన రాజ్యక్నేతుము అనియు అర్యము;
(42) “వ్యక్సి" అను వదవరిధియందు ఏదేనీ కంపెనీ, నీగమము (కార్బొ రేషను)గా _ఏర్పడినను ఏర్పడకున్నను వ్యక్తుల అనోన్సీయేషను లేక నికాయము చేరియుండును; క్
(45) “రాజకీయ ఏజెంటు" అనగా-
(ఏ) * భారతదేశము. వెలువలి ఏదేని రాజ్యక్నేతుమునకు నంబంధించి, ఏ వేరుతో పీలువబడినను, ఆ రాజ్యక్నేతుములో కేంద) వుభుత్వమునకు వితినిధిగా నుండు వుధాన అధికారి అనీయు; మరియు
(బీ) అట్సీ పదమును కఠిగిన " చట్వము లేక వీనియమము విన్నరించని భారతదేశములోన్ ఏదేని రాజ్యక్నేతుమ్ణునకు నంబంధీంచి ఆ చట్పము లేక వీనీయమము . కింద రాజకీయ .ఏజెంటుయొక్క అధికారములన్నింటినిగాని _ వాటిలో వేటిన్నెనగాని వీనియోగించుటకు కేంద) వుభుత్వమువే నీయమీం౦చబడిన ఎవరేనీ అధీకారి అనీయు
అర్భము,;
(44) “ప్రెనిడెన్స్ వపట్పణము" అనగా నందర్భానుసారముగా కలకత్సా, మదరాను లేక బొంబాయిలోనీ ఉన్నత న్యాయస్యానమునకు తత్సమయమునగల సాధారణ _ఆరంభిక నీవీలు అధికారితయొక్క స్యానీక వాదులు అని అర్భము;
(45) "ప్రావిన్సు" అనగా ఒక పెనీడెన్సీ, "గవర్నరుయొక్క పొవిన్సు, లెప్పెనెంట్ గవర్నరుయొక్క ప్రావిన్సు, లేక ముఖ్య కమీషనరుయొక్క పొవిన్సు అని అర్భము;
(46) _“వొవిన్నియల్ చట్పము" అనగా, ఇండియన్ కౌన్సీలుు చట్వములలో దేని క్రిందన్నెనను లేక ఇండియా ప్రభుత్వ చట్వము, 1915 క్రిందన్నెనను ఒక పొవీన్సుయొక్క గవర్నర్ ఇన్ కౌన్సీలు, లెఫ్టెనెంట్ గవర్నర్ ఇన్ కౌన్స్‌లు, లేక చీఫ్. కమీషనర్ ఇన్ కౌన్సిలువే చేయబడిన ' చట్సము అనియు లేక ఇండియా. వుభుత్వ చట్వము క్రింద ఒక ప్రొవిన్సుయొక్క స్కానిక శాననమండలి లేక గవర్నరువే చేయబడిన క్!
"77 ౮6-443
చట్పము. అనియు. లేక ఇండియా ప్రభుత్వ చట్పము, [935 క్రింద ఒక ప్రావిన్సు యొక్క వొవిన్నియత్ . శాననమండలివేగాని గవర్నరుచేగాని కూరుగ. శాసన పరిషత్తువే గాని చేయబడిన చట్టము అనియు. అర్యము;
(47) "పొొవిన్నీయల్ ఫుభుత్వము" అనగా, నంవీధాన పొరంథభమునకు పూర్వము చేయబడిన _ దేని వీషయములోన్నెనను, పనక్పిలోనున్న పాొవిన్సులో - సంబంధించిన కార్యపాలక పుభుత్వమును నిర్వపాంచుటకు ప్రొొధికృతుడ్నెన ప్రొధీకారి లేక వ్యక్సి అని అర్భము;
(48) "వట్సికు న్యూసెన్సు" అనగా భారత శిక్నానట్రతీలో నీర్వచింపబడినట్సి వబికు న్యూసిన్సు అనీ అర్భము;
(49) “రిజిన్స్రీకృత" అనగా, ఒక దస్తావేజు విషయములో పుయోగించి నపుడు దస్వావేజులను రిజిస్పరు చేయుటక్నె తతృమయమున అమలులోనున్న శాననము కింద భారతదేశములో రీజిస్సరు. చేయబిడినట్సి అనీ అర్కము;
(5౦) "వీనియమము" అనగా. నంవీధానముయొక్క 240వ అనుచ్చేదము క్రిండ రాష్య్రవతిచే చేయబడిన వినియమము అని అర్భము; ఈ పదపరిధియందు సంవిధానము యొక్క 243వ అనువ్ఫేదము క్రింద రావు వకిచే చేయబడిన వీనియమము, మరియు ఇండియా విభుత్వ చట్పము, 1870 లేక ఇండియా ' ప్రభుత్వ చట్వము, 1915 లేక [919 లేక ఇండియా పభుత్వ చట్వ్పము, 1935 క్రింద కేంద ఫుభుత్వముచే చేయ బడిన వీనీయమము చేరియుండును ;
(51) "నీయమము' అనగా ఏదేనీ అనుశాసనము ద్వారా ఒనగబిడిన అధికార మును వినియోగించుచు' చేయబడిన నియమము అనీ అర్శము; ఈ పదపరిధియందు ఏదేనీ అనుశాననము క్రింద నీయమముగా చేయబడిన వీనియమము చేరియుండును;
(52) _"అనుసూచి" అనగా అ పదమువచ్చునట్వి చట్విము "లేక వినియమము నకుగల అనునూచి అని అర్కము;
(53) “"అనుసూచిత జిల్లా" అనగా అనునూచిత జిల్లాల చట్వము, 1674లో నీర్విచింపబడినట్సి అనుసూచిత జిల్లా అని అర్య ము;
(54) “వరిచేదము" అనగా ఆ పదమువచ్చునట్సి చట్పిము లేక వినియమము యొక్క వరిచ్ళేదము అని అర్మము;
(55) "ఓడ" అను పదపరిధీయందు కేవలము తెడంతో మాతుమే నడుపబిడక, నౌకాయానమాలో ఉవయోగించెడి పుతీయొక రకపు జలయానము చేరియుండును;
(56) "సంతకముచేయు" అను పదవరిధీయందు దాని వ్యాకరణ రూపాం తరములతోను నజాతీయీ పదములతోను తన వేరును వ్రాయలేని వ్యక్ని విషయమున "గురుతు వేయు" అనునది దాని వ్యాకరణ రూపాంతరములతోను సజాతీయ పదముబ తోను చేరియుండును;
(7). "వుతుడు" అను వదవరిధియందు. ఎవరి వ్నెయక్సిక శాసనము దతృతను అనుమతించునో ఆ వ్యకి విషయమున దత్పపుతు)డు చేరియుండును; (58) "రాజ్యము" అనగా-
(ఏ) సంవిధాన (ఏడవ సవరణ) చట్పము, [956 యొక్క ప్రొరంభమునకు పూర్వపు ఏ కాలము ' విషయములోన్నెనను, భాగము 'ఏ' రాజ్యము, భాగము "ట్ర్ రాజ్యము లేక భాగము 'నీ' రాజ్యము అనీ అర్భము; మరియు
1860! 8 /6-కీడిక .
(బీ అట్సి ప్రరంభమునకు పిమ్యటి ఏ కాలము. . వ్రషయములోన్నెనను, సంవిధానమునకుగల జకటవ అనునూచిలో . నిర్విష్పువరచబిడిన రాజ్యము అని అర్యము; మరియు ఇందు నంఖథు రాజ్యక్షేతుము చేరియుండును; '
(59). "రాజ్య _చట్పము" అనగా నంవీధానముద్వారా స్యావించబిడిన లేక కొనసోగించబడిన రాజ్య శాననమండతిచే చేయబడిన చట్పము అనీ అర్భము;
(66) “రాజ్య వుభుత్వము " అనగా-.
(ఏ) సంవిధాన పొరంభమునకు పూర్వము చేయబడిన దేనీ వీషయములో న్నెనను,. భాగము 'ఏ' రాజ్యములో, తత్‌స్యానములో నుండిన వొవీన్సుయొక్క వొఏవిన్నియల్ ప్రభుత్వము "అనియు, _ భాగము 'జీ' రొజ్యములో తత్‌స్యానములో నుండిన, సంవిలీని- లేక రాజ్యమునందు నంబంధిత తేరీన కార్యపాలక పభుత్వమును నీర్వపాంచుటికు పొధికృతుడ్నెన ప్రొధికారి, లేక వ్యకి అనీయు, " మరియు భాగము 'నీ' రాజ్యములో కేంద) ప్రభుత్వము అనియు అర్భము,;
(బీ) సంవిధాన ప్రొరంథమునకు విమ్మటి మరియు నంవిథధాన. (ఏడవ నవరణ) చట్వము, _ |956 యొక్క ప్రొారంభమునకు పూర్వము చేయబడిన దేశ్ వేషయములోన్నెనను, భాగము 'ఏ' రాజ్యములో గవర్నరు అనియు, భాగము 'జీ్' రాజ్యములో రాజపవుముఖ్ అనియు, భాగము 'నీ' రాజ్యములో కేంద) వుభుత్వము అనీయు అర్భము,
(న) సంవిధాన (ఏడవ నవరణ) చేట్పము, [956 పొరంభమునకు. వీమ్మటి వేయబడిన లేక చేయబడవలనీన దేని విషయములోన్నేనను, రాజ్యములో . గవర్నరు అనీయు, నంథఘ రాజ్యక్షేతుములో కేంద వుభుత్వము. అనీయు. అర్శము,
మరియు ఈ పదవరిధియందు నంవిధానముయొక్క ' 258=-ఏ అనుచ్భేదము క్రింద . భారత పభుత్వమునకు అప్పగింవబిడిన కృత్యములకు సంబంధించి, ఆ అనుచ్చేదము కింద తమకు ఈయబడిన అధీకార పరిధిలో వ్యవవారించు కేంద) వుభుత్వము చేరియుండును;'
(6!) “ఉవపరిచ్ళేదము" అనగా ఆ వదము వచ్చునట్ని పరిచ్ళేదము యొక్క ఉపవరిచ్భేదము అని అర్యము;
(62). “పవుమాణముచేయు" అను పదవరిధియందు, ధాని వ్యాకరణ రూపాంతర ములతోను * నజాతీయ పదములతోను, 'శుమాణము చేయుటకు బడులు వితిజ్ఞ లేక పుఖ్యానము ' చేయుటకు శాసనానుమతిగల వ్యక్తుల థవీషయములో వితిజల్టచేయుట లేక వుఖ్యానము చేయుట. చేరియుండును; |
(62-ఏ) “"నంథు రాజ్యక్షేతుము” అనగా నంవెధానమునకుగల ఒకటివ అనుసూవిలో నిర్విష్పవరచబడిన ఏదేనీ నం రాజ్యక్షేతుము అనీ అర్మము; ఈ పదవరిధియందు ఆ అనునూచిలో నిర్పిష్పవరచబడనట్సి భారత రాజ్యక్నేతుములో చేరి యున్న ఏదేనీ ఇతర రాజ్యక్ష్నేతుము చేరియుండును?
(63) _"జలయానము" అను వదవరిధియందు, వీదేని ఓడ లేక వడవ, లేక . నౌక్షాయానములో ఉపయోగింపబడు ఏదేని ఇతర రకపు జలయానము చేరియుండును;
(64) "వీలునామా" అను పదపరిధియందు కోోడవతము ( కోడినీల్), మరియు స్వచృందముగా ఆన్నియొక్క మరణానంతర వ్యయనముచేయు వతియొక వాత చేరి యుండును; 9 /6-445
(65) “"వ్రాత"ను నీర్నేశించు వదములందు. ముదుణము, శిలాముదుణము (ఠితోగుఖీ) , ఫోటోగుఖీ మరియు పదములను దృశ్యరూవమున తెలువు, శేక వాటి నకలువేయు ఇతర వద్యృతులు చేరియున్నట్టు అన్వయింయ కొనవలెను ; మరియు
(66) "సంవత్సరము" అనగా బ్రిటీష్ క్యాలెండరుననునరించి గణింవబడిన నంవత్సరము అని అర్భము*
4" (1) కవ పరిచ్చేదములోనీ ఈ క్రింది వదముల, వదబంధముల అనగా, , లలీడవిటుల",. "బారిన్సరు", “జిల్లా న్యాయాధీశుడు "తండి", “"న్మిరాన్ని", “"కారావానము" , “మేజీస్స్రేటు", "మానము", "వరాన్ని", "పుమాణము", "వ్యక్సి", “వరిచ్చేదము",.. "వుతుడు", 'పుమాణముచేయు", "వీలునామా"
మరియు “నంవత్సరము "ల యొక్క .నీర్వచనములు వీషయగతమ్మెన లేక, నందర్భగత మన వ్నెరుధ్యమేదేనీి ఉన్ననే తవు, 1868 జనవరి మూడవ దినము తరువాత చేయబడిన అన్ని కేంద) వట్పములకును, | 887 జనవరి పదునాలుగవ దినమున గాని ఆ తరువాత గానీ వేయబడిన అన్నీ వీనియమములకును, కూడ వర్నించును.
(2) నదరు వరిచ్చేదములోన్ ఈ కింది వదముల, మరియు పదబంధముల
అనగా, "దుష్సే్రేరణబేయు ", “అధ్యాయము ", “సొరంభము" , "వీత్సీయ సంవత్సరము", "స్క్యానిక ప్రాధికార నంన్య", "మాన్వరు", "అవరాధము", “భాగము”, - “పట్సికు న్యూసెన్సు"..' "రిజిన్స్రీ కృత", _ "అనునూచి", "ఓడ",
“సనంతకముచేయు " , “" ఉవపరిచ్చేదము " మరియు ."వాాత"ల యొక్క నీర్వచనములు విషయగతమ్మ్నెన లేక నందర్భగతమ్మెన వ్నెరుధ్యమేదేని ఉన్ననే తవ్వ, 1887 జనవరి పదునాలుగవ దినమునగానీ, ఆ తరువాతగానీ చేయబడిన అన్ని కేంద చట్పములకును వీనియమములకును, కూడ వర్చించును.
4-ఏ* (1) ౩వ వరిచ్చేదములోని “బ్రిటీషు ఇండియా", "కేంద చట్పము ", "కేంద వుభుత్వము", "ముఖ్య నీయంతుక రెవిన్యూ ప్రొధికారి", "ముఖ్య రెవీన్యూ
పొధథీకారి",. . "నంవీనానము “రాజవత్రుము", "పుభుత్వము" , "ఫుభుత్వ పఏతీభూతులు . (సెక్యూరిటీలు) ", "ఉన్నత న్యాయస్కానము", _ "భారతదేశము", "భారతీయ _ శాననము " , "ఇండియాలోని దేశీయ రాజ్యము", "విలీన రాజ్య క్నేతుములు ", "అధికారిక . రాజవతుము ", “భాగము ఏ -”.కాజఖ్యము'",
“భాగము 'బీ' రాజము", "భాగము 'నీ' రాజ్యము", “వొొవిన్నియల్ వభుత్వము " “ రాజ్యము" మరియు “ రాజ్యవిభుత్వము " అను పవదబంధముల యొక్క నీర్వచనములు , వేషయగతమెన లేక సందర్భగతమ్మెన వ్నెరుధ్యమేదేని ఉన్ననే తవ్ప భారతీయ శాననము లన్నీంటికి వర్పించు ను.
(2) భారతీయ శాననము దేనీలోన్నెనను కేంద వుభుత్వపు లేక ఏదేని రాజ్య వుభుత్వవు రెవినూ స్యలను గూర్చిన నిర్వేశములు ఎట్సి వదములతో వేయబడినను, 1950 ఏప్రిలు మొదటి /కినమున మరియు ఆ తేదీ నుండి నందర్భానుసారముగా భారత నంచిత నీధిని, లేక రాజు నంచితనిధిని. గూర్చి చేసిన నిర్వేశములుగా అన్వయించబడవలెను *
అన్వయమును గూర్చిన సాధారణ నీయమావళి-
యన. క న న న న మున. మక
5“ 41) ఏదేనీ కేంద) చట్పము ఫలానా దినమున అమలులోనికి రావలెనని అభివ్యక్పము ₹శీయబిడనీయెడల , అప్పుడు, అది,-' (ని) నంవీధాన పొరంభమునకు వూర్వము చేయబడిన కేంద) చట్టము వీషయములొో* గవర్నర్ జనరలుయొక్క , మరియు (బీ:) పార్యమెంటు చట్వము వీషయములో రాష్వ్రపతియొక్క
అనుమతి వొందిన తేదీన అమలులోనికి వచ్చును లౌ 1496-4& -
వూర్వపు అను శాననములకు ప్నెన చెప్పీన నీర్వచనముల వర్కి౦వు*
భారతీయ శాననములకు కొన్ని నీర్వవ నముల వర్కింవు.
అనుశాననములు అమలుళోనీకి నమ్బట. రద్వువేయుట వలన ప్రభావము.
వట్వ్పములోగాని, వనీయమములో గానీ ఫాఠమును సవరించు వటృ్య్విముయొక్క రదు"
రద్నెలన అను శాననముల వునరుచ్వ్చురణ =
స్తో
10 /6-446
య య వ
(3) కేంద) చట్యిమును లేక వినియమమును, దాని ప్రొరంభమునకు పూర్వపు దినము ముగిసిన మీదట వెంటనే, అమలులోనికి వచ్చినటుం, తద్విరుదృ్యముగ అభివ్యక్ప పరచబడిననే తవు, అన్వయించవలిను *
అచు. 0 యుప పంటు
6. ఈ చట్వముగాని ఈ చట్వము ప్రొరంభమ్నెన తరువాత చేయబడిన ఏదేని కేంద) చట్పముగానీ వీనియమముగాని, ఇదివరకే చేయబడిన లేక ఇటు వీమ్మ్కట చేయబడు ఏదేనీ అనుశాననమును రద్వువేయునెడల, అపుడు, వేరు ఉద్వేశ్యము కాన్స్‌ంచీననే తప్ప, ఆ రదుు- .
(ఏ) ఆ రద్దు అమలుళలోనీకి వమ్చు నమయమున, అమలునందులేని లేక అన్నిత్వమునందులేనీ దేనీనిగాని పునరుద్యరించదు; లేక
(బ్రీ అటుం రద్వుచేయబడిన ఏదేనీ అనుశాననముయొక్క పూర్వపు అమలుకు నేక ఆ అనుశానసనము క్రింద తగురీతీగ చేయబడిన లేక అనుభవించిన దానికి భంగము కతఠీగించదు; లేక
(గీ అట్టు రద్దు చేయబడిన ఏదేనీ అనుశాననము క్రింద ఆర్వింవబడిన, ప్రొవ్పించిన, లేక గురికాబడిన ఏదేని వాక్కుకు, విశేషాధికారమునకు, బాధ్యతకు, లేక దాయిత్వమునకు భంగము కలిగించదు; లేక
(డీ అట్లు రద్వుచేయబడిన ఏదేనీ అనుశానసనమును ఉలంంఘీంచుచు వేనీన ఏదేనీ అపరాధము వీషయమున గురికాబడిన ఏదేనీ శాస్పికి, సమపవారణకు లేక శిక్షకు భంగము కలిగించదు; లేక
(ఇ) ప్నెన చెప్పబడినటు, ఏదేనీ అటి వాక్కు, వీశేషాధికారము, బాధ్యత, దాయిత్వము, శాన్వి, నమవవారణ లేక శిక్నకు నంబంధించిన ఏదేనీ దర్యాఫ్పుకు శాసనీక చర్యకు లేక పుత్యుపాయమునకు భంగము కలిగించదు;
మరియు రద్వుచేయు చట్వముగాని వీనీయమముగానీ చేయబడకుండిన ఎటోల అటే ఖదేని అటి దర్యాప్పును, శాననీక చర్యను, శేక పృత్యుపాయమును. ఆరంభించవచ్చును , కొనసాగించవచమ్చును, అమలుపరచవచ్చును; మరియు అట్సి ఏదేనీ శాన్నీ, సమపవారణ లేక శీక్న వీధించబిడవచ్చును
6-ఏ* ఏదేనీ కేంద) చట్వము, లేక వీనియమముయొక్క పాఠములో ఏదేనీ వీషయమును అభివ్యక్పముగా వదఠివేయుట, చొప్పీంచుట, లేక దానికి బదులు వేరొక విషయమును ఉంచుట ద్వారా దానిని సవరించినట్సి ఏదేని అనుశాసనమును ఈ వట్పము పా్రరంభమెొన తరువాత చేయబడిన ఏదేనీ కేంద) చట్వము లేక వీనియమము రద్యుచేయునెడల అపుడు వేరు. ఉద్వేశము కాన్సించిననే తప్ప, అటుం రద్మెంన అనుశాననము ద్వారా చేయబడినదియు అట్వి రదుు నమ్మయమున అమలుతోనుండు నడియునగు ఏదేని అట్సి నవరణ కొనసాగుటకు ఆ రదుు భంగము కలిగించదు
శం య) పూర్యతు లేక భాగత: రద్యువేయబడిన ఏదేని అనుశాననమును, వూర్శత: లేక భాగత: పునరుద్యరించు పుయోజనముకొరకు ఈ చట్వము ప్రొరంభ మ్మైన తరువాత్ చేయబడిన ఏదేని కేంద) చట్వమునందుగాని వినియమమునందుగాని అట్స్ పియోజనమును తెలుపవలనీయు౦డును *
(2) 1868 జనవరి మూడవ దినము తరువాత చేయబడిన అన్నీ కేంద వట్వములకును, 1887 జనవరి పదనాలుగవ దినమున లేక ఆ తరువాత చేయబడిన అన్నీ వీనియమములకును కూడ ఈ వరిచ్చేదము వర్చించును* ||, ౮/ఆ-డీడీ?
8*. (1) ఈ చట్వముగానీ ఈ, చట్వము పొరంభమ్మెన తరువాత చేయబడిన ఏదేని కేంద) చట్వ్పముగాని వినియమముగాని, పూర్వవు అనుశాననముయొక్క ఏ నిబంధన న్నెనను రద్సుబేసీ, మార్పుతోగాని మార్పు. లేకుండగాని మరల శాననముచేయునెడల, అపుడు, ఏదేని ఇతర అనుశాసనములోన్ లేక, ఏదేనీ వతుములోనీ అటు రదుుచేయ బడిన నీబంధనకుగల నీర్వ్చేశములను, వేరు ఉద్వేశ్యము కాన్పించిననే తప్ప, అటుం మరల శాసనముచేయబడిన నీబంధనను గూర్చి చేసిన నిర్వేశములుగా అన్వయించవలిను *
(2) 1947 ఆగస్సు వదున్నెదవ దినమునకు పూర్వము, యున్నెటెడ్ కింగ్‌డమ్ పారృ్యమెంటుయొక్క ఏదేనీ చట్వ్పము, పూర్వపు; అనుశాసనముయొక్క ఏ నీబంధన న్నెనను రద్వుచేనీ, మార్చుతోగానీ మార్పులేకుండగానీ మరల శాననముచేనీినయెడల , అపుడు, ఏదేనీ కేంద) చట్పములోన్, లేక ఏదేనీ వీనీయమములోని, లేక వత్రుములోనీ, అటుం రదు చేయబడిన నీబంధనకుగల నీర్వేశములను, వేరు ఉద్వేశ్యము కాన్పీంచిననే తప్పు, అటు మరల శాసనము చేయబడిన నీబంధనను గూర్చి చేనీన నీర్వేశములుగా అన్వయి౦చనతిను * శ్ర
ర (1) ఈ చట్వము పొరంభమ్నెన తరువాత చేయబడిన ఏదేనీ కేంద చట్వము బేక వీనియమములో, వరున దినములలోనీ లేక మరేదేనీ ఇతర కాలావధీలోనీ మొదటి దినమును మినవోయించు నిమిత్తము "నుండి" అను పదమును ఉపయోగించిన చాలును; మరియు వరున దినములలోనీ లేక మరేదేనీ ఇతర కాలావధీలోనీ చీవరి దినమును చేర్పు నిమిత్తము "వరకు" అను .పదమును ఉపయోగించిన చాలును
(2) 1868 జనవరి మూడవ దినము తరువాత "చేయబడిన అన్ని కేంద చట్పములకును , 1887 జనవరి వదునాలుగవ దినమునగానీ, ఆ తరువాతగాని చేయబడిన అన్ని వీనియమములకును, కూడ ఈ ఫరిచ్ళేదము వర్పించును.'
10. (1) ఈ చట్వము పొరంథభమ్నెన తరువాత చేయబడిన ఏదేనీ కేంద చట్పము, లేక వీనియమము ద్వారా,. ఏదేనీ కార్యము, లేక చర్య ఏదేని న్యాయ స్యానములోగాని కార్యాలయములోగాని ఒక నిశ్చిత దినమున, లేక వీవొత కాలావధి వోపల చేయుటకు లేక జరుపుటకు ఆదేశించినయెడల లేక అనుమతించినయొడల,, ఆ దినమునగానీ ఆ వీపాత కాలావధీయొక్క చివరి దినమునగాని న్యాయస్కానము లేక కార్యా లయము మూయబడినవో, ఆ కార్యము లేక చర్య ఆ న్యాయస్యానము లేక కార్యా లయము ఆ తరువాత. తెరువబడు రినమునవచేనినవో లేక జరివీనచో, దానినీ సకాలములో వేనినటు_ లేక జరివినటుంగా భావించవలెను:
అయితే, ఈ పరిచ్ళేదములోనున్నదేదియు , భారత కాలవరిమితీ చట్టము, 1877 వర్పించునట్సి ఏ కార్యమునకుగాని చర్యకుగాని వర్పించదు*
(2) 1887 జనవరి వదునాలుగవ దినమునగాని ఆ తరువాతగాని చేయబడిన . అన్ని కేంద) చట్పములకును వినియమములకును కూడ ఈ వరిచ్చేదము వర్చించును-
| 1. ఈ చట్టము పొరంభమ్నిన తరువాత చేయబడిన ఏదేని కేంద) చట్వము, లేక వినియమము నిమీతృము ఏదేనీ దూరమును కొలచుటలో, ఆ షపూరమును, వేరు ఉద్వేశ్యము కాన్సించిననే తప్ప, క్షితిజ నమతలముప్నె నరళరేఖ' వెంబడి కొలవ వలెను *
12౪. ఇప్పుడు అమలులోనున్న లేక ఇటు వీమ్మట 'అమలులోనుండగల ఏదేని అనుశాననము ద్వారా, ఏవేనీ నరుకుల లేక వాణిజ్య సరుకుల తూకము, కొలత లేక వీలువనుబట్సి ఒక నిర్విష్పు పరిమాణముప్నె ఏదేనీ కన్వమ్సు లేక ఎక్కెజు లేక అదే రకవు సుంకమేద్నెనను విధించదగియున్నయెడల, అపుడు, అంతకుమించిన లేక తక్కువ్నెన' పరిమాణములప్నె అదే రేటుననునరించి అటువంటి సుంకము విధింపదగి యుండును
రద్రుచేయబిడిన అనుశాసనము లను గూర్చిన నీర్వేశముల అన్వయము *
కాలావధి ప్రారంభము, మరియు ముగింపు?
. కాలముయొక్క
నంగణన*
1877లో 15
మూరముల కోలత+*
అనుశాననముల వోనీ నుంకమును 'ఆనుపాతీఠముగా వీధించమట+ 12 ౮6-448
లింగము 13: అన్ని కేంద) చట్పములలోను వినియమములలోను వీిషయగతమ్మెన, లేక మరియు సనందర్భగతమ్మ్నెన వ్నెరుధ్యమేదేనీ ఉన్ననే తవ్ప,-
నంఖ॥ =
(1) వ్రంఠలింగ వదములందు న్న లింగము కూడ చేరియున్నటిం భావింవవలెను;
(2) ఏకవచన వదములందు బవువచనము అటే బవువచన పదములందు ఏకవచనము చేరియుండును.
| కంల లల ల |
అధికారములు మరియు కృత్యకారులు (ఫంక్ననరీలు) - ఒనగబడిన 14 (1) ఈ వట్యము పొరంభమ్నెన తరువాత చేయబడిన ఏదేని కేంద అధకా రవులను.. నటన, శత ఏరయనుము ద్వారా, ఏదేని అధికారము జనగబడినయెడల, అప్పుడు. రూ యు కలు. శద శము కాన్సీంచిననే తవ్ప, ఆ అధికారమును ఆయా నమయములందు
నీ వ అతున వినియోగించవచ్చును .
నల (2) 1887 జనవరి పదునాలుగవ దినమునగాని, ఆ తరువాతగాని వేయబడిన అన్నీ కేంద) చట్పములకును వీనియమములకును కూడ ఈ వరిచ్చేదము వర్పించును. నీయమీంచు 15“ ఏదేనీ కేంద) వట్వము లేక వీనియమము ద్వారా ఏదేనీ వదవినీ భర్వీ
య చేయుటక్కె, లేక ఏదేనీ కృత్యమును నిర్విపొంచుటక్నె ఏ వ్యక్పిన్నెనను నీయమీంచు న. స్ కౌల్ అధికారము ఒనగబడినయెడల, _అవ్పుడు నీబంధనలు వేరువీధముగా _ అభివ్యక్కము అధికారము చేయబడిననే తప్ప, అట్సి ఏదేని నీయామకము ఈ చట్వము ప్రొరంభమ్నెన తరువాత
చేరియుండుట' చేనీనచో దానినీ వేరుతోగానీ, వదవీరీత్యాగాని చేయవచ్చును
నీయమీంచు 16" ఏదేని కేంద) చట్సము లేక వీనియమము ద్వారా ఏదేనీ నీయామకమును అధికారము చేయు అధికారము ఒనగబిడినయెడల, అవుడు, వేరు ఉదే్వేశ్యము కాన్సించిననే తవ్ప,, రట న ఆ నీయమించు అధికారమును తత్సమయమున కలిగియున్న ప్రొధికారి స్వయముగా బర్వరఫుజేయు తానేగానీ, లేక ఎవరేనీ ఇతర ప్రాధికారిగాని ఆ అధికారమును వీనీయోగింతి నీయమీంచిన అధికారము ఏ వ్యక్సిన్నెనను నస్పెండుచేయు, లేక బఐబర్హరఫుచేయు అధీకారమును కూడ కఠిగి చేరియుండుట' యుండును. స్ |
కృత్యకారుల 175 (ఈ చటును పొ్రొరంభమ్నెన తరువాత చేయబడిన ఏదేని కేంద
(ఫంకృనరీల) చట్టము లేక వినియమములో, తతృమయముని ఏదేని వదవీ కృత్యములను నీర్వపాంచు
పకిసొవనా ' సతియొకే వ్యక్సికి లేక అట్టి వ్యక్క్తులందరకు ఏదేనీ శాననము వరించునని తెలువు నీమితృము, విన్తుతము ఆ కృత్యములను నీర్వపాంచుచున్న అధీకారియొక్క, లేక ఆ కృత్యములను సామాన్యముగా నిర్వపాంచునట్సి అధికారియొక్క వదవి పేరును వేర్కొనీన వాలును+*
(2) 1868 జనవరి మూడవ దినము తరువాత చేయబడిన అన్ని కేంద చట్పములకును, ।887 జనవరి వదునాలుగవ దీనమునగాని, 1౪ ' తరువాతగాని చేయబడిన అన్నే వీనీయమములకును కూడ ఈ వరిచ్భేదము వర్పించును =
ప్రత కాకలు. (క (ల ఈ చట్టము ప్రొరంభమ్నెన తరువాత చేయబడిన ఏదేని కేంద న చట్పము లేక వ్‌నియమములో, ఎవరేన్ అధికారుల లేక శాశ్వత ఉత్పరాధికారముగల నీగమముల (కార్పొరేషనుల) ఉత్పరాధికారులతో ఏదేనీ శాననమునకుగల నంబింధమును తెలువు నీమీతృము దానికి ఆ అధికారులతో లేక ఆ నీగమముల _కార్పొరేషనుల) తో గల నంబిరిధమును తెతివీన చాలును. స్ట ఇ
(2) 1868 జనవరి మూడవ దినము తరువాత చేయబడిన అన్ని కేంద చట్పములకును, |887 జనవరి వదునాలుగవ దినమునగానీ, ఆ తరువాతగాని చేయ బడిన అన్నీ వీనియమములకును కూడ ఈ వరిచ్భేదము వర్ప్చించును -,, | 13 /6-449
192 (1) ఈ చట్సము ప్రొరంభమ్నెన తరువాత చేయబడిన ఏదేని కేంద వట్వము బేక. వీనీయమములో ఒక కార్యాలయపు ముఖ్యాధికారికి బేక ఉన్నతాధికారికి సంబంధించిన శాననము ఆ ఉన్నతాధికారి స్యొానే ఆ పదవీ కర్పవ్యములను శానన సమ్మతముగా నీర్వర్పింమమున్నఉవ (డిప్యూటీ) అధికారులకు లేక అధీనసృ అధీకారులకు వర్చించుననీ తెల్పు నీమీతృ్వము ఆ ఉన్నతాధికారి కర్పవ్యములను విపొాతము చేనిన చాలును
(2) |[868, జనవరి మూడవ దినము తరువాత చేయబడిన అన్ని కేంద చట్పృములకును, 1887 జనవరి పదునాలుగవ దినమునగాని, ఆ తరువాతగానీ చేయబడిన అన్నీ వీనియమములకును, కూడ ఈ పరిచ్భేదము వర్చించును.
మొదలగు వాటినీ గూర్చిన నీబింధనలు
20+" ఏదేనీ కేంద్ర) చట్వము, లేక వినియమము ద్వారా ఏదేనీ అధీసూచనను, ఉత్పరువును, పథకమును, నియమమును, పురూవమును లేక ఉవవిధినీ జారీచేయు అధికారము జసగబడినయెడల, అప్పుడు, అ అధిసూచన, ఉత్పరువు, పథకము, నీయమము, పురూవము, లేక ఉవవీధీ ఈ చట్పము పొరంభమ్నెన తరువాత చేయ బిడినద్నెనవో, అందు వుయోగింవబడిన వదబంధములు, వీషయగతమ్నిన, నందర్శగత మ్మెన వ్నెరుథ్యమేదేని ఉన్ననే తప్ప, ఆఅ అధికారమును ఒనగిన చట్ప్సములో లేక వీనీయమముతో అయా వదములకుగల అర్భమునే కఠిగియుండును.
21“. ఏదేనీ కేంద) చట్పము లేక వినీయమము ద్వారా, అధినూచనలను ఉత్పరువులను, నీయమములను లేక ఉపవీధులను జాలీచేయు అధీకారము జఒజనగబిడిన యొడల, అప్పుడు, ఆ అధికారమునందు, తద్విషయమున ఎటో అట్టు జారీచేయబిడిన ఏవేనీ అధినూచనలకు, ఉత్పరువులకు, నీయమములకు లేక ఉపవిధులకు చేర్చుటకును వాటినీ సవరించుటకును, మార్పువేయుటకును, లేక రద్చువేయుటకును అదేరీతిగా మరియు, అదే మంజూరీకినీ, (షరతులేవేనీ ఉన్నయెడల) అవే షరతులకును లోబడి వీనీయోగించదగు అధికారము చేరియుండును.-
22" చేయబడిన వెంటనే అమలులోనికి రానీ ఏదేనీ కేంద) చట్వము చేక వీనీయమము ద్వారా, నీయమములను లేక ఉపవీధులను చేయుటకు లేధా ఆ చట్పము లేక వినీయమము వర్పించుటను గూర్చిగాని, దానీ క్రింద ఏదేని న్యాయస్కానము లేత కార్యాలయము . స్యావించటిను గూర్చిగాని, ఎవరేని న్యాయాధీశుని చేక అధికారిని నీయమంచుటను గూర్చిగానీ, ఆ చట్వము లేక వినీయమము క్రింద చేయవలనిన ఏదేనీ పనీ ఎవరిచే, లేక ఏ నమయమున, లేక ఏ స్యలమున . లేక ఏ. రీతిగా, లేక ఎంత ఫీజుకు చేయబడవలతెనను దానీనీ గూర్చిగానీ ఉత్పరువులు జారీచేయుటకు . అధికారము ఒనగబడినయొడల, అపుడు, ఆ అధికారమును ఆ వట్పము లేక వినియమము చేయబడిన తరువాత ఎప్పుడ్నెనను ఏనియోగీంచవచ్చును, కాని అటుు చేయబడిన, లేక జారీేచేయ బడిన నియమములు, ఉపవీధులు లేక ఉత్వరువులు ఆ చట్వము లేక వినియమము పొరంభమగువరకు అమలులోన్‌కిఠావు-
23= ఏదేనీ కేంద) చట్వము లేక వినియమము ద్వారా నియమములు, లేక ఉపవీధులనుచేయు అధికారము ఆ నియమములను లేక ఉవవిధులను ముందుగా వుచము రించవలెనను షరతులకులోబడి ఈయబడినటు_ తెల్పబిడినయెడల, అవుడు, ఈ క్రింది నిబంధనలు వర్పించును, అవేవనగా :-
(1) ఆ నీయమములను లేక ఉవవీధులనుచేయు అధికారముగల పాధికారి, వాట్‌నీ చేయుటకు ముందు పుతిపారదిత నీయమముల లేక ఉవవిధుల ముసాయిదాను వాటి ప్రభావమునకు గురికాగల వ్యక్పుల ఎరుక కొరకు పుచురించవలెను*
లం 1496-23
కార్యాలయ ముఖ్యాధికారులు , అధీనన్కులు
అనుశాసనముల కింద జారీ వేయబడిన అధినూచనలు మొదలగు నాటి అస్వయము*
అధినూవనలను, ఉత్పరువులను, నీయమము
లను, లేక ఉపవీధులను
జారీచేయు అధికారమునందు వాటితో ఏదేని చేర్చు, వాటినీ నవరించము, మార్పు చేయు, లేక రద్చు చేయు అధికారము వేరియుంరుటి- అనుశాననము చేయుటకును అది పొరంభమగు టకును గల మధ్యకాలములో నియమములను, లేక ఉపవ్‌ధు
లను చేయుట మరియు ఉత్ప్చరువులను జారీచేయుట-
ముందుగ ప్రమురించిన వీమ్యుట నీయ మములను బేక ఉవవీధులను చేయుటకు వర్కించదగిన నీబింధనలు = రద్వుచేనీ మరల శాసనము వేయబడిన అనుశాసనముల కింద జారీ చేయబడిన ఉత్చరువులు మొదగలగువాటీ కొనసాగింపు
1874లో 14
జుర్మానాల వసూలు 1860లో 45
1698 లళో5
రెండు లేక అంతకెక్కున అనుశాసనముల కింద శిక్నింవ బడరగిన అసరాధసులను చూర్చిన
14 /6-450
(2) ఆ పుమురణను, ఆ పొధీకారి నరీపోవుననీ తలచురీతిగా లేక ముందుగ పుమరించవలెనను షరతునుబట్సి అవనరమగువో నంబంధిత పుభుత్వము వీపొాతము చేయునట్సీ రీతిగా చేయవలెను;
(3).ఆ ముసాయిదాతోపాటు, ఆ ముసొయిదా ఏ తేదీన లేక ఏ తేటీ తరువాత వర్యాళోచనలోనీకి తీనికొనబడునో ఆ తేదీని నీర్విష్పవరచుచు ఒక నోటీసును" వుచురించ వటిను;
(4). ఆ నీయమములను లేక ఉవవనీధులనుచేయు అధికారముగల పాొధథికారికి ఏ వ్యకి నుండియ్నెనను అ ముసాయిదాకు నంబంధీంచి అటు నీర్వివృువరవబిడిన తేదీకి
' పూర్వము అందీనట్సి ఏదేనీ ఆక్షేవనణను లేక సూచనను, అఆ నీయమములను లేక ఉవపవీధు
లనుచేయు అధికారముగల పొధికారియు ఆ నీయమములు లేక ఉవవీఢథులు వేరొక పొొధికారి మంజూరీతోగాని ఆమోదముతోగాని లేక నవామతితోగొనీ చేయవలనినవ్నెనవో ఆ పొధీకారియు కూడ వపర్యాలోచించవతెను;
(5) _నీయమములనుగానీ ఉపవీధఘులనుగానీ ముందుగా పుమురిండీ చేయు అధికారమును వినీయోగించి చేనీనటుు తాత్ప్సర్యమగు నీయమమును నేశ ఉపవీథినీ రాజ్నపత్రుములో వుచురించుట, ఆ నియమము లేక ఉపవిధి తగురీతిగా చేయబడిన దనుటకు నిశృ్చాయకమ్నెన రుజువ్నెయుండును*
24 ఏదేనీ కేంద) చట్పము లేక వినియమము, ఈ చట్వము పొరంభమ్నెన తరువాత రద్పుచేయబడి, మార్పుతోగానీ మార్చువేకుండగానీ మరల శాసనముచేయబడిన యొడల, అప్పుడు, నీబంధనలు వేరువీధముగా అభివ్యక్పము చేయబడిననే తప్ప, రదు చేయబడిన చట్పము లేక వీనియమము క్రింద చేయబడిన, లేక జారీచేయబడిన ఏదేనీ నీయామకము, అధినూచన, ఉత్పరువు, పథకము, నియమము, పురూవము లేక ఉపవీధి, అటు మరల శాసనముచేయబిడిన నిబంధనల క్రింద చేయబడునట్సి, లేక జారీ చేయబడునట్సి ఏదేనీ నీయామకము, అధినూచన, ఉత్తరువు, వథకము, నీయమము, ప్రురూవము లేక- ఉవవిధీ ద్వారా అది తోనీపుచ్చబడిననే తవ, అప్పటి వరకు, అది అటు. మరల శాననముచేయబడిన నిబంధనలకు అననుగుణముగా లేనంతమేరకు, అమలులో కొనసాగవలతెను? మరియు దానీనీ అటు. మరల శాసనముబేయబడిన నీబంథధనల కింద చేనీనటుంగా లేక జారీచేనినటుంగా భావీంచవలెను, మరియు అనునూవీత జిల్లాల చట్వము, 1874 యొక్క 5వ పరిచ్చేదము, లేదా వరిచ్భేదము 5-ఏ క్రింద లేదా అటు వంటి ఏదేనీ శాననము క్రింద అధినూచవన ద్వారా ఏదేనీ స్యానీక ప్రాంతమునకు విన్వరింవచేయబడినట్సి ఏదేనీ కేంద) చట్పము లేక వీనియమము, తరువాతి అధిసూచన ద్వారా అట్సి ప్రొంతము నుండి లేక అందలి ఏదేనీ భాగము ను౦డి ఉపనంవారింపబడి ఆ ప్రొంతమునకు లేక భాగమునకు మరల విన్నరింపజేయబడినప్పుడు, ఈ వరిచ్చేదవు అర్భములో అట్సి చట్పము లేక వినియమముయొక్క నీబఐంధనలను ఆ ప్రొొంతము లేక భాగములో రర్వుబేనీ మరల శాసనము వబేనినటుు భావించవలెను * 1
వీవిధములు - .
త్
25" భారత శీక్నాన్కుతీి యొక్క 63 నుండి 70 వరకుగల పరిచ్భ్చేదములు మరియు జుర్మానాల వనూలుక్నె వారంటులను జారీచేయుటకును వాటీని అమలువరచు టకును నంబంధించి తత్సృమయమున అమలునందున్న క్రిమినల్ పుక్రియా స్కీ యొక్క నీబంధనలు ఏ చట్టము, వీనీియమము, నీయమము లేక .ఉపవిధి క్రింద న్నెనను వీధింపబడు జుర్మానాలన్నీంటికి - తద్విరుద్యమ్నెన ్రిలీవకు నిబంధన ఆ చట్వము, వీనియమము , నీయమము లేక ఉవవీధిలో ఉన్ననే తప్ప - వర్కించును'
26" ఏదేనీ కార్యముచేయుట లేక చేయకుండుట, రెండు లేక అంతకెక్కువ అనుశాననముల క్రింద అపరాధము అగునెడల అప్పుడు, అపరాధి, ఆ రెంటిలో లేక వాటిలో దేనిక్రిందన్నెనను అభియోగమునకును శిక్నకును పాశుడగును కానీ ఒకే అపరాధమునకు రెండు సారుం శిక్నింవబడుటకు పొతుడుకాడు.
మ్ల
ప [6 ౮6-451
చః
వ. చట్వము ప్రొరంభమ్మెన తరువాత చేయబడిన ఏదేనీ కేంద) చట్కము లేక వీనియమము, ఏదేనీ దస్పావేజును తపొల ద్వారా తామీలుచేయు అధీకారమునొనగు నెడల లేక అపేక్నించునెడల, “"తామీలువేయు" అను వదబంధమును పుయోగించీనను “ఇమ్బ", "పంపు" అను, పదబింధముల రెంటిలో ఓక” దానినీ గాని, బేక ఏదేనీ ఇతర వదబంధమునుగాని పుయోగించినను, అప్పుడు, వేరు ఉద్వేశము కాన్పించిననే తప్ప, ఆ దస్వావేజుగల జొబును సరియ్మెన శీరునానూ నానీ ముందుగా చెళ్సిందచి, రిజిన్సరు తపాల ద్వారా పంవీనవో. అది. తామీలు చేయబిడినటు-. భావీంచవలెను, మరియు, తద్విరుద్యముగ రుటువుచేయబడిననే తప్పు అ జాబు తపాల ధ్వారా మామూలుగా అంద జేయబడియుండు ననుయమున దాని తామీలు జరిగినటుుగ భావీంచవలిను.
28: (1) ఏదేనీ కేంద) చట్వము లేక వీనీయనుములోగాశి, మరియు. అట్సి ఏదేనీ చట్పము లేక వీనీయమము క్రింద లేక దానిని నీర్వేశిందీ వేయబడిన ఏదేనీ నియమము, ఉవవిధి, వతుము లేక దస్నావేజులోగాని ఏ అనుశాననమున్నెనను, దాని నామముతో లేక నంగువానామము. (ఏదేని ఉన్నయెడల) దానితో నిర్వేశించిగాని, దాని సంవత్సరము మళఠియు నంఖ్యతో _ నీర్వేశించిగాని వేర్కొనవచ్చును; ఒక అనుశాననములోని ఏదేని నిబంధనను, ఆ నిబంధనను కఠతిగియున్న అనుశాననములోని ఫరిచ్ళేదము లేక ఉవపరిచ్భేదమును నిర్నేశించీ వేర్కొనవచ్చును-*
(2) ఈ _ చట్పములోను, ఈ చట్పము పొరంభమ్మెన తరువాత చేయబడిన ఏదేని కేంద) చట్వము లేక వినియమములోను వేరొక అనుశాననములోని ఏదేనీ భాగమును వర్కించీనపుడు , లేక వేర్కొనినపుడు, అందు వేరు ఉద్వేశ్యము కాన్నీంచీననే తప్ప, అవర్వించిన దానిలో లేక వేర్కొనీన దానిలో చేరియున్న భాగము ఏడి మొదలు కొనీ మరియు దీనితో అ్రంతమగునటుం తెలువబడినదో లేక నీర్వేశింపబడినదో ఆ పదము, వరిచ్చేదము లేక ఇతర భాగము, చేరియున్నట్టుగా అన్వయింవవలిను *
29" ఈ చట్పము పొరంభమయిన తరువాత చేయబడిన వట్పముల, వినీయ మముల, నీయమముల, లేక ఉవవిధుల అన్వయమును గురించిన ఈ చట్క్టపు నిబంధనలు ఈ వట పొరంథమునకు పూర్వము. చేయబడిన ఏదేనీ వట్ట్పము,
వీనియమము, నియమము తేక ఉవవిధియొక్క అన్వయమును,-ఆ చట్సము, వినియ మము, నియమము, లేక ఉపవిధి ఈ చట్పము పొరంభమ్మెన తరువాత చేయబడిన చట్వము,. వినియమము, నీయమము, లేక ఉపవీధీ ద్వారా కొనసాగింవబడినను, లేక సవరింవబడినను-వుభావితము చేయవు-
30+ అను వదబింధపరిధీయందును, మరియు 3వ పరిచృేదము యొక్క ఖండములు (9), (13), (25), (40), (435), (52) మరియు (54)లలోను, 25వ పరిచ్చేదము లోను గల “చట్వము" అను వదవరిధీయందును , ఇండియన్ కౌన్సిళ్ల చట్టము, 1861 యొక్క .23వ వరిచ్భేదము క్రిందగాని, ఇండియా వుభుత్వ చట్వ్పము, 1915 యొక్క 72వ వరిచ్చేదము క్రిందగాని, ఇండియా *" పుభుత్వ చట్పము, 1935 యొక్క 42వ వరిచృేదము _ క్రిందగాని, గవర్నర్ జనరలుబే చేయబడి, పుఖ్యాపన చేయబడిన అధ్యాదేశము, మరియ. “ంవిధానముయుక్క | 23వ అనుచ్చేదము క్రింద రాష్ప్రపతిచే
పుఖ్యాపన చేయబడిన అధ్యాదేశము చేరియున్నటుుు భావించవలెను ౩0-ఏ+ మం నాం లా.
[3 నరు న లంక ఎను
అనునూచి - ౫౫౫౫౫౫౫౫౧౫
ఈ చట్వములో 5వ పరిచృేదములో తవ్ప ఎచట వచ్చినను ' కేంద) చట్వము'
"శపాల ద్యారా తామీలు" అను దొనీకి అర్యము*
అనుశాననములను వేర్కొనుట,
పూర్వ అనుశాననముల: నీయమములః మరియు ఉవవీధుల వ్యావృత్సి*
అధ్యాదేశములకు చట్పృ్వముయొక్క వర్పింపు+*
24 మఠియు 25 వీక్, న్. 67+
5 మరీయు 6 జిఇపీ'క్క
నీ 61,
26 జిఇఓ*5, నీ, పావ్*2=