సమాచార హక్కు చట్టం, 2005/రెండవ షెడ్యూల్
రెండవ షెడ్యూలు
(సెక్షన్ 21 చూడండి)
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటలిజెన్స్, భద్రతా సంస్థలు
- ఇంటలిజెన్స్ బ్యూరో
- క్యాబినెట్ సెక్రటేరియట్ లోని రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా)
- రెవిన్యూ ఇంటలిజెన్స్ డైరక్టరేట్
- సెంట్రల్ ఎకనమిక్ ఇంటలిజెన్స్ బ్యూరో
- ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్
- నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో
- ఏవియేషన్ రీసెర్చి సెంటర్
- స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్
- సరిహద్దు భద్రతాదళం
- కేంద్ర రిజర్వు పోలీసు బలగం
- ఇండో టిబెటియన్ బార్డర్ ఫోర్స్
- కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం
- నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్
- అస్సాం రైఫిల్స్
- స్పెషల్ సర్వీస్ బ్యూరో
- స్పెషల్ బ్రాంచ్ (సిఐడి) అండమాన్, నికోబార్
- క్రైం బ్రాంచి సిఐడి - సిబి, దాద్రానగర్ హావేలీ
- స్పెషల్ బ్రాంచి, లక్షద్వీప్ పోలీస్
ముద్రణ మరియు పంపిణి: | |
|
సుపరిపాలనా కేంద్రం పరిజ్ఞానం• సాంకేతిక పరిజ్ఞానం •ప్రజలు |