సకలతత్వార్థదర్పణము/‌చతుర్థ నిరుక్తము

శ్రీరస్తు.

అస్మద్గురుభ్యోన్నమః.

శ్రీమ న్నారాయణ సచ్చిదానంద పరబ్రహ్మణేనమః.

సకలతత్వార్థదర్పణము

1. ప్రణవార్థ విచారము.

పుట:SakalathatvaDharpanamu.pdf/166 పుట:SakalathatvaDharpanamu.pdf/167 పుట:SakalathatvaDharpanamu.pdf/168 పుట:SakalathatvaDharpanamu.pdf/169 పుట:SakalathatvaDharpanamu.pdf/170 పుట:SakalathatvaDharpanamu.pdf/171 164
2. సకలమతస్వరూపనిర్ణయము.

పుట:SakalathatvaDharpanamu.pdf/173 166
3. షడామ్నాయముల వివరము.

పుట:SakalathatvaDharpanamu.pdf/175 పుట:SakalathatvaDharpanamu.pdf/176 169
4. అర్చిరాదిధూమాదీమార్గముల నిర్ణయము.

పుట:SakalathatvaDharpanamu.pdf/178 171
6. హంసచక్ర స్వరూపనిర్ణయము.

పుట:SakalathatvaDharpanamu.pdf/180 173
7. ఆచార్యుడు శిష్యుని చూచు తలచు స్పృశించు విధము.

పుట:SakalathatvaDharpanamu.pdf/182 175
9. జీవేశ్వరజగ దుత్పత్తిచక్రము.

10. జీవేశ్వరజగ దుత్పత్తిచక్ర విషయము.

పుట:SakalathatvaDharpanamu.pdf/184 పుట:SakalathatvaDharpanamu.pdf/185 178
12. పంచభూత తత్వస్తబకములు.

179
13. జీవేశ్వరస్థూలదేహ పంచీకరణచక్రము.

180
14. పంచవింశతితత్వముల ఆధ్యాత్మిక అధిభౌతిక అధీదైవత వివరణచక్రము.

181
15. పంచభూత పంచీకరణ తత్వలయము.

పుట:SakalathatvaDharpanamu.pdf/190 183
16. సూక్ష్మశరిరతత్వలయము.

17. భూతలయము.

18. సూక్ష్మాతిసూక్ష్మ పంచభూతలయము.

184
19. ప్రకృతిలయము.

185
20. దశవిధప్రళయవివరణము.

పుట:SakalathatvaDharpanamu.pdf/194 187
21. పంచకర్తలు.

22. అయిదు విధములయిన తెలివిగల ప్రాణుల నిర్ణయము.

188
23. పంచభూతబీజవివరణచక్రము.

189
23. ఆవరణవిక్షేపశక్తుల తారతమ్యములు.

పుట:SakalathatvaDharpanamu.pdf/198 191
25. త్రిపుటుల వివరము.

26. అరువదినాలుగువిద్యల వివరణము.

పుట:SakalathatvaDharpanamu.pdf/200 పుట:SakalathatvaDharpanamu.pdf/201 194
27. అష్టప్రమాణముల వివరణము

పుట:SakalathatvaDharpanamu.pdf/203 పుట:SakalathatvaDharpanamu.pdf/204 పుట:SakalathatvaDharpanamu.pdf/205 198
28. పరాపశ్యంతి మధ్యమ వైఖరీవాక్కుల వివరణము.

199
29. చతుర్విధ సన్యాసములు.

కుటీచకమను సన్యాసము, బహుదక మను సన్యాసము, హంస సన్యాసము, పరమహంస సన్యాసము యీ నాలుగువిధము లగు సన్యాసములకును వైరాగ్యమే ప్రయోజనమౌను గాని, పైన ధరించిన కాషాయ దండముఖ భేదములచేత మోక్షమును కలుగదని తాత్పర్యము. పుట:SakalathatvaDharpanamu.pdf/208 201

30. అప్రాకృతచతుర్విధశుశ్రూషలు.

31. అహంకారత్రయ వివరణము.

202
32. ఏకోత్తర శతగుణాధికానంగ నిర్ణయము.

తనయొక్క ఆనందమనెడి ప్రళయకాలసముద్రమందు సార్వభౌముడైన చక్రవర్తియొక్కయు, మనుష్యలోకమందు శ్రేష్ఠుడైన మనుష్యగంధర్వునియొక్కయు, దేవగంధర్వునియొక్కయు, ద్వివిధము లైన పితృదేవతలయొక్కయు, అనగా అజాత జానదేవతలయొక్కయు, అగ్నిష్వాత్తాది దేవతలయొక్కయు, కర్మదేవతలయొక్కయు, దేవతలయొక్కయు, ఇంద్రునియొక్కయు, బృహస్పతియొక్కయు, చతుర్ముఖునియొక్కయు, విరాట్పురుషుడయిన తటస్థేశ్వరునియొక్కయు, హిరణ్యగర్భునియొక్కయు, 12 ఆనందములు, నురుగులు, నీటిచినుకులు, నీటిబుగ్గలు, అలలు మొదలయిన భేదములుగాను పుట్టుచు వృద్ధిబొందుచు అణగుచుండును. పుట:SakalathatvaDharpanamu.pdf/211 204

33. ద్వివిధమనోలయ నిరూపణము.

భుమియందు మనోనాశము స్వరూపమని అరూపమని రెండు విధములు. అందు స్వరూపమనోనాశము జీవన్ముక్తుల యందును, అరూపమనోనాశము విదేహముక్తులయందును ఒప్పునని పెద్దలు జెప్పుదురు. ఆ త్రిగుణరహితమైన సామ్యా మనోలయమై స్వరూపమను పేరుగలది. సూక్ష్మశరీరనాశమందు ఆ శుద్ధసత్యము నశించి రూపము లేనిదై కనబడునని తాత్పర్యము. 205

తేచాన్యకర్మాణియస్మిన్ ద్రుష్టేపరావరేః అను శ్రుతిప్రమాణము ననుసరించి హృదయగ్రంధియైన లింగశరీరము నశించగానే సకల సంశయములు నివారణమై బ్రహ్మసందర్శనమై 'బ్రహ్మవేదబ్రహ్మైభవతీ బ్రహ్మను తెలిసినవాడు బ్రహ్మే అగునను శ్రుతిప్రమాణము చొప్పున బ్రహ్మలో ఐక్యమగుచున్నాడు. ఇట్లని విచారించి శరీరత్రయవిలక్షణుం డైన ప్రత్యగాత్మ తానని తెలిసికొనినవాడు కుక్తుండని వేదాంతసిద్ధాంతము.

గద్య.

ఇది శ్రీమన్నారాయణ సచ్చిదానంద పరిపూర్ణ పరబ్రహ్మ వర ప్రసాదలబ్ధ కవితా విలాస సందడి నాగదాస ప్రణీతంబైన సకలతత్వార్థదర్పనము సంపూర్ణము.

ఏతత్సర్వంబును శ్రీలక్ష్మీనారాయణార్పణమస్తు.

కరకృతమపరాధం క్షంతుమర్హంతు సంతః.

[[దస్త్రం:|366px|page=213]]

చెన్నపురి: బరూరు, త్యాగరాయశాస్త్రులు అండ్ సన్ వారి స్వకీయ గీర్వాణభాషారత్నాకరముద్రాక్షరశాలయందు ముద్రితము--1925