శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రం
సరస్వతీ త్వియం ద్రుష్ట్యా వీణా పుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యా దానకరీ మమ || 1
ప్రధమం భారతీనామా ద్వితియం చ సరస్వతీ |
త్రుతీయం శారాదాదేవీ చతుర్ధం హంసవాహనా || 2
పంచమం జగతీ ఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తధా |
కౌమారీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణీ || 3
నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయనీ |
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ || 4
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ |
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మ రూపా సరస్వతీ || 5
స్తోత్ర వివరణకు వికిపీడియా ను చూడండి.
ఇవి కూడా చూడండి
మార్చు- సరస్వతి
- శ్రీ సరస్వతీ కవచం
- శ్రీ మహాసరస్వతీ ధ్యానం
- పుస్తక పూజ (అక్షర అభ్యాసం)
- శ్రీ సరస్వతీ ప్రార్ధన
- శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం
- శ్రీ సరస్వతీ సహస్ర నామావళి
- శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామ స్తోత్రం
- శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామావళి
- శ్రీ సరస్వతీ స్తోత్రము (అగస్త్య ప్రోక్తం)
- శ్రీ సరస్వతీ సూక్తము
- శ్రీ సరస్వతీ గాయత్రి