శ్రీ విశ్వనాధ అష్టకమ్


గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం

నారయణప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాధం. ..1


వాచమగోచర మనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం

వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాధం. ..2


భూతాధిపం, భుజగ భూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం

పాశంకుశాభయ వరప్రద శూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాధం. ..3


శీతాంశు శోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోభిత పంచబాణం

నాగాధిపపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాధం. ..4


పంచాననం దురిత మత్త మతంగజానాం నాగాంతకం దనుజ పుంగవ పన్నగానాం

దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాధం. ..5


తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం ఆనందకంద మపరాజితమప్రమేయం

నాగాత్మకం సకల నిష్కలమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాధం. ..6


రాగాది దోషరహితం, స్వజనానురాగం వైరాగ్యశాంతి నిలయం గిరిజా సహాయం

మాధుర్య ధైర్య సుభగం, గరళాభిరాం వారాణసీపురపతిం భజ విశ్వనాధం. ..7


ఆశాం విహాయ పరిహ్రుత్య పరస్య నిందాం పాపే రతించ సునివార్య మనస్సమాధౌ

ఆదాయ హ్రుత్కమల మధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాధం. ..8


వారాణసీ పురపతే: స్తవనం శివస్య వ్యాఖ్యాత మష్టకమిదం పఠతే మనుష్య:

విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షం

విశ్వనాధాష్టకమిదం, య: పఠేత్ శివసన్నిధౌ / శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే / /

ఇతి శ్రీవ్యాస మహర్షి ప్రణితం శ్రీ విశ్వనాధాష్టకం సంపూర్ణం.