శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

  • ఓం నమ:
  • ఓం నమ:
  • ఓం నమ:
  • ఓం నమ:
  • ఓం ప్రకృత్యై నమ:
  • ఓం వికృత్యై నమ:
  • ఓం విద్యాయై నమ:
  • ఓం సర్వలోక హితప్రదాయై నమ:
  • ఓం శ్రధ్ధాయై నమ:
  • ఓం విభూత్యై నమ:
  • ఓం సురభ్యై నమ:
  • ఓం పరమాత్మికాయై నమ:
  • ఓం వాచ్యై నమ:
  • ఓం పద్మాలయాయ నమ:
  • ఓం పద్మాయ నమ:
  • ఓం శుచ్యై నమ:
  • ఓం స్వాహాయైనమ:
  • ఓం స్వధాయై నమ:
  • ఓం సుధాయై నమ:
  • ఓం ధన్యాయై నమ:
  • ఓం హిరణ్యై నమ:
  • ఓం లక్ష్మై నమ:
  • ఓం నిత్యపుష్టాయై నమ:
  • ఓం విభావైర్యాయ నమ:
  • ఓం ఆదిత్యై నమ:
  • ఓం దిత్యై నమ:
  • ఓం దీప్తై నమ:
  • ఓం వసుధాయై నమ:
  • ఓం వసుధారిణ్యై నమ:
  • ఓం కలాయై నమ:
  • ఓం కాంతాయై నమ:
  • ఓం క్రోధసముద్భవయై నమ:
  • ఓం అనుగ్రహపదాయై నమ:
  • ఓం బుధ్ధ్యై నమ:
  • ఓం అనఘాయై నమ:
  • ఓం హరివల్లభాయై నమ:
  • ఓం అశోకాయై నమ:
  • ఓం అమృతాయై నమ:
  • ఓం దీప్తాయై నమ:
  • ఓం లోకశోకవినాసిన్యై నమ:
  • ఓం ధర్మనిలయాయై నమ:
  • ఓం కరుణాయై నమ:
  • ఓం లోకమాత్రై నమ:
  • ఓం పద్మాయై నమ:
  • ఓం పద్మహస్థాయై నమ:
  • ఓం పద్మేక్షణాయై నమ:
  • ఓం పద్మసౌందర్యాయై నమ:
  • ఓం పద్మముఖియై నమ:
  • ఓం పద్మోద్భవయై నమ:
  • ఓం పద్మనాభప్రియై నమ:
  • ఓం రమాయై నమ:
  • ఓం పద్మమాలాధారియై నమ:
  • ఓం దేవ్యై నమ:
  • ఓం పద్మిన్యై నమ:
  • ఓం పద్మగంధాయై నమ:
  • ఓం పుణ్య మగంధిన్యై నమ:
  • ఓం సుప్రసనాయై నమ:
  • ఓం ప్రసాదాభముఖియై నమ:
  • ఓం ప్రభాయై నమ:
  • ఓం చంద్రవదనాయై నమ:
  • ఓం చంద్రాయై నమ:
  • ఓం చంద్రసహోదరియై నమ:
  • ఓం చతుర్భుజాయై నమ:
  • ఓం చంద్రరూపాయై నమ:
  • ఓం ఇందిరాయై నమ:
  • ఓం ఇందుశీతలాయై నమ:
  • ఓం ఆహ్లాదజన్యై నమ:
  • ఓం పుష్ట్యై నమ:
  • ఓం శివాయై నమ:
  • ఓం శివకర్యై నమ:
  • ఓం సత్యాయై నమ:
  • ఓం విమలై నమ:
  • ఓం విఅస్వజన్యై నమ:
  • ఓం పుష్ట్యై నమ:
  • ఓం దారిద్యనాశిన్యై నమ:
  • ఓం ప్రీతి పుష్కరిణ్యై నమ:
  • ఓం శాంత్యై నమ:
  • ఓం శ్వేతమాలాధార్యై నమ:
  • ఓం శ్రియై నమ:
  • ఓం భాస్కరాయై నమ:
  • ఓం బిల్వనిలయాయై నమ:
  • ఓం వరారోహాయై నమ:
  • ఓం యశసిన్యై నమ:
  • ఓం వసుంధరాయై నమ:
  • ఓం ఉదరాంగాయై నమ:
  • ఓం హరిణ్యై నమ:
  • ఓం హేమమాలిన్యై నమ:
  • ఓం ధనధాన్యకర్తాయై నమ:
  • ఓం సిధ్ధ్యై నమ:
  • ఓం త్రైణసౌమ్యాయై నమ:
  • ఓం శుభప్రదాయై నమ:
  • ఓం నృపవేశ్మగతాయై నమ:
  • ఓం వరల़క్ష్మ్యాయై నమ:
  • ఓం వసుప్రదాయై నమ:
  • ఓం శభాయై నమ:
  • ఓం హిరణ్యప్రాకారాయై నమ:
  • ఓం సముద్రతనయాయై నమ:
  • ఓం జయాయై నమ:
  • ఓం మంగళాయై నమ:
  • ఓం దేవ్యై నమ:
  • ఓం విష్ణు వక్షస్థల స్థితాయై నమ:
  • ఓం విష్ణుపత్న్యై నమ:
  • ఓం ప్రసన్నక్షిణ్యై నమ:
  • ఓం నారాయణసమాశ్రితాయై నమ:
  • ఓం దారిద్యధ్వంశిన్యై నమ:
  • ఓం సర్వోద్రవనివారిణ్యై నమ:
  • ఓం నవదుర్గాయై నమ:
  • ఓం మహాకాళ్యై నమ:
  • ఓం బ్రహ్మవిష్ణుసమాన్యై నమ:
  • ఓం త్రికాలజ్నాన సంపన్నయై నమ:
  • ఓం భువనేశ్వరియై నమ: