శ్రీ రామ సహస్రనామావళిః 801-900
శ్రీరామ సహస్రనామావళి లో తొమ్మిదవ నూరు పేర్లు:
ఓం పురాణజ్ఞాయ నమః
ఓం పుణ్యదాయ నమః
ఓం పుణ్యవర్ధనాయ నమః
ఓం శంఖినే నమః
ఓం చక్రిణే నమః
ఓం గదినే నమః
ఓం శార్ఙ్గిణే నమః
ఓం లాంగలినే నమః
ఓం ముసలినే నమః
ఓం హలినే నమః
ఓం కిరీటినే నమః
ఓం కుండలినే నమః
ఓం హారిణే నమః
ఓం మేఖలినే నమః
ఓం కవచినే నమః
ఓం ధ్వజినే నమః
ఓం యోద్ధ్రే నమః
ఓం జేత్రే నమః
ఓం మహావీర్యాయ నమః
ఓం శత్రుజితే నమః
ఓం శత్రుతాపనాయ నమః
ఓం శాస్త్రే నమః
ఓం శాస్త్రకరాయ నమః
ఓం శాస్త్రాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం శంకరస్తుతాయ నమః
ఓం సారథయే నమః
ఓం సాత్త్వికాయ నమః
ఓం స్వామినే నమః
ఓం సామవేదప్రియాయ నమః
ఓం సమాయ నమః
ఓం పవనాయ నమః
ఓం సంహతాయ నమః
ఓం శక్తయే నమః
ఓం సంపూర్ణాంగాయ నమః
ఓం సమృద్ధిమతే నమః
ఓం స్వర్గదాయ నమః
ఓం కామదాయ నమః
ఓం శ్రీదాయ నమః
ఓం కీర్తిదాయ నమః
ఓం అకీర్తినాశనాయ నమః
ఓం మోక్షదాయ నమః
ఓం పుండరీకాక్షాయ నమః
ఓం క్షీరాబ్ధికృతకేతనాయ నమః
ఓం సర్వాత్మనే నమః
ఓం సర్వలోకేశాయ నమః
ఓం ప్రేరకాయ నమః
ఓం పాపనాశనాయ నమః
ఓం సర్వవ్యాపినే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం సర్వలోకమహేశ్వరాయ నమః
ఓం సర్గస్థిత్యంతకృతే నమః
ఓం దేవాయ నమః
ఓం సర్వలోకసుఖావహాయ నమః
ఓం అక్షయ్యాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం క్షయవృద్ధివివర్జితాయ నమః
ఓం నిర్లేపాయ నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం నిర్వికారాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం సర్వోపాధివినిర్ముక్తాయ నమః
ఓం సత్తామాత్రవ్యవస్థితాయ నమః
ఓం అధికారిణే నమః
ఓం విభవే నమః
ఓం నిత్యాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అచలాయ నమః
ఓం నిర్మలాయ నమః
ఓం వ్యాపినే నమః
ఓం నిత్యతృప్తాయ నమః
ఓం నిరాశ్రయాయ నమః
ఓం శ్యామాయ నమః
ఓం యువాయై [యూనే] నమః
ఓం లోహితాక్షాయ నమః
ఓం దీప్తాస్యాయ నమః
ఓం మితభాషణాయ నమః
ఓం ఆజానుబాహవే నమః
ఓం సుముఖాయ నమః
ఓం సింహస్కంధాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం సత్యవతే నమః
ఓం గుణసంపన్నాయ నమః
ఓం స్వయంతేజసే నమః
ఓం సుదీప్తిమతే నమః
ఓం కాలాత్మనే నమః
ఓం భగవతే నమః
ఓం కాలాయ నమః
ఓం కాలచక్రప్రవర్తకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరస్మై జ్యోతిషే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సనాతనాయ నమః
ఓం విశ్వసృజే నమః
ఓం విశ్వగోప్త్రే నమః
ఓం విశ్వభోక్త్రే నమః
ఓం శాశ్వతాయ నమః