శ్రీ రామ సహస్రనామావళిః 301-400

శ్రీరామ సహస్రనామావళి లో నాల్గవ నూరు పేర్లు:

ఓం కల్పాయ నమః
ఓం శరణాగతవత్సలాయ నమః
ఓం అగదాయ నమః
ఓం రోగహర్త్రే నమః
ఓం మంత్రజ్ఞాయ నమః
ఓం మంత్రభావనాయ నమః
ఓం సౌమిత్రివత్సలాయ నమః
ఓం ధుర్యాయ నమః
ఓం వ్యక్తావ్యక్తస్వరూపధృతే నమః
ఓం వసిష్ఠాయ నమః
ఓం గ్రామణ్యే నమః
ఓం శ్రీమతే నమః
ఓం అనుకూలాయ నమః
ఓం ప్రియంవదాయ నమః
ఓం అతులాయ నమః
ఓం సాత్త్వికాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం శరాసనవిశారదాయ నమః
ఓం జ్యేష్ఠాయ నమః
ఓం సర్వగుణోపేతాయ నమః
ఓం శక్తిమతే నమః
ఓం తాటకాంతకాయ నమః
ఓం వైకుంఠాయ నమః
ఓం ప్రాణినాం ప్రాణాయ నమః
ఓం కమఠాయ నమః
ఓం కమలాపతయే నమః
ఓం గోవర్ధనధరాయ నమః
ఓం మత్స్యరూపాయ నమః
ఓం కారుణ్యసాగరాయ నమః
ఓం కుంభకర్ణప్రభేత్త్రే నమః
ఓం గోపీగోపాలసంవృతాయ నమః
ఓం మాయావినే నమః
ఓం వ్యాపకాయ నమః
ఓం వ్యాపినే నమః
ఓం రైణుకేయబలాపహాయ నమః
ఓం పినాకమథనాయ నమః
ఓం వంద్యాయ నమః
ఓం సమర్థాయ నమః
ఓం గరుడధ్వజాయ నమః
ఓం లోకత్రయాశ్రయాయ నమః
ఓం లోకచరితాయ నమః
ఓం భరతాగ్రజాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం సద్గతయే నమః
ఓం లోకసాక్షిణే నమః
ఓం నారాయణాయ నమః
ఓం బుధాయ నమః
ఓం మనోవేగినే నమః
ఓం మనోరూపిణే నమః
ఓం పూర్ణాయ నమః
ఓం పురుషపుంగవాయ నమః
ఓం యదుశ్రేష్ఠాయ నమః
ఓం యదుపతయే నమః
ఓం భూతావాసాయ నమః
ఓం సువిక్రమాయ నమః
ఓం తేజోధరాయ నమః
ఓం ధరాధారాయ నమః
ఓం చతుర్మూర్తయే నమః
ఓం మహానిధయే నమః
ఓం చాణూరమర్దనాయ నమః
ఓం దివ్యాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం భరతవందితాయ నమః
ఓం శబ్దాతిగాయ నమః
ఓం గభీరాత్మనే నమః
ఓం కోమలాంగాయ నమః
ఓం ప్రజాగరాయ నమః
ఓం లోకగర్భాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం క్షీరాబ్ధినిలయాయ నమః
ఓం అమలాయ నమః
ఓం ఆత్మయోనయే నమః
ఓం అదీనాత్మనే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపదే నమః
ఓం అమృతాంశవే నమః
ఓం మహాగర్భాయ నమః
ఓం నివృత్తవిషయస్పృహాయ నమః
ఓం త్రికాలజ్ఞాయ నమః
ఓం మునయే నమః
ఓం సాక్షిణే నమః
ఓం విహాయసగతయే నమః
ఓం కృతినే నమః
ఓం పర్జన్యాయ నమః
ఓం కుముదాయ నమః
ఓం భూతావాసాయ నమః
ఓం కమలలోచనాయ నమః
ఓం శ్రీవత్సవక్షసే నమః
ఓం శ్రీవాసాయ నమః
ఓం వీరఘ్నే నమః
ఓం లక్ష్మణాగ్రజాయ నమః
ఓం లోకాభిరామాయ నమః
ఓం లోకారిమర్దనాయ నమః
ఓం సేవకప్రియాయ నమః
ఓం సనాతనతమాయ నమః
ఓం మేఘశ్యామలాయ నమః
ఓం రాక్షసాంతకృతే నమః
ఓం దివ్యాయుధధరాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం అప్రమేయాయ నమః