శ్రీ రామ నామావళి

శ్రీ రామ నామావళి

జయ జయ రామా జయ రఘ్హురామా

సీతారామా శ్రీ రగ్హురామా (జయ జయ )

పశుపతి రంజన భావన రామా

పాప విమోచన తారకరామా

రామరామ రామరామ రామరామ రామరామ 1


రామ నామ తారకమ్ సదా భజోరే

సదా భజోరే సదా జ్పోరే (రామ రామ)

రామ రామ రామ జయ్ కోదడరామా

రామ రామ రామ జయ్ కల్యాణరామా

రామ రామ రామ జయ్ పళ్ళాభిరామా (రామ రామ) 2


రామచంద్ర రగ్హువీరా రామచంద్ర రణధీర

రామచంద్ర రగ్హువీరా రామచంద్ర పరంధామా

రామచంద్ర రగ్హువీరా రామచంద్ర జగన్నాధా

రామచంద్ర మమబంధో రామచంద్ర దయ సింధో (రామచంద్ర) 3


భజమనరాం భజమనరాం

పాండురంగ భజమనరాం

భజన గోవింద భజమన ఆనంద

భజమన ముకుంద భజమనరాం

భజమన మాధవ భజన యాదవ

భజమన కేశవ భజమనరాం

భజమన రగ్హువర భజమన యదువర

భజమన మురహర భజమనరాం (భజమన రాం) 4


ఆత్మా రామా ఆనంద రమణా

అచ్చుత కేశవ హరి నారాయణ (2 మార్లు)

భవభయ హరణా వందిత అసరణా

రగ్హుకుల భూషణ రాజీవ లోచన

ఆది నారాయణా ఆనంద శయనా

సచ్చిదానందా శ్రీసత్య నారాయణా

మాధవ మురళి మనోహరా జయ

నారాయణా శ్రీధరా హరో జయ్ (ఆత్మారాం) 5


జయ రగ్హునందన జయ జయ రమా

జయ జగజనని జానకి రామా

నవనవచ్కోమళ మేగ్హశ్యామా భవహరణా భద్రాచలరామా

భవహరణా భద్రాచల రామా (జయ్ రగ్హునందన)

ధశరధ నందనచేవ్పరంధామా

దశముఖ మర్ధనవ్శ్రీరగ్హుబ్రామా

రామ రామ రామ రామ

రామ రామ రామ రామ 6


కౌశల్యాత్మజ రామచరణ్

వైదేహీప్రియ రామచరణ్

మారుతిసేవిత రామచరణ్

ప్రదార్శిత శ్రీ రామచరణ్

అహల్యోద్ధారక రామచరణ్

శాంతి నికేతన రామచరణ్

ప్రశాంతి నికేతన రామచరణ్

రామచరణ్ సదాభజో 7


రామారాగ్హవా జయ సీతానాయకా

రామా రాగ్హవా రాజీవ లోచనా (జయరాం)

కామిత బలద కరివరదా

జయ కృష్ణా కేశవఎఅ జయ గోపీ నయాకా కృస్హ్ణా కేశవా అంబుజ లోచన వాంచిత బలద యదువరదా (జయరాం) 8

సీతారాం కహో రాధే శ్యాం కహో

సీతారాం కహో రాధే శ్యాం కహో

సీతారాం బినా కోయీ ప్యారా నహీ (సీతా)

రాధే శ్యాం బినా కోయీ అప్నా నహీ

సీతారాం బినా సూఖ్ కోన్ కరే

రాధేశ్యాం బినా దు: ఖ కోన్ హరే (సీతా)

సీరాం బినా బేటాబార్ నహీ

రాధేశ్యాం బినా ఉత్తార్ నహీ 9


హే అయోధ్యవాసి రాం రాం రాం రాం

దశరధ నందన రాం

పతిత పావన జానకి జీవన

సీతా మోహన రాం 10


హరేరామ హరేరామ రామ రామ హరి హరే

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరి హరే (హరే హరే) 11


దశరధ నందన రామ్ రామ్ రాం

దశముఖ మర్ధన రామ్ రామ్ రామ్

పశుపతి రంజన రామ్ రామ్ రామ్

పాపవిమోచన రామ్ రామ్ రామ్

మణిమయ భూషణ రామ్ రామ్ రామ్

మంజుళ భూషణ రామ్ రామ్ రామ్

రణజయ రక్షక రామ్ రామ్ రామ్

రాక్షస గ్హాతక రామ్ రామ్ రామ్ (దశరధ నందన) 12