శ్రీ మారుతీ స్తోత్రమ్
శ్రీ మారుతీ స్తోత్రమ్
ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే
మోహ శోక వినాశాయ సీతాశోక వినాశినే భగ్నాశోకవనాయస్తు దగ్థలంకాయవాజ్నినో
గతినిర్జితవాతాయ లక్ష్మణ ప్రాణ దయచ వనోంకసాం వరిష్టాయ వశినే వనవాసినే
తత్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయనే ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
జన్మ మృత్యుభయఘ్నాయ సర్వక్లేశ హరాయచ నేదిష్టాయ ప్రేత భూత పిశాచ భయహరిణే
యాతనా నాశనాయస్తు నమో మర్కటరూపిణే యక్ష రాక్షస శార్దూల సర్పవృచ్చిక భీహృతే
మహాబలాయ వీరాయ చిరంజీవి నహీద్ద్రతే హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్ధయే
బలినామగ్రగణ్యాయ నమోనమళః పాహిమారుతే లాభదోసిత్వమేలాశు హనుమాన్ రాక్షసాంతక
యశో జయంచమేదేహి శతృన్ నాశాయనాశయ స్వాశ్రితానామ భయదం యఏవంస్తోతిమారుతిం
హావికుతోభవేత్తస్య సర్వత్రవిజయీ భవేత్!! స్వాశ్రితానామ భయదం యఏవంస్తోతిమారుతిం
హావికుతోభవేత్తస్య సర్వత్రవిజయీ భవేత్!!