శ్రీ మహాలక్ష్మీ అష్టకం
నమస్తేసు మహామాయే శ్రీ పీఠే సురపూజితే
శంఖచక్ర గధాహస్తే మహాలకక్ష్మీ నమోస్తుతే
నమస్తే గరుడారూఢే దోలాసురభయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే 1
సర్వజ్నే సర్వవరదే సర్వదుష్ట భయంకరి
సర్వపాపహరేదేవీ మహాలక్ష్మీ నమోస్తుతే
సిద్ది బుద్దిప్రదేదేవి భుక్తిముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే
ఆద్యంత రహితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి
పరమేశీ జగన్మాత ర్మహాలకక్ష్మీ నమోస్తుతే
శ్వేతాం బర ధరేదేవి నానాలంకారభూషితే
జగత్‍స్థితే జగన్మాత ర్మహాలక్ష్మి నమోస్తుతే
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠే ద్భక్తిమాన్నరః
సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలం యః పఠేన్నిత్యం మాహాపాపవినాశనం
ద్వికాలం యః పఠేన్నిత్యం ధధాన్య సమంవితం
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం
మహాలక్ష్మీ ర్భవేన్నిత్యం ప్రసన్నా వరదాశుభా
ఇతోద్రీకృత మహాలక్ష్మ్యష్టక స్తవం సంపూర్ణం