శ్రీ పంచముఖ హనుమత్కవచం

శ్రీ పంచముఖ హనుమత్కవచం

శ్రీ సుదర్శన సంహితోక్తం

శ్రీ గణేశాయ నమః ఓం శ్రీపంచవద నాయాంజనేయాయ నమః!

ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య

బ్రహ్మో ఋషిః,

గాయత్రీ చందః,

పంచముఖ విరాట్ హనుమాన్ దేవతా,

హ్రీం బీజం,

శ్రీం శక్తి:

క్రౌం కీలకం

క్రూం కవచం,

క్రైం అస్త్రాయ ఫట్ ఇతి దిగ్బందః!!

శ్రీ గరుడ ఉవాచ -

అథ ధ్యానం ప్రవక్ష్యామి - శృణు సర్వాంగసుందరి!

యత్కృతం దేవదేవేన - ధ్యానం హనుమతః ప్రియమ్!!

పంచవక్త్రం మహాభీమం - త్రిపంచనయనై ర్యుతం!

బాహుభి ర్దశభి ర్యుక్తం - సర్వకామార్థ సిద్ధిదమ్!!

పూర్వం తు వానరం వక్త్రం - కోటిసూర్య సమప్రభం!

దంష్ట్రాకరాళ వదనం - భృకుటీ కుటిలేక్షణమ్!!

అస్వైవ దక్షిణం వక్త్రం - నారసింహం మహాద్భుతం !

అత్యుగ తేజోవపుషం - భీషణం భయనాశనమ్!!

పశ్చిమం గారుడం వక్త్రం - వక్రతుండం మహాబలం !

సర్వరోగ ప్రశమనం - విషభూతాది కృంతనమ్!!

ఉత్తరం సౌకరం వక్త్రం - కృష్ణం దీప్తం సభోపమం!

పాతాళ సింహ బేతాళ - జ్వర రోగాది కృన్తనమ్!!

ఊర్ధ్ర్వం హయాననం ఘోరం - దానవాంతకరం పరం !

యేన వక్త్రేణ విప్రేంద్ర - తారకాఖ్యం మహాసురమ్!!

జఘాన శరణం తత్స్యాత్సర్వ శత్రుహారం పరమ్!

ధ్యాత్వా పంచాముఖం రుద్రం - హనుమంతం దయానిధిమ్!!

ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం - పాషా మంకుశ పర్వతం!

ముష్తిం కౌమోదకీం వృక్షం - ధారయన్తం కమండలుమ్!!

భిన్డి పాలం జ్ఞానముద్రాం - దశభి ర్మునిపుంగవం!

ఏతా న్యాయధజాలాని - ధారయన్తం భాజా మ్యహమ్!!

ప్రేతాస నోపవిష్టం తం - సర్వాభరణ భూషితం !

దివ్యమాల్యాంబరధరం - దివ్యగంధానులేపనమ్!!

సర్వాశ్చర్యమయం దేవం - హనుమ ద్విశ్వతోముఖం!

పంచాస్య మచ్యుత మనేక విచిత్రవర్ణం

వక్త్రం శశాంకశిఖరం కపిరాజవర్యం

పీతాంబరాది ముకుటై రుపశోభితాంగం

పింగాక్ష మాద్య మనిశం మనసా స్మరామి!!

మర్కటేశ! మహోత్సాహ! సర్వశత్రు హరంపరం

శత్రుం సంహార మం రక్షా శ్రీమ న్నాపద ముద్ధర!!

ఓం హరిమర్కట మరకత మంత్ర మిదం

పరిలిఖ్యతి లిఖ్యతి వామతలే

యది నశ్యతి నశ్యతి శత్రుకులం

యది ముంచతి ముంచతి వామలతా!!

ఓం హరిమర్కట మర్కటాయ స్వాహా!!

ఓం నమో భగవతే పంచవదనాయ పూర్వకపిముఖాయ సకలశత్రు సంహారణాయ స్వాహా!

ఓం నమోభగవతే పంచవదనాయ దక్షిణముఖాయ కరాళవదనాయ నరసింహాయ సకల భూత ప్రమథనాయ స్వాహా!!

ఓం నమో భగవతే పంచవదనాయ పశ్చిమముఖాయ గరుడాననాయ సకలవిశ హరాయ స్వాహా! ఓం నమో భగవతే పంచవదనాయ ఉత్తరముఖ మాదివరహాయ సకలసంపత్కరాయ స్వాహా! ఓం నమో భగవతే

పంచవదనాయ ఊర్థ్వముఖాయ హైగ్రీవాయ సకలజన వశంకరాయ స్వాహా! ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః; అనుష్టుప్చందః; పంచముఖ వీరహనుమాన్ దేవతా! హనుమా

నీతి బీజం' వాయుపుత్ర ఇతి శక్తి:' అన్జనీసుట ఇతి కీలకమ్; శ్రీరామదూత హనుమత్ర్పసాద సిద్ధ్యర్దే జపే వినియోగః!!

ఓం అంజనీసుతాయ అంగుష్ఠాభ్యాం నమః!

ఓం రుద్రమూర్తయే తర్జనీభ్యాం నమః!

ఓం వాయుపుత్రాయ మధ్యమాభ్యాం నమః!

ఓం అగ్నిగర్భాయ అనామికాభ్యాం నమః!

ఓం రామదూతాయ కనిష్ఠికాభ్యాం నమః!

ఓం పంచముఖ హనుమతే కరతల కరపృష్ఠాభ్యాం నమః!

ఏవం హృదయాదిన్యాసః!

పంచముఖహనుమతే స్వాహా ఇతి దిగ్భంధః!

ధ్యానం

మార్చు

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితం

దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా

హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రింగదాం

ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం!!

అథ మంత్ర

మార్చు

శ్రీరామదూతా యాంజనేయాయ వాయుపుత్రాయ మహాబల పరాక్రమాయ సీతాదుఃఖ నివారణాయ లంకాదహన కారణాయ మహాబల ప్రచండాయ ఫల్గుణసఖాయ కోలాహల సకల బ్రహ్మాండ విశ్వరూపాయ

సప్తసముద్ర నిర్లంఘనాయ పింగళ నాయనా యామితవిక్రమాయ సూర్యబింబ ఫలసేవనాయ దుష్టనివారణాయ దృష్టి నిరాలంకృతాయ సంజీవినీ సంజీవి తాంగద లక్ష్మణ మహాకపిసైన్య ప్రాణదాయ దశకంఠ

విధ్వంసనాయ రామేష్టాయ మహాఫల్గుణసఖాయ సీతాసహిత రామ వరప్రదాయ, షట్ప్రయోగాగమ పంచముఖ వీర హనుమన్మంత్రజపే వినియోగః!!

ఓం హరిమర్కట మర్కటాయ బం బం బం బం బం వౌషట్ స్వాహా!

ఓం హరిమర్కట మర్కటాయ ఫం ఫం ఫం ఫం ఫం ఫం ఫట్ స్వాహా!

హరిమర్కట మర్కటాయ ఖేం ఖేం ఖేం ఖేం ఖేం మారణాయ స్వాహా!

ఓం హరిమర్కట మర్కటాయ లుం లుం లుం లుం లుం ఆకర్షిత సకలసంపత్కరాయ స్వాహా!


ఓం హరిమర్కట మర్కటాయ ధం ధం ధం ధం ధం శత్రుస్తంభనాయ స్వాహా!


ఓం టం టం టం టం టం కూర్మమూర్తయే పంచముఖ వీరహనుమతే పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా!


ఓం కం ఖం గం ఘం జం చం ఛం జం ఝం ఇం టం ఠం డం ఢం ణం తం థం దం ధం నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం హం ళం క్షం స్వాహా!


ఇతి దిగ్బందః!


ఓం పూర్వకపిముఖాయ పంచముఖ హనుమతే టం టం టం టం టం సకలశత్రు సంహారణాయ స్వాహా!


ఓం దక్షిణముఖాయ పంచముఖ హనుమతే కరాలవదనాయ నరసింహాయ ఓం హ్రీం హ్రీం హ్రుం హ్రైం హ్రౌం హ్రః సకలభూతప్రేత దమనాయ స్వాహా!


ఓం పశ్చిమముఖాయ గరుడాననాయ పంచముఖ హనుమతే మం మం మం మం మం సకలవిష హరాయ స్వాహా!


ఓం ఉత్తరాముఖాయదివరహాయ లం లం లం లం లం నృసింహాయ నీలకంఠమూర్తయే పంచముఖ హనుమతే స్వాహా!


ఓం ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ రుం రుం రుం రుం రుం రుద్రమూర్తయే సకల ప్రయోజన నిర్వాహకాయ స్వాహా!


ఓం అంజనీసుతాయ వాయుపుత్రాయ మహాబలాయ సీతాశోక నివారణాయ శ్రీరామచంద్ర కృపాపాదుకాయ మహావీర్య ప్రమథనాయ బ్రహ్మాండనాథాయ కామదాయ పంచముఖ వీరహనుమతే స్వాహా!


భూతప్రేత పిశాచ బ్రహ్మరాక్షస శాకినీ డాకిన్యన్తరిక్షగ్రహ పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా!


సకల ప్రయోజన నిర్వాహకాయ పంచముఖ వీరహనుమతే శ్రీరామచంద్ర వరప్రసాదాయ జం జం జం జం జం స్వాహా!


ఇతి శ్రీ సుదర్శనసంహితాయాం శ్రీరామచంద్ర సీతాప్రోక్తం శ్రీ పంచముఖ హనుమత్కవచం సంపూర్ణమ్!!