శ్రీ క్రిష్ణ నామావళి

క్రిష్ణం వందే నందకుమారం

రాదా వల్లభ నవనీత చోరాం

శూరదరు పుధ్పసుహారం శూరం

సుందరి రాదా మనోవిహారం 1


మురళీ మనోహరా రాదే శ్యాం

మధురాధిపతే రాదే శ్యాం

దేవకి నందన రాదే శ్యాం

రాదే శ్యాం జయ రాదే శ్యాం

వేణు విలోలా రాదే శ్యాం

విజయగోపాలా రాదే శ్యాం

నందకుమారా రాదే శ్యాం

నవనీతచోరా రాదే శ్యాం 2


మధుర మధుర మురళీ ఘనశ్యాం

మధురాధిపతే రాదే శ్యాం

సూరదాసు ప్రభు హే గిరిధారి

మాయిమీరా హృదయ విహారీ 3


గిరిధర బాలా హే నందలాలా

దేవకి నందన శ్యామ గోపాలా (గిరిధర)

రాదా మాదవ రాస విలోలా

బన్సీధర హే శ్యాం గోపాలా 4 (గిరిధర)


గిరిధారీ జయ గిరిధారీ

సుగంధ తులసీ దళ వనమాలీ (గిరిధారి)

మునిజన సేవిత మాధవ మురహర

మురళీ మోహన గిరిధారి

గోపీ మనోహర గిరిధారీ 5 (గిరిధారి)


రాదే శ్యాం హే గ్హనశ్యామా

రాదా మాదవ మంగళ దామా

జయ జయ జయ జయ మేగ్హశ్యామా

జయ జయ జయ బృందావన దామా (రాదే )

జయ్ జయ్ గోవింద జయ హరిగోవింద 6


మురళీదరా మురహరా నటవరా

వ్రజ జన ప్రియ గిరిధరా

బృందావన సంచార జగదోద్దారా

యశోదా బాల నందకుమారా 7


హేమాధవా హే యదునందన

మనమోహనా హే మధుసూదనా

జనార్ధనరాదా జీవన

గోపాలనా గోపీరంజన

వేణుగోపాలాన గోపీరంజన 8


మధువన మురళీ గుణగావో

మధుసూధన హరి నామ్ జపో

వ్రజగోపీ ప్రియ రాదే శ్యాంనాం

రఘుపతి రాఘవ రాజా రామనాం

హృదయ విహారీ సీతా రామనాం

గౌరి మనోహర శంకర నామజపో 9 (మధువన)


భన్సీధర కన్నయ్యా ఘనశ్యామసుందర

గిరిధారి గోపబాలా బృదావన విహారా (బన్స

గోవింద మాధవ హే మధుసూధన ముకుందా

రాదే గోపాల రాదేగోపాల రాదేగోపాలా రాదే (బన్సి) 10


నాచో నంద లాలా నందలాలా

స్మిత స్మిత సుందర ముఖారవిందా

నాచో నంద లాలా నందలాలా

మీరా కే ప్రభు లాలా నంద

నాచో నందలాలా నందలాలా (నాచో) 11


ఆజా బన్సీ బజానే వాలా

ఆజా కవ్వ చారనే వాలా

ఆజా మక్కన్ చురానే వాలా

ఆజా గీతా సునానే వాలా 12


రాదే శ్యాం పాండురంగ విట్టలే రఘు మాయి

పాండురంగ పురంధర విట్టలే రఘుమాతి 13


నంద లాలా యదు నంద లాలా

బృందావన గోవిందా లాలా

రాదే లోలా నంద లాలా

రాదే మాధవ నంద లాలా 14


రాదే రాదే రాదే రాదే రాదే గోవిందా

రాదే గోవిందా బృందావన చందా

అనాథ నాధా దీనబంధో రాధే గోవిందా

పండరి నాథా పాండురంగా రాధే గోవిందా

నంద కుమారా నవనీత చోరా రాధే గోవిందా

యశోద బాలా యదుకుల తిలకా రాధే గోవిందా

వేణు విలోలా విజయ గోపాలా రాధే గోవిందా

కంస మర్ధనా కాళింది నర్తన రాధే గోవిందా

రధాలోలా మీరా కాంతా రాధే గోవిందా

భక్త వత్సలా భాగవత ప్రియ రాధే గోవిందా

పాండవ దూతా పాండురంగా రాధే గోవిందా

బృందావన చందా బృందావన చందా రాధే గోవిందా 15


హే నందలాలా హే నందలాలా

గోపీ మనోహర గోకుల బాలా

విశ్వ వందిత విజయ గోపాలా

వేద వేదాంత వేణు గోపాలా

గాన విలోలా రాజ గోపాలా

రాదా వల్లభ రాజ విలోలా

జయ జయ గోవింద జయ హరి గోవింద 16


గోవింద రాదే గోవింద రాదే

గోవింద గోవింద గోపాల రాదే

నంద కందా నవనీతచోరా

గోవింద గోవింద గోపాలరాదే

పండరినాధా పాండురంగా

గోవింద గోవింద గోపాలబాల 17


ఆనంద సాగరా మురళీధరా

మీరాప్రభు రాదేశ్యాం వేణుగోపాలా

నంద యశోదా ఆనంద కిశోరా

జయ జయ గోకుల బాలా

శ్రీ వేణు గోపాలా 18 (ఆనందసాగరా) 18


గురువాయూరప్పా కృష్ణా గురువాయూరప్పా

కుంజితపాద కువళైయ నయన గురువాయూరప్పా

ఉన్నికృష్ణా బాలా కృష్ణా గురువాయూరప్పా (గురువాయూరప్పా క్రిస్ణా)

రామ కృష్ణా గోవింద హరి గురువాయూరప్పా

గురువాయూరప్పా కృష్ణా గురువాయూరప్పా

కృష్ణారామా గోవిందవ్హరి గురువాయూరప్పా (గురువాయూరప్పా క్రిస్ణా) 19


హరి హరి హరి హరి స్మరణ కరో

హరి చరణ కమల ధ్యాన కరో

మురళీ మాధవ సేవా కరో

మురహర గిరిధర పూజా కరో (హరి హరి) 20


నందలాలా యదు నందలాలా

బాలగోపాలా నందలాలా

రాదారమణా నందలాలా

రాజీవనయనా నందలాలా

వేంకటరమణా నందలాలా

సంకటహరణా నందలాలా (నందలాలా)

యశోద బాలా నందలాలా

యదుకుల తిలకాబ్ నందలాలా

వేణు విలోలా నందలాలా

వేదాంత మూలా నందలాలా (నందలాలా) 21


చిత్త చోరా యశోదా గోపాల్

నవనీత చోర గోపాల్

గోపాల్ గోపాల్ గోపాల్

గోవర్ధన ధర గోపాల్

గోపాల్ గోపాల్ గోపాల్

గోవర్ధన ధర గోపాల్ (చిత్త చోర) 22


శ్యాం భజో హరి నాం భజో

శ్యాం భజో హరి నాం భజో

మురళి శ్యాం భజో నందా కే లాల భజో

మీరా కే శ్యామ భజో గిరిధర లాల్ భజో (శ్యాం భజో ) 23


మాధవ మురహర మధుర

మనోహర గిరిధర గోపాలా

హే గిరిధర గోపాలా

హే గిరిధర గోపాలా

హే గిరిధర గోపాలా

నందకుమారా సుందరాకారా

బృందావన సంచార

మురళీ లోలా మునిజన బాలా (హే గిరిధర గోపాలా)

గో పరిపాలా గోపీలోలా

రాధా హృదయవిహారా

భక్తోద్ధారా బాలగోపాలా (హే గిరిధర గోపాలా) 24


కృష్ణ కృష్ణ ముకుందా జనార్ధనా

కృష్ణ గోవిందనారాయణా హరే

అచ్చుతానందా గోవింద మాధవా

సచ్చిదానంద నారాయణ హరే (కృష్ణ కృష్ణ) 25


రాధే గోవింద బజో రాధే గోవింద భజో

రాధే గోవింద భజో రాధే

రాధే గోపాలా భజో రాధే గోపాలా భజో

రాధే గోపాలా భజో రాధే రాధే 26


రాధికా మనోహరా మదన గోపాలా

దీనవత్సలా హే రాజగోపాల

భక్తజన మందార వేణుగోపాలా

మురళీధరా హే గానవిలోలా 27


యశోద నందన యదుకుల తిలకా

యాదవ వంశా మాంపాహి.

రాధా రమణా రాజీవ నయన

పాండవ మిత్రా పరమ పవిత్రా

పంకజ నేత్రా మాం పాహి

మాయా మాధవ మానసంరక్షక

మధురానాధా మాంపాహి 28


రాధా కృష్ణ కుంజ విహారి

మురళీధర గోవర్ధనధారి

శంఖచక్ర పీతాంబరధారి

కరుణాసాగర క్రిష్ణ మురారి

కృష్ణ మురారి కేశవ మురారి

మాధవ మురారి మధుసూధన మురారి 29


హరి భోల్ హరి భోల్ హరి హరి భోల్

ముకుందమాధవ గోవిందభోల్

కేశవ మాధవ గోవింద భోల్

ముకుంద మాధవ హరి హరిభోల్ 30


గోవింద హరే గోపాల హరే

హే గోపీ గోప బాలా

గోవింద హరే గోపాల హరే

హే మురళీ గాన లోలా

గోవింద హరే గోపాల హరే

హే నంద గోప బాలా

గోవింద హరే గోపాల హరే

హే రాధా హృదయ లోలా 31


హేమురళీ శ్రీధరా రాధేశ్యాం రాధేశ్యాం

కేశవ మాధవ యాదవ రాధేగోప రాధేశ్యాం

నందనందనా రాధేశ్యాం

నవనీత చోరా రాధేశ్యాం

కేశవ మాధవ యాదవ రాధేకృష్ణ (హే మురళీ)

భక్తవత్సలా రాధేశ్యాం

భాగవతప్రియ రాధేశ్యాం

కేశవ మాధవ యాదవ రాధేకృష్ణ రాధేశ్యాం

కేశవ మాధవ యాదవ రాధేకృష్ణ రాధేశ్యాం రాధేశ్యాం (హే మురళీ) 32



గోవింద నారాయణా గోపాల నారాయణా (ఇరండు మురై)

గోవింద గోవింద నారాయణా (ఇరండు మురై)

గోవింద గోపాల నారాయణా

గోవింద గోవింద నారాయణా (ఇరండు మురై)

గోవింద గోపాల నారాయణా (ఇరండు మురై)

హరి గోవింద గోవింద గోపాల నారాయణా (గోవింద) 33


రామకృష్ణ జయ్ భోలో

బజమన రామకృష్ణ జయ్ భోలో

రఘుకుల భూషణ రామ్ రామ్ రామ్

రాధా మాధవ శ్యాం శ్యాం శ్యాం

హరేరాం హరే రాం హరే కృష్ణ హరే రాం (ఇరండు మురై) (రామకృష్ణ ) 34


మాధవ మనోహర గోపాలా

గోవింద గోవింద గోవింద హరే

రాధికా మనోహరా రాజగోపాలా

గోవింద గోవింద గోవింద హరే

మురళీ మనోహర రాధే గోపాల్

రాధే గోపాలా భజే రధే గోపాల్

శంఖచక్ర గధాధర రాధే గోపాల్

రాధే భజో రాధే గోపాలా గోపాల్ (మాధవ మానవ మనోహరా) 35


మనమోహనా క్రిష్ణా కుంజవిహారీ (మనమోహనా)

మధ్రా నాధా హే గిరిధారి

మంగళ చరణా భవ భయహరణా

మధుర మధుర జయ రాధా రమణా (మనమోహనా) 36


గోపాలా రాధా లోలా

మురళీ లోలా నందలాలా

మోహన నందలాలా

కేశవ మాధవ జనార్ధన

వమమాలా బృందావన మాలా

మురళీ లోలా నందలాలా

మోహన రూప నందలాలా

ఆనంద మోహన నిరంజన

అంబుజ లోచన శ్రీరంజనా

భామాలోలా నందలాలా

ప్రేమ స్వరూపా నందలాలా 37


క్షీరాబ్ధి శయనా నారాయణా

శ్రీ లక్షీ రమణా నారాయణా

నారాయణా హరి నారాయణా

నటజన పరిపాల నారాయణా (క్స్హీరాబ్ధి శయనా)

వైకుంఠ వాసా నారాయణా

వైదేహి రమణా నారాయణా

నారాయణా హరి నారాయణా

నరహరి రూపా నారాయణా (క్స్హీరాబ్ధి శయనా) 38


కస్తూరి రంగా కావేరి రంగా కరుణా తరంగా రంగా

హృదయాంతరంగా శ్రీరంగా రంగా

రంగా రంగా రంగా శ్రీ రంగా రంగా రంగా 39


ఓం నమో నారాయణా ఓం నమో నారాయణా

ఓం నమో నారాయణా ఓం నమో నమో (ఐందు మురై) 40