శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి


  • ఓం ఆంజనేయాయ నమ:
  • ఓం మహావీరాయ నమ:
  • ఓం మారుతాత్మాజాయ నమః
  • ఓం తత్వఙ్ఞానప్రదాయకాయ నమః
  • ఓం హనుమతే నమః
  • ఓం సీతాముద్రాప్రదాయకాయ నమ:
  • ఓం అశోఖవనవిచ్చేత్రే నమ:
  • ఓం సర్వ మాయా విభంజనాయ నమ:
  • ఓం సర్వబంధవిముక్త్రే నమ:
  • ఓం రక్షోవిధ్వంసకారకాయ నమ:
  • ఓం పరవిద్యాపరిహారాయ నమ:
  • ఓం పర శౌర్య వినాశాయ నమ:
  • ఓం పరమంత్ర నిరాకర్త్రే నమ:
  • ఓం పరయంత్రప్రభేదకాయ నమ:
  • ఓం సర్వగ్రహవినాశినే నమ:
  • ఓం భీమసేన సహాయకృతేనె నమ:
  • ఓం సర్వదు:ఖ హరాయ నమ:
  • ఓం సర్వలోకచారిణే నమ:
  • ఓం మనో జవాయ నమ:
  • ఓం పారిజాతదృమూలస్థాయ నమ:
  • ఓం సర్వమంత్ర స్వరూపాయ నమ:
  • ఓం సర్వతంత్ర స్వరూపాయ నమ:
  • ఓం సర్వయంత్రాత్మికాయ నమ:
  • ఓం కపీశ్వరాయ నమ:
  • ఓం మహాకాయాయ నమ:
  • ఓం సర్వరోగహరాయ నమ:
  • ఓం ప్రభవే నమ:
  • ఓం బలసిద్ధికారయ నమ:
  • ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమ:
  • ఓం కపిసేనకాయ నమ:
  • ఓం భవిష్యత్చరురాననాయ నమ:
  • ఓం కుమారబ్రహ్మచారిణే నమ:
  • ఓం రత్నకుండల దీప్తిమతే నమ:
  • ఓం సంచలనధ్వాల సన్నద్ధ లంబాననాన శిఖరోజ్వలాయ నమ:
  • ఓం గంధర్వవిద్యాతత్వఙ్ఞానాయ నమ:
  • ఓం మహాబలపరాక్రమాయ నమ:
  • ఓం కారాగ్రహవిమోక్ర్తే నమ:
  • ఓం శృంఖలాబంధవిముక్తాయ నమ:
  • ఓం సాగరోత్తరకాయ నమ:
  • ఓం ప్రఙ్ఞా నమ:
  • ఓం రామదూతాయ నమ:
  • ఓం ప్రతాపవతే నమ:
  • ఓం వానరాయ నమ:
  • ఓం కేసరీసుతాయ నమ:
  • ఓం సీతాశోకనివారణాయ నమ:
  • ఓం అంజనాగర్భసంభూతాయ నమ:
  • ఓం బాలార్కసదృశ్యాయ నమ:
  • ఓం విభీషణప్రియకరాయ నమ:
  • ఓం దశగ్రీవకులాంతకాయ నమ:
  • ఓం లక్ష్మణప్రాణదాత్రే నమ:
  • ఓం వజ్రకాయాయ నమ:
  • ఓం మహాద్యుతయే నమ:
  • ఓం చిరంజీవియనే నమ:
  • ఓం రామభక్తాయ నమ:
  • ఓం దైత్యకార్యవిఘాతాయ నమ:
  • ఓం అక్షహంత్రే నమ:
  • ఓం కాంచనాభాయ నమ:
  • ఓం పంచవక్త్రాయ నమ:
  • ఓం మహాతపాయ నమ:
  • ఓం లంఖిణీభంజనాయ నమ:
  • ఓం శ్రీమతే నమః
  • ఓం సింహికా ప్రాణ భంజనాయ నమ:
  • ఓం గంధమాధనశైలస్థాయ నమ:
  • ఓం లంకాపురవిదాహకాయ నమ:
  • ఓం సుగ్రీవసచివాయ నమ:
  • ఓం ధీరాయ నమ:
  • ఓం శూరాయ నమ:
  • ఓం దైత్యకులాంతకాయ నమ:
  • ఓం సురార్చితాయ నమ:
  • ఓం మహాతేజాయ నమ:
  • ఓం రామచూడామణిప్రదాయకాయ నమ:
  • ఓం కామరూపాయ నమ:
  • ఓం పింగళాక్షాయ నమ:
  • ఓం వార్ధిమైనాకపూజితాయ నమ:
  • ఓం కబళీకృతమార్తాండమండలాయ నమ:
  • ఓం విజితేంద్రియాయ నమ:
  • ఓం రామసుగ్రీవసంధాత్రే నమ:
  • ఓం మహారావణమర్ధనాయ నమ:
  • ఓం స్పటికాభాయ నమ:
  • ఓం వాగధీశాయ నమ:
  • ఓం నవవ్యాకృతిపండితాయ నమ:
  • ఓం చతుర్భాహువే నమ:
  • ఓం దీనబంధువే నమ:
  • ఓం మహాత్మానే నమ:
  • ఓం భక్తవత్సలాయ నమ:
  • ఓం సంజీవనగాహర్త్రే నమ:
  • ఓం శుచయే నమ:
  • ఓం వాగ్మినే నమ:
  • ఓం దృఢవ్రతయ నమ:
  • ఓం కాలనేమి ప్రమధనాయ నమ:
  • ఓం హరిమర్కట మర్కటాయ నమ:
  • ఓం దాంతాయ నమ:
  • ఓం శాంతాయ నమ:
  • ఓం ప్రసన్నత్మనే నమ:
  • ఓం శతకంఠమదాపహృతే నమ:
  • ఓం యోగినే నమ:
  • ఓం రామకథాలోలాయ నమ:
  • ఓం సీతాంవేషణపండితాయ నమ:
  • ఓం వజ్రదంష్ట్రాయ నమ:
  • ఓం వజ్రనఖాయ నమ:
  • ఓం రుద్రవీర్యసముద్భవాయ నమ:
  • ఓం ఇంద్రజిత్ప్రయోగితామోఘ బ్రహ్మాస్త్రనివారణాయ నమ:
  • ఓం పార్ధధ్వజాగ్రవాసినే నమ:
  • ఓం శరపంజరవిభేధకాయ నమ:
  • ఓం దశబాహవే నమ:
  • ఓం లోకపూజ్యాయ నమ:
  • ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమ:
  • ఓం సీతాసమేత శ్రీరామపాద సేవా దురంధరాయనమ: