శ్రీహరివల్లభే మాంపాహి


రాగం: ఉదయరవిచంద్రిక. చతురశ్ర త్రిపుట తాళం.

ప: శ్రీ హరి వల్లభే మాం పాహి శ్రితభక్తసులభే సువర్ణాభే ||

అ: ఏహి మే సదనం సామోదం దేహి మే ధన ధాన్య సంపదం ||

చ: బ్రహ్మ రుద్రాది వరదాయిని బ్రహ్మ రుద్రాది పదదాయిని
      బ్రహ్మ జనని జగన్మోహిని భావ రాగాది తోషిణి
(మధ్యమ కాలం)
      మహిత కీర్తి శాలిని తవపదే రతిరస్తు మే మణిమాలిని
     మార జనక వాసుదేవ హృత్కేళిని మంగళ ప్రదాయిని ||