శ్రీవేంకటేశ్వరవచనములు

SRI VENKATESVARA ORIENTAL SERIES-No. 10

EDITOR :— P. V. RAMANUJASWAMI, M.A.

శ్రీ వేంకటేశ్వరవచనములు

శ్రీ వేంకటేశ్వర ప్రభాతస్తవము, ను


శ్రీ తాళ్లపాక పెదతిరుమలాచార్య

రచితములు


శ్రీవేంకటేశ్వరప్రాచ్యపరిశోధనశాలలో ఆంధ్రవాఙ్మమయ పరిశోధకుఁడగు

శ్రీ వేటూరి - ప్రభాకరశాస్త్రిచే

పరిశోధింపఁబడినవి

తి రు ప తి

తిరుమల తిరుపతి దేవస్థానముల ముద్రాశాల

1945

[వెల రూ. 1-8-0