శ్రీరంగమహత్త్వము/పంచమాశ్వాసము
శ్రీరంగమహత్త్వము
పంచమాశ్వాసము
క. | శ్రీరఘునాయక మృదుపద | 1 |
వ. | అవధరింపు మఖిలకథాకథనచాతురీజనితరోమహర్షణుండగు రోమహర్షణ | 2 |
క. | ఈజాడ కలితపుణ్యస | 3 |
చ. | ఇది యొకపాదపంబు గడు నేచినశాఖల నెల్లదిక్కులం | 4 |
క. | శ్రుతిసుకరంబై, మధుర | 5 |
క. | వినిపింపుము నా కత్తెఱఁ | |
| జుని ననలకల్పతేజునిఁ | 6 |
చ. | వినుము కదంబభూజ మది విశ్రుత మయ్యెను దాని పేర న | 7 |
మ. | అని రూపంబు ధరించి వచ్చు హరిలీలాప్తిం దిగంతంబులం | 8 |
ఉ. | దందడి మొక్కునప్పుడు, సుధామధురప్రియవాక్యచాతురిం | 9 |
చ. | అంబురుహాప్తబాలకిరణారుణకోమలపల్లవప్రభా | 10 |
క. | డాయఁ జని, మ్రొక్కి, భక్తిం | 11 |
తే. | ఆరయ నివృత్తయాగచిహ్నంబు లచట | 12 |
చ. | మునివర యీప్రదేశము సమున్నతయూపచయోపశోభితం | 13 |
క. | అనవుఁడు నాగౌతముఁ డి | 14 |
ఉ. | నావుఁడుఁ బుట్టచూలి సుజనప్రియు గౌతముఁ జూచి సుస్వరం | 15 |
క. | అని యడిగినఁ బ్రాచేతస | 16 |
శా. | భూనాథుల్ తనపంపు సేయఁగ జగత్పూర్ణప్రతాపోదయ | 17 |
క. | ఒకనాటి రాత్రి ఋత్విక్ | 18 |
చ. | అలరఁగ నొక్కకుర్కుర మనావృతభూరికవాటమైన త | |
| గలయ మలంగి వేలిమికిఁగాఁ దగుపాత్రికలందు ముందు వా | 19 |
ఆ. | అచట మంత్రపూతమగు పురోడాశంబు | 20 |
క. | ఆవేళఁ దెలసి ఋత్విజు | 21 |
వ. | మంత్రతంత్రంబు లెవ్వియుం దోపకున్న విషణ్ణహృదయులై ఋత్విగ్జనంబు | 22 |
ఉ. | అంచితశేముషీవిభవ మందఱు మెచ్చఁగ మున్ను నేనొన | 23 |
క. | అనుటయు నట్లు సదస్యులఁ | 24 |
క. | జడులై ముందఱ దోఁపక, | 25 |
ఉ. | వారు నతాస్యులై ధరణివల్లభుఁ జూచి, నరేంద్ర! దీనికిం | 26 |
క. | నావుడు భూవిభుఁ డిక మన | 27 |
సీ. | అతని కిట్లనిరి వా రందఱు నీరీతి | |
తే. | నాశ్రయింపుము హృద్గతంబైన మోహ | 28 |
ఉ. | నావుడు సంతసించి నరనాథుఁడు తానును వారుఁ గూడి, స | 29 |
క. | వారక తమతమ పనులకుఁ | |
| గూరక పలుకం గోరక | 30 |
ఉ. | అత్తఱి నొక్కసంయమి పరాపరతత్వవిచారశాలి, భా | 31 |
వ. | ఇట్లు చనుదెంచి సమంచితధ్యానతత్పరులగు ఋత్విజులను రాజునుం జూచి | 32 |
శా. | ఏలా విఘ్నము పొందె నీ క్రతువు, మీ కిట్లేటి కేతత్క్రియా | 33 |
మ. | క్రతుకర్మంబు సమాప్తి సేయుఁ డని వల్కన్ వార లావిప్రు నా | 34 |
క. | అని యీవిధమున వారును | 35 |
ఉ. | కారణ మెద్దియే నొకటి గల్గక యీమఖవిఘ్న మొందఁగా | 36 |
క. | పూజించి యడుగుఁ డీతరు | |
| య్యోజ సమకొనిన తెఱఁగు,సు | 37 |
ఉ. | నావుడు సంతసించి నరనాథుఁడు ఋత్విజులున్ సదస్యులుం | 38 |
ఉ. | భాతిగ నాకు నిప్పు డతిభక్తి నొనర్చిన యర్చనంబులం | 39 |
మ. | క్షితిజాతోత్తమ! సర్వలోకపతి, లక్ష్మీమానసోల్లాసు, నా | 40 |
క. | ఏమంత్రము నేతంత్రము | 41 |
క. | ఆవిధము దెలిసి మెఱసిన | 42 |
చ. | అనవుడు నమ్మహావిటపియందు వసించిన రంగధాముఁ డి | 43 |
క. | హోమద్రవ్యము లన్నియు | 44 |
క. | శుచిమద్ద్రవ్యంబుల నతి | 45 |
వ. | కావున నపవిత్రంబులగు పాత్రానీకంబు పరిహరించి శుచిద్రవ్యంబుల నవ్య | 46 |
మ. | పురుషవ్యాఘ్ర! భవత్ప్రసాదమున మాబుద్ధుల్ ప్రసన్నంబులై | 47 |
క. | ఎచ్చోట నుందు విచటికిఁ | 48 |
వ. | అనిన నయ్యుత్తమపూరుషుండు మహర్షుల కిట్లనియె. | 49 |
క. | వసియింతు నెల్లయెడలను | |
| యెసఁగిన పని లే దొకటియుఁ | 50 |
మ. | వినుతద్రవ్యసమృద్ధి గల్గి, త్రిజగద్విఖ్యాతచారిత్రులై | 51 |
తే. | క్రతువు సంపూర్ణ మయ్యె, భూపతికి మీకు | 52 |
చ. | వెనుకొని యేఁగి, రప్పు డరవిందదళాక్షుఁడు వారి నందఱం | 53 |
సీ. | ఆకదంబముఁ జేర నరుచెంచి తనకు న | |
తే. | బొలుచు నేతత్ప్రదేశంబు భూరిజన్మ | 54 |
వ. | అని గౌతమవరుండు చెప్పిన పుణ్యతీర్థప్రభావంబున కలరుచుఁ బరమతత్త్వ | 55 |
సీ. | ఇంద్రు డేతరువె ము న్నెలమి నారాధించి | |
తే. | విబుధమానవదైతేయవితతిలోన, | 56 |
తే. | అట్టి బిల్వంబుపేరఁ బ్రఖ్యాతమైన | 57 |
సీ. | కలఁడు సోమకుఁ డనగా నొక్కరాజర్షి | |
| సతతయాగక్రియోత్సాహసంపన్నుండు, | |
తే. | ఘనదయానిధి రూచకకల్పతరువు, | 58 |
క. | విగతస్పృహుఁడై తగ న | 59 |
మ. | జలదాకారము లింద్రజాలమహిమల్ సౌదామనీవిభ్రమం | 60 |
క. | అదిగాన విపులభోగా | 61 |
వ. | అని వితర్కించి. | 62 |
చ. | విమలతపఃప్రసిద్ధులును వృద్ధులు శుద్ధులు వీతరాగులున్ | 63 |
చ. | చదివితి నెల్ల వేదములు శాస్త్రములున్ బహుధర్మమర్మముల్ | |
| సదమలబుద్ధిఁ జేసితి ప్రశస్తమఖంబులు, జీవలోకసౌ | 64 |
క. | సుకృతము లెడపక సేసియుఁ, | 65 |
క. | వరపుత్రవంతులకుఁ గల | 66 |
క. | మేదిని బరఁగిన లౌకిక | 67 |
ఉ. | నావుడు వార లమ్మనుజనాయకుఁ గన్గొని పూర్వజన్మసం | 68 |
వ. | తొల్లి దుందుమార సగర దిలీప దశరథాది మేదినీశులు హృషీకేశు నారాధించి | 69 |
క. | తన కనుసన్న నృపాలురు | |
| గొనియాడ వేదవిద్యా | 70 |
శా. | చండాంశుప్రతిమప్రతీకరుచు లాశాచక్రవాళంబునన్ | 71 |
తే. | అమ్మునీంద్రునిఁ గని వినయం బెలర్ప | 72 |
క. | ఘనులగు తదీయశిష్యుల | 73 |
క. | క్షేమంబే మీకును, శిష్య | 74 |
చ. | అనవుడు, నమ్ముని ప్రవరుఁ డానృపుతో భవదీయరక్షచేఁ | 75 |
క. | దీన భవదీప్సితార్థము | 76 |
మ. | అతివిఖ్యాతములై మహిం బరఁగు పుణ్యక్షేత్రతీర్థంబు లం | 77 |
క. | నావుడు, నమ్మునిఁ గనుఁగొని | 78 |
వ. | మార్కండేయమునీంద్రుం డన్నరేంద్రున కిట్లనియె. | 79 |
సీ. | వసియించు నెందేని వైకుంఠనాథుండు | |
తే. | నట్టి శ్రీరంగమండలాభ్యంతరమున | 80 |
వ. | ఆతీర్థంబునకుఁ గ్రమంబున గంధవాహన నరవాహన పురహర పురందర | |
| తీర్థంబున బ్రహ్మవర్ఛసోదారుండగు వర్చసుండను బ్రాహ్మణుండు బ్రహ్మ | 81 |
క. | శ్రుతిపర్వమై, మహాఘ | 82 |
సీ. | జయధరుఁడను నొక్క జననాయకుఁడు సుధా | |
తే. | నాడు నాటికి రాష్ట్రంబు నాశమొంది, | 83 |
క. | వాని సుతశతము నొక్కట | |
| స్థానమున కరిగి రత్తఱి | 84 |
శా. | అంతం బుష్కరిణీతటంబున హరిధ్యానామృతానందిత | 85 |
ఆ. | వచ్చి తనకు శిష్యవరుఁ డగుతత్పురో | 86 |
క. | తా నటఁ జని, నిజగురునకు | 87 |
చ. | పిలువఁగఁ బంపి వారలకుఁ బ్రీతి దలిర్పఁగ నిట్లనున్ సము | 88 |
క. | నాలుగు పురుషార్థములకు, | 89 |
చ. | అలుకలు దక్కి నాపలుకు లాదటఁ గైకొని సత్కృపాగుణం | 90 |
వ. | అని చెప్పిన నతనివాక్యప్రబోధితులై క్రోధంబు లుడిగి ప్రసన్నచిత్తులైన | 91 |
చ. | అనుపమదివ్యసౌరభసమంచితకోమలగంధవాహముల్ | 92 |
క. | ఈరీతి నుభయసంధ్యల | 93 |
ఉ. | అక్కడి కేగుదెంచి సముదంచిత దివ్యతనుప్రభాతతుల్ | 94 |
క. | అప్పుడు వల్మీకభవుం | 95 |
వ. | సుఖాసీనులై యున్న యవసరమున నవగతమనోగతవికారుం డగు | 96 |
ఉ. | ఇచ్చటఁ బుష్పవర్షములు, నింపెసలారఁగఁ బాడుపాటలున్, | 97 |
సీ. | నావుడుఁ బరమేష్ఠినందనుం డెలమి ని | |
తే. | గలయ విహరించి, యొకనాఁడు గగనవీథిఁ | 98 |
వ. | అత్తెఱం గెఱింగి తత్సఖుండైన శతమఖుండు చతుర్ముఖాదేశంబున | 99 |
క. | సితపక్ష పంచమీతిథి | 100 |
చ. | అనిన సనత్కుమారుఁడు ప్రియంబున నాతనితో విహంగవా | 101 |
క. | ఏకాదశేంద్రియంబులఁ | 12 |
సీ. | పటుఘోరపాతకపటలమహారణ్య | |
తే. | క్రూరకల్మషకుంభికంఠీరవంబు | 103 |
క. | ధృతి నచ్యుతదిననిష్ఠా | |
| న్నుతి గనిరిగాదె మును శా | 104 |
వ. | అట్టి యేకాదశిప్రకారం బెట్టి దనిన. | 105 |
చ. | దశమి ప్రభాతవేళ నుచితంబగు కాష్ఠముఁ బూని, మౌనియై | 106 |
క. | మౌనమునఁ బుణ్యసలిల | 107 |
శ్లో. | ఏకాదశ్యా మహం కించి | |
వ. | అని సంకల్పంబు చేసి. | |
సీ. | పరుల నిందింపక, పాషండజనగోష్ఠి | |
తే. | కమలమానసుఁడై యచ్యుతావతార | |
| సంగడంబునం గాలంబు జరుపవలయు | 110 |
వ. | ఇట్లుపవసించి, సమంచితగోమయోపలిప్తంబును, ననేకవర్ణనియమమంగళరంగ | 111 |
ఆ. | విష్ణువాసరమున వినుము కళామాత్ర | 112 |
ఉ. | కావున నట్టివాసరము గల్గిన నాతిథి మాని, బారసిం | 113 |
చ. | ఋతువులలో వసంతము మహీధరసంతతిలో సువర్ణప | 114 |
సీ. | ఖలుఁడు, స్వామిద్రోహి, గరదుఁ, డనాచారి, | |
ఆ. | వేదనిందకుండు నాదిగాఁగల పాప | 115 |
క. | మును దేవవ్రతుఁ డనఁగాఁ | |
| దనరెడు పుష్కర తీర్థం | 116 |
ఆ. | లీలం జూచి చూడలేనిసంపద సుఖ | 117 |
చ. | వినయవినమ్రుఁడై మొగము వెల్వెలఁ బాఱఁగ నున్నయాతనిం | 118 |
చ. | తొడరిన శోకమోహముల త్రొక్కుడులం బడి చిక్కి పైపయిం | 119 |
క. | ధీరమతి నెచటి కరిగిన | 120 |
వ. | అనిన మైత్రేయుఁ డిట్లనియె. | 121 |
సీ. | నిత్యుఁ, డక్షరు, డాత్మనిశ్చలుఁ డవి రి స | |
| ప్రకటతేజస్తమఃపటలంబునకుఁబోలె | |
తే. | మమల మగు నాత్మప్రకృతి సంగమముఁజేసి | 122 |
చ. | శమమును దేహశోషణము శౌచము నింద్రియనిగ్రహంబు ని | 123 |
క. | అట్టితప మనులవిత్రము | 124 |
క. | కావున నుపవాసవ్రత | 125 |
క. | ఏనెల యేదివసంబున | 126 |
వ. | అని మైత్రేయుఁ డాధాత్రీసురసత్తమునకు వ్రతోత్తమంబు హరివాసరోప | |
| కిరణసహస్రప్రభారమ్యంబును నగువిష్ణులోకంబున ననేకకల్పంబులు సుఖం | 127 |
చ. | కుశలుఁ డనంగ నొక్కనృపకుంజరుఁ డొప్పు సురద్రుమంజరీ | 128 |
ఉ. | అతఁడు ద్వాదశివ్రతపరాయణుఁడై, కమలాక్షుఁ గౌస్తుభ | 129 |
క. | సమవర్తియు నానృపవరు | 130 |
క. | ఆతఱిఁ దత్సముఖమ్మున | 131 |
క. | కనుఁగొని భయంబు మనమున | 132 |
చ. | కనుఁగొని కాలుఁ డిట్లను జగన్నుతపుణ్యచరిత్ర! నేఁడు నీ | 133 |
క. | నానావిధబాధలచే | 134 |
క. | ఆనరపతి కిట్లను రవి | 135 |
క. | దురితాత్ములకును, నిర్మల | 136 |
క. | మును చేసిన దురితమ్ముల | 137 |
ఉ. | నావుఁడు నిట్లనున్ మనుజనాయకుఁ డాసమవర్తితోడ నా | 138 |
సీ. | ఆనతి యిమ్మన్న నమ్మహీనాథుతో | |
| పరసతీకుచకుంభపరిరంభనిరతులు, | |
తే. | నైన పాపాత్మకులు వీర, లట్లుగాన | 139 |
వ. | అనిన గృతాంతునకు నమ్మహీకాంతుం డిట్లనియె. | 140 |
ఆ. | సకలజంతుసమితి సుకృతదుష్కృతములు | 141 |
చ. | అనుడు పరేతనాధుఁ డహిమాంశుకులోద్భవుఁడైన యవ్విభుం | 142 |
చ. | వ్రతములలోఁ బ్రశస్తము ధ్రువంబుగ మానవనాథ ద్వాదశీ | 143 |
చ. | అనిన నృపాలుఁ డిట్లనియె నర్కజ! యీనరకాగ్నులందు వే | 144 |
ఉ. | భానుకులావతంస! యొకపారణ నీ వుపవాసముండఁగా | |
| మాని ప్రమోదసంభరితమానసులై మఱి నీవుగన్గొనం | 145 |
వ. | అనిన హర్షించి యారాజర్షివరేణ్యుం డగణ్యంబగు నేకద్వాదశీవ్రతపుణ్యఫలం | 146 |
శా. | చంచత్కంకణముల్ చెలంగ సురయోషారత్నముల్ లీలమై | 147 |
వ. | అప్పుడమిఱేని కారుణ్యభావంబునకు భావం బలర నతని సంభావించి | 148 |
ఉ. | కంటె నరేశ! దైవతశిఖామణియై, నిజభక్తకోటిన | 149 |
క. | వెఱవకు భవతాపములకుఁ | 150 |
ఆ. | అని హితోపదేశ మొనరించి, సఖ్యంబు | 151 |
సీ. | అతిభక్తి హరిదినవ్రత మాచరించిన | |
| విజయంబు సిద్ధించు, విద్యలు చేకూరు, | |
తే. | నమరులకునైన దుర్లభ మగుచు వెలయు | 152 |
వ. | అని చెప్పిన, సనత్కుమారుండు సగరుండగు భరద్వాజుచేతఁ బూజి | 153 |
మ. | అతులస్యందనగంధవారణతురంగానీకముల్ సత్పురో | 154 |
క. | ఈజాడ నరిగి, త్రిభువన | 155 |
చ. | కని వినయంబు సంభ్రమముఁ గౌతుకమున్ మది నెక్కొనంగ మ్రొ | 156 |
వ. | అని కుశలప్రశ్నంబు గావించె, నప్పు డాపార్థివోత్తముండు. | 157 |
సీ. | కమనీయతీర్థావగాహనోత్సాహులై | |
తే. | భయదదుర్భరఘననిదాఘప్రతప్త | 158 |
శా. | స్నానం బందొనరించి, నిత్యవిధు లోజం దీర్చి యచ్చోటి స | 159 |
చ. | కనుఁగొని డాసి యచ్చట నకల్మషబుద్ధులు నిత్యసిద్ధులుం | 160 |
ఆ. | రత్నభూషణాంబరమ్ములు ప్రత్యగ్ర | 161 |
శా. | సేవించెం జగదేకబంధుఁ గరుణాసింధున్ సమున్నిద్రరా | |
| శ్రీవత్సాంకితవక్షు, నీలమణిసుస్నిగ్ధాంగు, రంగేశ్వరున్, | 162 |
తే. | పిదప నద్దేవుపరిచారబృందమునకు, | 163 |
మ. | ధరణీనాథుఁడు గాంచెఁ దప్తకనకోద్యత్పక్షు శుంభద్దివా | 164 |
క. | కమలాక్ష! రంగనాయక! | 165 |
క. | కని విస్మయంబు మనమున | 166 |
తే. | ఎవ్వడవు నీవు? నీ కులం బెద్ది? నీకు | 167 |
ఉత్సాహ. | అనఘ! సోమవంశతిలకుఁడైన తీర్థధరుని నం | 168 |
క. | శ్రీరంగభర్తఁ గరుణాం | 169 |
ఉ. | వారనిదప్పిఁ దట్టువడువానికిఁ జల్లనినీరు నాకటం | 170 |
క. | వితతభవానలకీలా | 171 |
వ. | అనినఁ దద్వచనంబులకు సంతసించి శకుంతవల్లభుం డిట్లనియె. | 172 |
ఆ. | మున్ను మునులు యోగముఖ్యులు నిగమాబ్ధి | 173 |
చ. | అవిరళకర్మపాశనిచయంబులచేఁ బ్రతిబద్ధుఁడై భవా | 174 |
క. | కనుమూసి తెఱచినంతన | 175 |
క. | క్రీడారతుఁడై, పిన్నట | 176 |
వ. | కావున. | 177 |
క. | త్రాడువడి యింద్రియంబులు | 178 |
క. | ఒక్కెడ నఖిలజగంబుల, | 179 |
క. | కలితసరసాన్నలలనా | 180 |
క. | పుట్టును జావును వెస నివి | 181 |
మ. | నరనాథోత్తమ! పుణ్యతీర్థములలోనం బెద్ద, యాచంద్రపు | 182 |
క. | సకలకలికార్షకల్మష | 183 |
సీ. | మును ప్రభాకరుఁ డనుముని, గర్గగోత్రసం | |
ఆ. | పాఠ మొప్ప దానిఁ బఠియింప శక్రుండు | 184 |
క. | నాలుఁగుదెసల నుదగ్ర | 185 |
క. | కొంచెపుటూర్పును బుచ్చక | 186 |
ఉ. | ఆయెడ వేదముల్ కడుభయంబున బొందుచుఁ బెక్కువిఘ్నముల్ | |
| న్యాయత యోగశక్తి హృదయంబుఁ దిరంబుగఁ జేసి చిత్రరూ | 187 |
ఉ. | వానిమహాతపోజనితవహ్ని భయంకరలీలఁ బేర్చి ది | 188 |
తరల. | అవధరింపుము లోకనాథ! ప్రభాకరుండను భూసుర | 189 |
క. | ఏ పగిదినైన నిఁక నీ | 190 |
క. | భూదేవకులోత్తమ నీ | 191 |
క. | ఎడపక వేదము లన్నియుఁ | 192 |
వ. | అనినఁ బరమేష్ఠి భూసురశ్రేష్ఠున కిట్లనియె. | 193 |
చ. | అతులతపంబు భూతనివహంబున, కుద్భటఘోరపాతక | 194 |
చ. | అనిన విరించి యిట్లను మహాద్భుతమైన భవత్తపంబు పెం | 195 |
వ. | అనిన నతం డిట్లనియె. | 196 |
క. | మది కింపుగాని మాటలు | 197 |
వ. | అనిన నామాటలు సమ్మతింపక భారతీకాంతుం డంతర్హితుం డయ్యె, నాప్రభా | 198 |
శా. | పాదం బొక్కటి నేలనూఁది శుచియై పంచాగ్నిమధ్యస్థితుం | 199 |
చ. | అరుదుఁగఁ దత్తపంబు మహిమాతిశయంబున కిచ్చ మెచ్చి బం | 200 |
సీ. | తొవలవాకట్టు చందురుతోడి పెన్నుద్ది, | |
| కుడికన్ను పచ్చని గుఱ్ఱాలధీరుండు, | |
తే. | జనుల మ్రొక్కులజంట తేజముల నెలవు | 201 |
తే. | అత్తెఱంగున నరుదెంచినట్టి లోక | 202 |
లయగ్రాహి. | జయజయ సకలదివిజచయమకుట | 203 |
క. | శ్రీకరములు, సుమహితశో | 204 |
క. | అని వినుతించి ప్రభాకరుఁ | 205 |
ఉ. | పారమునందఁగా నిగమపాఠ మొనర్పఁగఁ బూని యీగతిన్ | 206 |
వ. | అనినఁ బ్రభాకరునకు విభాకరుం డిట్లనియె. | 207 |
క. | పురుషుని పురుషార్థంబుల | 208 |
క. | కావున బాపక్షయమగు | 209 |
వ. | సకలతీర్థోత్తమం బగు పుష్కరిణీతీర్థంబు గల దచటికిఁ జని తపంబు | 210 |
సీ. | కలఁడు సునేత్రవిఖ్యాతుఁ డచ్చట నొక్క | |
ఆ. | రంగనాథు దివ్యమంగళవిగ్రహ | |
| గాల మెసఁగి పొల్చు కావేరితటమున | 211 |
క. | నీ వచటికిఁ దడయక చని | 212 |
తే. | అనిన నాతాపసోత్తముఁ డబ్జమిత్ర! | 213 |
క. | ఖగవిహగప్రముఖాకృతు | 214 |
మ. | క్షితిపైఁ జిక్లిత కాఖ్యకద్విజుఁడు లక్ష్మీనాయకున్ మున్ను స | 215 |
క. | ధర జాఁగి మ్రొక్కి భక్తిం | 216 |
క. | వారిజదళలోచన నేఁ | 217 |
ఉ. | శ్రీతరుణీవిభుం డతనిచిత్తవిశుద్ధికి నెమ్మనంబునం | 218 |
మ. | క్షితిదేవోత్తమ! సేయు మింకొకటి భక్తిన్ సర్వవిద్యాధిదే | 219 |
వ. | అని యానతిచ్చి యచ్యుతుం డంతర్హితుం డయ్యె. నయ్యగ్రజన్ముండును | 220 |
గద్య. | శ్రీమదఖిలభువన చరాచర ప్రచురరచనామనోహర చతురానన | |
| సముత్తుంగ శృంగార రసతరంగిణీ రథాంగ మిథునాయత పృథుస్తన | 221 |
వ. | అని వినుతించి. | 222 |
ఆ. | మౌక్తికాక్షసూత్ర మాణిక్య వల్లకీ | 223 |
క. | తడయక ప్రత్యక్షంబై | 224 |
వ. | ఆవాగ్దేవి భూదేవున కిట్లనియె. | 225 |
క. | నాముందట విహరించెడి | 226 |
చ. | అనుటయు నట్ల కాకని రయంబునఁ దానును బక్షిరూప మిం | 227 |
క. | ఆ విహగవిమలరూపము | 228 |
క. | ఆ విహగము లెవ్వియు శుచి | |
| బేవలనను శంకింపక | 229 |
చ. | వెలసిన తద్విహంగములు వేదము లాపలలంబు సర్వవి | 230 |
వ. | ఆ ప్రభాకరుండును, బ్రభాకరోపదిష్టక్రమంబున సునేత్రుండును, బతత్రి | 231 |
శా. | ఆరాధింపుము నీవు సన్మతిఁ ద్రిలోకాధారు నారాయణుం | 232 |
క. | ఆనలినాక్షుఁడు వరదుం | 233 |
చ. | అని యెఱిఁగించినం బ్రమదమారఁ బ్రభాకరుఁ డేకచిత్తుఁడై | 234 |
సీ. | కలువ పుష్పముచాయ గమకించు మెయిమించు | |
| నిలువఁ దీర్చిన ఫాలపలకంబు తిలకంబు | |
తే. | బాలమార్తాండబింబంబు ప్రభలడంబు | 235 |
చ. | అతఁడు నభూతపూర్వమగు సప్పరమేశుని దివ్యవిగ్రహం | 236 |
క. | అప్పుడు మదిఁ గృప చిప్పిల | 236 |
తే. | కదియ మోడ్చిన చేతులు నుదుటఁ జేర్చి | 237 |
చ. | అనుటయు నవ్వరం బొసఁగి యాతని కిట్లను బుండరీకలో | 238 |
క. | కావున బహుజన్మార్జిత | |
| బోవ నడిచి చెప్పం బయి | 240 |
క. | అతఁ డెఱిఁగించెడి నఖిల | 241 |
వ. | పరమపవిత్రుం డగు సునేత్రుకడకుం జని కుంజరవరదు వరప్రకారంబుఁ | 242 |
క. | పరమంబగు తప మనినం, | 243 |
క. | ఈతరువులు నీలతలును | 244 |
మ. | ధరణీనాయక నీకులం బతిపవిత్రంబయ్యె, నీ విమ్ములం | 245 |
ఉ. | నావుఁడు సంతసించి జననాథుఁడు తన్నుఁ గృతార్థుఁగా మదిం | 246 |
క. | అతనికిఁ గలిగిరి నూర్వురు | 247 |
క. | వారు తనపంపు సేయఁగ | 248 |
క. | ఈలీల నతఁడు ధరణీ | 249 |
వ. | అని చెప్పి మార్కండేయుం డన్నరేంద్రున కిట్లనియె. | 250 |
చ. | జనవర! నీవు సోమకులసంజనితుం డనివార్యధైర్యస | 251 |
చ. | ధనకనకాదివస్తువులు దాన మొనర్పుము, దానఁజేసి చ | 252 |
వ. | అని యుపదేశించి యారాజుచేతఁ బూజితుండై నిజాశ్రమంబునకుఁ | 253 |
సీ. | పుండరీకాక్షుఁ బ్రస్ఫురితకౌస్తుభవక్షు | |
తే. | గలితశృంగారుఁ, ద్రిగుణవికారదూరు, | 254 |
క. | ధరఁ జాగి మ్రొక్కి రత్నా | 255 |
చ. | అవిరళ విష్ణుచింతనపరాయణులై యచట న్వసించు భా | 256 |
వ. | అప్పార్థివోత్తముండు గృతార్థుండై మరలి తరలపతాకాభి శోభితారా | 257 |
ఉ. | ఆతని రాజ్య మొప్పె నిగమాయతజానపదప్రకీర్ణమై, | 258 |
క. | శ్రీరమణసుచరితామృత | 259 |
సీ. | గ్రహణకాలంబునఁ గపిలాసహస్రంబు | |
| సంతతజపతపస్వాధ్యాయనోపాస | |
తే. | నవనియంతయు సత్పాత్రమైనయతని | 260 |
క. | ఈయాఖ్యానరతిన్ (స్ర)నచి | 261 |
ఆశ్వాసాంతము
చ. | అని మును లంచితంబుగను నందఱు సమ్మదమాఱ నాగదం | 262 |
[1]చక్రబంధము
శా. | నవ్యశ్రీకపరాతి భైరవచరన్నాకద్రుమా! వర్ణభా | 263 |
నాగబంధము
చ. | వరగుణరత్నవిశ్రుత సువర్ణవతంస, సబాలతత్పర | 264 |
గోమూత్రికాబంధము
క. | హరిపదసరసిజమధుకర | 265 |
మాలిని. | కమలనయనసేవా! కౌతుకాధీశభావా! | 266 |
గద్యము
ఇది శ్రీమద్భ్రమరాంబావరప్రసాదలబ్ధ సిద్ధసారస్వతగౌరవ
గౌరనామాత్య పుత్ర సుధీవిధేయ భైరవ నామధేయ
ప్రణీతంబైన శ్రీరంగమహత్త్వం బను
పురాణకధయందు సర్వంబును
పంచమాశ్వాసము
చక్రబంధము
శా. | నవ్యశ్రీకపరాతిభైరవచరన్నాకద్రుమా! వర్ణభా | 5-263 |
నాగబంధము
చ. | వరగుణరత్నవిశ్రుత సువర్ణవతంస, సబాల తత్పర | 5-264 |
గోమూత్రికాబంధము
క. | హరిపద సరసిజ మధుకర | 5-265 |
- ↑ చక్ర నాగ గోమూత్రికాబంధ పద్యములలో పొరపాట్లు గలవు. సచిత్రములుగా బంధముల నిచ్చి, వానియందు దోషములు సవరింపనైనవి. ప్రక్కపుటలో సరియగు పాఠములు గల పద్యముల నిచ్చినాను.