శ్రీతులస్యుపాఖ్యానము/పద్యరూపము

శ్రీరస్తు.

శ్రీతులస్యుపాఖ్యానము.

[బ్రహ్మవైవర్తపురాణము ప్రకృతిఖండంబున నాఱవయధ్యాయమునందలి పదునాఱవ శ్లోకము మొదలుకొని యాయధ్యాయము తుదముట్ట నీతులస్యుపాఖ్యానముతో సంబంధించినకథ యగుటంజేసి యది పద్యరూపము గా రచియించి దీనిలో చేర్చియున్నాను.]

—* శ్రీవైకుంఠ నగర వర్ణనము. *—

శా॥ శ్రీకంఠాంబుడసంభ వాదివినుత శ్రీ భాసురం బై లస ద్రాకానాధ సహోదరీనిలయ మై రా కేందుకోటి ప్రభా స్తోకం బై సనకాదియోగిహృదయస్తోమంబులం బొల్చునా పై రుంకం బలరారుచుండు భువన వ్రాతోర్ధ్వ దేశంబునఁ . చ|| అందు వసించుపూరుషు లహస్కరకోటివిదీ ప తేజసుల్ మందరధారి రూపు లతిమాన్యచరిత్రులు భక్తియుక్తి శ్రీ చందనగంధి ప్రాణవిభు సారసలోచను నెల్ల కాల మిం పొంద న హైతుకంబు గ మహోన్న తిఁ గొల్చుచునుందు రాళతో . ఉ|| ఆగమగోచరుం డయినయాభగవంతుఁడు ధరరూపుఁ డి చ్ఛాగతి నాత్మ భక్తజనసంతతిఁ గావ విశుద్ధ సత్వతా శ్రీగత మైన మూర్తిని ప్రసిద్ధము గాఁ X ధరించి పొల్చు నా నాగవరా 2.వైరి పృత నాపతి ముఖ్యులు గొల్వ నయ్యెడ . సీ!! శ్రీహరి పాదాబ్జ సేవచేఁ గాంచిన మరకత హేమవిమానగణము నారోహణము చేసి యతిభ క్తి శ్రీహరిఁ బాడుచుఁ దద్గుణ ప్రకరజలధి మగ్న మానసు లయి మహిళాజనంబులలలితశృంగారవిలాసములకు బలితంపునునుగబ్బిబటువుగుబ్బలచక్కఁదనమునకును బృహత్కటిత టముల విప్పుదనమునకును దా మొ కప్పుడైన | మదిఁ గెలంగి రజోగుణమలినభావ మొందక య యుండుము క్తులబృందమచటఁ గ్రందుగఁజరించునాపురం జమునను . పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/6 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/7 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/8 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/9 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/10 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/11 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/12 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/13 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/14 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/15 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/16 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/17 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/18

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.