శృంగార సావిత్రి/ప్రథమాశ్వాసము
శ్రీః
శృంగార సావిత్రి
ప్రథమాశ్వాసము
| అవధరింపుము పాండవేయాగ్రజునకు | |
గీ. | మద్రదేశాధినాథుఁ డమ్మాడ్కి నుగ్ర | |
మ. | అఱువైయేవురువేలుపుంగలుకు లొయ్యారంబుగాఁ గుల్కఁగా | |
| స్థిరవాక్యంబుల నారదాదిమును లాశీర్వాదముల్ సేయఁగా | |
సీ. | ఎదురైనచోఁ బౌరు లేమియే మని వేఁడ | |
గీ. | స్వామి, యవధారు దేవతాసార్వభౌమ, | |
| బదరికాశ్రమమందుండి యిదిగొ యిపుడు | |
గీ. | గాలి చొరరాకయున్న యక్కాననమున | |
సీ. | ఏమి కావలె నంచు నెదుటఁ దోఁచి విధాత | |
క. | అన విని యేమేమీ యని | |
ఉ. | సమ్మతి మిమ్ము నమ్మి తగుచారు లటంచును వేగుపంపి నే | |
క. | అని ముందు వెనుక తోచక | |
గీ. | ఓసురాధినాథ, యోజింప నేటికి | |
| తెలియ విన్నయపుడె తెల్లమిగాఁ దోఁచె | |
క. | విశ్వామిత్రుఁడు గావలె | |
గీ. | కౌశికుఁడు గాఁడు నేఁడు నాకడకు వచ్చి | |
ఉ. | కావున మద్రదేశజనకాంతుఁడ కావలెఁ గాక యున్నచో | |
క. | మంచిది యని నికటతట | |
ఉ. | అందఱిఁ బాఱఁజూచి యమరాధిపుఁ డిందఱిలోన నెవ్వ రా | |
గీ. | అటు లిటులు చూచి వారిత్రొక్కటలు సూచి | |
శా. | ఔనే మేనక , వన్నెఁ దెచ్చితివి విశ్వామిత్రజాగ్రత్తపో | |
| హానిం జేసినదాని కెంతపని నీ వాపాటచే నాటచే | |
క. | తలవంపు లాయె రంభకు | |
క. | కంతుని వసంతు రజనీ | |
గీ. | ఉడుగరయుఁ గొన్నిసొమ్ములు విడె మొసంగి | |
చ. | తొలఁకెడుచిన్నిలేనగవుతోఁ గరతోయజముల్ మొగిడ్చి ము | |
క. | ఇరుగెడల నూడిగంపుం | |
గీ. | తురగముల నెక్కి మధుఁడుఁ జందురుఁడు దెరల | |
క. | తానును దనచెలికత్తెలుఁ | |
| మేనక, యని కౌశికముని | |
గీ. | అరిగి పయ్యెదకొంగు చే నదిమి పట్టి | |
సీ. | ఇంతి, నీ వేవేళ నేమి గావలె నన్నఁ | |
ఉ. | అక్కట! నీవు నన్ను విడనాడి చనం బద మెట్టులాడె? నే | |
చ. | ఒకరికిఁ గాకపోతి నని యుస్సురు మం చన నింత యేల నే | |
గీ. | వంత విడు నేఁడు రే పట వత్తు ననుచుఁ | |
| మునిజనవిరించి మరలించి ముదము గాంచి | |
చ. | మదనుఁడు తోడు రాఁగఁ బవమానుఁడు ముంగలఁ బోవఁ జంద్రుడున్ | |
క. | ఒకగుజ్జుమావిక్రిందను | |
గీ. | చెలియ కైదండ గొని లేచి బలము నీవు | |
.
సీ. | అల దేవపూజకై యగ్రోదకంబులు | |
క. | అటచని ముందటం గనె నా | |
క. | పొడగని గడగడ వడకుచుఁ | |
.
| గడ కనిచి నిలిచి యించుక | |
ఉ. | మౌనము ఱొమ్ములోనిబిగు(మానము నందపుమేనినిగ్గు) సి | |
సీ. | సొగసైన నామోముఁ జూడఁగల్గినఁ జాలు | |
| ననుచుఁ దలపోసి తత్తరంబును దలంకు | |
క. | ఆటల పాటల మాటల | |
మ. | (అనువొందన్ మునుముంద గుబ్బచను) లొయ్యారంబుగా గోళ్లచేఁ | |
ఉ. | అంతట దైవయత్నమున నమ్ముని ఱెప్ప లొకింత విచ్చి గో | |
| రంత ప్రపంచముం గనిననంతఁ దళుక్కనఁ దోఁచె మేనకా | |
క. | మగనీటా నగుబాటా | |
ఉ. | పెల్లుగ గండుతుమ్మెదలపిండులు మ్రోసెను తూరిశారికల్ | |
క. | వెడవిలుతుం డప్పఁడతుక | |
ఉ. | క్రుమ్ముల సొమ్మసిల్లి నృపకుంజరమౌని యొకింతలోన ధై | |
గీ. | కొప్పు చక్కంగ నొత్తి ముంగురులు దువ్వి | |
ఉ. | ఓమునిరాజచంద్ర జగదున్నతసన్నుతకీర్తిసాంద్ర యె | |
| నే మని పేరు నేనె వచియింపుదు మేనక యందు రందఱున్ | |
సీ. | నలువ దా నెక్కునందల మంపి పిలిపించి | |
క. | వెంబడి నాపయి మాత్స | |
ఉ. | వచ్చిన నచ్చరల్ వడిగ వానికి బోధన సేసి కొల్వునం | |
చ. | ఘనమును రక్తియుం దొలఁకఁగాఁ దగుగీతములుం బ్రబంధముల్ | |
| టనె మఱి మాట మాట జగడంబు ఘటించెను నాకు వానికిన్. | |
క. | నీ వెంతని నీ వెంతని | |
ఉ. | ఇంటికి వచ్చి యొంటిఁ బడకింటను నన్నుఁ గవుంగిలించి నీ | |
క. | గాయకుఁ డౌటను రతులం | |
ఉ. | వలపుల కేమి ముం దెఱుఁగువారికి నూరికిఁ గాకపోతి ర | |
ఉ. | ఓసి దురాత్మురాల, తప మూరకె బూడిదపాలు చేసి | |
గీ. | నేడు మొదలుగ నెవ్వనితోడనైనఁ | |
| గాక యొకఁడు వహించుకోఁ గలిగెనేని | |
క. | అనుమాటలు సవసవగా | |
సీ. | ముచ్చటకైనఁ దుంబురుఁడంచుఁ బేర్కొన్న | |
.
గీ. | పోటుబంటులు కోటానకోటు లొకటఁ | |
మ. | ఒకనాఁ డాబలభేదికొల్వునకుఁ దా నొంటిం జనం ద్రోవఁ గా | |
ఉ. | వాఁడును గౌఁగిలించుకొని వాడినమో మెద మోపి కొప్పునం | |
| ల్లాడుచు నెంత చేసె ముని హాయని నా కనియెం బ్రియంబుగన్. | |
ఉ. | మేనక నిన్నుఁ బాసి యిఁక మే నకటా నిలుపంగఁజాల నన్ | |
సీ. | సత్యసంధుని హరిశ్చంద్రునంతటివాని | |
| రాచపు ట్టనుపేరుమాత్రంబ కాక | |
క. | నను వలసియున్న గాధే | |
చ. | తొడిబడి యేడ కేగినను దోడనె వాఁడును రాకపోవఁ డె | |
గీ. | శాంతి నెప్పుడు బదరికాశ్రమమునందు | |
| గరుణ గలవాఁడు సత్యంబు గలుగువాఁడు | |
చ. | కట్టినకాసెతోఁ జిటులుగంధముతో నరవాడుపూలతోఁ | |
క. | శరణాగతరక్షామణి | |
క. | విశ్వమున నీసమానము | |
చ. | అని చిఱునవ్వు నవ్వి వనితా, యిది యెంతప్రయోజనంబు నిన్ | |
క. | ఇం దుండు మనెడుసందునఁ | |
చ. | కలికి నెగాదిగన్ గని యిఁకం దపముం జప మంచు ఛాందసం | |
| సలుపఁగ వచ్చు నీవనిత నాఁటికి వచ్చునె ప్రాణ మిచ్చినన్. | |
చ. | నెపమునఁ బూర్వజన్మమున నేను ఘటించుతపఃఫలంబు గా | |
సీ. | ఈకాంతచిగురుమో విసుమంత చవిగొన్న | |
| దీనిఁ బొసఁగించి బిగువుసందిట గదించి | |
చ. | అనువుగఁ బంచభక్ష్యపరమాన్నము లుంచి భుజింపు మన్న నొ | |
చ. | చిలుకలకొల్కి, మా కొకవిశేషము తోఁచెను నీవు తెల్పుప | |
| తెలియదు నేఁడు నన్నఁ గడతేర్పుము నేర్చిన నేర కుండినన్. | |
క. | మెప్పుగ నినుఁ గాపాడుట | |
చ. | అని యొకచిన్నిముద్దులయొయారపుజూదపుఁదేటనవ్వుతోఁ | |
క. | తిలకించి తపసి ముఱిపెము | |
గీ. | దాఁచ నేటికి బోటి, నిన్ జూచినపుడె | |
సీ. | చెలియ, వాతెఱతేనె చిందిపో నంచునో | |
క. | కాక మదిలోనికోరిక | |
| యేకాంత మొకటి గలదో | |
చ. | కదలిక చూచి నాతలఁచుకార్యమ దౌర ఫలించె నంచు నా | |
చ. | మునుమును పెందు లేనిప్రియముల్ సవరించి యొకింత లోగినన్ | |
చ. | కులుకుచు మోము వాంచు నదె కోపము చేసెదవే యటంచు మై | |
ఉ. | పాయనికౌఁగిటన్ రవిక పక్కున విచ్చినఁ జన్నుదోయి కే | |
ఉ. | అంతట తాళలేక యొకయందపులేఁబొదరింటిలోని కా | |
.
| యింతిని సమ్మతించుకొని యేఁగి ముదంబున రాజయోగి యే | |
సీ. | సుదతి బాగా లీయఁ జొక్కు వుట్టు నటంచు | |
క. | ఈలీలఁ జిగురువిల్తుని | |
సీ. | పఱవనిపఱుపుగాఁ బఱచినవిరులచేఁ | |
| క్కునఁ బో మీటుచు జాఱుపయ్యెదచెఱంగుల్ చక్కఁగా నొక్కి చె | |
గీ. | బ్రమసినటు లున్నమేనకాపద్మముఖికి | |
క. | వేయుంగన్నులవేలుపు | |
సీ. | శ్రీమన్మహాదేవసింహాసనాధ్యక్ష | |
| వైభవనిధి యైనవాసవుండు బిరుదు | |
క. | అని మెల్లఁగఁ జదువఁగఁ జ | |
ఉ. | వ్రాలిన నవ్వి మంచిదయవాఁడవు నేఁ డవురౌర వింత నీ | |
| చాలు నటంచు నెంచవు విచారము సేయుదు రయ్య, యియ్యెడన్. | |
చ. | అడలకు మింక నీవలసినప్పుడు వ్రేలెడుచీటి పంపినన్ | |
గీ. | మరలి ముసిముసినవ్వుతో మరుఁడు దాను | |
క. | ఇచ్చటను రాజమునివరుఁ | |
సీ. | తాన మాడుటె కాని మానె సంకల్పంబు | |
క. | కొంచించి నిలుప మన సా | |
చ. | చెదరక తొల్త నొక్కటిగఁ జెల్వపయిన్ మది వాఱఁగాఁ జుమీ | |
| యది యిటు త్రిప్పి నేర్పున నిజాంతరలక్ష్యము నందుఁ | |
క. | పొందుగ షోడశపద్మము | |
సీ. | నిక్కి యించుక మేను నిగిడించి నిలుచుచోఁ | |
| నట్టి ఘోరంపుఁదపము నాపుట్టు మొదలు | |
మ. | ఒరపుం దెల్లనిముత్తెపున్ సరులతో నొయ్యారపుంజూపుతో | |
క. | నిలిచిన లోపలిచూపును | |
గీ. | తపము చేసితి వింత సంతానకాంక్ష | |
| నొకరివశ మౌనె యెం దైన నోనృపాల, | |
క. | శతపుత్రలాభ మబ్బెను | |
ఉ. | లేచి తపంబు నేఁ డిదె ఫలించె నటంచును మద్రరాజు రా | |
వ. | ప్రవేశించి యంత మావంతుండు తెచ్చినయ | |
| వందిమాగధజనంబులు కైవారంబులు సేయ | |
| హెచ్చు పచ్చరాగచ్చుల నిచ్చలంపుబచ్చి | |
| లతో నీలంపురవలజాళువాఁ బోలు తలుపుల | |
| బింపిళ్ళుగూయు చిలుకగుంపుల పెంగూఁతలన్ | |
| లంగీకరించి మంచి జీవదంతంపుఁగీలుబొమ్మ | |
సీ. | ముట్టరా దని లక్కముద్ర లుంచినరీతి | |
.
| బిడికి లించక యుండఁ బెంపు చేసిన దారి | |
క. | అన విని పతిచతురోక్తుల | |
సీ. | మల్లాడి ప్రాల్మాలి చల్లనియల్లి కా | |
| మణితముల్ సెవి నించు మంటి తావులు గ్రమ్మ | |
చ. | కలసి రమింప లేనిమతి కక్కుఱితిం బెనఁగొంచు నీగతిన్ | |
ఉ. | పుత్రిక గల్గె నంచుఁ బువుఁబోఁడులు దెల్పఁగ మద్రరాజు లో | |
| ర్వత్ర యొసంగి దేవికృపవల్ల జనించుట నామెపేరె సా | |
ఉ. | బోటులతోడఁ దోయములు బొమ్మలపెండ్లియుఁ బుట్టచేండ్లుఁ గో | |
క. | ముద్దించి తల్లిదండ్రులు | |
సీ. | పున్నమనాఁటి సంపూర్ణచంద్రునిరీతి | |
| మెఱుఁగువెట్టినమించుమించుటద్దముమాడ్కి | |
క. | ఏణాక్షి తండ్రిపనుపునఁ | |