శుకసప్తతి/ఎనిమిదవ యుపకథ
తే. | తనదు కథలకుఁ దరళికాతరళనయన | 505 |
మ. | సభవారెల్లను సద్దుమాని వినుఁడీ సర్వంసహామండల | 506 |
ఎనిమిదవ యుపకథ
క. | గంధవతీ నామకము వ | 507 |
క. | ఆనగరరత్న మేలు | 508 |
తే. | అతఁడు జనకుని వెనుకఁ బట్టాభిషేక | 509 |
క. | చనవరు లందఱు నొకనాఁ | |
| మని యడిగిన వారలదెసఁ | 510 |
క. | ఇట్టిది యడుగనె తగదీ | 511 |
క. | పురుషజనవంచనార్థము | 512 |
తే. | జవ్వనము రాకమునుపె విశ్వప్రపంచ | 513 |
సీ. | చిన్నారిచన్నుల కన్న మున్నుగఁ దోఁచు | |
తే. | గాఢచాతుర్యధుర్యతకన్న మున్న | |
| కమలముఖులకు యౌవనాగమము కన్న | 514 |
క. | టెక్కులు గలవాఁడైనం | 515 |
క. | మగువలు గరగరనై తగు | 516 |
సీ. | గజకర్ణముల కింత గల్గినఁ గల్గనీ | |
తే. | జలదముల కింత గలిగినఁ గలుగనిమ్ము | 517 |
క. | బిసరుహనయనలు మాయా | |
| యసమానమనీషాఢ్యులు | 513 |
క. | కావున వివాహవిచ్యుతి | 519 |
తే. | ఎంచిచూచిన నూటవెయ్యింట నొకతె | 520 |
క. | ఇలువరుసయు మానుషముం | 521 |
వ. | అని నిర్బంధించిన నయ్యభిమానధనుం డియ్యకొని సమన్వయమాన్యు లగు రాజన్యుల కన్యాజనంబులం బ్రతీక్షించుచుం బుట్టినయప్పుడ సూతికాగృహంబులు సొచ్చి బాలికాచతుష్టయంబుం బరిగ్రహించి నిజగేహంబునకుం దెచ్చి వియచ్చరపథావరోధిసాలనికరం బగునంతఃపురంబున వేఱువేఱ గృహంబుల నునిచి క్రమక్రమంబున మదసేనయు మంజువాణియు మణిమంజరియు మకరందయు ననునామంబు లిడి పోషింప నొక్కదాదిం గట్టడి సేసి కొండొకకాలంబునకు జవ్వనంబు నివ్వటిల్లిన నవ్వెలందులకు వరుసక్రమంబున | |
| ననుదినంబునుం గామోపభోగంబులం బ్రమోదం బావహిలంజేయుచు నప్రమత్తుండై యుండె నంత. | 522 |
క. | ఆకామిను లధిపతిరతి | 523 |
సీ. | మగవారిఁ జేయక మము నాఁడువారిఁగా | |
తే. | వారు రేలుఁ బవళ్లు దుర్వారఘోర | 524 |
తే. | వార లీరీతి నుండ దుర్వారచోర | 525 |
క. | ఈ రాజు నగరికలిమి కు | |
| వ్వారిగ దొరకు న్మద్గృహ | 526 |
క. | రే లెవ్వరు గనకుండఁగఁ | 527 |
క. | పగలెల్లఁ గాళిక న్మె | 528 |
తే. | ఇదియె ధనమున్న గృహమని యెంచి యచట | 529 |
ఉ. | పానుపుమీఁదఁ గెందలిరుబాకువజీరుని బాహువైభవ | 530 |
చ. | అని తలపోయ వాని పొలు పద్దిరపాటునఁ జూచి విస్మయం | 531 |
ఉ. | గ్రక్కునఁ గౌఁగిలించి తలఁకన్వల దెవ్వఁడవైన నేమి నా | |
| యక్కఱ దీర్పవచ్చిన లతాంతకృపాణివి నీవె నీకు నే | 532 |
క. | అనిరోధచుంబితాధర | 533 |
తే. | కలసి యిట్టు లలభ్యయోగంబు దొరకె | 534 |
క. | తనురాజు చెట్టఁబట్టిన | 535 |
తే. | రాజకులవర్యుఁ డాత్మభార్యాచతుష్క | 536 |
మ. | అని ప్రార్థించినఁ గార్యసాధకుఁ డమందానందముం జెంది చం | 537 |
చ. | అన విని పొంగి యామృదుతరాంగితరంగితసంభ్రమాప్తి నా | |
| బనఁజను కాళికాగృహగుహాంతరభాగముఁ జేరి చీఁకటుల్ | 538 |
క. | బిలమార్గంబునఁ గ్రమ్మఱ | 539 |
క. | అని యాబాలసరస్వతి | 540 |
క. | అంతఁ బ్రభావతి తనయ | 541 |
క. | వినవమ్మ విక్రమార్కుం | 542 |
తే. | మహిప యంతట నయ్యభిమానధనుని | 543 |
తే. | ఏటిదరి నొక్కసన్న్యాసి యింపునింపు | |
| వేదవేదాంతవిద్బ్రహ్మవేతృగరిమ | 544 |
తే. | త్రిషవణస్నానములు నిష్టదేవపూజ | 545 |
క. | ఆసమయంబున భృగుఁడను | 546 |
సీ. | ముదముతో యతికన్న మున్న మేల్కని గోమ | |
తే. | బారికాంక్షికి నజినంబుఁ బఱచి రాత్రి | 547 |
క. | ఈరీతి నుండ నాతని | |
| డోరీ యలరితి నిచ్చెద | 548 |
తే. | ఆతఁడు ప్రణమిల్లి పల్కు సంయమివరేణ్య | 549 |
ఉ. | మాపొరుగింటి శూద్రుని కుమారిక పిన్నటనాఁటనుండియు | 550 |
సీ. | ఉదుటుతో నారాక కెదురుచూచుచు ముద్దు | |
తే. | యేను భరియింపలేక మీకృప సమాశ్ర | 551 |
తే. | అనినఁ జిఱునవ్వు నవ్వి యయ్యతికు లేంద్రుఁ | |
| రంబుజాసనముఖులలో ననుచు నతని | 552 |
క. | ఇది త్రొక్కినఁ జనవచ్చు | 553 |
మ. | భృగుఁ డారేయిఁ దదౌషధాప్తిమహీతాంఘ్రిద్వంద్వుఁడై పోయి య | 554 |
క. | ఆమూలికపై దానివి | 555 |
క. | అంత నొకనాఁ డతండు పు | 556 |
తే. | రాజశుద్ధాంతపుషితమరాళ మొకటి | 557 |
ఉ. | అంతట నమ్మరాళము విహారమహారతి మంజువాణిగే | 558 |
క. | ఇది త్రొక్కినఁ జనవచ్చు | 559 |
వ. | తలంచి బహుకాలాభిలాషితం బగు పరపురుషసంగమం బనుభూతం బైన భంగింబొంగి మనోరథపరంపరాక్రమితదినావసాననిశాసమయంబున రాజకుంజరుండు మణిమంజరీమందిరగతుం డగుట యెఱింగి యక్కురంగనయన తనముంగిట నిల్చి పదాంగుష్ఠంబులన నయ్యౌషధమూలం బవలంబించి కాళికాగృహంబున కరుగవలయునని తలంచి నిరాధారంబగు గగనాంగణంబున కెగిరి దైవవశంబునం గాళీనికేతనద్వారంబున మొగులుతగులు దిగనాడి యరుగుదెంచిన మెఱుంగుతెఱంగున వ్రాలి కేళికాగతుల మెలంగు నవసరంబున. | 560 |
క. | పరనగరరాజసుతుఁ డొ | 561 |
తే. | నిదురగానక యొకచోట నిలువలేక | |
| వచ్చి మరులచ్చివంటి యమ్మచ్చెకంటి | 562 |
తే. | పలుకరించి తదాకారభాషణాది | 563 |
ఉ. | ప్రేమగనంబడం బలుకరించినవాఁడవు పోదువా యయో | 564 |
తే. | తనచరిత్రంబు నుడివి యాతనివిధంబుఁ | 565 |
క. | చని నాఁడు మొదలుగాఁ బ | 566 |
చ. | అని సచివేంద్రనందన ధరాధిపుతో వినిపించెనంచుఁ జెం | 567 |
క. | శుక మిట్లను వినవమ్మా | |
| గ్రకథావిధ మడుగ న్మం | 568 |
తే. | దేవ యభిమానధనుని తృతీయభార్య | 569 |
క. | ధరపై నిగమావతియను | 570 |
క. | ఆతనికిఁ జపల యనఁగాఁ | 571 |
తే. | ఆతఁ డది యెఱింగి కామినీహత్య కళికి | 572 |
ఉ. | వీఁ డిఁక నెన్నిదేశములవెంబడిఁ ద్రిప్పునొ యేమి చేయను | 573 |
క. | పెదవులు తడుపుచుఁ బదములు | 574 |
తే. | అతఁడు చోరభయంబున నవ్వధూటి | 575 |
మ. | ఒక శూద్రుం డభిరామనాముఁ డొకయుద్యోగంబుపై వచ్చి య | 576 |
తే. | నీకు నామీఁదఁ గోర్కి జన్మించెనేని | 577 |
తే. | కూలికీలారికం బందుఁ గొంటువానిఁ | 578 |
ఉ. | క్రూరుఁడు నీళ్లుఁ గొంచు నటకుం జనుదెంచినఁ దత్ప్రఫుల్లనీ | |
| దారత నేగి గంధవతిఁ దద్దయు మెచ్చుచు వచ్చుచు న్నెడన్. | 579 |
క. | ఆరమణియు నభిరాముఁడు | 580 |
క. | ఆమాటవిని తలారు ల | 581 |
తే. | ఆలుమగఁడును నియ్యూరి యఱుత నిలిచి | 582 |
వ. | అనిన విని యన్నగరరక్షకు లాక్షేపపూర్వకంబుగా నతనిం | |
| వాజ్ఞావశుండై యాహారంబుఁ గొనంగానక వెఱచినవారి వెంటంబడి తదీయజనప్రకల్పితరాత్రి కాననంబుల నుద్దండతరజఠరానలంబున శృంగాటకంబులఁ గాఁపుగరిత లగ్గలంబుగా భగ్గునం దరికొన బలియర్పించు పొంగళ్లవలనం గొంతకొంత సంతసించుచు నిడుమలకుం గడగానక యప్పట్టనంబున నెట్టుకొని యున్నవాఁ డగుటం జేసి యతం డొక్కనాఁడు. | 583 |
క. | నరపతికిం గానుకగా | 584 |
ఉ. | భూపతి యంత నవ్విరులపొట్లముఁ గైకొని కొల్వు దీఱి క్రీ | 585 |
క. | ఆకమలనయన పరసుర | 586 |
క. | క్రూరుం డప్పుడు తనయా | 587 |
చ. | అని నిజభార్య చేసిన యపాయమునం దనకట్లు సంభవిం | 588 |
క. | అమ్మగువ చపలఁ గూరిచి | 589 |
క. | అని మెచ్చి క్రూరునిం గనుఁ | 590 |
తే. | అనిన నిను మోచికొనుట భాగ్యంబుగాదె | 591 |
క. | పతి మకరందాగృహసం | 592 |
క. | చని వాహనంబు డిగి య | 593 |
తే. | అతఁడు దానును గాళిగేహంబులోన | 594 |
మ. | అని రాజన్యున కయ్యమాత్యసుత నిత్యప్రౌఢవాగ్రూఢిఁ దె | 595 |
క. | కని చిలుక నేఁట మాత్రమె | 596 |
వ. | అనినవ్వించి యాజవ్వనితో నవ్విహంగమపుంగవం బిట్లనియె. | 597 |
క. | అంత నలవిక్రమార్కు డ | 598 |
తే. | మానవాధీశ యయ్యభిమానధనుని | 599 |
సీ. | నిలనీని వంటవార్పుల నత్తమామల | |
| నెచటనుండిన నింట నేమనువారులే | |
తే. | నెన్ని గలిగిన నేమి నాయిచ్చలోని | 600 |
మ. | ఒకనాఁ డాత్మనిశాంతసౌధలసమానోద్యానవీక్షాసము | 601 |
క. | జారవిహారంబునకే | 602 |
క. | నిలిచిన నతఁడా సతికిం | 603 |
ఉ. | ఇందు మనోహరంబయిన యివ్వనవాటిక చూచినప్పుడే | |
| నందవిభూతిగల్గ లలనాజనసంగమసౌఖ్య మేల ర | 604 |
క. | అని చేరఁబిలిచి కర్ణం | 605 |
చ. | అని కరుణించి సిద్ధుఁడు వియత్పథజాంఘికుఁ డైన మెచ్చి య | 606 |
క. | చని తత్కాళీగేహం | 607 |
తే. | అనుదినము వేళయైనప్పు డవ్వధూటి | 608 |
చ. | మనుజకులేంద్ర యంత నభిమానధనుం డొకనాఁటిరేయిఁ గాం | 609 |
క. | అంతట నభిమానధనుం | |
| నంతరతి వొడమ నుడిగపు | 610 |
క. | వచ్చిన దివ్వటివెలుఁగున | 611 |
క. | తరుణులు నలువురు నపుడొం | 612 |
వ. | కట్టెదుట నిలువంబడి కాళికాపదాంబుజంబులు భజియింప నింపునం జనుదెంచిన యక్షకమలాక్షుల మిన్నలువురము మదీయనాయకులు నేమును ననుదినంబు నిశాసమయంబున నిచ్చటికి వచ్చి పోవుదుము. మాకు నతీతానాగతవర్తమానంబులు తెలియుట కడుగం బనిలే దింత యేల నీయంతరంగంబున భవదీయభార్యాసౌందర్యవిశేషభాషణాదులు మాయందుఁ దోఁచుటం జేసి సందియంబు కందళించినది కావున నింతయుం దెలుపవలసె నచ్చెలువలు మాయంశంబున జనియించినవారలు కావున మాపోలికలు వారికిం గలిగియుండు నయ్యండజయానలకు శుభంబుఁ | |
| చల్లఁ జేయుమని యనిపిన నజ్జననాథుండును నేమియుం బలుకవెఱచి యూరక వెడలె నప్పుడు. | 613 |
క. | అచ్చపలాక్షు లతిత్వర | 614 |
తే. | చూచి మనమున మిక్కిలి చోద్యమంది | 615 |
ఉ. | మానవనాథ యిట్టియభిమానధనుం డెఱుఁగంగఁజాలెనే | 616 |
తే. | అనుచు బాలసరస్వతీవనిత విక్ర | 617 |
తే. | అంతటఁ బ్రభావతీకమలాయతాక్షి | 618 |
క. | నేఁటికథ చిత్రతర మో | 619 |
తే. | కొంతతడవుండి యందు నొక్కింతయేని | 620 |
తే. | సొమ్మసిలినట్లు వ్రాలినఁ జూచి విక్ర | 621 |
చ. | అదిగని పుష్పహాసుఁ డహహా యని నవ్వఁ బ్రసూనవర్షమ | 622 |
చ. | అనవిని యయ్యమాత్యుఁడు ధరాధిప మున్నొకయద్భుతంబు నేఁ | 623 |
తే. | అధిప యీయమ్మవారు మర్యాదపోవ | |
| తేరుక్రిందటి మరుగుజ్జుఁ జేరి వానిఁ | 624 |
ఉ. | దేవరకొల్వు దేరిన మదీయగృహంబున కేగువాడనై | 625 |
తే. | అచ్చటికి వచ్చె నిమ్మందయాన వచ్చి | 626 |
తే. | గుండియలు గ్రుళ్లఁదన్నిన గ్రుక్కుమిక్కు | 627 |
తే. | అతని పదఘాతముల కోర్చినట్టిదాని | 628 |
క. | అన విక్రమార్కభూపతి | 629 |
తే. | కాకయుండినఁ దైలపక్వంబులైన | |
| నక్కటా కాననైతి నీహంతలాఁడి | 630 |
క. | అని మఱియుఁ బదియుఁ బడియును | 631 |
క. | అని చిలుక పలుకఁ బూర్వా | 632 |
క. | పుడమిదొరఁ జేరు వేడుక | 633 |
తే. | పోయిర మ్మిందువదన యపూర్వమగుచు | 634 |
శా. | ఈయాశ్చర్యము కంటిమేకద పురాదృష్టాద్భుతం బేమియో | 635 |
శా. | వస్వద్రిప్రతిమానధైర్యవిబుధధ్వంసిప్రభూద్భూతభీ | |
| ద్వస్వాదిత్యముఖార్తబర్హిచయదీవ్యద్వారివాహోదయా | 636 |
క. | ఖరకరకులశరనిధిశశ | 637 |
స్రగ్విణి. | మానితాబ్జేక్షణా మౌనిసంరక్షణా | 638 |
గద్యము. | శ్రీమత్ఖాదిరీనృసింహకరుణాకటాక్షవీక్షణసమాగత కవితాధార పాలవేకరికుల కలశాంభోనిధిసుధాకర తాడిగోళ్ళకరియమాణిక్యనృపహర్యక్షపౌత్రపవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవిరక్షణానుసంధాయక కదిరీపతినాయకప్రణీతంబైన శుకసప్తతి యను మహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము. | |