శివరాత్రిమాహాత్మ్యము/తృతీయాశ్వాసము
తృతీయాశ్వాసము
క.. | శ్రీదోరంతర[1]దేవ | 1 |
వ. | అక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లనియె. నట్లు తల్లిదండ్రుల నూరార్చి వెడలి సుకుమారుండు నిజాంతర్గతంబున. | 2 |
గీ. | 3 |
శా. | 4 |
సీ. | చాండాలుతోఁ బుల్కశత్వంబు గైకొను | |
గీ. | యయిన [6]నేమగు వీనిలో నన్నిటికిని | 5 |
గీ. | 6 |
శా. | 7 |
గీ. | 8 |
మ. | 9 |
సీ. | |
గీ. | నట్టి భవభేషజము నాసవామృతంబుఁ | 10 |
వ.* | అని. | 11 |
సీ. | |
గీ. | చంద్రికావేళఁ బరిపాండుసౌధవీథి | |
క. | వనితల [23]కంగప్రేంఖో- | |
| [24]బనవస్థితి మధుపానం- | 13 |
గీ. | త్రిసరకాస్వాదభవ మదోద్రేకలహరి | 14 |
సీ. | |
గీ. | యుత్సవమొ వైభవమొ లేమియో కలిమియొ | 15 |
క. | 16 |
క. | దేవర ప్రతినిధిఁగా సం- | 17 |
వ. | అవధరింపుము సుకుమార నామధేయుండైన మంత్రినందనుండు సౌందర్యవంతుండును గామశాస్త్రకళా[30]విధిజ్ఞుండునునై జారచోరవిటధూర్తవర్గంబులం గూడి వేడుకకాఁడై పుణ్యస్త్రీల [31]యీలువులు చెఱచుచున్న వాఁ డతని వారింపను నారీజనంబుల శిక్షింపను సమర్థులము గాకయున్నార మద్దురాత్మకుని నన్యాయసదృశంబైన దండంబు *(వలన) దండించునది యని విన్నవించిన (నా) మహీపాలుం డతని రప్పించి వాగ్దండనంబున దండించి పురంబును దేశంబును వెడల నడిపించిన రాజావమానితుండై యప్పాపి కీ[క]టదేశంబునకుం బోయి యందుఁ గొన్నిదివసంబు లుండి హూణమండలంబునకు నేతెంచువాఁడు కాంతారమధ్యంబున నతిక్షుత్పిపాసాపరవశుండై తనలో*(న) నిట్లు వితర్కించుచుండె. | 18 |
చ. | |
| ర్భరకరుణాధురీణయగు ప్రాణముప్రాణము తల్లియున్న దే | 19 |
వ. | అని తనలోనం దలపోయుచుం జనిచని ముందట. | 20 |
సీ. | స్ఫటికరత్నగృహంబు సర్వంసహాకాంత | |
గీ. | గమఠతిమినక్రవిక్రమక్రమవిహార | 21 |
మ. | 22 |
క. | కరశీకరార్ద్రపుష్కర- | 23 |
సీ. | వైదూర్యమణిశిలాస్వచ్ఛోదకము గానఁ | |
గీ. | (మధుర)సలిలంబు [40]గాన సమ్మదముఁ జేసె | 24 |
క. | కొలనిదరి వటమునీడన్ | 25 |
గీ. | బహులపక్షక్షపాకదంబములలోనఁ | 26 |
గీ. | 27 |
చ. | అపుడు విలంబమానమయి యంబరకోణతటాంతరంబునం | 28 |
గీ. | 29 |
శా. | 30 |
వ. | (ఆ సమయంబున). | 31 |
సీ. | ఆదికాలమున మాయావిలాసినియైన | |
గీ. | నంధతామిస్రమును నవిద్యయును బోలె | |
| లీల నేతెంచె నొక్క చండాలకన్య | 32 |
శా. | ఆ చండాలకులప్రసూతయగు కన్యం గన్యకారత్నముం | 33 |
ఉ. | 34 |
సీ. | |
గీ. | ముట్టరానిదియైనట్టి మూర్తి వోలె | 35 |
గీ. | దీనిఁ గల్పించె నజుఁ డభిద్యానమునను | 36 |
వ. | అని [62]విస్మృతనిమేషంబు గిలించి ముకుళితపక్ష్మాంచలంబును జిహ్మ [63]తరతరళశాతోదరంబునునగు వీక్షణంబున నవ్వెలివాడ వ్రీడావతి నీక్షించుచు నవ్విప్రుండు మదనశరశలాకాశంకు[64]సంకలితహృదయుండై స్తంభితుని [65]భంగి విలిఖితుని చందంబున నుత్కీర్ణుని పగిది [66]నియతుని లాగున మూర్ఛితుని ప్రకారంబునఁ (నున్మత్తుని తెఱంగున) దన్నుఁ దానెఱుంగక నివ్వెఱపడి నిశ్చలాంగుండై యుండె నమ్మచ్చెకంటియు నలవోక వోలె నతిస్వచ్ఛసౌభాగ్యచ్ఛాయావినిర్భర్త్సిత మత్స్యకేతనుండగు నా బ్రాహ్మణుం గనుంగొని [67]నిజాంతరంగంబున. | 37 |
గీ. | విప్రవేషంబుఁ దాల్చిన విష్ణుఁడొక్కొ | 38 |
వ. | అని యంతంతం జేరవచ్చి యయ్యంత్యజాతిసీమంతిని యశేషజనపూజనీయులు బ్రాహ్మణులని తమ కులంబు [69]పెద్దలవలన వినుటం జేసియుఁ దా[70]నెందే నొక్కపూర్వజన్మకృతపుణ్యసంస్కారవిశేషంబుననో బాల్యంబు [71]నాఁటనుండియు రూపంబు వినయంబు దాక్షిణ్యంబు మధురాలాపకౌశలంబు నిస్సంగతప్రశాంతమహానుభావంబు శుచిత్వంబు గౌరవంబు సద్భావంబు గుణంబులు నైసర్గకంబులయి యుండుటనో భర్గఫాలనయనకృశానుజ్వాలాజాలహేలాచుళుకితావయవుండు గాని కుసుమకోదండుండునుం బోలెఁ గన్నులపండువై తప్తకాంచనవర్ణంబును గోరాచనాగౌరంబును జాంపేయకుసుమకేసరరేణుత్రసరేణువిసర[72]పిశంగంబునునగు దేహ[73]ప్రభాప్రవాహంబున గహనషండం బశేషంబును వెలిగించువాని నుద్భిన్ననవశ్మశ్రు [74]నభినవయౌవనోద్భాసితు షోడశవర్షదేశీయు నాదిగర్భేశ్వరు నమాత్యనందను సుకుమారుం గుమారసన్నిభుఁ దప్పక చూచి భయసంభ్రమడోలాయమాన దంతతాటంకవలయం బగునట్లుగా నిబ్బరంపు గుబ్బచన్నుల బిబ్బోకంబు బాహుమూలకూలంకషంబై యీషద్విలోకనీయం[75]బుగఁ గేలుదోయి సేవాంజలిపుటంబు లలాటంబునఁ గీలించి యయ్యగారికి నమస్కారంబని యధరకిసలయంబునకు దశనరత్నాంకురజ్యోత్స్న కుసుమస్తబకంబుగా సహకారపల్లవాస్వాదకషాయకంఠకలకంఠకామినీ కోమలకుహూకారకోలాహలకరంబిత పంచమరాగ ప్రపంచంబునకు మించుఁజూపు కంఠస్వరంబునం బలికిన. | 39 |
గీ. | వెలఁది మాలెత గాన దీవింపకయును | 40 |
ఉ. | శంబరవైరిసన్నిభునిఁ జారుతరోజ్జ్వలమూర్తి విప్రర- | 41 |
గీ. | బ్రాహ్మణుఁడు గాన లజ్జింపఁ బ్రాప్తి లేక | 42 |
క. |
జని మాలప్రమద దాను సఖియు నొనర్చెన్ | 43 |
చ. | 44 |
గీ. | కొలను వెలువడి తడినూలు వలువ విడిచి | |
| గాశకుసుమాట్టహాససంగతియుఁ బోలె. | 45 |
ఉ. | ఆ కలకంఠి యొయ్యఁ దడియార్చు నెడన్ జఘనాంతికంబులై | 46 |
గీ. | 47 |
గీ. | దంతతాటంకచక్రమధ్యంబునందు | 48 |
గీ. | పూనెఁ గుచముల వెలివాడపువ్వుఁబోణి | 49 |
వ. | అప్పుడు సుకుమారుండు నిజాంతర్గతంబున. | 50 |
సీ. | |
గీ. | దీని [87]నిఖిలావయవములు తీర్చితీర్చి | 51 |
వ. | 52 |
క. | ఎందుండి [90]యేఁగు దెంచితి- | |
| సౌందర్యవిలాసవిభవ[91]సర్వజ్ఞనిధీ. | 53 |
వ. | 54 |
ఉ. | క్రొన్ననవింటిజోదు నలకూబరు నైషధునిం జయంతునిం | 55 |
గీ. | అవనిసుర చింతకాయల కాజ్ఞ గాక | 56 |
సీ. | |
గీ. | 57 |
క. | ఇది హూణమండలం [100]బ- | 58 |
తాళ రగడ. | కనుఁగొనవలయును దౌదవ్వుల నెడ[101]గలిగి నిలిచియైనను మా యిండ్లన్ | 59 |
క. | [102]పాణసివారము కమ్మని | |
| వేణుస్వానంబు వేనవేల్ చందములన్. | 60 |
వ. | అని చండాలకన్యక పలికిన నవ్విప్రుండు భవితవ్యతాబలంబున. | 61 |
సీ. | |
గీ. | మని విచారింప కవనీసురాధముండు | 62 |
వ. | [108]అప్పుడతండు నిజాంతర్గతంబున. | 63 |
సీ. | |
గీ. | నింక నేటికి వంచింప [111]నిలుపు నాకు | 64 |
వ. | అని పరమసాహసంబు చేసి సుకుమారుండు చండాలకన్యకం జేరవచ్చి యిట్లనియె. | 65 |
కవిరాజవిరాజితము[112]. | 66 |
వ. | |
| బాడబరూపంబు ధరియించి మృత్తికాపతియందు శతధన్వుఁడను రాజును సేవించుచుం బెద్దకాలంబు మర్త్యలోకంబున నుండెననియును విందుము. | 67 |
సీ. | జలజగర్భుని మానసంబు వేదంబులు | |
గీ. | గారణంబులుగాఁ బుట్టినారు [119]పదియుఁ | 68 |
గీ. | తివుచుచున్నది భవదీయదృగ్విలాస- | 69 |
గీ. | వనిత నీ చిత్తమున కేను వత్తునేని | 70 |
గీ. | అనుచు విప్రుండు తమకించి యంటుకొనియె | 71 |
వ. | ధీరోదాత్త [120]యగుట నమ్మత్తకాశిని చిత్తజాయత్త యయ్యును దత్తఱపాటు లేక యతనితో నిట్లనియె. | 72 |
సీ. | కలుగుచున్నవి యనేకములు వికల్పము | |
గీ. | 73 |
గీ. | మొదలఁ గక్కుర్తిపడి [123]కూడి పిదప వాయు | 74 |
ఉ. | 75 |
వ.* | అనిన విని సుకుమారుండు. | 76 |
క. | మగవారల నిందింపకు | 77 |
సీ. | హరుని చిచ్చఱకంట నసమాస్త్రుఁ డీల్గిన | |
గీ. | బంక్తిరథుఁ డన్యలోకసంప్రాప్తుఁడైన | 78 |
గీ. | అనినఁ జండాలకన్యక యాఁడువారి | |
వ. | విశ్వావసుండను గంధర్వరాజునకు మేనకయను నప్సరసకుం బ్రభవించిన ప్రమద్వరయను కన్యక స్థూలకేశాశ్రమవనంబునఁ బాదమర్దితంబగు పన్నగంబు గఱచినఁ బ్రవిలుప్తజీవిత యగుటయు భార్గవుండగు చ్యవనునకుఁ బౌత్రుండు ప్రమతికొడుకు | |
| [126]రురుం డాయురర్ధం బొసంగి యయ్యంగన బ్రతికించెననియును, నర్జునుం డశ్వమేధాశ్వానుసారియై యాత్మజుండగు బభ్రువాహనునిచేత నాహవాంగణంబున (నతినిశాత) శరాహృతప్రాణుండైన నులూచి యను నాగకన్యక రసాతలంబుననుండి యేతెంచి (యుపచరించి) యుపగతప్రాణునిం జేసెననియు విందుము. మంచితనంబు లాఁడువారికి మగవారికి సరియ యద్ది యటులుండె నా పంతంబు వినుము. | 80 |
ఉ. | 81 |
వ. | అనిన విని సంతోషించి సుకుమారుండు. | 82 |
సీ. | కలహంససంపద గల కలక్రేంకార- | |
గీ. | మకరకేతను పాదపద్మములు సాక్షి | 83 |
వ. | అనినఁ జండాలి కరారవిందంబులు [130]మొగిడిచి సవినయంబును *(సగౌరవంబును) సానురాగంబునుగా నతని కిట్లనియె. | 84 |
ఉ. | నేఁడు గృతార్థులైరి జననీజనకుల్ ఫలియించెఁ బుణ్యముల్ | 85 |
ఉత్సాహ. | మలుసమర్త నంటకుండి మాలదాన నగుట నేఁ | 86 |
గీ. | 87 |
వ. | అనిన సుకుమారుండు చండాలకన్యక కిట్లనియె. | 88 |
శా. | 89 |
వ. | ఇదె యెదుర (ససంభ్రమభ్రమద్భ్ర)మరకుల చరణనఖశిఖాశిఖరవిశీర్యమాణ కుసుమకేసరరేణు త్రసరేణువిసరపిశంగితోపకంఠంబు లతామండపం బిదె వెనుకఁ గుటిలశుకత్రోటికోటివిపాటిత మధురఫలరసధారాసార దుర్దినాయమానాభ్యంతరప్రదేశంబు చూతతరువాటికాభ్యాశంబిదె కెలన మదకలమల్లికాక్షపక్ష[137]పాళీనవపవనసంపాతకంపమాన కమలకేసరపరాగధూళీవిరచితాళీక సంధ్యానుబంధచకిత చక్రవాకనీడోద్భవక్రీడానీడంబులు, సరససైకతవేతసీనికుంజక్రోడంబు లిందు నీకు నింపు వుట్టినట్టియెడ నన్ను మన్నింపు మంటకున్నదాననని భయంబందకు కుసుమసమయంబు గదా ఫలావాప్తికి మూలంబింకఁ గాలక్షేపంబు చేసితేని కందర్పుండు దర్పాతిరేకంబున భవద్భ్రూవల్లీమతల్లికిం దల్లియగు [138]నించువింటిం బద్ద దిగిచి కొదమ తుమ్మెదఱెక్కగఱిగట్టిన పూమిట్టకోలల హృదయం బుద్ఘాటించి చంపుఁ జంపకకుసుమగంధీ ప్రాణంబు రక్షింపుమిదె నీకు సేవాంజలి యని కంకణఝణఝణత్కారంబు తోరంబుగా సుకుమారుండు నఖకిరణపరంపరాకుసుమ కుట్మలాభిరామంబులగు కరకిసలయంబులు మోడ్చి ఫాలభాగంబునం గీలించిన. | 90 |
శా. | 91 |
వ. | 92 |
ఉ. | 93 |
గీ. | గగనయానవేగంబున గలమరించి | 94 |
శా. | వ్రాలెం బశ్చిమశైలశృంగముపయిం బ్రత్యగ్ర[146]మధ్వాగమో- | 95 |
క. | క్రుంకె విభాకరంబము | 96 |
గీ. | పద్మినీషండములనుండి పాసి చనియెఁ | 97 |
వ. | ఇవ్విధంబునం బ్రతీచీకర్ణపూరరక్తోత్పలంబును జక్రవాకచక్రవాళకులచక్రవర్తియునగు మార్తాండుండు లోకాంతరంబున కవతరించిన గ్రమంబున నంబరతటాకవికచకమలినిసంజ మంజుమంజిష్టాపరాగసౌష్ఠవంబు [148]సంధించెఁ గృష్ణాగురుపంకవల్లికల యుల్లాసంబు నుల్లసంబాడుచుఁ జిలుపచిలుప చీఁకటి సిద్ధవిద్యాధరనితంబినీజనంబుల చెక్కుటద్దంబులతోడం జరలాడె [149]సాంధ్యదేవార్చనా బలిపిండంబులుం బోలె గగనమండలంబున వెండి[150]తగడుఁ దెగడి క్రిక్కిఱిసి చుక్కలు వొడిచెఁ బురుహూతాంతఃపురపురంధ్రీవిలాసదర్పణంబు దర్పకుని [151]మాటుఁ బొంది చందురుం డుదయగిరిశృంగశృంగాటకంబునఁ [152]బటికంబు గుండు చందంబొందె నప్పుడు చండాల*(కుల)వరారోహ వాహకుం డెక్కి విడిచిన వారువంబుఁ గొదమయుం బోలె సంభోగంబునం దృప్తి చని తనివోవని కౌతుకంబున సుకుమారుఁ గౌఁగిటం జేర్చి యిట్లనియె. | 98 |
ఉ. | అల్లదె వేఁటపల్లె యట నావల మా వెలివాడ యావలన్ | 99 |
గీ. | ప్రతిభ సతతంబుఁ గొల్తు రా భద్రకాళి | 100 |
వ. | నీ వమ్మహాస్థానంబున వసియింపు మేను నీకు నాయావేళలఁ బరిచర్య [153]సేయుచు వంచన బయల్పడకుండ మెలంగెద సర్వకలావిశారదుండవైన నీకుం బ్రాకారగోపురద్వారవేదికా*(ప్రాకార)ప్రఘాణకుట్టిమహట్టసౌధవీథీవిటంకంబులం గావ్యగోష్ఠీపరిహాసకథా బిందుమతీభిత్తికాప్రహేళికాభావనసుభాషితశ్రవణంబు, వారవిలాసినీదర్శనంబు, వైతాళికస్తుతిపాఠకంబు, దురోదరక్రీడ, చిత్రకర్మంబు, వీణాస్ఫాలనంబు మొదలయిన వినోదంబులం [154]బ్రొద్దుపుచ్చం గలిగెడి వెండియు. | 101 |
క. | వెలివాడకుఁ గడుఁ జేరువ | 102 |
గీ. | 103 |
వ. | (అని చండాలి) చెలికత్తెయుఁ దానును వేఱొక్కతెరువున నిజనివాసంబునకుం జనియె సుకుమారుడు చెఱువుకొమ్ము దాపలం బట్టుకొని విపినషండంబు నడుమఁగా బక్కణంబునకు దక్షిణంబు(న వెలివాడ) యొరసికొని పోయి [158]కాలిత్రోవం జని సెలయేఱు గడచి ముందట. | 104 |
సీ. | |
గీ. | 105 |
మ. | [163]తన దౌశ్శీల్యము తా నెఱుంగుట వెలిన్ దౌదవ్వులన్ నిల్చి దు- | 106 |
ఉ. | మాలెత విందు బ్రాహ్మణకుమారుడు పక్కణవాసి వేణుకం- | 107 |
వ. | మఱునాఁడు ప్రాతఃకాలంబున నిర్ఝరాంధఃప్రవాహంబున నవగాహనంబు చేసి కపటసంధ్యావందనంబును గృతకజపంబును (మిథ్యా)సూర్యోపాస్తియు నడపి బ్రాహ్మణ[164]బ్రువుండు. | 108 |
సీ. | దంతిదంతార్గళస్తంభభారముతోడ | |
గీ. | చమురుగా(కులు కుసు)మగుచ్ఛములు వోలె | 109 |
ఉ. | కాళికదివ్యమందిరము (కట్టెదురం బశుకంఠ)నాళకీ- | |
| లాలరసంబు గ్రోలు నభిలాషమునం జనుదెంచియున్న వే- | 110 |
ఉ. | 111 |
గీ. | [168]సదనవనవాటికానికుంజములయందు | 112 |
సీ. | మంత్రవాదులతోడి మైత్రి సంపాదించు | |
గీ. | 113 |
చ. | 114 |
గీ. | మాధుకరభిక్షలను స్వయంపాకములను | 115 |
సీ. | |
| |
గీ. | 116 |
వ. | [184]ఒక్కనాఁ డక్కనిష్ఠవర్తనుండు పక్కణశబరులం గూడి కరిక్రవ్యాదంబు(లగు కుక్కలం బట్టు)కొని ప్రత్యుషఃకాలంబున విపినవీథుల [185]నీవారభసలవిఘటితసరఃకమలషండసౌరభోద్గారభరిత దిక్కటాహంబు కరటిమార్గం బిదె, విదళితసమస్తముస్తాశకలసారంబు వరాహయూథపథం బిదె, కఠిన[186]విషాణకోటివిభిద్యమాన వల్మీకధూళిపాళికానిచుళిత తరుపలాశంబు మహిషవర్త్మం బిదె, దూర్వాప్రవాళచర్వణ[187]హరిచందన పరిపాండురంబు [188]హరిణమార్గం బిదె, [189]కటుదీర్ఘఘర్ఘరవ్యాక్రోశంబు కర్కరేటుకులకులాయస్థానం బిదె, కహ(కహారా)వంబు, దాత్యూహవ్యూహప్రదేశంబు ననుచు నాఖేటకౌతుకంబున నాఖేలనక్రీడావిహారంబుల [190]నృశంసుండై, ప్రాణిహింస [191]యొనర్చుచు వెండియు. | 117 |
గీ. | పాపకర్ముండు కాంతారపథమునందు | 118 |
గీ. | 119 |
సీ. | |
గీ. | విటవిటీసముదయములు వివిధవిధుల | 120 |
వ. | ఇట్లు సకలజనమనోహరంబులగు మధుమాసవాసరంబుల(యందు), [199]నప్పాపిష్ఠుఁడు చండాలకన్యకం దగిలి | |
| 121 |
క. | క్రూరాత్ముఁ డితఁ డనఁగాఁ | 122 |
వ. | అంత నొక్కనాఁ డతండును నదియును బాతాళపంకకలుషంబగు మహాజలధిపూరంబునుం బోలె నంధకారంబు తోరంబై దిక్కులఁ బిక్కటిల్ల బహుళపక్షంబు*(నాఁటి) రాత్రి కాళికాగోష్ఠంబు కెలన జీర్ణోద్యానంబు నడుమ నక్తమాలతరుషండంబులోఁ దార కల్పించిన సంకేతస్థలంబునం దృణకుటీరంబునం గోద్రవ[202]పలాలపర్యంకంబున మదిరోమదోద్రేకసంభవంబైన మదనావేశంబున మనోభవశర[203]సీత్కారంబులనుం బోలె సీత్కారంబులవలనను, బంచబాణమాణిక్యకంకణక్వణితం(బులునుం బోని మణితంబులవలనను, ప్రద్యుమ్నరథరథ్యరాజకీరహేషాకలకలంబులం బోలె కులుకుటెలుంగులవలనను, శంబరారాతినికేతన లీలోద్యానవాటికాతరులతాసంవేష్టనబంధనబులుం బోని యాలింగప్రబంధంబులవలనను, మకరధ్వజోపహార ద్రాక్షాఫలరసపానానుబింబంబులుం బోని చుంబనంబులవలనను, కుసుమకోదండదండయాత్రాసమారంభజృంభమాణ విజయతుత్తుంభగంభీరభాంకారంబులకుఁ దాతలుం బోని ముష్టిఘాతలవలనను, బహువిధోపచారసంపన్నంబైన సురతంబు సాగించి రప్పుడు. | 123 |
శా. | హాలాపానమదాతిరేకమున నయ్యబ్జాక్షి గుంజాఫల- | 124 |
వ. | అనంతరంబ. | 125 |
ఆ. | కేలు గేలఁ బెనఁగఁ గాల్గాలఁ బెనఁగంగ | 126 |
మ. | కనియె నిద్దురవోయె మేలుకొనియెం గర్లుబ్బ గాంధారిప్రొ- | 127 |
వ. | మేలుకాంచి తనదౌర్జన్యంబు కారణంబుగా హూణమండలంబునం బట్టిన రట్టుసడి నిమిత్తంబునం దన కచిరకాలంబున గా[ఁగ]ల ప్రాణాభిమానభంగంబు దర్కించి పరదేశంబునకుఁ బోవువాఁడై చండాలిక మనంబునుం దనమీఁదం గల యనురాగంబునుం దెలియు పొంటె తత్కాలంబున మేలుకనియున్నదానితో నిట్లనియై. | 128 |
క. | సడియును రట్టును రవ్వయుఁ | 129 |
గీ. | మగువ పరదేశమున కేఁగి మగుడి వత్తు | 130 |
వ. | అని పలికిన నిర్ఘాతపాతంబునకంటె నిర్ఘృణంబైన యమ్మాటకు శిరీషకుసుమసుకుమారంబైన తన మానసంబున నుస్సురంచు పుల్కసి యాననంబు వాంచి నిట్టూర్పు నిగుడించుచు నూరకుండె నప్పుడు). | 131 |
చ. | కువలయపత్రనేత్ర కనుఁగొల్కులయం దుదయించె బాష్పబిం- | 132 |
గీ. | చామ హృదయంబుమీఁద హస్తంబు వైచె | 133 |
వ. | అనంతరంబ యా చాండాలి యతని కిట్లనియె. | 134 |
గీ. | 135 |
శా. | ఇచ్చోటన్ మధుపానగోష్ఠి సురతం బిచ్చోట సంగీతకం | 136 |
మ. | 137 |
ఉ. | 138 |
సీ. | |
| నక్షపాదుఁడు ఱాయియగుమనండె | |
గీ. | తగవు ధర్మంబు పాడి పంతంబు నిజము | 139 |
సీ. | పద్మాకరమునకుఁ బసపాడఁ దెచ్చిన | |
గీ. | 140 |
గీ. | అనినఁ జిఱునవ్వు నవ్వి నీ మనసు చూడ | 141 |
గీ. | ఎల్లి శ్రీభద్రకాళికి నిద్దభక్తి | 142 |
ఉ. | 143 |
క. | గౌరీవల్లభసేవా- | 144 |
మాలిని. | సరససుఖవినోదా సారశైవార్థమోదా | 145 |
గద్యము
ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర *(సకలవిద్యా
సనాథ) శ్రీనాథనామధేయ ప్రణీతంబయిన
శివరాత్రి మాహాత్మ్యంబునందుఁ
దృతీయాశ్వాసము.
- ↑ ము. వేదప్రోదిత
- ↑ తా. జడత
- ↑ తా. సఖి
- ↑ తా. పంతంబున్ దధుధర్మముం
- ↑ తా. సిద్ధించునే
- ↑ ము. నేమిగా
- ↑ తా. కేవలమతంక
- ↑ తా. సరియె
- ↑ తా. బంతయున్
- ↑ తా. బుద్ధప్రక్రియల్
- ↑ తా. దు చిరస్త్రీల
- ↑ తా. అష్టమాది తోరంబున
- ↑ తా. డవ్యయుఁడు విశ్వకర్తయనుట నిధను
- ↑ ము. మొ ... ... నిధిగా; తా. మొగలిపూవిరిసెఁ గాదె
- ↑ తా. బ్రహ్మాస్మియం చాదురే; ము. మహాబ్రహ్మాహమం
- ↑ ము. యటె
- ↑ తా. దారెట్టిదో, లహహా
- ↑ ము. వారయే
- ↑ తా. తో
- ↑ ము. మదనసంఫుల్ల
- ↑ తా. తోఁ గలియు
- ↑ తా. తారహారవిభూష యక్షమాల్యముగ
- ↑ తా కంగంప్రేంఖో; ము. కంగప్రక్షా
- ↑ తా. బు
- ↑ తా. యెమ్మెయిఁ బల్కకున్నాడొ
- ↑ ము. యాడుచున్నాఁడొ... గర్వించియున్నాఁడొ శోకించినాఁడొ
- ↑ తా. ప్రకారముల
- ↑ తా. బరుచై
- ↑ ము. సిద్ధమ యతనిన్
- ↑ తా. వంతుండును
- ↑ ము. నిలువరుసఁ
- ↑ ము. గనుపట్ట
- ↑ తా. నుం
- ↑ ము. సమద
- ↑ (తాళపత్రములో) ఈ పంక్తులకు చాలినంత స్థల మూరక విడిచియున్నది.
- ↑ ము. డున్మహా
- ↑ ము. లో
- ↑ తా. మేసె గుంజె వలువల్ నిర్మోక; ము. మేనఁగూర్చె క
- ↑ ము. సమ్మోదమునను జేసె
- ↑ ??
- ↑ ము. డలఁతన్
- ↑ తా. వేళ
- ↑ తా. దప్పివోవంగ మధురోదకంబు గ్రోలి
- ↑ తా. దొండితీగలు
- ↑ ము. కలాపి పింఛమై
- ↑ తా. నా నిద్రమేల్కని
- ↑ తా. వీక్షించె
- ↑ తా. సంభావించి
- ↑ తా. ఎడన్
- ↑ ము. సంతాన
- ↑ తా. వొలయ
- ↑ ము. దోర్దండంబు
- ↑ ము. ఁబాసినట్లు
- ↑ తా. నాకృతిన్ తను వినిశ్చలదృష్టియు దేహయష్టియై
- ↑ ము. నకులయై యౌర యీ
- ↑ ము. జారు
- ↑ తా. మొక
- ↑ తా. ప్రావృడ్వేళల వోలె నలినాక్ష పయినీల
- ↑ ము. గరము
- ↑ ము. శరర్తువువోలె
- ↑ తా. యయ్యె
- ↑ ము. విస్తృత
- ↑ తా. తరళతర
- ↑ తా. సంకుపిత
- ↑ తా. విధంబున
- ↑ తా. సంయతుని
- ↑ తా. నిజాంతర్గతంబున
- ↑ తా. సంప్రభవమైన
- ↑ తా. బ్రాహ్మణులవలన
- ↑ తా. నెద్ది
- ↑ తా. నాది
- ↑ ము. ప్రసంగంబును
- ↑ తా. ప్రభావంబున
- ↑ తా. నభినవ
- ↑ తా. బగు
- ↑ తా. శంబళిశంబళీ యరకు
- ↑ తా. గాని
- ↑ తా. గల పచ్చ
- ↑ ము. హరిద్రముఁ దీరపంకముం
- ↑ ము. తా. జలధి వెలువడి
- ↑ తా. కేకరలోవలీల
- ↑ తా. నొప్పు
- ↑ తా. దేశమున
- ↑ తా. ఆరక్తమైన
- ↑ తా. సర్వంబున
- ↑ తా. యున్మది భవించి
- ↑ తా. యఖిలా
- ↑ తా. పుచు
- ↑ తా. నిలిచెదనని చనినం గన్యకా
- ↑ ము. యరుగుదెంచితి
- ↑ ము. సర్వస్వ
- ↑ ము. నతి
- ↑ తా. సర్వానందంబు లుపరి
- ↑ ము. యాన
- ↑ ము. పుటముల
- ↑ తా. కల్హార
- ↑ తా. యయ్యెడి
- ↑ తా. రింప
- ↑ ము. భక్తిగొనఁగఁ బ్రమోదంబు పారమేదు
- ↑ తా. బి
- ↑ ము. గలుగ
- ↑ తా. పాణచి
- ↑ తా. యసమ్మతదృష్టి
- ↑ తా. మోహవిలసితం
- ↑ ము. యాగ్రహావేశ
- ↑ తా. పద
- ↑ ము. దొడిగి
- ↑ ము. ఏయునప్పుడు
- ↑ తా. విధ్వస్తమయ్యె
- ↑ ము. వెంబడ
- ↑ తా. నిలువ
- ↑ [AB. దీని ఛందస్సు హరిగతి రగడకు దగ్గరగా వుంది. కవిరాజవిరాజితము కానేరదు.]
- ↑ ము. యక్ష
- ↑ ము. ముని న్వరియింపు
- ↑ తా. లు గలునేర్చునె
- ↑ తా. తాంగనలు
- ↑ తా. స్థూలశరీరుండను
- ↑ తా. నోర
- ↑ తా. మరియు
- ↑ తా. యగు
- ↑ ము. నన్నీగు టెరవె; తా. నీకు నం న్నింన్నుం బరచె
- ↑ తా. నైన నిత్తునో యీ శరీర
- ↑ తా. నీవు
- ↑ ము. నటి
- ↑ తా. నిట్లయ కా
- ↑ తా. రురుండనువాఁడు తన యాయువందు నర్ధం బొసంగి
- ↑ తా. నిన్ననిన
- ↑ తా. పట్టెద
- ↑ ము. వలని
- ↑ తా. మోడ్చి
- ↑ ము. వేలుపౌచు నొనరించె
- ↑ తా. నీళ్ళాడి కడువం గాంతయింటి కొనుటకై
- ↑ ము. బంచమని యింటఁ కల్గు బీభత్సునెఱిఁగి
- ↑ తా. యిచ్చగించుకొనుండ నేనెంత నేర్తు
- ↑ తా. డెడలైనచో
- ↑ తా. నేఁ బ్రాణంబు
- ↑ తా. పాధివిక్షేప ప్రభవసంపాత
- ↑ తా. నించువిల్లు దెగనిడం దిగిచి
- ↑ తా. చె
- ↑ ము. భావ మెఱింగి యేగి నతవల్లీ
- ↑ తా. బోఁటి మృదుకంకేళి
- ↑ తా. బధఃకృత
- ↑ తా. బు లనుభవించె నంత
- ↑ ము. బడయఁ
- ↑ తా. వ్రతాభిమానముల్
- ↑ తా. మృద్భాగ
- ↑ ము. మెఱయ
- ↑ తా. నధిష్ఠించె
- ↑ తా. సంధ్యాదేవతార్చన
- ↑ ము. తగటు
- ↑ తా. మారటం
- ↑ తా. పటికంపుగుండు చందంబునుం బొందె
- ↑ తా. సేయుదు
- ↑ తా. ప్రొద్దుపుచ్చుచుండం గలిగెడు
- ↑ ము. త్రాళ్ళు
- ↑ తా. ముందరఁ బొదము
- ↑ తా. కాలుద్రోవ
- ↑ తా. కాలుద్రోవ
- ↑ తా. బ్రాహ్మి
- ↑ తా. కుఁగా
- ↑ ము. మాహేశ్వరంబైన
- ↑ ము. భక్తనివాసమై
- ↑ ము. తనదౌ శీలము
- ↑ తా. ప్రవరుండు
- ↑ ము. పాదపంబులను జూచి
- ↑ తా. పన్నిన
- ↑ ము. డంబుల సంచరించినన్
- ↑ ము. సరస
- ↑ తా. వనాశ్చర్య
- ↑ ము. గుద్దలించు
- ↑ తా. గట్టు బాళములును సురంగా విధులను
- ↑ ము. స్థితి చెడి మాంస(భోజనము సేసి) యసంగమ
- ↑ ము. బ్రత్యహమున్
- ↑ తా. భుజించున్ గోరికన్
- ↑ ము. నొందు
- ↑ ము. నొందు
- ↑ ము. (శిఖరీంద్రవర)కన్య
- ↑ తా. నక్తతమాల నెన్నడుమ
- ↑ ము. నొందు
- ↑ ము. నొందు
- ↑ తా. కనువామి
- ↑ ము. నెట్లు (చీఁకటి నొం)టిమై నిక్కకరుగు
- ↑ తా. నొకవాలు
- ↑ తా. ఒక్కొక్కనాఁడ
- ↑ తా. నిదె రభసవిఘటిత
- ↑ ము. పాషాణ
- ↑ తా. హరిచ్చండపరిపాండురంబు
- ↑ తా. హరిణాధ్వం బిది
- ↑ తా. కదా
- ↑ ము. ఁగృశుండై
- ↑ తా. యొనర్పుచు
- ↑ ము. నదరిపాటున నొంటి
- ↑ తా. డిల్లు
- ↑ ము. వాసితాశోకసంఫుల్ల
- ↑ ము. యెలిఁగించె
- ↑ ము. బ్రమయించె
- ↑ ము. ముదమున
- ↑ తా. యమ్మాసవాసరములు
- ↑ తా. నప్పాపిష్ఠి
- ↑ ము. యక్కడక్కడ
- ↑ తా. తేటతెల్లంబైన
- ↑ ము. పలాశ
- ↑ తా. శరాత్కారంబులునుం బోలె
- ↑ తా. ము. యితర
- ↑ తా. పరదేశి
- ↑ తా. పోవ కుపేక్ష సేయు న, న్నవదినప్డు చక్రమిథునంబు. ము. పోక యుపేక్ష సేయ న
- ↑ ము. అడ్డుపెట్టెడి
- ↑ ము. పెక్కండ్రు బంధులును నాకు
- ↑ తా. బంధువుఁడు నాకుఁ గలఁడె
- ↑ ము. బిచ్చో, మనోజోదయం
- ↑ ము. రజః
- ↑ తా. త్తుక
- ↑ తా. యూరన
- ↑ తా. నిన్నును
- ↑ ము. నిల్పి
- ↑ ము. యొకమాటు
- ↑ ము. కులమునం దీసు
- ↑ తా. యెప్పుడేనేని ననుఁ బాసి యేఁగి తపుడు
- ↑ ము. లపుడు
- ↑ ము. పోవుటయు
- ↑ ము. నయ
- ↑ ము. మంద్రకరుండలీకళా