శాసనపద్యమంజరి/మొదటిభాగము
శాసనప్రతిబింబము
పండరంగుని అద్దంకిశాసనము
శాసనపద్యమంజరి
1. అద్దంకి
శ. స. 770 ప్రాంతము.
(ఈశాసనము గుంటూరు మండలమునందు అద్దంకి గ్రామమున నొకపొలములో నున్నఱాతిమీఁద చెక్కబడియున్నది. శాసనము పైభాగము కొంతయు నడుగుభాగము కొంతయు శిథిల మైపోయినది. Epigraphia Indica Vol. XIX)
తరువోజ. | పట్టంబుగట్టిన ప్రథమంబు నేణ్డు | |
2. బెజవాడ
శ. స. 820 ప్రాంతము.
(ఈశాసనము బెజవాడ గ్రామమందు మల్లేశ్వరస్వామి యాలయములో నొకఱాతిమీఁద మూఁడుప్రక్కలను చెక్కఁబడియున్నది. Epigraphia Indica Vol. XV)
మధ్యాక్కర. | స్వస్తి నృపాంకుశాత్యన్తవత్సల సత్యత్రిణేత్ర | 1 |
| 2 |
| 3 |
| 4 |
| దీనిం జేబ్రోలు యేలెడు (వా) రతిరం బేలు (వా) రోణ్డుసోటి ... రగ(లు)ను బెట్టు | 5 |
మధ్యాక్కర. | 6 |
(అసంపూర్తి)
శాసనప్రతిబింబము
యుద్ధమల్లుని బెజవాడ శాసనము
3. ద్రాక్షారామం
శ. స. 987
(ఈశాసనము గోదావరిమండలములో ద్రాక్షారామం గ్రామమందుభీమేశ్వరాలయమున నొకఱాతిపలకమీఁద చెక్కఁబడియున్నది. Epigraphia Indica Vol. IV. NO. 1007)
శ్లో။ | శాకే సంవత్సరేషుమున్ని (వ)సునిధిగే రాజమార్త్తణ్డభూXX | |
సీ. | శ్రీవిష్ణువర్ధనభూవిభుదయ భూమి | |
ఆ. | సకలవసుమతీశమకుటలసద్రత్న | |
—లిఖితం పెద్దనాచార్య్యః
4. దీర్ఘాసి
శ. స. 997
(ఈపద్యములు గంజాముమండలములో దీర్ఘాసి యను గ్రామమున “దుర్గమెట్ట”మీఁద నొకఱాతిపలకమీఁద చెక్కఁబడియున్న శాసనము చివర నున్నవి. శాసనపూర్వభాగ మంతయు సంస్కృతమున నున్నది. Epigraphia Indica Vol. IV)
సీ. | శ్రీశకునేణ్లు[30] భూపతిపై శైల | |
| గగనభూమిచంద్రఖరకరోదశిఖ | |
5. అమరావతి
శ. స. 1030
(ఈ శాసనము గుంటూరుమండలములో అమరావతీ గ్రామమందు అమరేశ్వరస్వామియాలయమునందు పెద్దమండపము దక్షిణపుగోడలోఁ గట్టఁబడియున్న యొకఱాతిమీఁద చెక్కబడియున్నది. South Indian Inscriptions Vol. VI. No. 240.)
ఉ. | శ్రీరమణియ్యు ణ్డర్ద్ధిజన సేవ్యుణ్డు భవ్యుణ్ణు దివ్యమూర్త్తి శౌ | 1 |
క. | శ్రీరాజవ్రోలిశాసను | 2 |
క. | ఆతనివల్లభి గొమ్మమ | 3 |
ఉ. | చారువిశుద్ధవంశదధిసాగ(ర)సంభవి తేంద్దులేఖ ల | 4 |
ఉ. | అంబరమూర్త్త్విఖేందుమితమై సక[35]వత్సరములు సనంగ్గ భూ | 5 |
| స్వస్తి సమస్త ప్రశస్తిసహితం శ్రీమన్మహామణ్డలేశ్వర కులోత్తుంగ చోడగొంక్క | |
(ఇత్యాది)
6. చేబ్రోలు
శ. స 1040.
(ఈశాసనము గుంటూరుమండలములో చేబ్రోలుగ్రామమందు తురకవీథిలోఁ బడియున్న రాతిమీఁద చెక్కబడి యున్నది. South Indian Inscriptions Vol. VI. No. 117.)
సీ. | శకమహీపాలక సంవ(త్సరంబులు | 1 |
పుట:శాసనపద్యమంజరి.pdf/38 పుట:శాసనపద్యమంజరి.pdf/39 పుట:శాసనపద్యమంజరి.pdf/40 పుట:శాసనపద్యమంజరి.pdf/41 పుట:శాసనపద్యమంజరి.pdf/42 పుట:శాసనపద్యమంజరి.pdf/43 పుట:శాసనపద్యమంజరి.pdf/44 పుట:శాసనపద్యమంజరి.pdf/45 పుట:శాసనపద్యమంజరి.pdf/46 పుట:శాసనపద్యమంజరి.pdf/47 పుట:శాసనపద్యమంజరి.pdf/48 పుట:శాసనపద్యమంజరి.pdf/49 పుట:శాసనపద్యమంజరి.pdf/50 పుట:శాసనపద్యమంజరి.pdf/51 పుట:శాసనపద్యమంజరి.pdf/52 పుట:శాసనపద్యమంజరి.pdf/53 పుట:శాసనపద్యమంజరి.pdf/54 పుట:శాసనపద్యమంజరి.pdf/55 పుట:శాసనపద్యమంజరి.pdf/56 పుట:శాసనపద్యమంజరి.pdf/57 పుట:శాసనపద్యమంజరి.pdf/58 పుట:శాసనపద్యమంజరి.pdf/59 పుట:శాసనపద్యమంజరి.pdf/60 పుట:శాసనపద్యమంజరి.pdf/61 పుట:శాసనపద్యమంజరి.pdf/62 పుట:శాసనపద్యమంజరి.pdf/63 పుట:శాసనపద్యమంజరి.pdf/64 పుట:శాసనపద్యమంజరి.pdf/65 పుట:శాసనపద్యమంజరి.pdf/66 పుట:శాసనపద్యమంజరి.pdf/67 పుట:శాసనపద్యమంజరి.pdf/68 పుట:శాసనపద్యమంజరి.pdf/69 పుట:శాసనపద్యమంజరి.pdf/70 పుట:శాసనపద్యమంజరి.pdf/71 పుట:శాసనపద్యమంజరి.pdf/72 పుట:శాసనపద్యమంజరి.pdf/73 పుట:శాసనపద్యమంజరి.pdf/74 పుట:శాసనపద్యమంజరి.pdf/75 పుట:శాసనపద్యమంజరి.pdf/76 పుట:శాసనపద్యమంజరి.pdf/77 పుట:శాసనపద్యమంజరి.pdf/78 పుట:శాసనపద్యమంజరి.pdf/79 పుట:శాసనపద్యమంజరి.pdf/80 పుట:శాసనపద్యమంజరి.pdf/81 పుట:శాసనపద్యమంజరి.pdf/82 పుట:శాసనపద్యమంజరి.pdf/83 పుట:శాసనపద్యమంజరి.pdf/84 పుట:శాసనపద్యమంజరి.pdf/85 పుట:శాసనపద్యమంజరి.pdf/86 పుట:శాసనపద్యమంజరి.pdf/87 పుట:శాసనపద్యమంజరి.pdf/88 పుట:శాసనపద్యమంజరి.pdf/89 పుట:శాసనపద్యమంజరి.pdf/90 పుట:శాసనపద్యమంజరి.pdf/91 పుట:శాసనపద్యమంజరి.pdf/92 పుట:శాసనపద్యమంజరి.pdf/93 పుట:శాసనపద్యమంజరి.pdf/94 పుట:శాసనపద్యమంజరి.pdf/95 పుట:శాసనపద్యమంజరి.pdf/96 పుట:శాసనపద్యమంజరి.pdf/97 పుట:శాసనపద్యమంజరి.pdf/98 పుట:శాసనపద్యమంజరి.pdf/99 పుట:శాసనపద్యమంజరి.pdf/100 పుట:శాసనపద్యమంజరి.pdf/101 పుట:శాసనపద్యమంజరి.pdf/102 పుట:శాసనపద్యమంజరి.pdf/103 పుట:శాసనపద్యమంజరి.pdf/104 పుట:శాసనపద్యమంజరి.pdf/105 పుట:శాసనపద్యమంజరి.pdf/106 పుట:శాసనపద్యమంజరి.pdf/107 పుట:శాసనపద్యమంజరి.pdf/108 పుట:శాసనపద్యమంజరి.pdf/109 పుట:శాసనపద్యమంజరి.pdf/110 పుట:శాసనపద్యమంజరి.pdf/111 పుట:శాసనపద్యమంజరి.pdf/112 పుట:శాసనపద్యమంజరి.pdf/113 పుట:శాసనపద్యమంజరి.pdf/114 పుట:శాసనపద్యమంజరి.pdf/115 పుట:శాసనపద్యమంజరి.pdf/116 పుట:శాసనపద్యమంజరి.pdf/117 పుట:శాసనపద్యమంజరి.pdf/118 పుట:శాసనపద్యమంజరి.pdf/119 పుట:శాసనపద్యమంజరి.pdf/120 పుట:శాసనపద్యమంజరి.pdf/121 పుట:శాసనపద్యమంజరి.pdf/122 పుట:శాసనపద్యమంజరి.pdf/123 పుట:శాసనపద్యమంజరి.pdf/124 పుట:శాసనపద్యమంజరి.pdf/125 పుట:శాసనపద్యమంజరి.pdf/126 పుట:శాసనపద్యమంజరి.pdf/127 పుట:శాసనపద్యమంజరి.pdf/128 పుట:శాసనపద్యమంజరి.pdf/129 పుట:శాసనపద్యమంజరి.pdf/130
| నంబికకు మూలంగూరమ కఖిలజనని. | 1 |
—————
69
శ. స. 1300
(ఇది కడపమండలమునందలి తాళ్ళప్రొద్దుటూరుగ్రామమందు ఆంజనేయస్వామి యాలయమునకుఁ దూర్పుగా నున్నఱాతిమీఁది శాసనము. శాసనకాలము చెప్పఁబడలేదు. లిపినిబట్టి శ.స. 1300 ప్రాంతముదని చెప్పవచ్చును)
చ. | ఇల జగతాపిఖడ్గమున నీల్గినవీరు(ణి)[39] రంభ వుచ్చుకోం | 1 |
చ. | 2 |
సీ. | తురగచ(ర్)మంబునం గరమొప్ప నెఱికింగాం | |
పుట:శాసనపద్యమంజరి.pdf/133 పుట:శాసనపద్యమంజరి.pdf/134 పుట:శాసనపద్యమంజరి.pdf/135 పుట:శాసనపద్యమంజరి.pdf/136 పుట:శాసనపద్యమంజరి.pdf/137 పుట:శాసనపద్యమంజరి.pdf/138 పుట:శాసనపద్యమంజరి.pdf/139 పుట:శాసనపద్యమంజరి.pdf/140 పుట:శాసనపద్యమంజరి.pdf/141 పుట:శాసనపద్యమంజరి.pdf/142 పుట:శాసనపద్యమంజరి.pdf/143 పుట:శాసనపద్యమంజరి.pdf/144 పుట:శాసనపద్యమంజరి.pdf/145 పుట:శాసనపద్యమంజరి.pdf/146 పుట:శాసనపద్యమంజరి.pdf/147 పుట:శాసనపద్యమంజరి.pdf/148 పుట:శాసనపద్యమంజరి.pdf/149 పుట:శాసనపద్యమంజరి.pdf/150 పుట:శాసనపద్యమంజరి.pdf/151 పుట:శాసనపద్యమంజరి.pdf/152 పుట:శాసనపద్యమంజరి.pdf/153 పుట:శాసనపద్యమంజరి.pdf/154 పుట:శాసనపద్యమంజరి.pdf/155 పుట:శాసనపద్యమంజరి.pdf/156 పుట:శాసనపద్యమంజరి.pdf/157 పుట:శాసనపద్యమంజరి.pdf/158 పుట:శాసనపద్యమంజరి.pdf/159
- ↑ బొప్పంగం బై లేచి
- ↑ గట్టిఞ్చి
- ↑ ప్రభుం బణ్డరంగుం
- ↑ సామంత
- ↑ కొట్టము ల్పణ్ఱెణ్డు గొని
- ↑ గోళచి
- ↑ త్రిభువనాంకుశమున
- ↑ కందుకూ ర్బెజవాడ
- ↑ భట్టారకునకు
- ↑ వుట్లుళ్లపట్టు
- ↑ అశ్వమేధంబున ఫలంబు
- ↑ వల్లభుణ్డర్థి
- ↑ గోమరసామికి
- ↑ మఠము
- ↑ ఇక్కడ “గొరగల్గాక” అనుచో లకారము తేల్చి పలుకవలయును.
- ↑ విడిసినం బ్రోలం
- ↑ నలియంబై వారల
- ↑ ఫలము
- ↑ మఱిసిన
- ↑ జాతరకు - అనునది సాధురూపము
- ↑ ఇందుం బ్రత్యక్షమై యున్ననిచ్చం
- ↑ మఠమును
- ↑ రమణతో
- ↑ గ్రమమున
- ↑ మిడ్డట్లు
- ↑ ఇచట యతి తప్పినది. శ్యామలదేవి అనిన సరిపోవును గాని, సీసమందెల్లడఁ బ్రాసయతియే కనఁబడుచుండుటచే నాపాఠము కవిసమ్మతము కాదేమో యను సందేహము కల్గుచున్నది.
- ↑ వినువారిం-అని యుండనోపు.
- ↑ నట్టుల
- ↑ సరియగునా-అని అర్ధము.
- ↑ నేణ్డులు
- ↑ నోచ్చెన్
- ↑ క్షోణి యినశశుల్
- ↑ యిష్టాపూర్త్త ఫలములు అనునది సాధురూపము.
- ↑ మై
- ↑ శక
- ↑ మహానీయ
- ↑ సామ్రాజ్య
- ↑ సమధికోన్నతి నభ్రం
- ↑ వీరుని
- ↑ గురుమరణోదితం బయిన కోపమునం జమదగ్నిజుండు
- ↑ దాళెం
- ↑ ఏనిక