ఎవరికోసం


 
ఎవరికోసం కంఠమున ప్ర
స్రవణమైనా గీత ముబుకును

ఎవరికోసం గీతికా ఝరి
ప్రవాహించును వడులు సుడులై

ఎవరికోసం వడుల సుడులలో
అవతరించును మధుర తాళో
              ర్మికా కోటుల్ !

           ఎవరికోసం ?
           ఎవరికోసం ?