శశాంకవిజయము/పుట104
| దగ్గఱ రా నెదుర్కొని, పదంబులకున్ బ్రణమిల్లి, యాత్మలో | 143 |
క. | కైదండ యొసఁగి, తోడ్కొని | 144 |
ఆ. | ఓ మహానుభావ! సేమమే మీకు? మీ | 145 |
క. | అన విని, యవనతముఖుఁడై | 146 |
ఉ. | అత్రిమునీంద్రనందనుఁడు, నబ్జభవాంశుఁ డౌ కుముద్వతీ | 147 |
క. | అంతియ కా, దా పాతకి | 148 |
క. | హరిహయుతో గురుఁ డీగతి | 149 |
చ. | ‘కటకట! యింత పాతకము గన్నది గా’ దనువార, ‘లిప్పు డా | 150 |