శతావధానసారము/రాజమండ్రి

.

ప్లవంగ సం? పుష్య బ ర శుక్రవారం రాజమండ్రి కాలేజిలో జరగిన యష్టాధానములోఁ గొన్ని,

సభ, చంపకమాల.

పలువురు పండితో త్తములు పావసకీర్తు లు సుప్రసిద్ధులు జ్వల మతు లై నటీచరులు సజ్జనులైన తదన్యు లు దగన్ నలుగడల జెలంగఁగన ఘనంబగు రాజమహేంద పట్టణ స్థలవిల నత్కలాలయము తద్దయును ప్పె సభావిభాసియై1

వందేమాతరమునకు సంబంధించిన ప్రసిద్ధులు,

శా!| శ్రీమంతుండగు పాలునున్ దిలకు నాసిక్ బొల్చు రాయండు ను ద్దామంబౌ తమ దేశ దుస్థితికిఁ జితంబొంది దేశంబు 'తా నేమాడ్కిన్ దెలి వొంది కష్టముల కొక్కిం తేని సందీక సు క్షేమంబందున యట్టిసధ్విధుల లోఁజింతింతు రశ్రాంతమున్,2</poem>

సమస్య మందారము జూడనెంతురెఘనంబుగునట్టి గులాబి ముందరన్

ఉ॥ ధీర తగల్గి చక్క నగు తెల్వియుఁ దేటయుఁ బాల్చి 'మేల్మి బం గారము రీతిగాఁ గవిత కల్పనచేసెడి వార . లుండ శు ష్కోరుతోక్తులన్ గొనగ, నొప్పుదు రే సుకవీంద్రులెందు దారముఁ జూడ నెంతురె ఘనంబగునట్టి గులాబి ముందరన్. .............................................................................................


within the pregcribed time, Any college may be of its aquisition of him.

S. RONGA145 CAXTTT.

I have much pleasure to state that the bearer Satavadhanam Venkata Sastrulu Ga of Masulipatam is a well-know Telugu scholar. . His poetical productions are good and his smoothflowing Verses have won my admiration. This combined with his knowledge of Sanskrit makes him perhaps the best ditted to occupy a Telugu pandit's post is first grade colleges.

PARASITAKAM

R. KRISEXUYACHARIAB,

25th January 1908

Sub-ass! Inspecior of Sanskrit Seisols.

MADRAS.

సంతసమీడేరసి కారణంబునను . నేక ద్రీతిగా లేఖ పైఁ |
బొసఁగన్ బంపెదరంచు వ్రాసితిమి సమ్మోదంబుగాఁ బంపుఁడీ |6॥

మత్త కో|| తా మొనర్చిన నూజివీటి శతావధానముచూడఁగా
నేమనంబున సంతసంబు జనించెఁగాని మొక్కచో |
నోమహాత్మకులారసందియముం డె దానిని దీర్తురం
చేము వ్రాసితీ మద్గి యిచ్చట సెంచఁ బోకుఁడు వేరుగన్ ||

కం|| ఈవిధివ్రాసితిమంచని? భానంబున్ గోపపడక బాలిశ గతిమా |
చేవ్రాయఁబడిన దీనను | నేవిధమగు తప్పులున్న నెంచకుఁడుదయన్ | 8
| గీ||" మారుజాబును వ్రాయు గుంటూరు జిల్లా | లోనఁగల వినుకొండ తాలూకయందు | వఱులు నీ పూరు పోస్టు ముప్సాళ్లక నిన | మాను గాఁ జేరును శతావధానులార ,|9|.

కం| ఈ కమ్మహరిశరత్కా!ర్తీకపుబహుళంబునను విదియ దినమునమా!
కడఁగి వ్రాయఁబడియెను గైకొనుడీ దీనిదాము గవివరులారా!

ఆనేక నమస్కారములు. చిత్తగించవలయును,

{{right|ఇట్లువిధేయులు,

గోపాలుని హనుమంతరావు, పోతరాజు సరసింహము.......అష్టావ ధానులు.

శ్రీపెంకట శాస్త్రి గారికీ,

ఆయ్యా! మీరంపించిన శ్రవణానంద మందినది. దీనియందలి కవితా శైలియం గధాసందర్భముగ లోకోక్తులం" గూర్చుటయును మిగులమనోహరములుగ నున్నవి.

శ్లో|| సాకవితా సావని యస్యాస్స్మర ణెనదళన్... నేవాపి | కవిహృదయం వీటహృ
దయం సరళం తరళంచ - సత్వరంభవతి' యను వచనార్థము ననుసరించియున్నది.

ఇట్లు,

పెదవేమళిపోస్టు: శ్రీ రాజా, కాకర్ల పూడి నారాయణ గజపతి రాజు : బహాదరుగారు. మురపాక.

సీ ||శ్రీ కాళి కాంఘ్రీనాళీక మేధీర చిత్తా గార సంచార చారుతరము |
అతులశ తావధానాతి చాతురి యేబుధాధిపులకు "వెన్న యారగింపు !
సృపసభోపన్యాస నియత వైదుషి, యేమహాక వీశ్వరులకు , నాటపట్టు  :
నూతన గ్రంథ నిర్మాతృత్వజలధి : కేఘన పండితుల బుద్ధి కాలినడకః.|

గీ|ఆలదివాకర చెళ్లపిళ్లాన్వయముల! కెవరి యుదయంబు రత్న దీపవరమట్టి . ప్రథితతిశుపతి వేంకటేశ్వర కవీంద్ర | చంద్రులార? భవత్పదాబ్దములకడకు||:

కం || వరగుంటుపల్లి కులశే | ఖరుడగు గోపాలకృష్ణ కవినగు నే వి |
స్ఫురిత వినతు లోనగూరిచి గురువిజ్ఞాపన 'మొనర్తుఁ గూరిమివినుఁడి |2|

కం| ఇట సౌఖ్య మచటయుష్మ !త్పటువిభవానంద భోగ వైభవములని !
స్ఫుటముగ ప్రాయంగల లొ క్కఁట నా పైఁగలుగు కూర్మిఁగవిపులా రా | 3|
మ|| భవదీ యోజ్జ్వల వాక్చమ త్కృతీరస ప్రాగల్బ్యసందర్భసం
భవశృం గారవిలాస భావక ల నా ప్రాచుర్య నిర్దుష్పమౌ |
శ్రవణానందము నాకునంపుఁడు కళా చంచన్మనీషావి శే!
షవిహార్తులమ రీయ భీస్పిత మొ గిన్సాఫల్యముం జేయుఁడీ

మ|| గురులో శంకరులో విరించనులో నాకు స్థాన రాజన్యులో
|శరసంభూతులోయంచు ధీగజ సులాశ్చర్యంబునొందంగ భా |
స్వర విజ్ఞాన శతావధాన క ల నాచాతుర్యముంజూపిహ
ర్షరసాంభోనిధి దేల్చితీఱుమిమునిచ్చల్నెన్నగాశక్యమే||5||

గీ||అరయ గుంటూరు డిస్ట్రిక్టు నరసారావు పేట తాలూక కొమ్మాల పాటి
పోస్టు చెన్నుపల్యగ్రహార మీస్థితిగ నాకు నుత్తరము బంపు డీరలత్యుత్సుకముగ|| 6

ఇట్లువి ధేయుఁడు,

చెన్నుపల్లి 21-11-07

గుంటుపల్లి గోపాలకృష్ణయ్య,


ఉ||లాలిత శ్రీనివాసుడ విలాసము జూడగ గుర్మతీశ్వరోస్మిలితమైన యుత్సవ ము......................................................................భళితము బోటి మహాకవీంద్రు లిక్కాలము నందు లేవని సగర్వముగన్ వచియింతు నేల్లెడన్ |1|

చ||తిరుపతి వేంకటేశ్వర సుధీమణు లష్టవతావధాన నా ద్గర పరితోషు లీకృతిని సత్య వులద్భుత , మొంద దెల్గుగా | విరచనజేసి శాశ్వతపు విశ్రుతకీర్తి నిగొన్న సత్క వీ శ్వరులనుతింతు సంతతవిశారదులంచుఁ దలంచి నేర్పుగ న్

|ఉ| శ్రీయుత వేఱె శాషథవిశేషమునన్గుణమౌచునుండె నా | 

కాయము, పూర్ణమైన సుముఖత్వము గాంచి భవత్ప్రదర్శన  ! న్యాయము దీర్చుకొందు నిఁక బ్రహ్మకులాం బుధి పూర్ణచంద్ర వి ద్యా యుత సర్వసద్గులుమహాబలధీబల వేంకటేశ్వరా!

నాయని శంభులింగం:

శ్రీరమా భామినీ చిత్రాంబుజోద్భవ బాస్కరపదపద్మ భక్తులార భూవలయస్థిత బుధరాజకవిరాజ వందిత పత్కంజ పంతులార | రతిమనోహర శరీర సమాచుయుత విమల సుకుమార తనువులార | ఆవృత దిక్సమాదవళ క్వాల్యమూడవశంకంధీ మగ్ను లార!

తే! గీ|| మాన సస్మరణ విహత పాపులార | శివదివాకర చెళ్లపిళ్ల వరవంశ ! సాగర మృగాంకులార - నీచమ్ను లార ! వర తీరుపతి వేంకటకవి వర్యులార ||1||

నరవట్టెమునంశ భవుం దరయగ నారాయణ కవి నగు నేమీకున్

గరములు మోడ్చి యు</poem>

<poem>విన్న ప | ము రచింతున్ వేడ్క మీఱబుధవరులా రా|| 2 || ..............
శ్రవణానందము పరిపుడయ్యదయతో శ్రావ్యంబు గావ్యంబోగిన్ **********

వట్టెము నారాయణము,



చం|| తిరుపతి వేంకటేశకవి ధీరవ రేణ్యుల సద్గుణాడ్యులన్ |
సరసభినాగ్త్వులన్ గములజాతకులాంబుధి శర్వరీశులన్ |
బరమకృపాళులన్ సకల పండిత ముఖ్యు లఁగొల్తులక్షణా
పరిణయమున్. గృపామణి నిబంపుటకై నిరతంబుమిమ్ములన్ ||1 ||

కం॥ధవిధిసర్వము నొకనికీ ! నరయం గల్పింపజాలఁ డదియే మొకొమీ |
కిరువురికి నిట్టి చతురత కర మొప్పఁగఁ జేసెఁ బ్రజ్ఞగను పఱచుట కై ||

తే || గీ|| మిమ్ము సరిఁ బోలు సుకవులీమేదినీ త లమ్మునందున లేరు నిజమ్ము గాను | కవులు కవులన మీర లేక వులు గాక కవులనెడి నామమిడినంతఁ గవులగుదురె, 3

||తే|| గీ|| నాతరమె మీమహిమ నెంచ భూతెలమున నే తమునకును భీతినిఁ జేయ నెంచి వ్రాసితింతయేగాని యీ పద్యములను గానంరుణింప వినుతింతు ఘనులమిమ్ము! |

ఇట్లువి ధేయుఁడు,
రామడ్డు సీతారామశాస్త్రి.



కం!! శ్రీ తిరుపతి వెంకటకవి | తాతరుణీ శంబరాహిత సదృశుల మిమున్ | భూ
తేశ కృపాపాత్రులంజేతో మోదమునఁదలఁతు స్థిరమతితోడన్ ||1॥]]

మ॥. ఆపనీమండలమందు పండిత సమూహం బెల్లఁ గౌతూహలం
బు వహింప రసికారగ్రణ్యహృద యాంభోజంబు రా జిల్ల భూ! ధవ
సందోహ ముసాయనమ్ములొసఁగమ్ ద్వత్కల్పింబైనయా
శ్రవణానందము పంప వేఁడెదను నేసంతోష చిత్తంబునన్ | 2|

తే||గీ|| పొల్పుమీఱగ నీవద్యముల రచించి వ్రాయు బెల్లమ, మీ కృపపడయఁదలఁచి గాని ప్రాజ్ఞుఁడవని యెడి గర్వభార మునను గా నేరదు కవీంద్రముఖ్యులార||3|| ఇట్లు సుజనవి ధేయుఁడు.

గొడుగుల భీమయ్య



శా||శ్రీరత్నాకర పుత్రికొహృదయ వాసిధ్యానపారీణులన్. !
ధీరోదారగుణాధికాడ్యులు నచశ్రీనాట్య పద్మాన్యులన్. ,
సూరిస్తోమ సుతాంఘ్రిపద్ములను శ్రీమార్యప్రభాతుల్యులన్
ధీరాగ్రణ్యుల మిమ్ము నే గొలిచెదన్ దెల్లంబుగా నెప్పుడున్ || 1 ||చ||

తిరుపతి వెంకటేశ్వర సుదీపకులార. వరేణ్యులార ? భా
సురతనులార కారణయశోధనులార మహాత్ములార మీ
చరణపయోరుహంబులకు సంతపమున్ బ్రణమిల్లి సన్ను తిన్
నిరతము సేయువాఁడఁ గరుణించుచుమత్కృతి చూడ రేతగన్ ||2||

మ॥ భువనంబందు </poem>

సమస్తపండితులు సపుణ్యంపుఁజారిత్రముల్ "శ్రవణో త్సొహముగాఁగఁ జెప్పవినియు సంతోష చిత్తంబునః | శ్రవణానంద సుదర్శనంబునకు మీజాడల్ విచారించితిన్ | శ్ర వణానంద సమాధానమగు కోశంబున్ గృసంబంపరే! 3|| సీ|| ధారుణి నసావధానశత వధానముల నుతికెక్కిన పుణ్యు లయ్యు | ద్వాలవనపర్తి సునమైన సంస్థానములఁ బం డితుల నెల్ల గెలిచివచ్చి ! ఆ భువనంబుల జన దేవతా సన్నగ శ్రేణులు ధీరులై చేలఁగి పొగడ | తిరుపతి వెంక టేశ్వరుని 'కారుణ్యంబు తిరుపతి వేంకటేశ్వరిలనందగి తే, గీ||సర్వలోకైక వి ఖ్యాతి నిర్వహించి, నట్టిమిమ్ములఁ బొగ డంగనలవియగు నె/ ధాత కైనను బ్రద్యుమ్ను తాత కైన|మీకు సామ్యంబు నెవ్వడీలోకములను ||4|| . క|| దోషములుగలు గ బాలుఁడు || బాషిం చిన దోషములను బహుభంగులసం | తోషముఁ జెందెను క్రీయ నా |దోషములన్ బుచ్చ రయ్య ? తోషితమతులన్ || 5|| తే.గీ|| పద్య ముఖమున వ్రాయుట భద్రమనుచు గర్వము నఁ గాదు మీకుఁ బ్రాకటము గాను బద్య ముఖమున వ్రాయంగఁబరఁగుస్వర్గ మర్త్యపా తాళ ములను సామ్యముగ నెవఁడు|| 6 || ................ ఇట్టుతమవి ధేయుఁడు, పమిడి శేషయ్య .

చం|| తరుపతి వేంకటేశ్వర సుధీమణులార మహాత్ములార త్వ | చ్చరణపయో రుహంబులకు సంభ్రమ మొప్ప నమస్కరించుచు | నిరతము చిన్ని విన్న పము నెయ్యము మీఱఁగఁ జేయఁబూనితీన్ | గరుణను దీనిమీర లతికౌతుక మొప్ప గ్రహింపఁగాఁదగున్ || మ॥ భువనాతీత భవత్కవిత్వము మహాపుణ్యుల్ వచింపంగ నా శ్రవణ ద్వంద్వము సందు సోకీ మిగుల సౌఖ్యాంబుధిన్ముంచియున్ శ్రవణానంద విలోక నార్థ - మధికో త్సాహున్ ననంజేసేనా ! శ్రవణానంద సమాధానమగు కోశంబున్ గృపన్ బం పరే|| 2 || సీ|| శరణీతలమున శతవధానముల సర, సప రేణ్యులకు సంతసంబొనర్చి ! "పెద్ద

సభలయందు విద్వజ్జనులు మెచ్చ, రసయుత కవిత సొంపెపఁగఁ జెప్పి, పండితసభల నుప న్యాసములఁ జేసి మాన్యులై ఘన బహుమతులనొంది. షడ్దర్శనములఁ బ్రశస్తి మిక్కిలి చెం ది దిగ్విజయముఁజేసి ధీరులయిన, '||తేట గీ||; మిమ్ముఁ గొనియాడ వశమె భూమినివసించు! మసుజులకు దివ్యులైన యమకులక యినఁ | గన్నులారంగ మిమ్ములఁగ నెడి భాగ్య! మొన్నటి కి గల్గునో మాకు నన్నలార ||3|| ఉ|| దోషములుండిన స్సకల గోషహరుల్ సవరించి కూర్మినా దోషము లెంచ్వక మ్ందుదముతోడుత నన్ను క్షమింప గాదగున్ భాషణ శూన్యుండైన పసి బాలుని సిక్షవిధింతురా కలా భూషణులారా నామనవి పూర్ణ మనంబున జిత్తగింపరే॥

ఇట్లు భవద్వీయుఁడు, నాడెడ్ల, 15-11-17 రామడుగు సీతారామశాస్త్రీ,

నాజెండ్ల 15.11.1907