శతావధానసారము/బెజవాడ
జయ సం॥ మాఖమాసములో బెజవాడలో జరగిన యవధానములో జెప్పినపద్యములు 50 టీలోఁ గొన్ని, (నవ నాగరికులు. }
సీ||వైదిక గీతి చే వఱలు వారలఁ జూచి కోర్కె మైఁ జప్పట్లు కొట్టు నొకఁ
డు | సంధ్యానమస్కారచర్య మానినవారిఁ గాంచి యాసం దమ్ము
గాంచు మెుక డు వచనకవిత్వము రచియించు వారలే మేలు మే
లనీ చెప్పిసోలునొకఁడు | ముండనం బొనరించి ముండలవలె నుండు
బార లేమేలని పల్కు నొకఁడు,
తేగీ||మడినిఁగట్టక యే భుక్తి గడపు వారు
యోగ్యతము లంచు మదిలోననుబ్బు నొ క్క
పెట్టి నవనాగరికులతీ రెన్న దరమె
యహహ యిది యెల్లఁ గలికాలమహిమగాదె.3
జల్లెడు అనుష్టుప్
తుషాపన మనే దక్షాసహస్రనయ నోపమా
వేణు కశ్మీరి తా సేయం | చలనీ భాతి సుందరా.
(రామాయణము)
శా॥ నీ రేజాప్త కులమునం బోడని యెంతే యోగ్యయా జానకిన్
దారంగాఁ గొని తండ్రియానతి సరణ్యానిం బ్రవేశించి భూ
భారం బెల్లను మాన్ప రక్కసులదర్బం బూడ్చి సాకేతమం
దేరాముండు సుఖములం గొనియె నే నీకింతు సద్దేవునికిన్4
(కృష్ణ) మాలిని.
సకలకలుషహంత్రీ సర్వసౌఖ్యప్ర గాత్రీ
విమలసలిలశోభా కృష్ణ వేణీ నదీయం
నిఖలమనుజనిత్యస్నా సపానాదియోగ్యా
జయతి విజయ నాటీ ప్రాంత దేశే నీ తాంతం5
శ్రీ. శ్రీ. శ్రీ.
బందరులో మరల సవధాసము చేయఁబడియెసు రికార్డు లేదు.