శతావధానసారము/నూజివీడు2
నారికేళ, రధోద్ధతగతిః,
కు జేష్వతతరం ఫలానివధతే, ఫలేతు జలము వ్యులం ప్రసరతి
అనేక దయాకరో త్యు పకృతిం, తతో లసతు నాకి కేశవ దపః3
పద్మినీలక్షణము,
క! తెలుపగుచీరలుగట్టున్ , సులుపున్ బతి భక్తి సద్గుణగరిమన్
బొలుచు స్త్రీ జనమునకున్ , దిలకంబై యెంచుఁబ దినీ భామభువిన్ •
శ్రీ శ్రీ శ్రీ
క్రోధిసం॥!! పుష్యములోనూజివీడులో జగిన అష్టావధానము లోని కొన్ని పద్యములు,
జపాన్ రష్యా యుద్ధము , రథోద్ధ తావృత్తము
వర్త తేఖలు జపొనుభూపతే, రష్యకావనిప తేరపి శ్రియై
సంయుగోఽయమసమా'న కక్షయా, వృద్ధిరద్యతు జపానుభూపురే. ,
(సమస్య) అల్పాచమాన మరపిండము ఖీచ కార (పూర్తి )
భర్త ర్వతీపవిట శేఖర తాంప్రయాతే తత్త్రైవచిత్త మనఘం సతతంచకృత్వా.. తస్మిక కదాచిద భిగచ్ఛతికోపభంగ్యా ఽ- నల్పాచమా నచురవిందము ఖచకార, --.............................................................................................................
సుమారు రెండు సంవత్సరముల క్రింవట నియ్యెడ సంపూర్ణ శతా'వధానమునొన
ర్చిన బ్ర.శ్రీ ||చెళ్లపిళ్ల , వెంకటశాస్త్రీ శతావధాని గారు, ప్రతి వత్సరమును సచ్చటికి
వచ్చుచుండుట కలదు. ఈ సంవత్సరము వారే పుష్య॥ శు॥ 8 శుక్రకారమునాఁడు వినో
దముగా నొక యష్టాధానము నిచ్చట నొనర్చిరి. అష్టావధానమునఁగా *
అని నాకే దీనికి లక్ష ణమును పురాతనుల వాడుకంబట్టి రచించియు న్నా రు.
1. ఇందులోఁ గావ్య పానమునకుఁగా నొక బాలకునిచే రఘు వంశములో . .
అథలా సమాసన్న శైల రం భాను నాదినా, స్వరేణ్ వాచ - భగవాన్ పరిభూతార్ణ
పధ్వనిః ఆనుశ్లోకము చదుపఁబడఁగా నర్థము చెప్పఁబడినది. 2. పురాణమునకుఁగా
భాగవతములో పరీక్షీ జనన మొకరిచే జదువఁబడఁగా దానికి జక్కగా నఎథము చెప్పఁబడినది.
లోల స్త్రీ
చ|| తనవయ సెల్లఁబోవుటయుఁ దద్దయుడస్సీన మేనిచాయకున్
గొనముఘటింవ నెంచి తనకు గలసొమ్ములు లేని సొమ్ములున్"
బనిగొని దాల్చి సాయమున భాసిలు వారల మోహా పెట్టఁగాఁ
గను మదిఁదృప్తి గాంచ దు సుఖమున లోలఁ ద్యజించుటొప్పగున్3
ప్రకృత స భ
శా॥ సారాచారులు పండితోత్తములు విశ్వస్త వ్యులౌ భూవులున్
ధీరుల్ హూణకలాప్ర విణులును వర్ధిష్ణుల్ సదుద్యోగులున్
శ్రీరంజిల్ల గ నెల్లచోట్లఁ దగఁబొల్చెన్నే (టిక చ్చేరి య
ప్పారావారగ భీరుఁడైన మనయస్పారావుగారామునన 4
(సమస్య) వటబీజములంతలేసివనితకు చమ్ముల్ -
క! చటులాక్షివయసు ముదురని మటమట నీకేల మద్యమున యనుటయో విట: కొబ్బరిబోండాల్ గా,వట బీజములంత వనిత కుచమ్ముల్ ............................................................................................................
3. నిషిద్దాత రికి నొకయనుష్టుపు చెప్పఁబడినది. (శ్రీదేవిని గుఱించి, -శ్రీదా గో
దాచ, నఃపూజ్యా, మాదా, మాం, ప్రేమతోఽవభో," త్వంనీపగా, సదా, హ్రీధీ
భీమ ద్రూడాప్రకాస్తి దా). , ' లోక విష యములకుఁగా నెన రేయేసంగతి, ముచ్చ
టించిన నుతదనుగుణముగా. మాటలాడఁబడినది. . 5. వ్యస్తాక్షరికి నొక సంస్కృతశ్లో
కమీబడినది. (ఇలో బహిః పంచ ప గాంచిఖాని, . ప్రత్యంచి తానిస్యురితో తరిద్దం,
డౌపాధి సేభ్యో నిరుపాదిభోగ్యే, ప్రత్యా హర ద్వేత్ర వరం ప్రజామి, ) దీనిలో నొక
యక్షరమును దప్పక చీగురున వినిపింపఁబడినది,
6. చతురంగ మొక రితోఁ జక్కగా నాడుట యే కాక, కట్టుటకు గూడ సిద్ధముచేయఁబడినది. . . 1. పుష్పము అప్పుడప్పుడునేవఁగా నయ్యని 17 అని చెప్పఁబడినది, కాని... వేసిన వారు. 18 యని యనిరి: ఈష.ద్వైషమ్య మవివక్షితముగనుక దానివిషయమై వివేకులకంత గాఁ జర్చింప పలసియుండదు. 7. కవిత్వము 10 మందికి సంస్కృతాంధ్రములలో రచింపఁబడినది. . అందులో నొక సమస్యగూడ పూర్తి చేయఁబడినది. ఆయీ పద్యము లే యిందుముందు దాహరిం
సమస్య, సుథేఽ సుధేఽ వారివధాత్సురాణాం- పూర్తి
శ్లో! అయంహరిశ్చంద్రసుతః కలానాన్ ,మృతోభవత్సర విషాభిఘా తాత్ వునస్సజీవం విరచయ్య శీఘ్రం సుధేఽజసుధేఽ వారివధాత్సురాణాం.
పగాభనసం! మాఖ బహుళములో నూజివీడులోనే శ్రీవానమా మల జియ్యంగారి సన్నిధిని జరిగిన సంపూర్ణశతావధానమునఁ గొన్ని ,
ఆస్వామింగూర్చిన మంగళము.
“ఏమెయి నొప్పు దేవుఁ డెవ రెచ్చట నుండు” నటంచు "వేదవి
ద్గ్రామణు 'లేవ్వనిని దెలియఁగాగమకింతురో యట్టి దేవుఁడే
యీమెయి నుద్భవిల్లెనని యెల్లరు నొప్పెడి వానమామల
స్వామి యె తోడు మాకు వేఱవ ంబనిలే దవధానపూర్తి కిన్ 1
స్రగ్దరా, శ్రీరానుచంద్రప్పారావు గారు
శ్రీమాన్ ధీమా న్? కలావాన్ గుణనికర నిధి స్సాధుసం తానశాలీ
దాతా నేతా వినీతో విబుధపదరజోభూషి తాగారపూతః
రాజా ఽనాది ప్రసిద్ధోస్యపరిగతమహైశ్వర్యగర్వోఽ నపొయో
దీర్ఘాయుః పుత్రపౌతై శ్చిరమవతు మహీం రామచంద్రాప్పరాయః 2
స్వార్థపరత, చంపకమాల
సుకృతము దుష్కృత మనుచుఁ జూడఁగనీ దిసుమంత యేని యె
ట్టికృతులు సేయుటందును గడింది మగంటిమీఁ జూపుచుండు నిం
దకు జడియంగనీయదు సదా ధనతత్పర తాపిశాచి, దీ
నికిఁ గలదుర్గుణంబులు గణింపఁగ రావు బహూక్తు లేటికిమ్ 3
..................................................................................................
పఁబడుచున్నవి. అందలి మంచిచెడ్డలను గుణగ్రహణపారిణు లే గుతింప నర్హులుగాన నీవిషయము నింతతో విరమించుచున్నాను.
ఇట్లు R. R. APPA Row.