వేదిక:వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్
- అక్కన్న మాదన్నల చరిత్ర (1934)
- బొబ్బిలియుద్ధనాటకము (1934)
వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్ | ||
సంస్కృతగ్రంథములు | రు. అ. | |
అభిజ్ఞానశాకుంతలము | శ్రీరామదాసయ్యంగారి తెలుఁగువ్యాఖ్యతో | 12 0 |
మేఘసందేశము | మల్లినాథవ్యాఖ్య, తెనుఁగున సంపూర్ణ టీక | 4 0 |
కుమారసంభవము, | మొదటి 6 సర్గలు, టీకాతాత్పర్యములు | 4 0 |
రఘువంశము, | మొదటి 6 సర్గలు, టీకాతాత్పర్యములు | (అచ్చులో) |
అమరకావ్యము, | సంపూర్ణాంధ్రటీక | 2 0 |
రసమంజరి, | శృంగారరసస్వరూపవిస్తరము, సటీక | 2 0 |
పంచతంత్రము, | మూలముమాత్రము | 1 8 |
ఆంధ్ర గ్రంథములు | రు. అ. | |
శృంగారనైషధము | సర్వంకషవ్యాఖ్యతో పునర్ముద్రితము | 20 0 |
జ్ఞానవాసిష్ఠరామాయణము, | (వేదాంతము) మడికి సింగన కవి | 1 8 |
ఆముక్తమాల్యద, | సంజీవనీవ్యాఖ్యతో | (అచ్చగుచున్నది) |
కథలు | రు. అ. | |
పద్యకథాలహరి, | ప్రాచీనగ్రంథములనుండి సంగ్రహించినది | 1 0 |
సంగ్రహకథాసరిత్సాగరము, | కొన్ని కథలసంపుటి) | 1 8 |
విక్రమార్కుని | యద్భుతకథలు | 1 0 |
భోజకాళిదాసకథలు | 1 0 | |
ఆంధ్రహితోపదేశ | చంపువు | 1 8 |
ఉదయనచరిత్రము | 1 0 | |
ఈ ఆఱుకథలు | ఒకసెట్టుగా కొనువారికి | 5 0 |
కథాసరిత్సాగరము 6 భాగములు ఒకసెట్టుగా రు. 20 0
కథాసరిత్సాగరము ఒక్కొక్కభాగము ప్రత్యేకముగా రు. 3 8
నాటకములు | రు. అ | |
ప్రతాపరుద్రీయ నాటకము | 4 0 | |
ఉషానాటకము | 1 8 | |
బొబ్బిలియుద్ధనాటకము | 2 8 | |
ప్రియదర్శికా | నాటిక | 1 0 |
నాగానంద నాటకము | 1 8 | |
ఉత్తరరామచరిత్ర నాటకము | శాస్త్రిగారి పీఠికతో | 3 0 |
శ్రీకృష్ణరాయవిజయనాటకము | 0 8 | |
వ్యామోహం, | సాంఘిక నాటిక | 1 0 |
తానీషానాటకము | 1 0 | |
ఆంధ్రాభిజ్ఞాన శాకుంతలనాటకము | 2 0 |
ఆంధ్రసాహిత్యదర్పణము, | ఉదాహరణశ్లోకములతో | 8 0 |
అలంకారసారసంగ్రహము, | సటీకాతాత్పర్యము | 0 12 |
ఛందస్సు | పునర్ముద్రితము | 0 6 |
విమర్శలు - ఉపన్యాసములు. | రు. అ. | |
నన్నెచోడుని | కవిత్వము విమర్శ | 6 0 |
గ్రామ్యభాషాప్రయోగనిబంధనము, | (నాటకపాత్రోచితభాష) | 0 12 |
ఆంధ్రవ్యాకరణ సర్వస్వతత్త్వము | 1 0 | |
తిక్కనసోమయాజి విజయము | జీవితచరిత్ర విమర్శ | 0 8 |
భారతాభారత రూపకమర్యాదలు | 0 6 | |
ఆంధ్రగ్రంథ విమర్శన ప్రకారలేశము | 0 6 | |
గ్రామ్యాదేశనిరసనము, | గ్రామ్యగ్రాంధికవాదములది | 0 6 |
విసంధివివేకము | 0 2 | |
స్త్రీ పునర్వివాహదుర్వాదనిర్యాపణము | 1 0 | |
ఆంధ్రభాషాసర్వస్వార్హ నియమకతిపయములు | (నిఘంటురచన) | 0 4 |
వేదము వేంకటరాయ శాస్త్రిగారి జీవితచరిత్రసంగ్రహము | 2 0 | |
అక్కన్నమాదన్నల చరిత్ర, | పునర్ముద్రితము | 1 0 |
నేలటూరి వేంకటరమణయ్యగారి గ్రంథములు. | రు. అ. | |
చరిత్రరచన | (మొదలైన చారిత్రకవ్యాసములు) | 2 0 |
మధుమావతి కథలు | 2 0 | |
దక్షిణాంధ్రవాఙ్మయచరిత్రము | 2 8 | |
THE EASTERN CHALUKYAS OF VENGI రు. 15 0 | తగ్గింపుధర | 10 0 |
KAMPILI AND VIJAYANAGARA | 8 0 | |
'తాతవెళ్లిమిఠాదారు' శేషగిరిశాస్త్రిగారి గ్రంథములు | ||
తెలుఁగు పైలాలజీ-ఆంధ్రశబ్దతత్త్వము | 2 భాగములు | 3 0 |
అర్ధానుస్వారతత్త్వము, | వీరిదే పైదాని కనుబంధము | 0 8 |
కథలు కథలు కథలు
1. భోజకాళిదాసకథలు | భోజునియాస్థానము(?) పండితులు, సమస్యాపూరణవినోదములు కాళిదాసలీలావతుల మొదలైన కథలు కలవు. | |
2. విక్రమార్కుని యద్భుతకథలు | భోజమహారాజ సింహాసనమెక్కరాఁగా సింహాసనము మెట్లమీఁది బొమ్మలు ఆతనికి విక్రమార్కుని సాహసమునుగుఱించి చెప్పిన 32 వినోదకథలు | రు. 1 00 |
3. ఉదయనచరిత్రము | వత్సరాజుకథ మాత్రము కథాసరిత్సాగరమునుండి గ్రహింపఁబడినది. | రు. 1 00 |
4. సంగ్రహకథాసరిత్సాగరము | ఆకాశయాన, సముద్రయానాద్యాశ్చర్యకరసాహసకార్యముల కథలను ఏర్చి కూర్చిన సంపుటి | రు. 1 50 |
5. ఆంధ్రహితోపదేశచంపువు | సంస్కృత వచనమునకు తెనుఁగువచనము, శ్లోకములకు పద్యములుగా ఆంధ్రీకరింపఁ బడినది | రు. 1 50 |
6. పద్యకథాలహరి | ఆంధ్రవాఙ్మయమందలి పద్య కథలను ఏర్చి కూర్చినది | రు. 1 00 |
ఈ 6 పుస్తకములు ఒక్క సెట్టుగా | రు. 5 00 |