వేదిక:క్రైస్తవమతం

క్రైస్తవమతం
Class
ప్రపంచంలో మానవాళి అత్యధికంగా నమ్మెది క్రైస్తవమతం. ఏసు క్రీస్తు బోధనల ప్రకారం జీవించేవారిని క్రైస్తవులు అని అనడం కద్దు. పరిశుద్ధ గ్రంథము (హోలీ బైబిల్) క్రైస్తవుల పవిత్ర గ్రంథము.