వృక్షశాస్త్రము/పరిభాష
పరిభాష
Root = వేరు
Adventitious = ఆగంతుక[1]
Epiphytic = అంటు
Fibrous = నార
Parasitic = బదనిక[2]
Secondary = పిల్ల
Tap-root = తల్లివేరు
Stem = ప్రకాండము
Bulb = లశునము
Climbing stem = తిరుగుడు తీగెలు
Corm = కందము
Herb = గుల్మము
Node = కణపు
Rhome = మూలవహము
Runner = గామిని
Shrub = గుబురుమొక్క
Tendril = నులితీగె
Tree = వృక్షము : పెద్దచెట్టు
Tuber = గడ్డ
Leaf = ఆకు
Acute = సన్నము
Acuminate = వాలముగల
Alternate = ఒంటరిచేరిక
Auriculate = కర్ణాకారము
Axil = కణుపు సందు
Blade = పత్రము
By-compound = ద్విభిన్నము
Compound leaf = మిశ్రమ పత్రము
Cordate = హృదయాకారపు
Crenate =
Cuspidate = శిరోదంతి
Dentate = దంతములుగల
Elliptic = సమగోళాకారము Emarginate = ఖనితము
Hairs = రోమములు
Imparipinnate = విషమభిన్నము
Lanceolate = బల్లెపాకారము
Leaf base = పాదపీఠము
Leaflet = చిట్టియాకు
Linear = దీర్ఘాకారము
Lobe = తమ్మె
Oblong = నిడివిచౌకపాకారము
Obtuse = గుండ్రము (కొన)
Ob-ovate = అధశ్శిర అండాకారము
Opposite = అభిముఖచేరిక
Ovate = అండాకారము
Palmate = తాళపత్రవైఖరి
Parallel (veination) = సమరేఖ పత్రము
Paripinnate = సమభిన్నము
Partite = విభాజితము
Pinnate = పక్షవైఖరి
Pinnatifid = ఛేరితము
Pinnatisect = ఖండితము
Pinnately (veined) = విషమ రేఖపత్రము
Renate = జీడిగింజా కారము
Round = గుండ్రము
Sagitate = బాణాగ్రాకారము
Serrate = ఱంపపుపండ్లుగల Gynoecium = అండకోశము
Head = --౦తి
Inferior = నాచము
Imbricate = అల్లుకొని
Indefinite = అసంఖ్యములు
Irregular = అసగాళము
Keel = ----దళము
Labiate = ఓష్య్హాకారము
Lodicule = ఉన్ముద్రాము
Open = విడిగా
Ovary = అండాశయము
Pedicel = ఉపసృంతము
Peduncle = వృంతము
Purianth = పుష్పనిచోళము
Palear = బుసము
Pistals = ఆకర్షణ పత్రములు
Poli (Petalors) = అసంయుక్త (దళ-----)
Panicle = రెమ్మనల
Pistil = అండకోశము
Racumose = మధ్యాభిసారి
P------ = గెల
Regular = సతాళము
= ఛత్రా
Spike = కంకి
Spikelet = అల్ప కడిశము
=
Stamen = -----
Stigma = కాలాగ్రము
Style = కీలము
Stellate = నక్షత్రాకారము
Superior = ఉచ్ఛము
Twisted = మెలివెట్టికొని
Tube = గొట్టము
Umbel = గుత్తి
Urceolate = నాగ సరసాకారము
Valvate = తాకుచు
Wings = పక్షదళములు
I. ఓ. కేసరము
Fruit - ఫలము
<poem> Apocarpous Ovary = విభక్తాండాశయము Agreate fruit = సమూహ ఫలము 8 Axilary Placentation = స్తంభ సంయోగము Basal = పీఠ సంయోగము Berny = కండకాయ Collective fruit = మిశ్రమ ఫలము[3] Capsule = బహువిదారణఫలము Disc = పళ్లెరము Drape = లో పెంకుకాయ Dry fruit = ఎండుకాయ Fleshy fruit = గుంజు కాయలు [4]
Follicle = ఏక దారుణ ఫలము [5]
Free-central placentation = మధ్య సంయోగము [6]
Indehiscent fruit = కఠినఫలము
Legume = ద్వివిదారుణఫలము [7]
Loculicidal = కోష్ణ దారుణము [8]
Parietal placentation = కుడ్య సంయోగము [9]
Placenta = అండ లంబినస్థానము
Pome = వృంత ఫలము 6
Pendulous = వ్రేలాడు
Permanent = స్థిరము
Shilocarp = విభజన ఫలము
Syncarpous = సంయుక్తాండాశయము
Septicidal = భిత్తిదారుణము
Unisexual flower = ఏకలింగ పుష్పము
Utricle = ----
Unicarpellary = ---
Winged fruit = ---
Seed - బీజము
Aril = బీజము-----
Angiosperm = ----
Cotyledon = ---
Class = వంశము
Criptogam = ---
Dicotyledon = ద్విదళ-----
Endosperm = ----
Funicle = బీజబంధకము
Gymnosperm =
Hilum = బంధక చిహ్నము
Micropile = అండ--
Monocotyledon = ---
Ovule = అండము
Phen--- = ---
Seed coats = ---
Tegmen = అంత---
Testa = ---
Genu = జాతి Class = వంశము
Incomplete = అస్ఫుటదళ వంతములు
Order = కుటుంబము
Species = తెగ
Variety = రకము
- ________________