విజ్ఞాన చంద్రికా మండలి/అనుబంధము 2
అనుబంధము 2.
ప్రకటిత గ్రంథములు, కూర్పులు, ప్రతులు.
సంవత్సరం | నెంబరు | పేరు | కూర్పులు | ప్రతులు |
---|---|---|---|---|
1907 | 1 | అబ్రహాము లింకను. | 2 | 3000 |
1907 | 2 | హిందూమహాయుగము. | 5 | 5000 |
1907 | 3 | జీవశాస్త్రము. | 2 | 3000 |
1908 | 4 | రాణీసంయుక్త. | 2 | 4000 |
1908 | 5 | మహమ్మదీయమహాయుగము. | 2 | 4000 |
1909 | 6 | పదార్థవిజ్ఞానశాస్త్రము. | 1 | 3000 |
1909 | 7 | రసాయనశాస్త్రము. | 2 | 4000 |
1910 | 8 | ఆంధ్రులచరిత్రము 1-వ భా. | 1 | 3000 |
1910 | 9 | విమలాదేవి. | 2 | 4000 |
1910 | 10 | కలరా. | 2 | 4000 |
1910 | 11 | జంతుశాస్త్రము. | 3 | 9000 |
1910 | 12 | వృక్షశాస్త్రము | 3 | 9000 |
1910 | 13 | శరీరశాస్త్రము, ఆరోగ్యశాస్త్రము. | 3 | 9000 |
1910 | 14 | భౌతికశాస్త్ర ప్రథమపాఠములు. | 3 | 9000 |
1911 | 15 | రా. బ. క. వీరేశలింగముగారి స్వీయ చరిత్రము. | 1 | 3000 |
1911 | 16 | భౌతికశాస్త్రము. | 1 | 3000 |
1912 | 17 | డిల్లీదర్బారు. | 1 | 3000 |
1912 | 18 | ఆంధ్రులచరిత్రము 2-వ భా. | 1 | 4000 |
1912 | 19 | చంద్రగుప్త చక్రవర్తి. | 1 | 3000 |
1912 | 20 | చలిజ్వరము. | 1 | 3000 |
1913 | 21 | అర్థశాస్త్రము. | 1 | 5000 |
1913 | 22 | మహాపురుషుల జీవితచరిత్రములు. | 1 | 3000 |
1913 | 23 | వ్యవసాయశాస్త్రము 1-వ భా. | 1 | 4000 |