వికీసోర్స్:విషయసూచిక మూల దత్తాంశం తీరు
వికీసోర్స్ లో పేజీ రూపుదిద్దడం ఒక ఎత్తయితే, విషయసూచికని పనిచేయగలిగే లింకులు వచ్చేటట్లు మరియు అధ్యాయల పేజీలు చేయటం ఇంకొక ఎత్తు. వీటిని సులభ తరం చేయడానికి, విషయసూచికలోని విషయాన్ని ఈ క్రింద చూపిన పద్ధతిలో సూచిక చర్చాపేజీకి 'chaptocinput' అనే పేరుతో ఉపపేజీని చేసి దానిలో క్రింద చూపిన తీరులో విషయసూచికని చేర్చండి. ఆ తరువాత ఆ పేజీలో పైన {{బాటు సహాయం కావాలి}} అనే మూసని చేర్చండి. వీలువెంబడి సాంకేతిక నైపుణ్యము కలవారు మీకు సహాయపడతారు. ఈ తీరులో ':'ను విషయసూచిక స్థాయిని సూచించడానికి(ఉపఅధ్యాయాలకు మొదటలో అవసరమైనన్ని కాలన్ లు చేర్చండి) , మరియు పేజీసంఖ్యలను వేరుచేయడానికి వాడడమైనది. '<...>' మధ్య అవసరమైన పుస్తకానికి సంబంధించిన సమాచారం చేర్చండి.
టైపు చేసేటప్పుడు వాడవలసిన తీరు
మార్చు<ప్రధాన పేరుబరిలో పుస్తకానికి లింకు> : <అధ్యాయము>: <పుస్తకపుపేజీ> : <పిడిఎఫ్ ఫైల్ పేజీ> ::<ఉపఅధ్యాయము>:<పుస్తకపుపేజీ> : <పిడిఎఫ్ ఫైల్ పేజీ> :::<ఉపఉపఅధ్యాయము>:<పుస్తకపుపేజీ> : <పిడిఎఫ్ ఫైల్ పేజీ>
పైనది కనబడే విధము
మార్చు<ప్రధాన పేరుబరిలో పుస్తకానికి లింకు>
- <అధ్యాయము>: <పుస్తకపుపేజీ> : <పిడిఎఫ్ ఫైల్ పేజీ>
- <ఉపఅధ్యాయము>:<పుస్తకపుపేజీ> : <పిడిఎఫ్ ఫైల్ పేజీ>
- <ఉపఉపఅధ్యాయము>:<పుస్తకపుపేజీ> : <పిడిఎఫ్ ఫైల్ పేజీ>
- <ఉపఅధ్యాయము>:<పుస్తకపుపేజీ> : <పిడిఎఫ్ ఫైల్ పేజీ>
ఉదాహరణ పేజీ
మార్చుబాట్/స్క్రిప్ట్ వాడిన తర్వాత కనబడే తీరు
మార్చు<చేర్చాలి>