వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఆంధ్ర లొయోల కళాశాల

వికీప్రాజెక్టు ఆంధ్ర లొయోల కళాశాల



తెలుగు ప్రాజెక్టు

మార్చు

ఆంధ్ర లొయోల కళాశాలలోని తెలుగు విభాగం వారు సీఐఎస్-ఏ౨కే సహకారంతో తెలుగు వికీపీడియాలో తెలుగు సాహిత్యానికి సంబంధిత అంశాలను చేర్చేందుకు ఆసక్తి చూపారు. ౫గురు విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు ఈ కార్యకమాన్ని చేపడతారు.

పాల్గొన్న విద్యార్థులు

మార్చు
 
కార్యశాల అధ్యక్షలు రెవ. ఫాదర్ డా.జి.ఏ.పి. కిశోర్ యస్.జె., ప్రిన్సిపల్, ఆంధ్ర లొయోల కళాశాల, విజయవాడ


 
కార్యశాల సంధానకర్త,తెలుగు అధ్యాపకుడు డా.కోలా శేఖర్

వున్న వ్యాసాలు అభివృద్ధి

మార్చు

కొత్త వ్యాసాలు?

మార్చు

వికీస్సోర్స్ లో తోడ్పాటు

మార్చు
  • విద్యార్ధులు ప్రధానంగా వికీసోర్స్ లో పుస్తకాలను డిజిటైజ్ చేస్తున్నారు.

వీరు చేపట్టిన పుస్తకాల వివరాలు :

కందుకూరి వీరేశలింగం రచనలు

మార్చు
స్కాన్ నుండి నేరుగా టైపు చేసిన పుస్తకాలు
  1. అభాగ్యోపాఖ్యానము - 14 పేజీలు
  2. కందుకూరి_వీరేశలింగం_కృత_గ్రంథములు - 899 పేజీలు (అభాగ్యోపాఖ్యానము దీనిలో భాగం గా వున్నది)
పిడిఎఫ్ నుండి యాంత్రిక తెలుగు పాఠ్యీకరణ పుస్తకాలు
  1. తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం - 26 పేజీలు

బైబిలు రచనలు

మార్చు
పిడిఎఫ్ నుండి యాంత్రిక తెలుగు పాఠ్యీకరణ పుస్తకాలు
  1. బైబులు భాష్య సంపుటావళి - పవిత్రాత్మ/దేవుని ఆత్మ
  2. బైబులు భాష్య సంపుటావళి, రెండవ సంపుటం, బైబులు బోధనలు - 268 పేజీలు
  3. బైబులు భాష్య సంపుటావళి, మొదటి సంపుటం, బైబులు పరిచయం - 299 పేజీలు
  4. బైబుల్ సామెతలు 1 - 81 పేజీలు
  5. బైబుల్ సామెతలు 2 - 92 పేజీలు
  6. బైబుల్ సామెతలు 3 - 110 పేజీలు
  7. బైబుల్ సామెతలు 4 - 90 పేజీలు

ఇతర సాహిత్యం

మార్చు
పిడిఎఫ్ నుండి యాంత్రిక తెలుగు పాఠ్యీకరణ పుస్తకాలు
  1. సినారె శతకం - 34 పేజీలు
  2. తెలుగు బాల శతకం - 26 పేజీలు
  3. మణిమాలికలు - 188 పేజీలు

ఇప్పటివరకూ మొత్తం 2127 పేజీలు ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులు వికీసోర్స్ కు చేర్చారు.