వరుస సంఖ్య |
శీర్షిక |
రచయిత |
కంటెంట్ |
స్థితి |
పుటలు |
ప్రకటన
|
1 |
తణుకు తళుకులు |
కానూరి బదరీనాథ్ |
సుదీర్ఘమైన చరిత్ర కలిగిన తణుకు పట్టణం, సమీప ప్రాంతాల్లో జన్మించి/నివసించి రాజకీయ, సాహిత్య, కళా రంగాల్లో కృషిచేసిన 250 మందికి పైగా ప్రముఖుల గురించి రాసిన పుస్తకం. |
సిసి-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదలకు అంగీకారం (19 జూలై 2016) |
|
|
2 |
పానార విషయము |
కానూరి బదరీనాథ్ |
పశ్చిమ గోదావరి జిల్లాకు పానార విషయమని పూర్వ నామం. సుదీర్ఘమూ, ఆసక్తికరమూ అయిన జిల్లా చరిత్రను మౌలిక, విశ్లేషణాత్మక చారిత్రిక అంశాలతో చేసిన చరిత్ర రచన. దీనిలో జిల్లాలో చరిత్రలో విశిష్టత కలిగిన గ్రామాల గురించిన చరిత్ర వివరంగా రాశారు. |
సిసి-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదలకు అంగీకారం (19 జూలై 2016) |
|
|
3 |
మా దూతికాపురము |
కానూరి బదరీనాథ్ |
- పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి మండలంలో జుత్తిగ గ్రామం ఈ ప్రాంతంలో చారిత్రక ప్రశస్తి కలిగింది. ఈ గ్రామపు సుదీర్ఘమైన చరిత్ర గురించి సవివరంగా ఇందులో రాశారు. |
సిసి-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదలకు అంగీకారం (19 జూలై 2016) |
|
|
4 |
యర్రా నారాయణస్వామి జీవిత చరిత్ర |
కానూరి బదరీనాథ్ |
- రాజకీయవేత్త యర్రా నారాయణస్వామి అధికారిక జీవిత చరిత్ర. పశ్చిమ గోదావరికి చెందిన యర్రా నారాయణస్వామి రాజకీయ జీవితంలో రాష్ట్రమంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, శాసన సభ్యునిగా, జిల్లా బోర్డు అధ్యక్షునిగా, ఇతర పదవుల్లో పనిచేసిన వ్యక్తి. ఆయన హయాంలో పలు విద్యాసంస్థలు నెలకొల్పడమే కాక స్థానికంగా నిజాయితీ పరునిగా పేరు పొందారు. ఆయన జీవితం గురించే కాక ఆయన చురుకుగా రాజకీయ రంగంలో పనిచేసిన నాటి రాష్ట్ర రాజకీయాల గురించి ప్రామాణిక రిఫరెన్సు పుస్తకంగానూ ఉపకరిస్తుంది. |
సిసి-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదలకు అంగీకారం (19 జూలై 2016) |
|
|
5 |
కశ్యప వ్యాసాలు |
కానూరి బదరీనాథ్ |
- ప్రైమరీ, సెకండరీ రీసెర్చ్ సమాచారంగా ఉపకరించే చరిత్ర వ్యాసాల సంకలనం ఇది. ఈ వ్యాసాలు పలు పత్రికల్లో, జర్నల్స్ లో ప్రచురితం అయివున్నవి. |
సిసి-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదలకు అంగీకారం (19 జూలై 2016) |
|
|
6 |
అంతర్వాణి |
కానూరి బదరీనాథ్ |
- జర్నలిస్టుగా పలు వార్తా పత్రికల్లో రాసిన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక విశ్లేషణాత్మక వ్యాసాల సంకలనం. |
సిసి-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదలకు అంగీకారం (19 జూలై 2016) |
|
|
7 |
బదరీనాథీయం |
కానూరి బదరీనాథ్ |
- సంస్కృతి, సినిమా, కవిత్వం, రాజకీయాల గురించి పలు పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాల సంకలనం. |
సిసి-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదలకు అంగీకారం (19 జూలై 2016) |
|
|
8 |
లోచూపు |
కానూరి బదరీనాథ్ |
- కళ, భాష, సాహిత్యం, పాత్రికేయం, చరిత్ర వంటి అంశాలపై వివిధ పత్రికల్లో ప్రచురించిన వ్యాసాల సంకలనం. |
సిసి-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదలకు అంగీకారం (19 జూలై 2016) |
|
|
9 |
అన్నవీ అనుకున్నవీ |
కానూరి బదరీనాథ్ |
సమకాలీన సంఘటనలు (గత దశాబ్దిలో) గురించి గ్రంథకర్త రాసిన కాలమ్ లోని వ్యాసాల సంకలనం. |
సిసి-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదలకు అంగీకారం (19 జూలై 2016) |
|
|
10 |
వ్యాసబదరికం |
కానూరి బదరీనాథ్ |
సమకాలీన సంఘటనల గురించి బదరీనాథ్ రాసిన కాలమ్ లోని వ్యాసాల సంకలనం. |
సిసి-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదలకు అంగీకారం (19 జూలై 2016) |
|
|
11 |
కవి గారు |
కానూరి బదరీనాథ్ |
ఏడు దశాబ్దాలకు పైగా సాగే కాలంలో ఓ కాల్పనిక కవి జీవితాన్ని కాలాన్ని చిత్రీకరించిన నవలిక. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో సాహిత్య పోషణ దిగజారిపోతున్న స్థితికి నవలిక అద్దం పడుతుంది. |
సిసి-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదలకు అంగీకారం (19 జూలై 2016) |
|
|
12 |
కౌటిల్యుని నిరీక్షణం |
కానూరి బదరీనాథ్ |
సుప్రసిద్ధ రాజనీతివేత్త, అర్థశాస్త్ర రచయిత, భారత చరిత్రలో అతిగొప్ప సామ్రాజ్యాల్లో ఒకదాని నిర్మాణదక్షుడైన కౌటిల్యుని ఉన్నత వ్యక్తిత్వాన్ని సూక్ష్మంగా చిత్రీకరిస్తూ సాగిన చారిత్రక నాటకం. |
సిసి-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదలకు అంగీకారం (19 జూలై 2016) |
|
|
13 |
గణపేశ్వరాలయం |
కట్టా శ్రీనివాసరావు |
తెలంగాణా ప్రాంతంలోకెల్లా అతిపెద్ద, దేశంలోకెల్లా చెప్పుకోదగ్గ పరిమాణంలోని శివలింగం గణపేశ్వరాలయం విశిష్టతల్లో ఒకటి. గొలుసుకట్టు చెరువులు, శిల్పకళా విశిష్టతలు, ఆంధ్రమహాభారతేతిహాస రచన, పేరిణి శివతాండవం వంటి అపురూప సృష్టి జరిగిన కాకతీయ సామ్రాజ్యపు వైభవాన్ని నేపథ్యంగా కనిపించేలా ఈ శివాలయపు చరిత్ర, విశిష్టతలను రచించారు. |
17 జూలై 2016న సీసీ-బై-ఎస్ఎలోకి విడుదల, కామన్స్ లో చేర్పు, వికీసోర్సులో సూచిక తయారీ |
|
|
14 |
ఒక్కమాట |
యశస్వి సతీష్ కుమార్ |
పలువురు సమకాలీన కవుల పదచిత్రాలతో చేసిన విశిష్ట ప్రయోగం |
20 జూన్ 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల, కామన్స్ లో చేర్పు, సూచిక తయారీ |
|
|
15 |
తెల్లకాగితం |
యశస్వి సతీష్ కుమార్ |
యశస్వి సతీష్ కుమార్ రాసిన కవిత సంకలనం ఇది. |
20 జూన్ 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల, కామన్స్ లోకి చేర్పు, డిజిటైజేషన్ పూర్తి. |
|
|
16 |
రామానుజన్ నుండి అటూ ఇటూ |
వేమూరి వెంకటేశ్వరరావు |
సుప్రసిద్ధుడైన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అతిపిన్న వయస్సులో మరణించి గణిత శాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. అయితే ఆయన జీవితచరిత్రలా కాకుండా ఆయన చేసిన గణిత ఆవిష్కరణల గురించి తేలికైన, తేటైన తెలుగులో రాసిన పుస్తకం |
20 జూన్ 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల, రచయిత ద్వారానే కామన్స్ లోకి చేర్పు, డిజిటైజేషన్ పూర్తి |
|
|
17 |
ఆధ్యాత్మిక జీవితం |
పూదోట జోజయ్య |
క్రైస్తవ ఆధ్యాత్మికతపై వ్రాసిన పుస్తకం |
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల, కామన్స్ లో చేర్పు, డిజిటైజేషన్ ప్రారంభం |
|
|
18 |
ప్రాత నిబంధన కథలు |
పూదోట జోజయ్య |
బైబిల్ పాత నిబంధనలోని క్రైస్తవ కథలు, క్రైస్తవుల నమ్మకాలు, క్రైస్తవ వ్యక్తులు, తదితరాల గురించి రిఫరెన్సుగా ఉపకరిస్తుంది. |
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|
19 |
ప్రాత నిబంధన కథలు-2 |
పూదోట జోజయ్య |
బైబిల్ పాత నిబంధనలోని క్రైస్తవ కథలు, క్రైస్తవుల నమ్మకాలు, క్రైస్తవ వ్యక్తులు, తదితరాల గురించి రిఫరెన్సుగా ఉపకరిస్తుంది. |
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|
20 |
ప్రాత నిబంధన కథలు-3 |
పూదోట జోజయ్య |
బైబిల్ పాత నిబంధనలోని క్రైస్తవ కథలు, క్రైస్తవుల నమ్మకాలు, క్రైస్తవ వ్యక్తులు, తదితరాల గురించి రిఫరెన్సుగా ఉపకరిస్తుంది. |
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|
21 |
ప్రవక్తల వాణి |
పూదోట జోజయ్య |
బైబిల్ లో వచ్చే పలువురు ప్రవక్తలు, వారి తాత్త్వికత, బోధలు ఈ పుస్తకంలోని వస్తువు |
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|
22 |
పునీత పౌలు బోధలు |
పూదోట జోజయ్య |
పౌల్ బైబిల్లో ప్రముఖ వ్యక్తి, ఆయన జీవితం, బోధలు |
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|
23 |
బైబిల్లో స్త్రీలు |
పూదోట జోజయ్య |
బైబిల్లో కనిపించే స్త్రీల గురించి పుస్తకం, ఈ పుస్తకం ఆధారం చేసుకుని ఇప్పటికే కొన్ని తెలుగు వికీపీడియాలో క్రైస్తవ గాథల్లోని స్త్రీల వ్యాసాలు రాశాను. |
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|
24 |
గెలుపు బాట |
పూదోట జోజయ్య |
|
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|
25 |
లోచూపు |
పూదోట జోజయ్య |
|
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|
26 |
నైతిక మార్గం |
పూదోట జోజయ్య |
|
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|
27 |
నూతన నిబంధన కథలు |
పూదోట జోజయ్య |
|
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|
28 |
పునీత పౌలు సందేశ వివరణం |
పూదోట జోజయ్య |
|
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|
29 |
పునీత పౌలు బోధలు |
పూదోట జోజయ్య |
|
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|
30 |
పునీత మాత |
పూదోట జోజయ్య |
|
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|
31 |
పూర్వ నిబంధన కథలు |
పూదోట జోజయ్య |
|
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|
32 |
తోబీతు |
పూదోట జోజయ్య |
|
13 ఫిబ్రవరి 2016న సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల |
|
|