వాడుకరి:Pavan (CIS-A2K)/కాపీహక్కుల పరిధి ఆవలి నాణ్యమైన సాహిత్యం
(వాడుకరి:Pavan Santhosh (CIS-A2K)/కాపీహక్కుల పరిధి ఆవలి నాణ్యమైన సాహిత్యం నుండి మళ్ళించబడింది)
ఈ శతాబ్దపు రచనా శతంలోని కాపీహక్కులు లేని గ్రంథాలు
- కవిత్వం
- తెలుగు నాడు - దాసు శ్రీరాములు
- పానశాల - దువ్వూరి రామిరెడ్డి
- ముత్యాల సరాలు - గురజాడ అప్పారావు
- ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు
- ఏటుకూరి వెంకట నరసయ్య - మగువ మాంచాల
- నవలలు
- గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం
- మాలపల్లి - ఉన్నవ లక్ష్మీనారాయణ *
- నాటికలు/నాటకాలు
- కచటతపలు - భమిడిపాటి కామేశ్వరరావు *
- కన్యాశుల్కం - గురజాడ అప్పారావు
- వరవిక్రయం - కాళ్ళకూరి నారాయణరావు
- పాండవోద్యోగ విజయాలు - తిరుపతి వేంకట కవులు
- శంబుక వధ - త్రిపురనేని రామస్వామి
- మాభూమి - వాసిరెడ్డి, సుంకర**
- వేదము వేంకటరాయశాస్త్రి - ప్రతాపరుద్రీయము
- ఆత్మకథలు
- నా యెఱుక - ఆదిభట్ల నారాయణదాసు
- కథలు - గాథలు - చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి
- స్వీయచరిత్ర - కందుకూరి వీరేశలింగం
- నా జీవిత యాత్ర - టంగుటూరి ప్రకాశం
- సాహిత్యవిమర్శ
- నేటి కాలపు కవిత్వం - అక్కిరాజు ఉమాకాంతం
- కవిత్వ తత్త్వ విచారం - కట్టమంచి రామలింగారెడ్డి
- వ్యాసావళి
- ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం - గిడుగు రామమూర్తి పంతులు
- సాక్షి - పానుగంటి లక్ష్మీనరసింహారావు
- ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి
* 2019 జనవరి 1 నాటికి ఈ పుస్తకం కాపీహక్కులు చెల్లిపోతాయి
** వాసిరెడ్డి భాస్కరరావు 1957లోనే మరణించాడు, సుంకర సత్యనారాయణ మరణించిన తేదీ బట్టి కాపీహక్కుల విషయం స్పష్టమవుతుంది