వర్గం చర్చ:సంకీర్తనలు
వర్గాల విలీనం
మార్చుఈ-మెయిలు ద్వారా నాకు వచ్చిన సందేశం:
తెలుగు వికీసోర్సులో మొదటి పేజీలో ప్రధాన వర్గములలో, కీర్తనలు అని ఒక వర్గలంకె సంకీర్తనలు అని వేరొక వర్గలంకె వున్నాయి. రెండెందుకు? రెండిటికి తేడా ? బ్రౌణ్యం నుండి... సం (p. 1276) [ saṃ ] or సమ్ sam. [Skt.] prefix. When used with Skt. nouns and adjectives, it means beautiful, చక్కని. Much, very, మిక్కిలి. Places before verbs, it means Well, చక్కగా. [[సభ్యుడు:రాకేశ్వర]]
పై సందేశాన్ని అనుసరించి, ఈ వర్గాన్ని వర్గం:కీర్తనలు అనే వర్గంతో విలీనం చేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను. __Mpradeep 11:01, 30 సెప్టెంబర్ 2007 (UTC)