వఝ్ఝల
వఝ్జల క్రిష్ణమూర్తి
వీరి స్వగ్రామము నెల్లూరు జిల్లా పేడూరు గ్రామం
వీరు ప్రాధమిక విద్య ఆ గ్రామం లొనే నేర్చుకున్నారు హైస్కూల్ విద్య తోటపల్లి గూడూరు లోనూ కాలేజ్ నెల్లూర్ లోనూ చదివారు వీరు బి,కాం చదివారు అంతేగాక తిరుమల తిరుపతి దేవస్తాన్ వేదపాటశాలలో వేదవిద్య అభ్యసించారు వీరు అనేక రచనలు చేసారు వాటిలో ప్రధానమైనవి 1,చిన్నికృష్ణ శతకము 2.సాయి తత్వాలు 3.సాయిచెంతన ఆత్మచింతన 4.మన భారత జవానులు 5.బ్రాంహణో మమదేవతా