రుద్ర స్తుతి
ఇది రుద్ర స్తుతి పూర్తి పాఠం :
రుద్ర స్తుతి
మార్చునమోదేవాయ మహతే దేవదేవాయ శూలినే |
త్ర్యంబకాయ త్రినేత్రాయ యోగినాంపతయే నమః | |
నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే |
శంభవే స్థాణవే నిత్యం శివాయ పరిమాత్మనే | |
నమస్సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే |
ప్రపద్యేహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణమ్ | |
మహాదేవం మహాయోగ మీశానం త్వంబికాపతిమ్ |
యోగినం యోగదాకారం యోగమాయా సమహృతమ్ | |
యోగినాం గురుమాచార్యం యోగగమ్యం సనాతనమ్ |
సంసారతారణం రుద్రం బ్రహ్మాణం బ్రహ్మణో థిపమ్ | |
శాశ్వతం సర్వగం శాంతం బ్రహ్మాణం బ్రహ్మణ ప్రియమ్ | |
కపర్దినం కళాముర్తి మమూర్తి మమరేశ్వరమ్ | |
ఏకమూర్తిం మహామూర్తిం వేదవేద్యం సతాంగరిమ్ |
నీలకంఠం విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతసమ్ |
కాలాగ్నిం కాలదహనం కామినం కామనాశనమ్ |
నమామి గిరిశం దేవం చంద్రావ్యవభూషణమ్ |
త్రిలోచనం లేలిహాన మాదిత్యం పరమేష్టినమ్ |
ఉగ్రం పశుపతిం భీమం భాస్కరం తమసః పరమ్ | |
ఇతి శ్రీ కూర్మపురాణే వ్యాసోక్తా రుద్రస్తుతిః సంపూర్ణమ్