రామాష్టకము
రామాష్టకం
భజే విశేషసుందరం సమస్తపాపఖండనం
స్వభక్తిచత్తరంజనం సదైవ రామ మద్వయమ్. 1
జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్
స్వభక్తిభీతిభంజనం భజేహ రామ మద్వయమ్. 2
నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహం
సమం శివం నిరంజనం భజేహ రామ మద్వయమ్. 3
సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవం
నరాకృతిం నిరామయం భజేహ రామ మద్వయమ్. 4
నిష్ర్పపంచనిర్వికల్పనిర్మలం నిరామయం
చిదేకరూపసంతతం భజేహ రామ మద్వయమ్. 5
భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్
గుణాకరం కృపాకరం భజేహ రామ మద్వయమ్. 6
మహాసువాక్యబోధకై ర్విరాజమానవాకృదై
పరం చ బ్రహ్మ వ్యాపకం భజేహ రామ మద్వయమ్. 7
శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహం
విరాజమానదైశికం భజేహ రామ మద్వయమ్. 8
రామాష్టకం పఠతి య స్సుకరం సుపుణ్యం
వ్యాసేన భాషిత మిదం శృణుతే మనుష్యః
విద్యాం శ్రియం విపుల సౌఖ్య మనంతకీర్తిం
సంప్రాప్య దేవిలయే లభతే చ మోక్షమ్. 9
ఇతి రామాష్టకం