రాజస్థాన కథావళి/ఉపోద్ఘాతము

ఉపోద్ఘాతము.


అర్యావర్త మన పూర్వులచేత వ్యవహరింపఁ బడు చువచ్చిన 'యుత్తరహిందూస్థానమున రాజస్థాన మను దేశ మొకటి కలదు. దీని నే రాజపుత్మస్థాన మని పొడుచురు ; ఇందు రాజపుతు లనఁగా క్షతి) యులు విస్తార ముండుటచే దీనికి రాజపుత్ర స్థాన మనియు, రాజస్థాన మనియుఁ బేళ్ళు కలిగినవి, ఈ దేశ ముయొక్క వైశాల్యము 1,80,000 చదరపు మైళ్ళు , దీని కుత్తరమున పఁ జాబు దేశమును, దూర్పునం దాగాయును, దక్ష్మిణమున బొంబాయి రాజ ధానియుఁ, బడమట సింధు దేశమునందలి యెడారులునుం గలవు. ఒకరోటి యిరువదిలక్షల జన లిందు వసించుచున్నారు. ఈ దేశమునకు మధ్యగానున్న యజమో రనున దితప్ప తక్కిన భాగము లన్నియు స్వదేశ రాజుల చేతఁ బాలింపఁబడుచున్నవి. రొక్కటియు నింగ్లీషువారి స్వాధీనములో సున్నది. స్వదేశ ప్రభువులచే: బరిపాలింపఁబడు సంస్థానములు, అల్వాగు, బిక నీరు, కృష్ణనగరు, జయపురము, భరత పురము, షోలాపురము, కెరాలీ, టాంకు, బూంది, కోట, జాలాపోరు, ప్రతాపఖరు, బస్సుపొరా, దంగపురము, మీవారు (అనగా నుదయ పురము) సిరోహి, మా ర్వారు (అనఁగా జాన్పుగ ము) జసలీ రనునవి యిరువది. ఇందు టాంకుసంస్థాన మొక్కటియు మహమ్మదీయ ప్రభువుల చేతఁ బరిపాలింపఁ బడుచున్నది. తక్కినవానిలో భరత పురము, జూటువంశస్థుఁ డైన రా జేలుచుండెను; తక్కిన పదునెని మిది సంస్థానములును స్వదేశ క్షత్రియ ప్రభువు 'లేలుచున్నారు. ప్రస్తుత మీ రాజ్యము లన్నియు నాంగ్లేయులకు లోబడి వారిచేక సంరక్షింపం బడుచున్నవి. ఈ దేశము వైశాల్యమున మిక్కిలి పెద్ద దయ్యు బాముఖ్యతయందు మిగుల తక్కువగా నున్నది. కడుదూరము వ్యాపించు చు తీసుక తిన్నె లేగాని ఫలవంతము లైన భూములుగాని మం ii చంబల్ నదియు చిప్రవాహములుగలనదులు గాని యంతగా లేవు. అందుచేత నే జన సంఖ్య మిక్కిలి తక్కువగా నున్నది. ఆరావళీ పర్వతము లీశాన్య దిగ్భాగమునుండి నై ఋతి మూలవటి కీ దేశమున వ్యాపించి యున్నవి. ఈకొండలకుఁ బడమటివైపున చాలభాగ మీసుక యెడారియై యున్న యది. కాని తూర్పునఁ జూలవటకు భూమీ సొర వంతమై, ధాన్యము, దూది, చెఱకు, పొగాకు, సల్ల మందు పుడును. దాని యుపనది యగు బేనాసును, లూనియను నొక చిన్న యేడు నిందు ముఖ్యనదు:ు. నదులు తక్కువగా నుండుట చే జనులకు పొనయోగ్య మగునీరు నూతులనుండి లభించుచున్నది. ఉప్పునీటి సరస్సులు విస్తారముగా నుండుట చే వానినుండి పూజ లుప్పు చేసి వాడు దురు. ఇండ్ల నిమిత్త మిచ్చటికొండలలో మంచి రాళ్ళు దొరకును, పూర్వము షాజహాను చక్ర వర్తి తన భార్య షేర సాగానగరములో గట్టించిన తాజసుహా లను దివ్యభ వనమున కీ దేశమునందలి నుకోనా జాతిగనులనుండియే జాయి పంపఁబడినది. పట్టణ ము లు. ల ఆరావళీ పర్వతములలో ' నాబూ యను శిఖరము వైఁ గట్ట బడిన యాబూనగర మీ దేశమునందలి ముఖ్యనగరములలో నొకటి యై యారోగ్య ప్రదాయినిగా నున్న యది. ఈ పర్వతశృంగము జై ను మతస్థులకు యాత్రాస్థలముగా నున్నది. ఈ శిఖరముమీఁద స్ఫటిక శిలానిర్మితములగు దేవాలయము లనేకములు దర్శనీయము లై యుండును. వానిలోఁ ప్రధాన దేవాలయముఁ గట్టుటకే పదునెని మిదికోట్ల రూపాయలు వ్యయముఁ జేయఁబడిన వట. మావారుసం స్థానమున కుదయపురము రాజధాని. ఇది మిక్కిలి సుందర మగు పట్టణము. బాడు పురము మారు వారు దేశమునకు 'రాజధాని ; ఇందును రాతికట్టడము లనేకము లున్నయవి. జయపురము హిందూస్థాన మునం గలనగరములలో నెల్ల మిక్కిలి మనోహరముగ నుండును. iii తక్కిన ప్రతిసంస్థాన మా పేరు గలపట్టణమే రాజధానిగా గలిగి యుండును. ఈ దేశమున వసియించు జనులు రాజపుతు లనఁ బకుదురు. వీ రాజానుబాహులు, శౌర్యనిధానులైన జాతివారు. సోము కసరతులు నేర్చి యెక్కుడు చాకచక్యము గలిగి వీరు యుద్ధ ము పేరు విన్నపుడు పండువుగా, దలంచుచుండువారు. ఈ రాజపుత్రు లవంటి యభిమానధనులగు సాహసిక శిఖామణులు, ప్రపంచమునం దుండుట యరిది. తమ దేశ స్వాతంత్ర్యమును, కుటు) బగౌరవమును కాంతల పాతిప త్యమును నిలుపుకొనుట క్షే తమపాణంబులఁ దృణప్రాయముగ ధార వ్రాసిన శూరా గేసరులు ; ఈ రాజపుత, స్త్రీ లన్ననో తమ మగవారేక న్న నెక్కు డ మానము, శాంతము గల వీరమాతలు, వీర పత్నులునయి మానసంరకు జార్ధము 'దేహముల నగ్నిహోత్రున కాహుతులు వీరరసాధిదేవత లని చెప్ప వచ్చును. భర్తకాని కుమారుఁడు కాని కయ్యంబునఁ బగా జయము నొంది. శత్రువులకు వెన్నీ చ్చి పగుగెత్తుకొని రటలో వచ్చినప్పుడు రాజపుత్ర స్త్రీ కోటలోనికి రానియ్యక ములుకులవంటి పలు కులచే వాని మనసు నొప్పించి శౌర్యము గలిగించి మరల యుద్ధంబునకుఁ బంపుచు వచ్చె నని యిఁక మందు వ్రాయఁబోవు కథలలో మీరు చదివి యక్క జుపడక పోరు; ఈజాతిలోఁ బుట్టిన బాలుఁ డయిసను సమరమునకుఁ బోవుటకుఁ గాని శాంతాజనంబుల వధించి కులగౌరవము నిలువుటకుఁ గాని యవసర మయిళపు డగ్ని హోత్రమున దుమికి యాత్మ యాత్మహత్యం టకుఁగాని యెన్నఁడు వెనుదీయఁడు; ఈ రాజపుత్రులలోఁ గొందఱు) సూర్యవంశజులు, కొందఱు చందవంశజులు, కొంద జగ్నికులుడు ; రశురాముని చేత కు తీయవంశము లిరువది యొక్క మారు నాశనము చేయఁబడినప్పుడు, లోక మరాజక మై ధర్మమార్గంబులు విడిచి వర్తించు చుండఁగా వేదవిదు లగు ముసు లగ్యస్త్యు నాశయించి : మరల దలం దాచుకొన వానిని జేను iv కొనక తమవంశక క్షత్రియవంశముల సృశింపుమని ప్రార్థింప నాతఁడు వేదియందు వైదికాగ్ని గల్పించి మంత బలముచే నగ్ని హోత్రమునుండి క్షత్రి యులను మరల సృజిం చెన నియు వారివంశస్థులే యిప్పుడున్న రాజు లందఱనియు నొకకథ గలదు. కొన్ని రాజకుటుంబము లీకథ నొప్పు కర్త సూర్యుఁడో చంద్రుఁ" యని తక్కి రాజులను నిరసన చేయుచకందురు. వీరు పలు తెగలుగా విభజింపఁబడి యున్నారు. ఏ తెగలోవా రా తెగకు నాయకుఁ డగువానిని మిగుల మన్నింతురు. నేల దున్నుకొని జీవించు సేద్యగాడు సయితము కులగౌరమునం దాసు గొప్ప జమీందారుతో సనూనుఁడనని గర్వంచు చుండును. ఈ రాజపుత్ర సంఘములలో నొక్కొక్క కుటుంబము నొక్కొక్క భట్టువాం డాశ్రయించి యాకుబుంబముల యశస్సు కై వారములు సేయుచు వారివిరోధులను హాస్యరస ప్రధానములను పొటలతో బరిహసించును. ఈ భట్టువారు గాక చారణులను పేర మఱికొందఱు స్తోత్ర పాఠకులు గలవు. వీరు బెసులకు గురువులుగాను, దేశ చరిత్ర) ములఁ దెలుపువారుగనుండీ దినులచే మిక్కిలి మన్నింపఁబడుచున్నారు ఈ రాజస్థానమున జై సుమతస్థులు గూడ విస్తారముగా నున్నారు. ఈ దేశస్థులందఱు మాటలాడునది హిందీ భాష. వీరర సమునకుఁ బుట్టిన యిల్ల గు నీరాజస్థానమునందలి సంస్థానాధిపతు లందఱఁ దమ దేశ స్వాతంత్ర్యమును, తమ యార్యమతి మును, గోబ్రాహ్మణులను, దేవా లయములను, సంరక్షించుటకయి మహమ్మదీయు చళవర్తులతో యుద్ధములు చేసిచేసి ప్రసిద్ధి గాంచిరి. ఈ సంస్థానము లన్ని (టిలో మీవా 5 నునది సుప్రసిద్ధమై రాజపు ఈ దేశమున కలు "కారమై శూరశిఖామణులకు నిలయమై యలరుచుండును. దానీ పూర్వ రాజధాని చిత్తూరునగరము. ఢిల్లీ చక నర్తు లానగరము నాళమించి నాశన' మొనర్చినపదష, తత్పభువు లుదయపుర మను పట్టణము వేరొక చోటఁ గట్టు 'ని దానికి రాజధానిగాం. జేసి"నిరి. ఉదయ పలుమారులు V పుర సంస్థానాధిపతి యే రాజపుత్రుల కెల్ల నాయకుఁడు. అతనియాజ్ఞ నాజాతి వారందజు శిరసావహింతురు. ఉదుపు రాధీశ్వరునకు రాణా యనుబిగుడము కలదు. ఈతనివంశము నిష్కళంక మని ప్రజలు చెప్పుకొందురు. శ్రీమద్రామాయణ కథానాయకుఁడును ధనుర్ధరులలో నెల్ల నగగణ్యుఁడును నగు శ్రీ రాముని రెండవకుమారుఁడగు కుళుని సంతతివాగ మని యీ రాజులు చెప్పుకొందురు. ప్రస్తుత వాయుదయ పుర రాజవంశము శిశోదయవంశ మని పేరొంది యున్నది. ఈ విధంబు గనే కొందఱు రాజులు పాండవ మధ్యముఁ డగు నర్జునుని ప్రియ పుత్రుఁ డభిమన్యుఁడు తమకు మూలపురుషుఁ డనియుఁ, దత్కారణమున చంద్రుఁడు వంశకర్త యనియు సంతసింతురు. జగద్వి(శ్రాంత కీర్తు నీ రాజుకులభూషణుల యద్భుతచరితము లాంధ్ర భాషలో వాయవలె నని నాకుఁ జిర కాలమునుండి కుతూహల మున్నందున నే నిప్పుడు తచ్చరితములు సంగ్రహముగ వాయఁ బూనుకొన్నా డను. ప్రప్రథమమున నుదయపురము రాజధానిగానున్న మీవారు దేశముయొక్కయు, జాడుపుగము రాజధానిగా నున్న మారువారు యొక్కయు చరిత్రములు దెలుపఁబడును.