పీఠిక

--:0:--

మదరాసు రాష్ట్ర ప్రభుత్వము. వారి సమాదరణమున తంజావూరి సరస్వతీభవన భాండాగారమునుండి ముద్రించుటకు నిర్ణీతము లైన గ్రంథము), రాజగోపాలవిలాస మొకటి. ఇది యొక ప్రబంధము. విజయ రాఘవ నాయకుని కంకితముగా చెంగల్వ కాళయ యను కవి రచించినది. తంజావూరి పుస్తక భాండాగార మునతప్ప మజేచ్చటను దీసికి వేజిలు ప్రతి కానరాలేదు. అచ్చట నున్నవాని వివరణములివి.

--: తాళపత్ర ప్రతులు :--

సంఖ్య 222 రాజగోపాలవిలాసము. (కాళయ)

M 256; S-18x11; L-52. 11. 6. G. 1100

గ్రంథ ప్రారంభము సరిగ నున్నదిగాని గ్రంథాంతమునగద్యమందు సీసపద్యము లోపించినది.

సంపూర్ణము, ప్రాంత చక్కనిది-5 43 శ్వాసమున యాజవపత్రమున సగము భాగము మాత్రము కలదు. అదితప్ప ఎథ పొతము కప్ప ట్టదు. శైథిల్యము స్వల్పము.

223 - M 257 16×14 50 ఉద్యంతముల కోంత భాగము లేదు.

224 - M 396 18x14 18 ఇంచు విజయరాఘవుని వంశము మాత్రము వర్ణితము.

విజయ రాఘవ వంశావళి

ప్రస్తుతము ముదితమగు గ్రంథము పై మూటి ననుసరించినది- గ్రంథావతారికలో విజయ రాఘవనాయకుని వంశమును పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/37 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/38 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/39 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/40 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/41 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/42 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/43 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/44 ఇట్టి యచ్యుతనాయకునికి మూర్తిమాంబకు రఘునాథ నాయకుడు జన్మించెను. రణము పెండ్లిచవికెగా భావించిన మహావీరుఁడు రఘునాథుఁడు. అతడు పాండ్య, తుండీర, చేర, పారసీక, ఆంధ్ర దేశ రాజుల సందఱనుజయించి, విజయలక్ష్మిని వరించెను. అత డపజయమన నెఱుఁగఁడు, ఈతఁడు రణరంగధీరుఁడై ననుశత్రురాజులు వెనుకనుకుఁ దగ్గినవారిని సంరక్షించి, వెన్నాడక యుండు నుదారుఁడు. ఈతని యేనుగుల శాలలో, వింధ్య సింహళపు టేనుగులు, గుఱ్ఱాలశాలలో, శక, సింధు బాహ్లిక దేశపు గుఱ్ఱములు కోట్ల సంఖ్యకు మించు నవరత్నమయ కాంచనాభరణములు, ప్రకాశించెడివి. నగరిలో మెజపుదీగెలఁ బోలిన మొలతలు, మెలఁ గెడివారు. ఇవియన్నియు శత్రురాజుల కానుకలు, ఈతఁడు జయి: జననీగ లక లెక్క లేదు. వైరిరాజుల శిరస్సులను పాషాణములతో నీతడు కావేరీనది కానకట్ట గట్టినాఁడినవచ్చును. కృతులు మెచ్చఁగ దగినసత్కృతులు. ధరాదేవికి హారములనదగు నగ్రహారములు, సకల దేవాలయ ప్రతిష్ఠలు సర్వవిధములైన దానములను చేసి రఘునాథ నాయకుఁడు రాజ్య మేలెను.

రఘునాథ రాయని భార్య కళావతి, 13మె పరమ పతివ్రత. వారికి, అచ్యుత రామభద్రుఁడని విజయ రాఘవనాయకుఁడని యిరు వురు కుమారులుగలిగిరి. అందు పెద్దవాఁడగు రామభద్రుఁడు మహావీరుఁడు. అతని నిలువెల్ల కరు?. ఆతనిపలుకులు నీతీ ప్రచార ములు. తలపులు ధర్మమునకు పుళ్ల నిండ్లు. " డ లు దాక్షిణ్యసం కేత ములు, ఆతఁడు మన్మథునివంటి సుందరుఁడు, అతనిసోదగుఁడే విజయ రాఘవనాయకుఁడు. ఇతఁడే కృతిభర్త. పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/46 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/47 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/48 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/49 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/50 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/51 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/52 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/53 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/54 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/55 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/56 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/57 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/58 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/59 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/60 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/61 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/62 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/63 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/64 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/65 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/66 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/67 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/68 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/69 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/70 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/71 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/72 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/73 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/74 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/75 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/76 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/77 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/78 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/79 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/80 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/81 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/82 పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/83