రతిరహస్యము/తృతీయాశ్వాసము
తృతీయాశ్వాసము
వశీకరణాధికరణం
చతుర్థశః పరిచ్ఛేదః
క. | శ్రీనిత్యభవ్యమందిర | |
యోగప్రకరణము
శ్లో. | దృష్ట్వానేకవిధాని మన్మథకళాశాస్త్రాణి శబ్దార్ణవం | |
శ్లో. | యూనోర్మిథో౽నురాగాభరణం కామోధివసతి రతికేళిమ్। | |
సీ. | శైవాగమము వైద్యసంహితయును మన్మ | |
గీ. | సకలజనసమ్మతంబుగా సంఘటించి | |
తా. | శైవాగమము, వైద్యసంహిత, మన్మథాగమము, శబ్దార్ణవము, ఒడ్డా | |
శ్లో. | వేగాదీని తదంగాన్యప్యంగీకుర్వతే ద్విధా వృద్ధాః। | |
క. | మంత్రౌషధంబు లనఁగాఁ | |
తా. | మంత్రౌషధములనిన తంత్రముల నెఱింగినవారు వీనిని తెలిసికొని | |
శ్లో. | లక్షాం జప్త్వా హుత్వా తద్దశమాంశేన కింశుకైః సిద్ధః | |
క. | కామేశ్వరాఖ్యమైన మ | |
తా. | కామేశ్వరమంత్రము లక్షపర్యాయములు జపము చేసి మోదుగపువ్వు | |
సీ. | ప్రణయపూర్వకముగాఁ బఠియించి యేకాక్ష | |
ఆ. | యందులోని యమృత మల్లనఁ గరఁగించి | |
తా. | ఓం, క్లీం, నమః, అను శ్రేష్టమగు నీకామేశ్వర మంత్రమును విద్యు | |
కామేశ్వరమంత్రవిధానము
శ్లో. | ఆదౌ కామేశ్వరతః సాధ్యానామ ద్వితీయయా యుక్తమ్। | |
శ్లో. | అయుతం జప్త్వా హుత్వా తద్దశాంశేన కింశుకం కదంబ వా। | |
చ. | మొదలను గామరాజ మిడి ముందట రుద్రుని పేర బీజము | |
తా. | ఓం అను కామేశ్వరమును, క్లీం, అను బీజాక్షరమును కలిపి యుచ్చ | |
శ్లో. | ఉరసి లలాటే మన్మథ సద్మని సంచిన్తితా చ కుండలినీ। | |
శ్లో. | కాన్తాసు కామదేవో వాచి చ వాచస్పతిర్గతే గరుడః | |
శ్లో. | వింశతిసహస్రజాపాత్తదర్ధ హోమేన పాటలాయాశ్చ। | |
సీ. | ప్రణవమాయోనమః పదములఁ గూడఁ గుం | |
| నీమంత్రజప మొకయేడులక్షలుఁ జేయ | |
గీ. | వివిధవాగ్విద్యగురుఁ డగు విషయమునకు | |
తా. | ఓం, హ్రీం, నమః, ఇది కుండలినీమంత్రము, ఈ మూడువర్ణంబులగు | |
శ్లో. | పీతాసితసితరక్తైః కంఠహృదయవదనమదనసదనేషు। | |
శ్లో. | ఓంచాముండే హుళుహుళు చుళుచుళు వశమానయాముకీం స్వాహా। | |
సీ. | పసుపువర్ణంబును బాండువర్ణంబును | |
గీ. | ప్రణవచాముండ లుజ్వలపదయుగంబు | |
| నేడుమార్లటు మంత్రించి వీడె మిడిన | |
తా. | పసుపు, తెలుపు, నలుపు, యెఱుపు, ఈ వర్ణములను వరుసగా మెడ, | |
శ్లో. | లక్షైకజాపపూర్ణం దశాంశతిల హోమసిద్ధహృల్లేఖా। | |
చ. | జప మొకలక్ష చేసి తిలజంబున వ్రేల్మి దశాంశఁ జేసి యా | |
గీ. | ప్రణయహృల్లేఖసంబుద్ధిపరము నిల్పి | |
తా. | "ఓం హృల్లేఖే మదద్రవే కామరూపిణీ స్వాహా" అను యీహృల్లే | |
శ్లో. | ఓంమదమద మాదయమాదయ హంసౌంహ్రీం రూపిణీం స్వాహా। | |
శ్లో. | అథ కామధామవినిహితవామకతానామికేన పరిపఠితః। | |
చ. | మదయనుమాదయద్వయ మమర్చుచు సోమ్మను హ్రీంకృతంబున | |
తా. | 'మదమద మాదయమాదయ, హం, సౌం, హ్రీం, రూపిణీస్వాహా,' | |
క. | ఈమంత్రంబునఁ బురుషుఁడు | |
తా. | పైన చెప్పిన మాదయమంత్రమును జపించుచు స్త్రీభగమందు తన | |
శ్లో. | జప్తం లక్షద్వయమథ కదంబుకుసుమార్థహోమసంసిద్ధమ్। | |
ఆ. | లక్షయుగము జపము లక్షహోమము కదం | |
తా. | హృల్లేఖమంత్రమునకు అంత్యమున ణ కారమునుతీసి వైది కకారమును | |
శ్లో. | నాడీం చ తాడబీజం సరోచనం కన్యయా చ పరిపిష్టమ్। | |
క. | వేదాదిమకౄంకారము | |
| నాదయుతంబౌ మంత్రము | |
ఆ. | నేల తాటిగడ్డ నెలయంగ గోరోజ | |
తా. | "ఓం, క్రోం, హ్రీం, శ్రీం, ఢం, స్వాహా” ఇది సప్తాక్షరీమం | |
శ్లో. | ఓం చాముండే జయ జంభే మోహయ వశమానయాముకీం స్వాహా। | |
గీ. | ప్రణవచాముండజయజృంభపదము మోహ | |
తా. | "ఓం చాముండే జయ జంభే మోహయ వశమానయ అముకీం | |
శ్లో. | శవశిరసి స్థితమాల్యం జీవంజీవకమయూరయోరస్థి। | |
శ్లో. | చూర్ణం వికీర్ణమేషాం వశయతి నారీనరౌ శిరఃపదయోః। | |
సీ. | పీనుఁగుతలయందుఁ బెట్టినపువ్వులు | |
| మనువున సితకుసుమంబులు మంత్రించి | |
గీ. | ముఖియుఁ గృష్ణాంగియును నన్యముఖపదములు | |
తా. | పీనుగతలయందుంచిన పువ్వులు, నెమలియెముక, పొన్నంగిపిట్ట | |
శ్లో. | శంభుః శక్త్యారూఢః కుండలినీమండితోథ బిన్దుయుతః। | |
శా. | ఓంకారంబును మాయఁగూర్చి సుమతిన్ యోజింతు సత్కుండలీ | |
తా. | "ఓం, హ్రీం. నమః పురస్కృత్యకంభవే” ఇదికుండలినీమంత్రము. | |
శ్లో. | మదనాతపత్రవదనే స్ఫటికాకారం వకారమనుచిన్త్య। | |
క. | మదనగృహద్వారంబునఁ | |
తా. | స్త్రీయొక్క భగద్వారమున వకారమును తనదండాగ్రమున రకా | |
శ్లో. | వామదృశో వామాంగే వామకరేణైవ వామగే వాయౌ। | |
చ. | వనరుహనేత్ర వామకరవక్త్రకుచోరుభగస్థలంబులన్ | |
తా. | స్త్రీయొక్క యెడమపార్శ్వమునగల చేయి నోరు చన్ను తొడ | |
శ్లో. | మృతమాల్యమరుతోత్థితదళమధుకరపక్షయుగళమిళితేన। | |
శ్లో. | ఆదాయ హుతవహాదనమేకచితాదగ్ధయోశ్చ దంపత్యోః। | |
సీ. | పీనుఁగుతలమీఁదఁ బెట్టినపువ్వులు | |
ఆ. | యట్టవారఁ గాల్చు నట్టివేళలఁ గాంతఁ | |
తా. | పీనుగుతలయందున్న పువ్వులు, సుడిగాలిలో యెగిరిన ఆకు, తుమ్మెద | |
శ్లో. | దక్షిణదిగస్థిఫలకే శున ఉన్మత్తస్య తాప్యతే యస్యాః। | |
ఆ. | వెఱ్ఱియెత్తినట్టి వేఁపి దక్షిణదిక్కు | |
తా. | వెఱ్ఱికుక్కయొక్క కుడివయిపుయెముక తెచ్చి యాయెముకపై తాను | |
శ్లో. | మోహలతా గిరికర్ణీం రుదన్తికాం జాలికామవాక్పుష్పీమ్। | |
శ్లో. | కృతతిలకస్త్రైలోక్యం వశయతి తైః స్యాంగమలమిళితైః। | |
శ్లో. | చూర్ణం దత్తం వశకృత్ చూర్ణం కీటస్య కాకజంఘయాః। | |
సీ. | జాజిపు వ్వుమ్మెత్త చంచలి తెల్లగం | |
| తేనె నేతులతోడఁ బూని మర్దన చేసి | |
గీ. | సర్వజనవశ్యమగునుగా సాలెపురుఁగుఁ | |
తా. | జాజిపువ్వును ఉమ్మెత్తపువ్వును తెల్లగ టెన మదంతి ఉత్తరేణి | |
శ్లో. | చూర్ణేన మక్షికాయా అసితశునీవక్షసశ్చ సహ చూర్ణమ్। | |
క. | వెలిగార మెఱ్ఱగిసెపూ | |
తా. | వెలిగారము యెఱ్ఱగిసెచిగుళ్లు ఈ రెండును నూరి అందుతన మలపంచక | |
ఆ. | నల్లకుక్కపా లొనర జీడిగింజల | |
తా. | నల్లకుక్కపాలలో జీడిగింజలు కలియనూరి యాపిండిని తనశుక్లముతో | |
శ్లో. | కరిమదగదసిద్ధార్థారుణకరవీరప్రసూనఘృతసహితమ్। | |
శ్లో. | తిలకేవ త్రైలోక్యం వశయతి పర్యుషితవారిణా పిష్టమ్। | |
చ. | సితరవిమూల మాహిషపుశృంగము తేనియ నీరవర్ణగో | |
తా. | తెల్లజిల్లేడువేరు దున్నపోతుకొమ్ము తేనె నల్లనియావునేయి తెల్లని | |
క. | ఈయౌషధమే విను పా | |
తా. | పైన చెప్పిన యౌషధమును భక్ష్యాదులలో కలిపి స్త్రీ తినునటులొ | |
శ్లో. | వజ్రీఖండైర్గోలాగన్ధకచూర్ణేన భావితైర్భూయః। | |
గీ. | కడఁగినల్లేరుతునకలు గంధకంబు | |
తా. | నల్లేరుతునకలు గంధకము ఈరెండును చూర్ణము చేసి తేనెతో కలిపి | |
శ్లో. | చూర్ణమిదమరుణవానరవిష్ఠాక్తం మూర్ధ్ని కీర్యతే యస్యాః। | |
క. | అరుణకపివిష్ఠమును మఱి | |
తా. | ఎఱ్ఱకోతిమలములో హరిదళము కలిపి స్త్రీతలయందు పులిమిన పురు | |
శ్లో. | వటయువతీమలయోద్భవసూక్ష్మైలాసర్జకుష్ఠసిద్ధార్థైః। | |
క. | వెలియావలు నేలుసిరిక | |
తా | తెల్లఆవాలు, నేలుసిరిక, గంధము, చెంగల్వకోష్టు, వటము, పసుపు, | |
శ్లో | కోష్ఠోత్పలదళమధుకరపక్షతగరమూలకాకజంఘానామ్। | |
క. | అలచందవ్రేళ్ళు నుత్పల | |
తా | అలచందవ్రేళ్లు కలువరేకులు గంధము గ్రంధితగరము తుమ్మెద | |
శ్లో. | ఉత్పలదళదండోత్పలపునర్నవాసారివేత్థకల్కసంసిద్ధమ్। | |
ఆ. | కలువఱేకుఁ గాకికలువదుంపయుఁ దెల్లు | |
తా. | కలువఱేకులు. నల్లకలువదుంప తెల్లగలిజేరు సుగంధిపాలవేరు | |
శ్లో. | మాతంగనిహతనరనయననాసికాహృదయలింగజిహ్వాభిః। | |
శ్లో. | మదనాంకుశ ఇతి నామ్నా మహావశీకరణమేతదితి మునయః। | |
చ. | మదకరిఘాతచేఁ బడిన మర్త్యుని లోచనలింగజిహ్వలున్ | |
తా. | మదపుటేనుగువలన చచ్చినమనుష్యునియొక్క కన్నులు ముక్కు | |
శ్లో. | వసుకుష్ఠమలయజఘుసృణసురతరుకుసుమసలిలసంజనితః। | |
శ్లో. | రమణీరమణే వరణే కన్యాయాః పణ్యవస్తువిక్రయణే। | |
ఉ. | చందనకుంకుమంబులును జల్లనికోష్టులు దేవదారువున్ | |
| జెందును దేవతత్త్వమని చెప్పిరి ధూపము పేరు నిట్టివే | |
తా. | గంధము కుంకుమ కోష్టులు దేవదారు తేనె ఇవి చూర్ణము చేసి | |
శ్లో. | ఆన్త్రోజ్భితచటకోదరనివేశితం బీజమాత్మనః కృత్వా। | |
శ్లో. | సప్తాహముపరి చుల్యాం నిధాయ ఘుటికాం విధాయ భక్ష్యవిధౌ। | |
ఉ. | పిచ్చుకపొట్టలోనఁ దనబీజముఁ బెట్టి శరావయుగ్మమున్ | |
తా. | పిచ్చుకను చంపి దానిపొట్టలో తనశుక్లముంచి మూకుడు నందుంచి | |
శ్లో. | క్షౌమీం లిప్త్వా వర్తి గదదళతాళీసతగరకై స్తైలమ్। | |
క. | తాళకతగరమ్ములును దు | |
క. | ఆకాటుక నయనంబులఁ | |
| నాకమునీంద్రులనైనను | |
తా. | తాళకము తగరము యీరెండును తెల్లపట్టుగుడ్డలో వత్తి చేసి ఆవత్తి | |
శ్లో. | స్వార్తవశోణితభావితరోచనయా రచితతిలకా। | |
క. | ఋతుశోణితమున గోరజ | |
తా. | స్త్రీలు ఋతుకాలమందలి రక్తముతో కూడా గోరోజనమును కలియ | |
శ్లో. | యది సహదేవీమూలం గ్రహణే సంగృహ్య రోచనాపిష్టమ్। | |
క. | సహదేవి సమూలం బొక | |
తా. | సహదేవిచెట్టును గ్రహణదినమున పెల్లగించి సమూలముగా తెచ్చి పసు | |
శ్లో. | దత్వా ద్విజాయ పాయసభోజనముత్పాద్య సితబలామూలమ్। | |
శ్లో. | జటిపిప్పలయోర్లూతాగృహాణ్డకై రేకమూలయోర్లిప్త్వా। | |
సీ. | ముత్తువపులుగము మూలంబు దెచ్చిక | |
గీ. | నలుకచేఁ బాసియున్నట్టి యలుకఁ దేరి | |
తా. | తెల్లనిపువ్వులు గల ముత్తువపులుగముచెట్టు సమూలముగా తెచ్చి కన్నె | |
శ్లో. | సితదూర్వా సితబృహతీ సితగిరికర్ణీ సమూలపుష్పా చ। | |
క. | వెలిగంటెన వెలిదూర్వము | |
తా. | తెల్లగంటెనవేరు, తెల్లగరికవేఱు, తెల్లములకవేఱు, యీ మూడును | |
శ్లో. | కరభాస్థిక్షృంగపక్షద్రవభావితమేకవింశతిం వారాన్। | |
శ్లో. | కరభాస్థినాలికాయాం నిహితం కరభాస్థిశలాకయా విహితమ్। | |
సీ. | ఇరువదియొక్కమా ఱెనయఁ గల్గరవేరు | |
గీ. | వశ్యు లగుదురు మఱి మగవారు దీని | |
తా. | లొట్టిపిట్ట యెముక గుంటగలగరఆకురసముతో యిరువదియొక్క | |
శ్లో. | నిజబీజేన రతాన్తే వామదృశో భటిత వామపాదం యః। | |
క. | తనవీర్యము సురతాంతం | |
తా. | పురుషుడు స్త్రీని రమించిన తరువాత తనయొక్క శుక్లము స్త్రీ | |
ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
వశీకరణాధికారో నామ
చతుర్థశః పరిచ్ఛేదః
సకలయోగాధికరణము
పంచదశః పరిచ్ఛేదః
ద్రావకయోగలక్షణము
శ్లో. | కర్పూపటంకణాభ్యామథవా మధుకేసరాస్థిసారాభ్యామ్। | |
శ్లో. | మూర్ఛితమథవా మిళితం శశినా భవబీజమేకం వా। | |
శ్లో. | యది వా మధుగుడసహితా చించా కఠినాంగవరాంగేషు। | |
సీ. | కర్పూరటంకణకారంబులును హర | |
గీ. | కప్పురముతోడ నొకటి యేకముగ నొకటి | |
తా. | కర్పూరము వెలిగారము సురేకారము ఈమూడును రసమున కలిపిన | |
| నొక ద్రావకయోగమగును. పొగడగింజలనీరును పువ్వుతేనెయు పాదరసమున | |
శ్లో. | ఇత్యేతే దశ గదితా దావణయోగాః ప్రసిద్ధమహిమానః। | |
వ. | పూర్వమునందుఁ జెప్పంబడిన పదిద్రావకంబులును జాలమహిమ గలవని | |
శ్లో. | లోధ్రశ్రీఫలమజ్జానేకపమదసిన్ధువారసమభాగః। | |
శ్లో. | రక్తకపిలింగముడుపతికాంచనమధుసూతసహితం వా। | |
శ్లో. | ఘృష్టం కపిలాసర్పిషి లోహితకపిలింగమేకం వా। | |
క. | శ్రీవృక్షఫలరసంబును | |
తా. | మారేడుపండురసము బావిలియాకురసము లొద్దుగుచెక్కరసము | |
క. | మిరియము పిప్పలితేనెయు | |
తా. | మిరియములు పిప్పలితేనె లొద్దుగుచెక్క ఉమ్మెత్తవేరులు కలియ | |
ఆ. | కపిలనేయి రక్తకపిలింగమును రక్త | |
తా. | గోరోజనమువంటి వర్ణముగల నేయియు, యెఱ్ఱకోతియొక్కదండ | |
క. | తేనెయు నుమ్మెత యెఱ్ఱని | |
తా. | తేనెయు, ఉమ్మెత్తవేరులు, ఎఱ్ఱనికోతిదండము వీనిని వండిన యొక | |
శ్లో. | పుష్యోద్ధృతరుద్రజటామూలం విచవ్యార్థ కర్ణయోర్యస్యాః। | |
గీ. | పుష్యమిని రుద్రజడవేరు పొసఁగఁదెచ్చి | |
తా. | పురుషుడు పుష్యమీనక్షత్రమునందు రుద్రజడవేరును దెచ్చి నమలి | |
వీర్యవృద్ధిలక్షణము
శ్లో. | నాగబలాం సబలామథ శతావరీం వానరీం సమం పాయసా। | |
క. | ముత్తవపులగము గొలిమిడి | |
తా. | చిట్టాముదపువేరులు, గొలిమిడివిత్తులు, పల్లేరువేరులు, పిల్లపీచరవేరు | |
శ్లో. | మధుకస్య కర్షమేకం సహితం తుల్యేన సర్పిషా మధునా। | |
ఆ. | మధుకయష్టి నాల్గుమాడలయెత్తు త | |
తా. | నాలుగుమాడలయెత్తు యష్టిమధుకమును మాడయెత్తుయావునేతిలో | |
శ్లో. | పంచాశత్పలమాజ్యం తద్ద్విగుణసితాసమన్వితం మధునా। | |
శ్లో. | గోధూమచూర్ణపాదేనోత్పాద్యోత్కారికాం చ భుంజానః। | |
శ్లో. | దశగుణదుగ్ధే పక్వం శతావరీగర్భితం చ ఘృతమశ్నన్। | |
సీ. | ఫలము లేఁబది నెయ్యి పంచదారయు రెట్టి | |
గీ. | మధువు శర్కర ఘృతమును మాగధియును | |
తా. | ఏఁబదితులములయెత్తు యావునేయి, నూరుతులములయెత్తు పంచ | |
శ్లో. | బస్తాండసిద్ధదుగ్ధే భూయో వా భావితాంస్తిలానశ్నన్। | |
శ్లో. | స్వరసేన భావితం వా ధాత్రీచూర్ణం విదారికాచూర్ణమాజ్యమధుమిళితమ్। | |
శ్లో. | స్వరసేన భావితం వా ధాత్రీచూర్ణం సితా౽౽జ్యమధుమిళితమ్। | |
శ్లో. | యుపకలమమాషచూర్ణైస్తుల్తైర్గోధూమమాగధీసహితైః। | |
శ్లో. | ఘృతమధుసహదేవ్యన్వితసరోజకింజల్కలిప్తనాభేర్వా। | |
సీ. | మేషాండములు పాల మృదువుగా నుడికించి | |
గీ. | కడఁగి భక్షించి దుగ్ధశర్కరలఁ ద్రావ | |
తా. | మేకవట్టలు పాలతో వండి, నల్లనువ్వులతో భక్షించిన వీర్యవృద్ధియగును. | |
వీర్యస్తంభన లక్షణము
శ్లో. | ముష్కశిరాయా మూలం దృఢమంగుల్యానిపీడ్య రతికాలే। | |
క. | తన మొట్టమొదటివ్రేలను | |
తా. | పురుషుడు కాళ్ల పెద్దవ్రేళ్ళనూనద్రొక్కి నింకొకవిషయమునందు | |
శ్లో. | సితశరపుంఖామూలం వటపయసా పిష్టమానేన నిహితమ్। | |
క. | వెలివెంపలి మర్దించియుఁ | |
తా. | తెల్లవెంపలివేరు మఱ్ఱిపాలతో నూరి దానిని తొలిచిన కానుగగింజలో | |
శ్లో. | కృత్వా దృఢగుదపీడనమానాభేశ్చిన్తితశ్చ్యుతిం జయతి। | |
ఆ. | శ్యామకచ్ఛపంబు చాయగా నోంకార | |
తా. | నల్లటితాబేలువంటి యాకారముగల ఓంకారమును మసస్సునందు | |
శ్లో. | సితశరపుంఖామూలం పారదరససహితమాననే నిహితమ్। | |
గీ. | పారదంబును గానుఁగుపండుపప్పు | |
తా. | తెల్లవెంపలివేరు కానుగుగింజలో నుండుపప్పు పాదరసము ఇవి కలిపి | |
శ్లో. | నరదక్షిణకరరోమభిరిభకరకరభాశ్వపుచ్ఛసంజాతైః। | |
శ్లో. | అసితవృషదంశ దక్షిణపార్శ్వస్థితమస్థి కటితటే బద్ధమ్। | |
శ్లో. | స్నుహ్యజాదుగ్ధపిష్టం లజ్జోలార్మూలమంఘ్రిలేపనతః। | |
శ్లో. | కౌసుంభతైలమథనా వర్షాంభూచూర్ణమభ్యంగాత్। | |
సీ. | పురుషుని కుడివంకఁ గరరోమముల నశ్వ | |
ఆ. | మేఁకపాలు జెముడుమ్రాకులపా ల్ముణ్గు | |
తా. | పురుషుడు తన కుడిచేతిరోమములతో గుఱ్ఱము గాడిద యొంటె | |
ఆ. | మేఁకపోతునుచ్చ మెదిపి పాపరవేరు | |
తా. | పాపరవేరును మేకపోతుమూత్రమున నూరి దండమునకు పూసినను లేక | |
క. | కప్పపొడి కాలఁ జమరిన | |
తా. | కప్పపొడి యఱకాలునందు రాచుకొని రమించిన వీర్యము స్తంభించును. | |
శ్లో. | మాహిషఘృతసహదేవీతిలమధుకమలకేసరైస్తుల్యైః। | |
క. | వెలదామర కేసరములు | |
తా. | తెల్లతామరకింజల్కములు నువ్వులు గేదెనేయి తేనియ సహాదేవి | |
దండవృద్ధిలక్షణము
శ్లో. | తిలతైలఘోషటంకణమనః శిలాజాతిపర్ణరసకుష్ఠైః। | |
ఆ. | మాషటంకణమును మణిశిల జాజాకు | |
తా. | అయిదుగురిగింజలయెత్తు వెలిగారము మణిశిల జాజాకురసము కోష్టు | |
శ్లో. | వజ్రీదాడిమబల్కలబృహతీఫలకుష్ఠసహితభల్లాతైః। | |
ఆ. | ములకపండురసము వెలియావనూనెయు | |
తా. | ములకపండ్లరసము తెల్లనియావనూనె దానిమ్మపండుతోలు జీడి | |
శ్లో | అన్తర్ధూమం దగ్ధ్వా సైన్ధవజలశూకకమలదళవజ్రైః। | |
క. | నల్లేరును గఱదూపము | |
తా. | నల్లేరు కఱదూపము జీడిగింజలు సైంధవలవణము తామరఱేకులు | |
శ్లో. | లింగం వ్రజతి వివృద్ధి మాహిషమలమిళితపూర్వమాలిప్తమ్। | |
శ్లో. | భల్లాతకాస్థిసంభృతమాహిషమలసర్పిషా చ కుంభికాశ్మశ్రుః। | |
శ్లో. | మధుతగరగౌరసర్షపబృహతీఖరమజరీకణాః సతిలాః। | |
శ్లో. | స్తవయుగళకర్ణపాళీధ్వజభుజశిఖరోపచయమేతాః। | |
సీ. | కాచు నెనుమువెన్న కప్పచిప్పలయొక్క | |
గీ. | దిలలు పిప్పళ్ళు పెన్నేరు ములకపండ్లు | |
తా. | కాచు, ఎనుమువెన్న, కప్పచిప్పలయొక్కపిండి, | |
శ్లో. | భల్లాతకబృహతీఫలదాడిమఫలకల్కసాధితం కురుతే। | |
ఆ. | జీడిగింజ ములకచిగురు దాడిమపండు | |
తా. | జీడిగింజ, ములకచిగురు, దాడిమపండుతోలు, ఆవనూనె, ఈవస్తు | |
శ్లో. | పుటదగ్ధపద్మినీదళభల్లాతకబాలకృష్ణలవణానామ్। | |
శ్లో. | మహిషీమలేన మిళితం లింగం పశ్చాదనేకశో లిప్తమ్। | |
శ్లో. | సింహీఫలభల్లాతకనళినీదళసిన్ధుజన్మశైవాలైః। | |
శ్లో. | మూలం హయగన్ధాయా మాహిషమలమిళితపూర్వమాలిప్తమ్। | |
సీ. | పద్మదళంబులు భల్లాతకంబులు | |
ఆ. | యెనుము నేతితోడఁ నెనయంగ మర్దించి | |
తా. | తామరరేకులు, జీడిగింజలు, నువ్వులు, పిప్పళ్లు యివి నూరి యొక | |
శ్లో. | కనకరసమసృణవర్తితహయగన్ధామూలమిశ్రపర్యుషితమ్। | |
శ్లో. | గోమయగాఢో ద్వర్తితపూర్వం పశ్చాదనేన సలిప్తమ్। | |
శా. | పెన్నే రుమ్మెత్తపూలు నుల్లిజలమున్ బీజంబు గీలించి యం | |
తా. | పెన్నేరుగడ్డ, ఉమ్మెత్తపూలు, ఉల్లి, ఇవి నూరి గింజలు తీసిన ఉమ్మె | |
భగదోషహరణ లక్షణము
శ్లో. | దళకుంకుమకునటీభిర్గంజదళతాళీసతగరపాదైర్వా। | |
శ్లో. | లోహితపిత్తకణఘృతవిమలాంజనసైన్ధవైరథవా। | |
శ్లో. | దాడిమపంచాంగైర్వాసిద్ధం సిద్ధార్థతైలమాతనుతే। | |
సీ. | మణిశిలయున గుంకుమంబును జిత్రకం | |
గీ. | యావనూనెయు దానిమ్మయందు పంచ | |
తా. | మణిశిల, కుంకుమము, చిత్రమూలము, ఇవి నూరి నీటిలో కలిపి భగ | |
శ్లో. | సమభాగైర్గదపద్మకకర్పూరోశీరపుష్కరాంబుధరైః। | |
శ్లో. | నింబకషాయక్షాలనమమలాంజననింబసారధూపో వా। | |
సీ. | కర్పూరములు పద్మకంబులు కోష్ఠులు | |
గీ. | కప్పచిప్పలనీటను గడిగిరేని | |
తా. | కర్పూరము, పద్మకము, కోష్టు, తామరకాయ, తామరయాకులు, | |
శ్లో. | పయసా సనాళమబ్జం పిష్ట్వా స్మరసదనమధ్యనిక్షిప్తమ్। | |
క. | పాలు సనాళకకుముదము | |
తా. | పాలును తామరనాళములును కలియనూరి భగముఖంబున బూసిన | |
శ్లో. | చరటీగృహగణ్డూపదవృషగోపానాం తు చూర్ణమేకైకమ్। | |
క. | ఇలనెఱ వృషగోపం బి | |
తా. | ఎఱయు, ఆరుద్రపురుగును కలియనూరి మేకచల్లలో కలుపుకొని | |
శ్లో. | ఆసితభుజగముఖనిహితా మూత్రమృదసితేన వేష్టితా యస్యాః। | |
ఉ. | నల్లనిపామునోట విటనాయకు మూత్రపుమన్నుఁ బోయుచున్ | |
తా. | తనవిటుడు మూత్రముపొసినచోటియందు మన్నును తెచ్చి నల్లని | |
శ్లో. | పికనయనబీజలేపః కురుతే సంకోచమేకదినమ్। | |
క. | లోనికిఁ గూడుచు వంగిన | |
తా. | లోనికి వంగిన యావుకొమ్ముల నూరి భగమునకు బూసివయెడల ప్రౌఢ | |
శ్లో. | అనయో రేవ యథాక్రమమాలిప్తే మదనమందిరే చూర్ణైః। | |
క. | ఇటువంటి యావుకొమ్ములె | |
క. | వాడియగు నావుకొమ్ములు | |
తా. | పైన చెప్పంబడినటువంటి యావుకొమ్ములను పుటము పెట్టినభస్మమును | |
| ఆవుకొమ్ములను నూరి భగమునకు పూసి రమించినయెడల పురుషునికి శుక్లము పడి | |
శ్లో. | రజనీద్వయరాజీవోద్భవకేసరదేవదారుభిర్లేపః। | |
క. | పసుపులు రెండును సురతరు | |
తా. | పిండిపసుపు, చాయపసుపు, పద్మకింజల్కములు, దేవదారుచెక్క | |
శ్లో. | ఘృతమధుసైన్ధవలేపాదపి హరిణీనాంచ తరుణీనామ్। | |
క. | గొలిమిడివిత్తుల పిండిని | |
తా. | గొలిమిడివిత్తులు మెత్తగా నూరి భగమునకు బూసిన బిగువుగానుండును. | |
రోమనాశన లక్షణము
శ్లో. | హరితాళతాళబీజే సిన్ధురఘననాదకన్దళీక్షారః। | |
శ్లో. | వరుణగిరికర్ణికే చ స్నుహ్యాఃక్షీరేణ సప్తధా సిక్తే। | |
శ్లో. | తత్కల్యార్ద్వతైల కన్దలికా బహుళవారిణా పక్క్వా। | |
సీ | హరితాళతండులీయకబీజములు సైంధ | |
| జెముడువేరును మణిశిల వెఱ్ఱిసొరచెట్టు | |
గీ. | యర్ధమును నూనెఁ గొని యంత నరఁటిరసము | |
తా. | హరిదళము, చిట్టికూరవిత్తులు, సైంధవలవణము, తామరవిత్తులు, వస, | |
శ్లో. | యది మస్తకమపి నేతుం తపకౌతుకమస్తి హస్తతాళతులామ్। | |
క. | హరిదళము కుసుమనూనెయుఁ | |
తా. | హరిదళము, కుసుమనూనె, యీరెండును గలిపి భగముమీది వెండ్రు | |
శ్లో. | శాతయతి శంఖచూర్ణం లోమానిపలాశభస్మహరితాళమ్। | |
ఆ. | శంఖచూర్ణమందు సమముగా మోదుగ | |
తా. | శంఖచూర్ణము మోదుగబూడిదె, హరిదళము ఈమూఁడును కలిపి | |
శ్లో. | షడ్భాగాద్ధరితారాదేకో భాగశ్చ కింశుకక్షారాత్। | |
గీ. | అరిదళము నారువంతులు మఱియునొక్క | |
తా. | హరిదళ మారుభాగములును మోదుగబూడిదె యొకభాగమును | |
గర్భహరణ లక్షణము
శ్లో. | అమలామలాంజనయుతా పీతా శీతాంబునా హరతి। | |
శ్లో. | తండులజలేన పీతం మూలం జ్వలనస్య వా జయన్త్యా వా। | |
సీ. | విమలాభ్రకమును సౌవీరము సమముగా | |
గీ. | ఉప్పు పొడిచేసి కటుతైలయుక్తముగను | |
తా. | చిట్టెపుఱాయి, అభ్రకము, సౌవీరము నీమూఁడింటిని గలిపి ఋతు | |
శ్లో. | శైవలకేసరబీజం మూలం వా చమ్పకస్య వా కణయా। | |
వ. | నాచుతోఁ గూడిన పులిగోరువేరు కడుపు పోఁగొట్టును. జరత్సుధతోడి కటుతైలమైన నట్లు చేయును. | |
గర్భోత్పత్తి లక్షణము
శ్లో. | ఋతుదివసే ఘృతసహితం పీత్వా నవనాగకేసరస్య రజః। | |
క. | ఋతుదివసంబునుఁ గామిని | |
తా. | స్త్రీ ముట్టుయైనదినమున నాగకేసరములయొక్కపొడిని నేయితో | |
శ్లో. | మూలమపి లక్ష్మణాయాః ప్రాజ్యేనా౽౽జ్యేన నాసికాపీతమ్। | |
గీ. | కుడితియును జటామాంసియుఁ గూడఁజేసి | |
తా. | లక్ష్మీవంజిచెట్టువేరును నేతితోఁ గలిపి ముక్కువద్ద నుంచుకొని గాలి | |
శ్లో. | గోరేకవర్ణభాజః పయసా వన్ధ్యాపి ధారయేద్గర్భమ్। | |
ఆ. | ఆవువర్ణ మొక్కటైనది యాయెనా | |
తా. | ఒక్కరంగుగల యావుయొక్క పాలను దెచ్చి యందు పుత్రజీవివేరు | |
శ్లో. | పీత్వా౽మునైవ పయసా రజసి స్నాతా చ లక్ష్మణామూలమ్। | |
ఆ. | చెఱఁగు మాసినట్టి చెలి లక్ష్మివంజిమూ | |
ఆ. | చెలువలక్ష్మివంజిచెట్టుమూలం బేడు | |
తా. | లక్ష్మీవంజిచెట్టుయొక్క వేరును తెచ్చి పరమాన్నమున వండి ముట్టయిన | |
గర్భస్రావ నివారణోపాయము
శ్లో. | పీతం మధుసైన్ధవయుతముత్పలరాజీవమూలశాలూకమ్। | |
శ్లో. | ఉత్పలముపలామధుకం శ్యామలతా లోధ్రచన్దనోపేతమ్। | |
శ్లో | మధుకకుశకాశసర్పిః సీతోత్పలైః సహితమధ దుగ్ధమ్। | |
సీ. | కమలమూలము నల్లకలువదుంపయు రేఁగు | |
ఆ. | పాలు పంచదార భద్రముస్త కుశలు | |
తా. | తామరదుంప, నల్లకలువదుంప, రేఁగువేరు, తేనె, సైంధవలవణము, | |
సుఖప్ర్రసవలక్షణము
శ్లో. | ఖర్వశ్రీపుచ్ఛజటాం పుష్యార్కోత్పాటితాం కటౌ బద్ధా। | |
క. | పారువముతోఁక యీఁకలు | |
| నేరుపుతోఁ గట్టియు గో | |
తా. | పావురముతోకయీకలు పుష్యమీనక్షత్రముతో కూడిన యాదివార | |
శ్లో. | కృత్వా చ సప్తఖండం గుంజామూలం నిబధ్య కటిదేశే। | |
క. | గురువిందవేరు తునుకలు | |
తా. | గురువిందవేరు నేడుతునకలుగా జేసి యేడురంగుల ప్రోఁగులు మెలియ | |
శ్లో. | సితపికలోచనచరణం చవర్ణపూర్వం చ కర్ణపూరణతః। | |
ఆ. | తెల్లకోకిలాక్షి మెల్లన నమలుచు | |
తా. | తెల్లములుగొలిమిడివేరును తెచ్చి పుక్కిటనుంచుకొని నమలుచు | |
శ్లో. | మూలం కృష్ణబలాయాః సితగిరికర్ణీజటాయుతం లిప్త్వా। | |
క. | నల్లనిముత్తవపులగము | |
తా | నల్లని చిట్టాముదపుఁ జెట్టువేరు, తెల్లదింటెనవేరు, రుద్రజడవేరు | |
శ్లో. | కటిబద్ధమరుణసూత్రైః శ్వేతబలామూలమత్రమలపాతమ్। | |
గీ. | బిడ్డఁ గన్నవెనుక మాయ వెడలనట్టి | |
తా. | బిడ్డనుగని తరువాత మాయపడనిస్త్రీకి తెల్లములకవేరులు యెఱ్ఱని | |
భగశూలహరణ లక్షణము
శ్లో. | పిష్ట్వా క్షిప్తం యోనౌ మూలం ఖరమంజరీపునర్నవయోః। | |
క. | గలిజే ర్వెంపలి దూసరి | |
తా. | గలిజేరువేరు, వెంపలివేరు, దూసరివేరు యీ మూడింటిని కలియనూరి | |
శ్లో | కార్పాసబీజసాధితఘృతమున్దురుమాంససిద్ధతైలం వా। | |
ఆ. | మూషకంబుమాంసమునఁ దీయునూనె యే | |
| బుత్రవతికి యోనిఁ బూసినఁ గ్రిమి చచ్చు | |
తా. | ఎలుకమాంసమునుండి తీయు నూనెనైనను పత్తివిత్తులయొక్క నూనె | |
శ్లో. | గోమయరసగోమూత్రైః పేషణపూర్వం ఘృతేన సహలోపాత్। | |
ఆ. | ఆవుపేడరసము నావుమూత్రమునందు | |
తా. | ఆవుపేడరసమును ఆవుమూత్రముతో కలిపి దానిచే ఉలిమిరాకును | |
యోనిదుర్గంధహరణ లక్షణము
శ్లో. | కుష్ఠకమలబాలోత్పలసాధితతైలేన పూరణం యోనేః। | |
శ్లో. | పిష్ట్వా జాతీకుసుమం జ్యేష్ఠీమధుపంచపల్లవానథవా। | |
సీ. | కువలయకేసరకోష్టువు తైలంబుఁ | |
ఆ. | యట్టినూనె నెండఁబెట్టి కాఁగినఁ దెచ్చి | |
తా. | కలువకింజల్కములు, తామరకింజల్కములు, చెంగల్వకోష్టు, వీటి | |
ప్రసూతిభగసంకోచ లక్షణము
శ్లో. | సూరగోపకీటచూర్ణం మిళితం మూలేన కారవేల్లస్య। | |
ఆ. | ఇంద్రగోపమంబు నెనయఁ గాకరవేరు | |
తా. | ఆరుద్రపురుగు, కాకరవేరు, యీ రెండువస్తువులు సమముగా నూరి | |
స్తన్యవృద్ధి లక్షణము
శ్లో. | దుగ్ధేన పిష్టపీతాః స్తన్యం తన్వన్తి కమలతండులకాః। | |
క. | పాలును దామరవిత్తుల | |
| బాలుబ్బు జలజపుష్కర | |
తా. | తామరవిత్తులపిండిని పాలతో కలుపుకొని తాగినయెడల చన్నుల | |
శ్లో. | జయతి జయస్తనకోపం విశాలమపి లేపనాద్విశాలాయాః। | |
క. | కలబందచెట్టు పలుకులు | |
తా. | కలబందమానులోనిపలుకులను కలయనూరి బిడ్డనుకన్నదాని చన్ను | |
ప్రసవస్త్రీగర్భము కొలఁదియగు లక్షణము
శ్లో. | సూతాయాః కృశముదరం పీతం తక్రేణ మాలతీమూలమ్। | |
ఆ. | జాజివేరుఁ దెచ్చి చల్లతోఁ ద్రావిన | |
తా. | జాజివేరు నూరి చల్లతో త్రాగినయెడల బిడ్డకనినదానికడుపు చిన్న | |
దేహదుర్గంధనాశన లక్షణము
శ్లో. | సహకారదాడిమత్వశ్మిళితం శంఖశూర్ణలేప ఇవ। | |
శ్లో. | కకుభకుసుమజంబూదళలోధ్రైరుద్వర్తనం చ సమభాగైః। | |
శ్లో. | రోధ్రోశీరశిరీషపద్మకచూర్ణేన మిళితదేహస్య। | |
శ్లో. | మలయజకాశ్మీర జలఘులోధ్రతగరవాలకైశ్చ సమభాగైః। | |
సీ. | దాడిమోత్పలచూత తత్పల్లవము శంఖ | |
గీ. | చంద నాగరు కాశ్మీరజలము లోధ్ర | |
తా. | దానిమ్మచిగుళ్లు, కలువపూలు, మామిడిచిగుళ్లు, శంఖములసున్నము, | |
శ్లో. | బిల్వశివాసమభాగైర్లేపాద్భుజమూలగన్ధమపనయతి। | |
క. | మాలూర శివాఫలముల | |
తా. | మాలూరఫలము కరక్కాయ ఈరెంటిని నూరి చంకలయందు బూసు | |
ఆ. | చింతపండులోనఁ జిక్కినగింజల | |
తా. | చింతగింజలపప్పు, కానుగుగింజలపప్పు ఈ రెండును నూరి చంకల | |
ముఖదుర్గంధహరణ లక్షణము
శ్లో. | అస్వాదితా చ సకృదపి ముఖగంధం సకలమపనయతి। | |
ఆ. | మంచితేనెతోడ మాదీఫలపుఁబండు | |
తా. | మాదీఫలముతోలు, మంచి తేనెతో నమలిన ముఖముయొక్కయు | |
శ్లో. | కుష్ఠైలవాలు కైలాయష్ఠీమధుముస్తధాన్యకృతకఫలః। | |
క. | ముస్తలు రెండేలంకులు | |
| న్యస్తముగ నూరి గళమున | |
తా. | నిడుముస్తె, నాగముస్తె, ఏలకులు, కొతిమిరి, యష్టిమధుకము, చంగ | |
శ్లో. | జాతిఫలజాతి పత్రీఫణిజ్జవాహ్లీకకుష్ఠసంచరితా। | |
ఆ. | జాజిపత్రికంబు జాజికాయయు హింగు | |
తా. | జాజిపత్రి, జాజికాయ, ఇంగువ, చంగల్వకోష్టు, పిప్పలి, వీనిని | |
శ్లో. | విఘటయతి పూతిగంధమ్ ముఖగంధమ్ ఖాద్యమానమనుదివసమ్। | |
క. | త్రికటుకము లనుదినంబును | |
తా. | శొంఠి, పిప్పలి, మిరియాలు వీటిని కషాయము పెట్టి వేపపుడుకతో | |
కంఠస్వర మాధుర్య లక్షణము
శ్లో. | జాతిఫలైలాపిస్పలిలాజకమధుమాతులుంగదళలేహః। | |
గీ. | జాజికాయలు పిప్పళ్ళు చంద్రబాల | |
| దళములను గల్పి చూర్ణము వెలయఁజేసి | |
తా | జాజికాయలు, ఏలకులు, పిప్పళ్ళు, వట్టివేరులు, మాదీఫలపుఁజెట్టు | |
శరీరకాంతి లక్షణము
శ్లో. | తిలనర్ష పరజనీద్వయకుష్ఠకృతోద్వర్తనాని భజమానాః। | |
తే. | తిలలు పసుపులు రెండు చెంగలువకోష్టు | |
తా. | నువ్వులు, పిండిపసుపు, చాయపసుపు, చెంగల్వకోష్టు వీనిని నలుగఁ | |
శ్లో. | నింబారగ్వధదాడిమ శిరీషకల్కైః సలోధ్రకైః స్త్రీణామ్। | |
క. | దానిమ్మ ఱేల దిరిసెన | |
తా. | దానిమ్మ, ఱేల, దిరిసెనపువ్వు, లొద్దుగ, వేప, ఇవి నూరి పసు | |
శ్లో. | కృష్ణతిలకకృష్ణజీరక సిద్ధార్థజీరకైః సమం పాయసా। | |
ఆ. | నల్లజీలకఱ్ఱ తెల్లనియావాలు | |
| పడఁతిముఖము నలఁద వరకాంతి రెట్టించి | |
తా. | నల్లజీలకఱ్ఱ, తెల్లనియావాలు, జీలకఱ్ఱ, నువ్వులు వీటిని పాలతో | |
శ్లో. | అపనయతి బదరమజ్జా గుఢమధునవనీతసంయుతాప్యంగమ్। | |
శ్లో. | లోధ్రవచాధాన్యాకైర్యౌవనపిటకాపహో లేపః। | |
శ్లో. | వితుషయవచూర్ణయష్టీమధుసితసిద్ధార్థలోధ్రలేపేన। | |
సీ. | ఆవువెన్నయుఁ దేనె యంగూరయును రేఁగు | |
ఆ. | తేనె లోధ్రతరువు తెల్లనియావాలు | |
తా. | ఆవువెన్న, తేనె, అంగూరపండ్లగుజ్జు, రేగుపండ్లగుజ్జు ఇవి కలిపి | |
| నను ముఖమునందుగల మొటిమలు, గ్రంధులు, నశించి స్త్రీల మొగములకు | |
శ్లో. | పరిణతపటదళకాంచనపర్ణీ మధుకప్రియంగుపద్మానామ్। | |
శ్లో. | సమభాగైర్జలపిష్టైర్విలాసినీనాం కరోతి నియతమయమ్। | |
చ. | సరసిజకేసరంబులును జందన కాంచన లోధ్ర బాహ్లిక | |
తా. | పద్మకింజల్కములు, గంధము, కోవిదారపర్ణములు, కుంకుమపువ్వు, | |
కుచోన్నతికరణోపాయ లక్షణము
శ్లో. | శ్రోతోంజనతండులజలనస్యాభ్యాసేన భవతి యువతీనామ్। | |
క. | ఎసఁగన్ శ్వేతాంజనమును | |
తా. | శ్వేతాంజనమును కడుగులో కలిపి చన్నులయందు నలుగు పెట్టిన | |
శ్లో. | యువతివచాకటుకాన్వితకృతాంజలీరజనీతుల్యమాత్రాభిః। | |
శ్లో. | కురుతే పరిణతవయసామపి వనితానాం త్రిసప్తరాత్రేణ। | |
ఆ. | ఆవునేయి మహిషియాజ్యంబు నూనెయు | |
తా. | ఆవునెయ్యి, గేదెనెయ్యి, నూనె ఇవి సమముగా | |
శ్లో. | గృహగతగోలాంగూలో నవనీతం భోజితస్సహరితాళమ్। | |
గీ. | పెంచుకొనునట్టి కోఁతికి వెన్నలోన | |
తా. | పెంపుడుకోతికి వెన్నలోఁ గలిపిన యరిదళ మిడి, పిదప దాని మలము | |
అన్యోన్యప్రేమ లక్షణము
శ్లో. | సురగోపభూమిలతయోశ్చూర్ణం యస్యా భగే నరః క్షిపతి। | |
క. | జలగయు సూరగోపంబును | |
తా. | జలగ, ఆరుద్రపురుగు, ఇవి చూర్ణము చేసి స్త్రీ యొక్క భగమునం | |
శ్లో. | గగనసమాగతవల్గుళివిష్ఠాలిప్తధ్వజేన యాం భజతే। | |
క. | ఆకాశంబునఁ బారుచుఁ | |
తా. | ఆకాశమునందు పోవుచుండిన కాకి రెట్ట వేసినయెడల యా రెట్టను | |
శ్లో. | తాం నిష్ఠాం పుటపాకే దుగ్ధ్వా సహ కాంజికేన భగలేపాత్। | |
ఆ. | పుటముఁ బెట్టి విష్ఠ బూడిదెఁ గావించి | |
తా. | పైన చెప్పినటువంటి కాకిరెట్టను పుటము బెట్టి కడుగులో కలిపి స్త్రీ | |
శ్లో. | ఖరరేతోమిళితారుణముఖకపిరేతో విలిప్తరతినిలయామ్। | |
క. | అరుణాననకపివీర్యము | |
తా. | నల్లనిమొగముగలకోతియొక్క వీర్యమును, గాడిదయొక్క వీర్య | |
నపుంసక లక్షణము
శ్లో. | షణ్డో భవతి నరో౽సౌ బహువారదళే ఖురే న ఖట్వాయాః। | |
క. | ఏనరు శుక్లము మడుపుచు | |
తా. | పురుషునియొక్క శుక్లమును బట్టి సన్ననిబట్టలో పెట్టి మడత వేసి ఆమడ | |
శ్లో. | అజమూత్రభావితం షడ్బిందురజోరజనిచూర్ణయుగమశితమ్। | |
ఆ. | మేషరాజమూత్రమిళితషడ్బిందువు | |
తా. | మేకపోతుమూత్రముచేత దూదిని తడిపి యాదూదిలో పసుపును గలిపి | |
పుంసకత్వ నాశన లక్షణము
శ్లో. | సతిలం గోక్షురచూర్ణం ఛాగీచీరేణసాధితం మధునా। | |
గీ. | తిలలు పల్లేరుకాయలు కలియఁగూర్చి | |
తా. | నువ్వులు, పల్లేరుకాయలు, ఇవి నూరి మేకపాలు తేనెతో కలిపి | |
శ్లో. | నరపార్శ్వస్థేనాస్థ్యా విద్ధం కరబాస్థి స్థాప్యతే యస్యాః। | |
క. | లొట్టిపిట యెముకతోడను | |
తా. | లొట్టిపిట్టయెముక, నరుని ప్రక్కయెముక, యీరెంటిని కలిపికట్టి | |
శ్లో | క్రియతే పేచకమేచకకాకాసృక్సర్పిషా యయోర్నామ్నా। | |
శ్లో. | కాకోలూకజరోమ్ణా హోమశ్చ మిథునయోస్తద్వత్। | |
శ్లో. | మూషకమార్జాలద్విజదిగంబరాణాం చ రోమభిరపి। | |
సీ. | గూఁబ నల్లనికాకి కోవెల నయ్యయి | |
గీ. | విప్ర మార్జాల మూషక ద్విరదవదన | |
తా. | గూబ, నల్లనికాకి, కోవెల, వీటినెత్తురులను నేతితో కలిపి బూరుగు | |
అన్యోన్యప్రీతి లక్షణము
శ్లో. | సురతరుతగరవచాగురుమృగమదమలయజరసైః। | |
క. | సురతరు తగరంబు వసా | |
తా. | దేవదారు, గ్రంధితగరము, వస, అగరు, కస్తూరి, నేయి, మంచిగం | |
నాగార్జున యోగములు
శ్లో. | నాగార్జునేన కథితా యోగా బహవశ్చతుర్దశద్రవ్యైః। | |
వ. | నాగార్జునుఁడను సిద్ధుఁడు పదునాల్గుద్రవ్యములతోడి పెక్కుయోగములు ప్రత్యక్షానుభవదృష్టములఁ దెల్పియున్నాఁడు, వానిని వివరింతును. | |
శ్లో. | భృంగరజోమోహలతే మోహయతస్తిలకతో విశ్వమ్। | |
గీ. | గుంటగలిజేరు నుమ్మెత్త రెంటిచూర్ణ | |
తా. | గుంటగలిజేరుపొడి, ఉమ్మెత్త యీ రెంటిని తిలకమును బెట్టిన లోక | |
వశీభావ లక్షణము
శ్లో. | శిఖిశిఖయాం౽జారికయా సహితే సురవారుణీకృతాంజల్యౌ। | |
గీ. | నెమిలిపించెముఁ గప్పయు నెలఁత నూరి | |
తా. | నెమలిపించెమును కప్పయు సురవారుణియు కలియనూరి యోని | |
శ్లో. | భృంగరజోలజ్జాళుకహరజటధవళకిలేపతో వపుషః। | |
క. | కలయగరయు మణుఁగుఁదామర | |
తా | కలగర, ముణుగుదామర, తెల్లజిల్లేడు, రుద్రజడ, విష్ణుక్రాంత, | |
శ్లో. | గోచన్దనాజకర్ణీరుదన్తికాకన్యకాభిరిహ విహితః। | |
శ్లో. | లజ్జాళుకసహదేవీకన్యాగోరోచనోద్భవం చూర్ణమ్। | |
శ్లో. | విష్ణుక్రాన్తాసితరవికృతాంజలీశిఖిశిఖామిరాలేపః। | |
సీ. | ద్రాక్షాఫలమును రుదంతియుఁ దెల్లగం | |
ఆ. | ధవళరవియు ముడుఁగుఁదామర శిఖియును | |
తా. | ద్రాక్షపండు, రుదంతివేరు, తెల్లగంటెనవేరు, కన్యకుమారివేరు, | |
బీజస్తంభన లక్షణము
శ్లో. | భృంగరజః కన్యాభ్యాంవిష్ణుక్రాన్తాసజాతికామిళితా। | |
గీ. | కలగరయు జాజియును విష్ణుక్రాంత కన్నె | |
తా. | గుంటగలగర, జాజికాయ, విష్ణుక్రాంతి, కన్నెకొమరివేరు, వీటిని | |
భగసౌభాగ్యలక్షణము
శ్లో. | విష్ణుక్రాన్తాహరజటభృంగరజోభిస్సమేతసహదేవ్యా। | |
క. | హరిక్రాంతయుఁ గలగరయును | |
తా. | విష్ణుక్రాంత, గుంటగలగర, రుద్రజడ, సహదేవియాకు, ఇవి నూరి | |
గర్భధారణ లక్షణము
శ్లో. | గోచన్దనదణ్డోత్పలవిష్ణుక్రాన్తాకృతాంజలీచూర్ణమ్। | |
ఆ. | ద్రాక్షపండు ముణుఁగుఁదామర దండోత్ప | |
తా. | ద్రాక్షపండు, ముణుగుదామర, దండోత్పలము, విష్ణుక్రాంత, ఇవి | |
సుఖప్రసూతి లక్షణము
శ్లో. | సరుదన్త్యా శిఖిశిఖయా పుత్రంజాతీకుమారికే మిళితే। | |
ఆ. | భూజనారి శిఖియుఁ బూతిగడ్డయుఁ గల | |
తా. | భూజనవైరి, చిత్రమూలము, పూతిగడ్డ, కలబంద, రుదంతి ఇవి | |
శ్లో. | సరుదన్త్యా హరజటయా సహ సహదేవ్యా చ శిఖిశిఖయా। | |
క. | హరజటయును సహదేవియు | |
తా. | రుద్రజడ, సహదేవి, సురనారి, చిత్రమూలము, రుదంతి, ఇవి కలియ | |
ఉపసంహారము
మాలిని. | ప్రకటితభుజలీలా భ్రాత్రుమిత్రానుకూలా | |
శ్లో. | ఉద్భూతః పారిభద్రాదమరనరఫణిప్రేయసీగీతకీర్తేః | |
ఇతి శ్రీసిద్ధపండిత కొక్కోకకవి విరచితే రతిరహస్యే
సకలస్త్రీప్రస్తావభేదయోగోనామ
పంచదశః పరిచ్ఛేదః
సమాప్తో౽యం
గ్రన్థః
గద్యము
ఇది శ్రీమదష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసుత్రాణ మాచనామాత్యపుత్త్ర
సుజనకవిమిత్త్ర సజ్జనవిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతంబైన కొక్కోకంబను గళాశాస్త్రంబునందుఁ
సర్వంబును తృతీయాశ్వాసము
సంపూర్ణము