రచయిత చర్చ:సయ్యద్ నసీర్ అహ్మద్

తాజా వ్యాఖ్య: పేజీ రూపు దిద్దడానికి ఉదాహరణ టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

యూనికోడ్ పాఠ్యీకరణ లో దోషాలు సవరణ మార్చు

ఈ ప్రాజెక్టులోని పుస్తకాలకు యూనికోడ్ పాఠ్యీకరణ ప్రోగ్రామ్ అక్షర దోషాలు చాలా చేర్చింది. ఇవి బాట్ తో సరిచేయడం లేక మెరుగైన యూనికోడ్ పాఠ్యీకరణ చేసేదాక, దీని పై పని ప్రాధాన్యం తగ్గించడం మంచిది. రహ్మానుద్దీన్ గారితో ఇటీవల మాట్లాడినపుడు మెరుగైన మూలం సంపాదించి యూనికోడ్ పాఠ్యీకరణలో దోషాలు తగ్గించటానికి ప్రయత్నిస్తానన్నారు. రెండు సూచిక చర్చా పేజీలలో ఇదే వ్యాఖ్య వ్రాశాను. మిగత పుస్తకాలలో పనిచేసేవారికి తెలియాలని ఇక్కడ వ్రాస్తున్నాను.--అర్జున (చర్చ) 04:56, 9 మార్చి 2015 (UTC)Reply

పేజీ రూపు దిద్దడానికి ఉదాహరణ మార్చు

పుట:1857 ముస్లింలు.pdf/39 చూడండి. <poem>. . . </poem> పద్యాలు, శ్లోకాలు రూపు దిద్దడానికే పాఠ్యానికి అవసరంలేదు. పాఠ్యంలో పేరా విరుపులకు ఒక ఖాళీ లైను <br/> చేర్చండి. పేజీలో శీర్షికలకు మరింత సమాచారానికి వికీసోర్స్:రచ్చబండ#పేజీలు రూపుదిద్దడంలో మెరుగైన సూచనలు చూడండి.--అర్జున (చర్చ) 05:26, 15 ఏప్రిల్ 2015 (UTC)Reply

Return to "సయ్యద్ నసీర్ అహ్మద్" page.