మీడియావికీ చర్చ:Proofreadpage pagelist dropdown values.json

తాజా వ్యాఖ్య: పుస్తకపుటలకు తెలుగు పేర్లు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

పుస్తకపుటలకు తెలుగు పేర్లు మార్చు

 Y సహాయం అందించబడింది

వనరులు మార్చు

ప్రతిపాదన మార్చు

పుస్తకపుటలు
ఆంగ్లంపేరు, వివరణ తెలుగు పేరు తెలుగుపేరు (కుదించిన)
Front cover: hardbound or softcover (paperback); the spine is the binding that joins the front and rear covers where the pages hinge. పై అట్ట పైఅట్ట
Front endpaper – the endpapers of a book are pages that consist of a double-size sheet folded, the front endpaper and the flyleaf. పై అట్టలోపలి పేజీ పైఅలో
Flyleaf: The blank leaf or leaves following the front free endpaper. తొలిఖాళీ పేజీ -
Front matter – the first section of a book
Frontispiece – a decorative illustration on the verso facing the title page తొలి చిత్రం తొలిచి
Title page – repeats the title and author as printed on the cover or spine. ముఖపత్రం ముఖప
Copyright page: – typically verso of title page: shows copyright owner/date, credits, edition/printing, cataloguing details కాపీరైట్ కాపీరై
Table of contents – a list of the chapter headings and nested sub-headings with their respective page numbers విషయ సూచిక విసూ
List of figures – often included in technical books, a list of drawings or depictions in the book చిత్ర సూచిక చిసూ
List of tables – often included in technical books, a list of data in rows and columns, or possibly in more complex structure. పట్టికల సూచిక పసూ
Dedication – an inscription which is the expression of friendly connection or thanks by the author towards another person. అంకితం అంకి
Acknowledgments – a place in the book where the author gives expression of gratitude for assistance in creating an original work. This may also be placed in Back Matter. కృతజ్ఞత కృతజ్ఞ
Foreword – a short piece of writing sometimes placed at the beginning of a book and typically written by someone other than the primary author. తొలిపలుకు తొలిప
Preface – a short introduction to a book written by the work's author. The preface usually describes how the book came into being and may contain thanks or acknowledgments. ఉపోద్ఘాతం ఉపోద్ఘా
Introduction – the beginning section that states the purpose and the goals of the book పరిచయం పరిచ
Body – the main text or contents of the book, the pages often collected or folded into signatures; the pages are usually numbered sequentially, and often divided into chapters. Chapters may also have titles, and in a few cases an epigraph or prefatory quotation.
Back matter – also known as end matter is the final section of the book it can contain a number of items
Epilogue – a piece of writing at the end of the a book which brings closure to the work. ఉపసంహారం ఉపసం
Afterword – a piece of writing covering the story of how the book came into being చివరిపలుకు చిప
Appendix – supplemental addition to the given work that details information found in the body అనుబంధం అనుబం
Glossary – a set of definitions of words important to the work. పరిభాష పరిభా
Index – a list of terms and references used in the text often with page numbers to where the terms can be found in the work. అనుక్రమణిక అనుక్ర
Notes – a list of author comments or citations of a reference work, these may also be found within the main text at the bottom of a page. మూలాలు,గమనికలు మూలాలు
Bibliography – a list of the works consulted when writing the body ఉపయుక్త గ్రంథాలు ఉపగ్రం
Colophon – a brief description with production notes relevant to the edition and may include a printer's mark or logotype. ప్రచురణ వివరాలు ప్రవి
Flyleaf – The blank leaf or leaves (if any) preceding the back free endpaper. చివరి ఖాళీపుటలు -
Rear endpaper – the endpapers of a book are pages that consist of a double-size sheet folded, the rear end or backend paper the first of which is a flyleaf. వెనక అట్ట లోపలి పుట వెఅలో
Back cover – the back cover of a book which usually contains biographical matter, a summary of the book as well as the ISBN and publisher's price for the book. వెనక అట్ట వెఅట్ట
Errata అచ్చు తప్పుల పట్టిక అతప
Abbreviations పొడిమాటల వివరం పొమావి

పుస్తకలోని వివిధ పుటరకాలకు తెలుగు లో పేర్లు, పేజీల సూచిలో గుర్తించి పొడిఅక్షరాల రూపం ప్రతిపాదన పైన చూడండి. దీనిపై చర్చించండి. ఒక వారంలోగా (10 నవంబరు 2020) ఖరారుచేసుకొని పేజీల జాబితా ఉపకరణంలో వాడదాము. --అర్జున (చర్చ) 12:09, 3 నవంబరు 2020 (UTC)Reply

ఖాళీ పేజీలకు క్లుప్తమైన పేరు గా '-' వాడడం మెరుగు. అవి, అచ్చు తప్పుల పట్టిక కు చిన్న పేరులో అక్షర దోషం సవరించాను. --అర్జున (చర్చ) 07:00, 6 నవంబరు 2020 (UTC)Reply
ఇంచుమించుగా బాగున్నాయి. కొన్ని సూచనలు: పైఅ = పైఅట్ట; వె^అ = వె^అట్ట; చిపొ = చిప; అంకి = అంకితం., మిగిలినవి సరిగా ఉన్నాయి.Rajasekhar1961 (చర్చ) 07:52, 6 నవంబరు 2020 (UTC)Reply
Rajasekhar1961 గారు, మీ సూచనలు బాగున్నాయి. అలాగే సవరించాను, epilogue కు మెరుగైన పదం చేర్చాను.--అర్జున (చర్చ) 04:12, 7 నవంబరు 2020 (UTC)Reply
ఇంకొన్నిటికి మూడు అక్షరాలతో మెరుగు చేశాను.--అర్జున (చర్చ) 04:33, 7 నవంబరు 2020 (UTC)Reply
pagelist ఉపకరణం పనిచేస్తున్నది. ఒక సూచిక పేజీ (https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:Frenchi-Svaatantrya-Vijayamu.pdf) దీనితో సవరించాను. చివరిలో వచ్చే ప్రకటనలకు, ముందు వచ్చే ప్రకటనలకు పుటరకం అవసరమనిపిస్తుంది. ఇవి ప్రతిపాదిస్తున్నాను.
ప్రకటనలు | ప్రకట
పుస్తక పొగడ్తలు|పుస్తపొ
ఇంకేమైనా అవసరమైతే తెలియచేయండి. --అర్జున (చర్చ) 10:20, 8 నవంబరు 2020 (UTC)Reply
పై వ్యాఖ్యలో పొగడ్తలు కు బదులు అభిప్రాయాలు అని ఇప్పటికే వాడినందున దానిని వాడటం బాగుంటుంది. తొలి ఖాళీపేజీని, చివరి ఖాళీ పుటలు లో ఖాళీ తొలగించడం బాగుంటుంది. ఖాళీ పుటను ప్రత్యేకంగా గుర్తించడం మంచిది. --అర్జున (చర్చ) 06:33, 10 నవంబరు 2020 (UTC)Reply
ముఖచిత్రం బదులు ముఖపుట మెరుగుగా వుంటుంది, ఎందుకంటే ఒక్కోసారి బొమ్మలు వుండవు కాబట్టి.--అర్జున (చర్చ) 07:22, 10 నవంబరు 2020 (UTC)Reply
ముఖపత్రం వాడబడినది, దానిని శీర్షిక పుట గా మార్చాను. ఇతర స్వల్ప సవరణలు చేశాను. --అర్జున (చర్చ) 09:37, 12 నవంబరు 2020 (UTC)Reply
ఉదాహరణ సూచిక చూడండి. --అర్జున (చర్చ) 09:46, 12 నవంబరు 2020 (UTC)Reply
Return to "Proofreadpage pagelist dropdown values.json" page.