మీడియావికీ చర్చ:Gadget-TemplatePreloader.js

తాజా వ్యాఖ్య: తెలుగు స్థానికీకరణ స్థితి టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

తెలుగు స్థానికీకరణ స్థితి మార్చు

  • తలకట్టు మూస పరామితులు కొత్త పేజీ ప్రారంభించినపుడు, ఉపకరణాలు లో చేతనం చేసివుంటే వస్తున్నవి. తదుపరి విభాగం లో [[../ <విభాగం పేరు>]] వాడితే తదుపరి విభాగపు అధ్యాయంలో అది విభాగము పరామితిస్థానంలో పెడుతున్నది. రచయిత పేరు ఉపపేజీలలో వచ్చుటలేదు.(పరిశీలించాలి)

సంవత్సరం ఉపపేజీలకి వచ్చుటలేదు(మంచిది).--అర్జున (చర్చ) 06:18, 23 మార్చి 2015 (UTC)Reply

Return to "Gadget-TemplatePreloader.js" page.