మర్ద మర్ద (రాగం: ) (తాళం : )

ప|| మర్ద మర్ద మమ బంధాని | దుర్దాంత మహాదురితాని ||

చ|| చక్రాయుధ రవిశత తేజోంచిత | సక్రోధసహస్ర ప్రముఖ |
విక్రమక్రమా విస్ఫులింగకణ | నక్రహరణ హరినవ్యకరాంక ||

చ|| కలితసుదర్శన కఠినవిదారణ | కులిశకోటిభవ ఘోషణా |
ప్రళయానలసంభ్రమ విభ్రమకర | రళితదైతగళ రక్తవికీరణా ||

చ|| హితకరశ్రీవేంకటేశప్రయుక్త | సతతపరాక్రమ జయంకర |
చతురోऽహంతే శరణమ్ గతోऽస్మి | యితరాన్ విభజ్య యిహ మాం రక్ష ||


marda marda mama (Raagam: ) (Taalam: )

pa|| marda marda mama baMdhAni | durdAMta mahAduritAni ||

ca|| cakrAyudha raviSata tEjOMcita | sakrOdhasahasra pramuKa |
vikramakramA visPuliMgakaNa | nakraharaNa harinavyakarAMka ||

ca|| kalitasudarSana kaThinavidAraNa | kuliSakOTiBava GOShaNA |
praLayAnalasaMBrama viBramakara | raLitadaitagaLa raktavikIraNA ||

ca|| hitakaraSrIvEMkaTESaprayukta | satataparAkrama jayaMkara |
caturO&haMtE SaraNam gatO&smi | yitarAn viBajya yiha mAM rakSha ||


బయటి లింకులు

మార్చు

MardaMardaMamaBandhani






అన్నమయ్య పాటలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=మర్ద_మర్ద&oldid=14210" నుండి వెలికితీశారు