యోఽపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
చంద్ర మా వా అపాం పుష్పమ్ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
య ఏవం వేద యోఽపామాయతనం వేద, ఆయతనవాన్ భవతి ౧

అగ్నిర్వా అపామాయతనమ్, ఆయతనవాన్ భవతి
యోఽగ్నేరాయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వా అగ్నేరాయతనమ్, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద యోఽపామాయతనం వేద, ఆయతనవాన్ భవతి ౨

వాయుర్వా అపామాయతనమ్, ఆయతనవాన్ భవతి
యో వాయోరాయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వై వాయోరాయతనమ్, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద యోఽపామాయతనం వేద, ఆయతనవాన్ భవతి ౩

అసౌ వై తపన్నపామాయతనమ్, ఆయతనవాన్ భవతి
యోఽముష్య తపత ఆయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వాఽముష్య తపతపమయతనమ్, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద యోఽపామాయతనం వేద, ఆయతనవాన్ భవతి ౪

చంద్రమా వా అపామాయతనమ్, ఆయతనవాన్ భవతి
యశ్చంద్రమస ఆయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వై చంద్రమస ఆయతనమ్, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద యోఽపామాయతనం వేద, ఆయతనవాన్ భవతి ౫

నక్షత్రాణి వా అపామాయతనమ్, ఆయతనవాన్ భవతి
యో నక్షత్రాణామాయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వై నక్షత్రాణామాయతనమ్, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద యోఽపామాయతనం వేద, ఆయతనవాన్ భవతి ౬

పర్జన్యో వా అపామాయతనమ్, ఆయతనవాన్ భవతి
యః పర్జన్యస్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వై పర్జన్యస్యాయతనమ్, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద యోఽపామాయతనం వేద, ఆయతనవాన్ భవతి ౭

సంవత్సరో వా అపామాయతనమ్, ఆయతనవాన్ భవతి
యస్సంవత్సరస్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి
ఆపో వై సంవత్సరస్యాయతనమ్, ఆయతనవాన్ భవతి
య ఏవం వేద యోఽప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్ఠతి ౮


మంత్రపుష్పము వినండి


మంత్రపుష్పం ని ముఖ్యమయిన దైవ ప్రార్ధనలు, , పూజలు, వైదిక కర్మలు పూర్తి అయిన తరువాత ఉచ్చరిస్తారు (చదువుతారు). ఈ మంత్రపుష్పం ప్రస్తావన యజుర్వేదం లోను, తైత్తిరీయ ఆరణ్యకం లోను ఉంది. కొందరు, నారాయణ సూక్తము లోని మొత్తం 13 శ్లోకాలను, మంత్రపుష్పం గా పరిగణిస్తారు.