భారత నీతికథలు/సైంధవుడు - పరస్త్రీ వాంఛాఫలము

________________

సైంధవుఁడు - పరస్త్రీ వాంచాఫలము. 111 కౌరవులపై మీకింతటి దాక్షిణ్యం బేలయని చిత్ర సేనుఁడు వారిని మందలించెను, మేమేమి చేయఁగలము. ఇది ““యుధిష్ఠిర శాసన” మని భీమార్జునులు పలికి గంధర్వులతో గూడ ధర్మరాజుకడకు వచ్చిరి. ధర్మ రాజు కౌరవుల బంధనము లన్నియు భీమునిచే విప్పించెను. బంధవిముక్తలైన కౌరవ కాంతల నెల్ల మహాసాధ్వియైన పాంచాలి గౌరవించెను. ధర్మరాజు దుర్యోధనుం జూచి, “నీ వెన్నఁడునిట్టి సాహస కృత్యముల నొనర్పకుము. తములను దొరలను వెంటఁ బెట్టు కొని సుఖముగా నింటి కేగుము. జరిగిన దానికి దు:ఖంపకు ” మని బుద్ది చెప్పి పి వేసెను.

క. శరణంబని నచ్చిన భీ
కరశత్రుని నయినఁ గావఁగవలయున్ గ
రుణాపకుల తెఱంగిది
యిరవుగ సరిగావు దీని కే ధరంబుల్.

24. సైంధవుఁడు - పరస్త్రీ వాంఛాఫలము.


పాండవులు తృణబిందుఁడను ముని గూశమంబునఁ గొంతకాలము నివసించిరి. ఆ దినములలో వా రేవును నొక నాడు ఛామ్యసహితంబుగాఁ జాంచాలి నాళమంబు విడిచి, మృగ రూ వినో దాగము నలు దిక్కులకుఁ గోయిరి. అట్టి యవసరంబున సింధు దేశాధీశ్వరుఁడైన సై ంధవుఁడను ________________

11. భారత నీతి కథలు - రెండవ భాగము -- రాజు సొల్వరాజ కన్యకను బె? యూదుటకుఁ జతురంగబల సమేతుండై యత్యంత వైభవంబుతోఁ బోవుచు, నాశ్రమ సమీపంబునఁ దిగు చుండిన గౌపదినిజూ చెను . చూచి యా కామాంధుండు మోహించి, తన పరివారము సచ్చటనా పి, తానురధముదిగివచ్చి, “సుందరీ! నీ వివ్వవు ? ఇవ్వన దేవ తవో! సురేశ్వరునితో సలిగి ధరిత్రి కుదించిన శచీ దేవివో! నీపతి యెవ్వఁడు ? నీ పేయ్యది ! నా తెఱంగ జుయఁ డలంచితి వేని వినుము. సింధు సౌవీర నాధుండను. జమదసుఁడను.” అని పలికెను. ద్రౌపది హెనింజూచి, “నీవు శిఖవంశోద్భవుఁ డైన సుభధపుత్రుడవగుట 'యెఱుంగుడు. నేను బాఁచాల పతి యైన దుపకుని కూతురను. కృష్ణ యనుదానను. పాండునందనులగు యుధిష్ఠిర జీ నూడ్డున నకుల సహదేవులకు ధర్మపత్నిస్. అవ్వీ సలిప్పుడు నన్నీ వసముననుంచి 'వేట కేఁగిరి. అమహాతులు వచ్చి చేయు సత్కారంబులం ' కొన్ని వచ్చును. ఒక్కింత మా రూశ్రమంబున విశ్రమింపు"మని గౌరవ పూర్వకముగం బలి ఇను. అప్పుడు సైంధవుఁడు నవ్వుచు, “సుందరీ ! రాజ్యం బెల్లఁ గోలుపోయి యడవులం జొచ్చిన పాండవుల గూడి సీ నేమి సుఖమనుభవింప గలవు? సింధు సౌవీర రాష్ట్రంబుల కధిపతి నైన నన్ను వరించి నాతో సమస్తరాజ్యభోగము లనుభవింపుము. లెము. చీపతులు రాకమున్నే సౌరథం పక్కఘు” అని యామెను దొందర పెట్టను. ________________

- - (10) సైంధవుఁడు - కరస్త్రీ వాంఛాఫలము, 113 అపలుకులకుఁ బాంచాలి ప్రకంపితచిత్తయై "సైంధ వా! కౌరవ పాండవులకుఁ జెల్లెలైన దుస్సలకు నీవు పతివి. నాకుఁ దోఁబుట్టువ నగుదువు. నీవిట్లాడవచ్చునా?" అని మంద లించుచుండ నాధూర్తుఁడు, " పాంచాలీ! స్త్రీల యెడ రాజులకు వావి వెదకఁ బని లేదు. నీవు రాకున్న బలిమి నైన నిన్నుఁ గొంపోయెద నని కఠినముగ జెప్పెను. అప్పుడామె క్రోధకలుషి తాంత రంగయై ఓమూత్ ! మహావీరుల ధర్మ పత్ని నైన నన్ను సామాఖ్య వనితగా భావించి వదగుచున్నావు? అమహాత్తు లేఱింగి రేని నీప్రాణములఁ బరమేశ్వరుండైన రక్షింప లేదు. ఊరక చెడక నీదారిం బొము. "పాండవ సి.హంబుల కక పుట్టింపకుము. నీ పాపబుద్దినిఁ బరిత్వ జింపు" మని పెక్కువిధముల బోధించుచుండ, నప్పా పాతుండు తటాలున నామె పయ్యెదకొంగుఁ బట్టుకొనెను. పుకొనినంతనే కృష్ణ యొడలుమఱచి, ధాతి శయంబున నొక్కటి వేసినంతనే, యామ్రాటున పోఁడతి చిత్రంబుగ నేల పై ఁ దెళ్ళే. ఇట్లు నేలంబడి తడయక లేచి జయద్రథుండామెను బలిమిని రథంబుపై నిడుకొని పోవుచుండెను. ద్రౌపది యోశించుచు ధౌమ్యుంబిలచి, “ఈ సైంధవాధముఁడు నన్నుఁ గొనిపోవు చున్నా" డని చెప్పెను. ధౌమ్యుఁడు భయ విస్మయంబుల సైంధవుని గాంచి “ఇట్టి దుస్సాహసంబు వదలు" మని యనేక విధముల బోధించెను. కాని వాడు వినక యప్పుడే బయలు దేటి ప్రయాణమును సాగించెను. కొంత సేపునరుఁ బాండవు లేవురు నాశ్రమమునకు వచ్చినంతనే ధాత్రికయను పరిచారిక బోరున నేడు చు ________________

114 భారత నీతికథలు - రెండవ భాగము, సైంధవుని దుర్నయంబును వారి ?జిఁగించెను. అప్పుడు వారేవురును బ్రళయ కాలానలమూర్తులై దుర్నిరీక్ష్యంబు లైన రూక్షక్షణంబులతో నా యుధ పాణులై రథం లెక్కి, వాయు వేగంబున సైంధవు డేగిన దిక్కుసరుఁ బోవఁ జొచ్చిరి. ముం దేగుచున్న సైంధవుఁ కు కొంచెము సేపులో ' నే గాఁడి న నిక్వణంబు వినియెను. ద్రౌపది నోదార్చుచున్న యనఁడా ధ్వని యెట్టిదోయని యిటునటుఁ జూ గుచుఁడఁ దీప నిశాత బాణ పరంపరలు రివ్వురివ్వునఁ డన్ను ను ద సై స్యములను గప్ప దొడంగెను. ఇయ్యది పొండ వాగమనము)నకు సుచరంబని ద్రౌపది ధైర్యము వహించెను. సై : ధవుడు యుసన్నద్దు డయ్యెను. అప్పుడు లేళ్ళమంద పై జుకు కొదమ సింగం బులవలె బాండునందను లజవంబునవచ్చి సై న్యమధ్యఁ బును బొచ్చి కంటఁ బడిన వారినెల్ల నిష్క గుణంబుగాఁ జెండాడు చుండిరి. భీముఁడు తన పెనుగదం బట్టి వారణముల కుంభ ములు ప్రయ్యలు చేసెను. రథములు పిండిగొట్టెను. హయ ముల నేలపాలు గావించెను. విజయుండును నమోఘంబు లైన గాండివ బాణంబులతో శత్రువీరుల శిరంబు లెగర వేయుచుండెను. ఒకవంక నకులసహదేవులు సకల సైనిక నికాయములఁ గడ తేర్చు చుండిరి. ఇట్లమహావీకుల రణ కలా కౌశలమున సతిస్వల్ప కాలములోనే యా ప్రదేశం బంతయుఁ బీనుఁగు 'పెంటలతో నిండెను. అప్పుడతి సూత్నముగా సైంధవుడు వారికిఁ బట్టువడెను. భీముఁడు వానినందుకొని పిడికిటి పోటులతోఁ గొంత సేపును, మోకాలి పోటులతోఁ గొంత సేపును, గదా ప్రహారంబులతోఁ గొంత సేపును, మర్ధించుచుండ నర్జునుఁడు, ________________

సైంధవుఁడు - పర స్త్రీ వాంఛాఫలము. 16 “చాలు చాలు నింకఁ బొడిచినఁ బ్రాణ విముక్తుండగు " నని పలికి వారించెను. అంతతో భీముఁడు దానిని మర్ధించుట మాని, వాడి యెన యొకక తి వాతీయమున దాని శిరమును 'జెక్క లెగయ గొణిగి, చూచువారు కడుపుబ్బ నవ్వునట్లతి వికారముగ నై దుకూకటు లొనర్చెను. ఇట్లు సైంధవుని యాకారంబు వికృతంబు గావించి, వృకోదరుఁడు, "ఓరీ ! సైంధవా నిన్ను బ్రతుకనిచ్చిన యెడల నేడు మొదలుగ నెల్ల సభలయందును 'బాండన దాసుఁడనని చెప్పుకొందువా” యని యడిగెను. వాఁడును భీముని భీమాఘాతములకు, భయంపడి చేతులు మోడ్చి యేడ్చుచు, అట్లే చెప్పుకొను చుందును. నన్ను విడువుఁ" డని ప్రార్థించెను. పిదప వారేవు రును వానిని ధగజునికడకుఁ గొనిపోయిరి. వాని వికృతా కారమును జూచి పాంచాలి నవ్వఁజొచ్చాను. యుధిష్ఠిరుఁడు, నేటినుండియు నీ పెట్టి దుర్వృత్తి వర్జి చి, బుద్ధిమంతుఁడవై వర్తింపు” మని బోధించి విడచెను. ఇట్లు పాండవులు సదాశత్రు విజయంబులతో నరణ్య వాసమును గడపి, పదుమూఁడవయేట విరాట నగరంబునఁ బచ్చన్న వేషములతో నజ్ఞాతవాసమును గడపి, సమయ సంపూ యైనంత నే తమ యర్ద రాజ్యమును దమకీయవలసిన దని కకకు రాయబారమంపిరి. కడకై దూళ్ళిచ్చినను జ . ధర్మరాజు నెను. అర్ధ రాజ్యమున కేకాక, 'యైదూ నను దుర్యోధనుఁ డంగీకరించ లేదు. అందుచే మహా తన యుద్దము ప్రారంభింపఁబడినది. ఆయుద్ధములో భీష్మ ద్ర కర్ణ కృప శల్యాది మహావీరు లెల్లరు గతించిరి. దుర్యోధనుని సూర్వురు తమ్ములును భీమునిచేఁ జచ్చిరి. ________________

116 - - భారత నీతికథలు - రెండవ భాగము. ప్రతిజ్ఞ ప్రకారము భీముఁడు దుర్యోధనుని తొడలు విరుగగొట్టి యంత మొనర్చెను. పాండవ సైన్యముల యం దును ననేకులు గడ తేరిరి. ధరమూగులైన పొండునందను లేవురును భగవంతుడైన శ్రీనారాయణుని యనుగ్రహంబునఁ బాణాపాయము లేకుండ సుఖజీవులైరి. నారాయణుని యను మతంబున యుధిష్ఠిరుఁడు సమస్త రాజ్యమునకును బట్ట భద్రుండె ధరపరిపాలనంబు సేయుచు, సోదరులతోడను బవిత్రశీలయగు పాంచాలీతోడను సుఖముగాఁ గాలము గడ పెను. సీ. ఆయురర్థులకు దీర్ఘాయుర వాప్తియు నర్థార్థులకు విపులార్థములును ధర్మార్థులకు నిత్యధర్మ సంప్రాప్తియు వినయర్థులకు మహా వినయ మరియుఁ బుతార్థులకు బహు పుత్రసమృద్ధియు సంపదగుల కిష్టసంపదలును, గావించు నెప్పుడు భావించి వినుచుండు వారికి నిమహా భారతము భక్తియుక్తులైన భాగవతులకు శ్రీ వల్లభుండు భక్తవత్సలుండు భవభయంబు లెల్లం బావి పౌరసుడు సిద్దిగరుణతోడఁ జేయుచుండు. ఓం శాంతి, శాంతి, శ్శాంతి..