భారత నీతికథలు/ద్రౌపది - పాతివ్రత్యమాహాత్మ్యము

________________

(8) ద్రౌపది - పాతివ్రత్యమాహాత్మ్యము. బును బ్రయోగించి శిశుపాలుని మస్తకంబును దటాలున ఖండించెను. కం. భూరిగుణోన్నతు లనఁదగు హరికి ధీరులకు ధరణివల్లభులకు ఈ క్పారుష్యము చను నే మహా దారుణమది విషముకంటె దహనముకంటెన్.

18. ద్రౌపది - పాతివ్రత్యమాహాత్మ్యము.


ఖాండవ దహన కాలమున నగునుఁడు మయునకుఁ గావించిన మహోపళారమును దలంచి, మయుఁడు రాజు సూయ సందర్భమున నత్యద్భుత మగునొకసభగావించి పాండ పులకి చ్చెను. ఆ విచిత్ర సభావై భవంబును జూచివచ్చిన రాజు లెల్లకు మితిమీరిన యాశ్చర్యమును జూచుటయం దింకను ద: విఁ - దక, దుర్యోధనుఁడు శకు నీతోఁ గొన్ని దిసములం దే యండి పోయెను. ఒకనాడు దాని యపూర్వరమణీయతకు విస్మితుండై యా యూప్రదేశములం గ్రుమగుచు, వివృతంబైన ద్వారమును సంవృతంబుగాఁ దలంచి చొరనొల్లక, సంవృత ద్వారమును వివృతంబని చొరంబోయి, కవాటఘటిత లలాటుండగుచుండెను. మఱియు విమలమణిష్ఠలంబు జలా శయంబనుకొని పరిధానంబుగఁ దోచికొని, నిజమైన జలాశయంబును స్థలముగాఁ దలంచి, కట్టిన పుట్టము తడియం ________________

భారత నీతికధలు - రెండవ భాగము. జొచ్చిన వాని యనసం జూచిన పా చారు ను బాం:కవులను నవ్వుకొనిరి. ధర్మరాజు నా సుగతి ఏ ti:: వేళ దివ్యాంబరాధంూదులు దానికి నిప్పించి పంపి "ను. డ్యుధనుఁడు గా ప్రభావం వలన కరిపుర » ke. "మ " జసూయము గా జనకంజ ట చేతిను. బాస్ సభా అ యన ల కన్నిజ్వాల యగుటచేను నిద్రాపురములు ము!: పరా (న దుఃఖమునఁ బరితపించుచుంను. వాని వినతి గని .. ? మేనమామలైన శకుని దానిని పమీపించి మెల్లిగ , ఖ కారణంబుడి గెను. ద.గ్యోధనుడు తనకు గల గలిన పరాభవమును 770డవుల యైశ్వర్యమం:50 కు సంయుయు శకుని కెటీగించి, "మామా ! నీవెటులైన -- వైశ్య ర్వంబు హరించి సౌకీయవలయు, నన్నుఁ బ* భవించినట్లు పాండవుల నిండుసభలో బరిభవింప వలయును. అట్లు కొనినాడు నేను బ్రాణపరి త్యాగము గావింతు" ని క్న గార్చెను. శకు: వాసినో దార్చి వానీతో ధృతరాష్ట్ర న జని దుర్యోధనుని మనో వేదసమును వ్యక్తపగ చెను. ద:ర్యోధనుఁడును ద8 పరాభవము; తండ్రితోఁ జెప్పు!" నెను . మాయజూదంగాడి పొండపుల లక్ష్మీ హరించుటకు శని దుర్యోధన. :: ధృతరాష్ట్రునికడ నిశ్చయించుకో.. కాని యతఁ డట్టి య కార్యము : కు సమ? పక కొడుకున కనేక విధముల బోధ జను. ఎంత బోధించినను దుర్యోధనుఁడు లిన పట్టు విడువ లేదు. ల Aa 2 . ________________

ద్రౌపది - పాతివ్రత్య మాహాత్మ్యము. రాజాజ్ఞ ననుసరించి విదురుఁడు పొండవులను హస్తి పురమునకుఁ దీసికొనివచ్చెను, శకుని దుర్యోధనులు వారి యెడఁ దమకు లేని యభిమానము) సభినయించుచు గౌర పాదరణంబులు నేర పుచు నొకనాడు ద్యూతరంగము:నకుఁ దీసికొనివచ్చిరి. క్రమక్రమముగా ద్యూల్ ప్రసంగమును గావించిరి. జూదమాడుటకు ధగ్రజుని మెల్లఁగాఁ గోత్స హించిరి. ద్యూతము సకలాసర్టదాయ! (బని యుద్ధికుఁడు వారిని వారించెను. శాని వారు మాన లేదు. అందుచే జూదంబునకుఁ బిలు:వంబడి యాడకుం.మట యధ రంబని ధర సందనుఁడు శకునితో జూదమాడుటకుఁ బారంభించెను. పాచికలు పట్టినది మొదలు మాయావిదుండైన శకుని ధర్మజునోడించుటకుఁ బ్రారంభించెను. ఓడుచున్న కొలదినీ బుదల వహించి, యుధిష్ఠిరుడు మరింత కృతః శ్చయుఁ డగుచుండెను. ఎట్టి శాంతులు కె సను నెట్టి ధర్మపరులకై నను ద్యూతము మత్సర కారణంబును గలహ కారణంబునగు. అందుచే సమాయ జూదమునందుఁ దగులుకొని బద్దమత్సరుఁ డై యుధిష్ఠిరుడు దేవ బ్రాహణ వృత్తులుదక్క సఖిలమహీతలంబును, బాహణులు దక్క సర్వప్రకృతి జనులను రాజపుత్రుల నొక్కొక్క యొడ్డున నొడ్డి యోటువ ఔను. పిమ్మట సత్యంతధర్మ సమేతులును నాదిత్య తేజులును నగు భీమార్జున నకుల సూ దేవులనొడ్డి యోటుగాంచెను. అంతకంటెను దారుణంబుగ మహాసాధ్యి ________________

భారత నీతికధలు - రెండవ భాగము, యైన పాంచాలినొడ్డి, మత్సరాతి శయంబున మతిపోయిన యుధిష్ఠిరుఁ డామెనుగూడ దుర్యోధనాదులకు దాసిగాఁ జేసెను. కడకుఁ దన్నొడ్డుకొని యోడి, తానను వారికి దాసుఁడయ్యెను. ఇట్లు సర్వమ! నోడినంతనే దుర్యోధనాదులు సంతోషాతిశయమునఁ గెవ్వునఁ గేక లిడసాగిరి. ఖన్ను లై దీసాను లై పాండవు లేవురును జలనము లేని చిత్ర ప్రతిమలై రి. ఇట్టి కపటద్యూత మధ రమని భీష్మద్రోణ కృపాదు లై న పెద్ద లెల్లరును శకుని సుయోధనుల సనేక విధముల వారించిరి. కాని రారాజు వారిని లేశము'ను లక్ష్యపెట్టక, ప్రాతి శామి యను వానిఁబిలచి నీవిప్పుడబోయి డౌపది నీసభలో కిఁ దీసికొనిరమని యజ్ఞాపించెను. తోడనే ప్రాతి కామి పొంచాలి పాలికించాయి. భక్తితో నమస్కరించి, ప్లే ! ధర్మనందనుఁడు సమ స్తరాజ్యమును సోద" లను దన్నును నిన్నను జూడమున దుర్యోధనున వడియె. రారాజు సిస్సు దోక్క నిరమని నాకు యోగించను. నీ వాలని కడకు రావలయు” సని పలికెను. పి.కువంటి యదారుడు నా గవిసి పొంచాలి. సంతోపల పచి తయై దు:ఖంచి “అరు" ఏ యుగంబు నంజ న భార్యను జూద సండోడు భర్తలుంది రా ! నా భర్తమున్ను సన్నాటువడి పిదపఁదన్ను నోటువ డెనో లేక తన్ను మన్నోడి పిదప సన్నోటువ డెనో యెటింగ్ ౦పుము. నీ 'విజుంగ వేని యా జూదరినే యడిగి ________________

ద్రౌపది - పాతివ్రత్య మహాత్మ్య ము, 'ర” మని పంపెను. ప్రొతి కామి క్రమఱివచ్చి పాంచాలి పలుకులు ధర్మనందనునకుం జెప్పి నిరు తరుండయ్యె. అది చూచి దుర్యోధనుఁడు తన సందిగ్ధ మిచ్చట నే తీర్చుకొన వచ్చునని చెప్పి యామెను దోడ్కొని రమని మజల బలం పెను. ద్రౌపది ప్రాతి కామి) వెంటవచ్చి పాప మేకవస్త్రయై దు 1190చుచుఁ : నువృద్ద సవిూపంబున నిలి చేరెను. అప్పుడు దుర్యోధన స యోగమున దుశ్శాసనుం డామెను సమీపించు చుండ నాసాధ్వీమణి వెఱచి గాంధారియొగ్గకుఁ బారిపో యెను. దుశ్శాసనుండును విడువక వెంట నేగీ, యతి దారుణంబుగ నామె కొప్పుపట్టి సభ కీడ్చుకొని వచ్చెను. 'గౌపది బోరు బోరున నేచ్చుచుఁ బాండవులను దక్కటి సభ్యులను నుదే శించి, ఇద్దుర్మాగడు నన్నవ చనించు చున్నవాఁడు. వీనిని వారింపు" డని మొజు పెట్టెను. ఆ మే మొజలాలకించు వారుగాని (నూ మె యడిగిన ధర్మసందిగ్ధమునకు ప్రత్యుత్తర మిచ్చు వారు గాని నాటి సభలో లేరైరి. " ఓజగన్నాథా ! ఆ గడసశరణ్యా ! జనార్దనా ! రక్షింపుము. రక్షింపు" మని గౌపది నారాయణుని ఆర్జించినది. అప్పుడు దుర్యోధ నుఁడు పాండవులయు, డౌపదీ వస్త్రంబు లపహరింపు ముని దుశ్శాసనునకు నియోగించెను. ఆమాటలు వినుటయే తడవుగఁ బాండవులు తమ పై నున్న వస్త్రము లచ్చటఁ ఇబడ వేసిరి. దుశ్శాసనుఁ "డేళవస్త్రయైన పాంచాలి కట్టుబట్టను ________________

86 భారత నీతి కథలు - రెండవ భాగము, బలత్కారంబున నాకర్షించెను. నా "య! యనుగ్ర హంబు చేతను నామె పాతివ్రత్య ముసముచేతను, డ్యుసము డపహం చ క "లు సానుకూచి లక్షయ సభ-- నొక కొంత పోపుగా చర్చబడినవి. అనుశాసనుని చేను.. పీకినవి. ప్రాణము:n als.. 1. దుర్యోధనాదుల మొగములు వెలవెల బారి: వి. ఇప్పు. నను లాంచాలీ ప్రశ్న మన 'కెవ్వగా నను నిరం బీయఁద గుసస్ విదురుఁడు సభ్యుల ను దేశి - చి పలి కెస.. కాస్ దుష్టుడైన దుర్యోధను కు వెరచి యెవ్వరును మూట లేదు. లజ్జావనత సదనయై మేడ్చచున్న ద్రౌపదిం జూచి తన తొడ పైఁ గూర్చుండుమని : గ్యోధనుఁడు కనుసన్న గావించెను. అది చూచి భీమసేనుఁడు పుపు పటపట " 4) కుచు ప్రళయ కాల రుద్రుండై "సాధ్యమైన పాంచాలిని గొప్పువట్టి యీడ్చిన దుశ్శాసనుని, తోడు 1 మన్న దుర్యోధనుని రణ రఁగమున నింత లింతలుగా ఖంచెద. అట్లు గావింపని నాడు పితృ పి రామహుల గ క కిం దప్పగవాడ నగుదు” నని ఘోరమైన శపథములు గావించెను. ఈ మహోపద్రవము లన్నియు ధృతరాష్ట్రునకుఁ దెలిసినవి, దెలిసి సంతనే యతఁడు దుర్యోధనుని రావిచి వాని యకాగ్యము న త్యాగ్రహముతో దూషించి పిదపఁ బంచా లినిఁ బిలచి శాంశ వచన బులతో నో డార్చి, “సుందరీ ! నీవు నాకోడండ్రందడిలోఁ బూజ్యురాలవు. నీకిష్టం బెయ్యడి ________________

కిమ్మారుఁడు - మార్గనిరోధము. గోరుమి చ్చెద " పనీ పలికెను. కౌరవ దాస్యము నుండి ధర్మజుని విముక్తునిఁ జేయుమని యామెకో రెను. ధృతరాష్ట్రు, * వర మొసంగి యింకొకటి కోరుమనెను. తక్కిన నలువురు సోదగులను దమతమ రూయ ధములతోఁ గూడ దాస్యము తొలంగునట్లు వరము కోరె.శ. ఆ వరమును నొసంగి యతం డి" వరమును గూడ వేసుమనెను. కాని క్షత్రియ సత్రి రెండువరములకంటె నధికము కోరుట విరుద్దమనిపలికి యామె మఱి యేమియుఁ గోర లేదు. ధృతరాష్ట్రుడు కోడలి గుణంబు లకు ధర్మబుద్ధికి సంతసించి ధర్మజుని రావించి యూతం "డిన సర్వస్వమును మజల నాతని కిచ్చి వేసెను. గీ. శత్రనీతి క్రమంబు గావు సూప్ నీకృతీయును జూదమును ధర్శనిత్యులైన వారి కీ రెండు నట్టింపనలయు నెపుడు పాపవృత్తంబు జూదంబు పార్టివులకు,

19. కిమ్మీరుఁడు - మార్గనిరోధము.


ధృతరాష్ట్రుడు పొండవుల రాజ్యమును మజులఁ 'బాండ వుల కిచ్చి వేసినంత సే దుష్టచతుష్టయంబవి పేగువడిన కర్ల శకుని దుర్యోధన దుశ్శాసనులు మిక్కిలి విచారించిరి. సర్వ మును నపహరించి పొండ వేయులను మజల రాజ్యహీనులఁ గావింపవలయునని నా రుపాయము లాలోచింపసాగిరి. ధృత