భారత నీతికథలు/ఔర్వుఁడు - భయంకరకోపాగ్ని

5. ఔర్వుడు - భయంకరకోపాగ్ని.


"గంధర్వ తమా ! నీవు కథాకథన కుశలుండవు. మహాతుల పుణ్య చరిత్రములను నీవలననే వి; వలయు. మహర్షియైన వసిష్ఠుని కుద్భవించిన పొతుం డెట్టి వాడయ్యె ! వాని వృత్తాంతముకూడ నొకింత మా కెజింగింపు" మని ధర్మరాజాదులు మజలం బాంపఁ జాతర ఘుందు వారి కిట్లనియె.

పౌండుకుమాగ లారా ! వసిష్ఠునిమనుమఁడు జగత్య్ర ఖ్యాత పురషుండగు పరాశరుఁడు. అతఁడుదయించి నంతనే పితామహుఁడు వాని కి జాతకరాది విధివిధానములను గావించి యల్లారు ముద్దుగఁ బెంచుచుండెను. ఛాత చేతను దాతకం ఓ నెక్కుడుగఁ దల్లిచేతను గౌరవింపఁబడుచు నొకనాడు పరాశరుందు మాతండ్రిగా రెందున్నారని తన జనయిత్రి నడిగెను. ఆమాటల కదృశ్యంతి ప్రత్యుత్తరంబీయక కన్నీరు గార్చచు వలవల నేడ్వదొడంగెను. అందువలనఁ దనతండ్రి పంచత్వ 'మొందినట్లు గ్రహించి యమునికుమారుఁడు “తల్లీ ! దుఃఖంపకుము. కన్నీరు దుడుచుకొనుము. మాతండ్రి పరా థంబుగావించి నీకిట్టదు: ఖంబు గల్పించిన వారెవ్వరో నా కెజం గింపుము. తగిన ప్రతి క్రియగావించి నీసం తా'పం బడంగించెద " ననుటయు సదృశ్యంతి నాయనా ! నీజనకుఁడొక్క రక్కసు ________________

కొవ్వుడు - భయంకరకోపాగ్ని. 21 నిచే భక్షింపఁబడియె” సని యావృత్తాంతం బంతయు విని పిచెను. గర్భ సాసమునందే సకల వేద వేదాంగ పారీణుండై యత్యంత తపశ్శక్తియ గుండై జనించిన పరాశరుఁడు జనక వధావిధానంబువిని పదహన దందహ్యసూన హృదయండై తన తపోమహత్యంబున సకల లోకములు సంహరించాడనని కమండలంబు గైకొనుచుండ వసిష్ఠుఁడు వచ్చి మనుమని వారించి యిట్లనియె.

తండ్రీ నీదుస్సాహసం బుడుగుము, నీ కొక్క యితి హాసంబు చెప్పెద విషము. కృత వీర్యుండను రాజు కలఁడు. అతఁదం భృగువంశమువారిని గురువుల గాఁ జేసికొని యనేక యజ్ఞములొ సర్చి యాయజ్ఞములయందు వారి కపరిమితము లైన ధనము లిచ్చి తృప్తి పరచెను. కృతవీర్యుఁడు స్వర్గస్టు డైన యంత నే యతని వంశస్థు లైన రాజు లందఱు నతి ధన లు బల్లి " ఓ భృగువంశ బ్రాహణులారా! కృతవీర్యుని మోసపుచ్చి మిరార్జించిన ధనంబు లెల్ల మాకు దిరిగి చెల్లింపుఁ " డని తీవ్రముగ శాసించిరి. భార్గవులు రాజు శాసనంబునకు భయపడి తమ తమ ధనకనకవస్తుజాహనాదు లను గొనిపోయి. వారికి సమర్పించు కొనుచుండిరి. కొందఱు బ్రాహణులు తమ ధనంబుల రహస్యముగఁ బాతి బెట్టియూర కుండిరి. రాజు లనుమానించి యట్టి వారి గృహముల శోధింపఁ దగ్గనంబు లెల్ల బయలుపడినవి. ఇంత సాక్షత్రియు లాగ హించి యీ భార్గవులు రాజధన వంచకులు. వీరిని గడ తేర్ప వలయునని యెంచి, గర్భంబుల నున్న యర్బళులు మొదలుగా భార్గవకుల సంహారంబును జోరంభించిరి. ఆదారుణ సంహారమునకు భయపడి కొంద భార్గవ భార్యలు హిమవంతమునకుం జారిపోయిరి. వారిలో గర్భవతియగు నొక భార్గవి ఓ త్రియుల వలన సపాయంబు శంకించి, తన నూరు దేశంబున ధరించెను.

ఇట్లు పూయనలైన భార్గవ భార్యలను వెదకుచు క్షత్రియులు హిమవతమును సమీపించిరి. అంతకు మున్నె భార్గవి యూరు ప్రదేశమునుండి ప్రళయ కాల చండమార్తాం డునింబురుడించు తీవ్ర తేజ బుతో నెర్వుండను సర్చకుండుద్బ వించెను. భార్గవ భార్యల సమీపించిన రాజు లెల్లరు సమి తో గుండగు న బ్బాలకుంజూచి, హళి దృష్టులై యంధు లై చేయున దేమియు లేక తత్పర్వతారణ్య ప్రదేశ ములఁ గ్రుమనుచుండిరి. అట్లు కుముచు నొక నాడంధు లైన క్షత్రియు లెల్లరు భృగుపత్నికడకు వచ్చి మాకు దృష్టి "కా'నంబు ప్రసాదింప వలయుసని ప్రార్థింప సా?.రి. " నేను మీ దృష్టు లపహరించిన దానను గాను. మీ చేఁ దన గురువు - పరిభూతు లై ర: మీ పై నలిగి మిమంధులఁ గావించిన వాఁడు భాను తేజుండైన యిక్క మారకుండు. వీఁడు సూడు సంవత్సరములు నా యూరు గర్భంబు నందుండి సకల వేద వేదాంగముల నేర్చి సహఁడు. మహాతపోనిధి. వీనిం చారించిన మిముఁ గ ణింపఁ గలం” డని భృగుపల్ని పలికెను. అంత క్షత్రియులు మహా ప్రసాద ________________

ఔర్వును - భుంకరకోపాగ్ని. మని యతి భక్తితో నౌర్వునిం బార్ధించి వాని ప్రసాదం బున నేలంబులం బడసి చనిరి.

పిదప నౌమ్యుండు తన పితబంధు జను లెల్ల నొక్కటం బరలోక గతులగుటకు దుఃఖించి సకలలో ప్రళ యార్థంబు ఘోర తపంబు సేయం దొడంగె. అప్పుడు దాని తపబు పెంపునఁ జరాచర సంవృతంబు లైన లోకంబు లెల్ల సంకుభి తంబులు కాఁజొచ్చ. దానం జేసి పితృలోక నివాసులైన భార్గవులు భూలోకంబునకు డిగ్గి యీర్వునకుఁ బ్రసన్నలై " అయ్యా! నీ తపోమహత్వమును జూచి లోకము లెల్ల భయంపడియె. లోకానుగ హంబుగ నీ క్రోధంబు విడువుము. మే మసమర్ధులమై శత్రియులచే వధియింపఁబడిన వారము శాము. తపోమహత్వంబున మా కాయుష్యంబు కదుఁ బెరయై యుండుటయు, మనుష్యలోకంబున నుందుట కష్టము లేక పోవు టయు నూహించి, పాపభయము చే నాత్మఘాతము చేసికొనక, క్షత్రియులతో వైరంబు తెచ్చుకొని తన్నిమిత్తంబున దేహం బులు విడిచితిమి. దీనికి నలిగి సకలలోకంబుల కుపద్రవంబు గలిగింపక శాంతింపుము. ఇదియె మాయిష్ట” మని పలికిరి. ఔర్వండును గొంత శాంతుండై ముకుళితకరళి మలుండై " మహాతులారా ! రోధాతిశయంబున ముల్లోకములకుఁ బగాభవం బాచరింతునని ప్రతిజ్ఞ (బూనితి. నా రోధానలం బమోఘుబు. దీని నెందు విడువుమ నెద" రని యడిగెను. అంతఁ బితృదేవతలు 'కుమారా! జలములయందు సర్వ లోకంబులు నుండు కావున నీ మహోగ్రక్రోధాగ్ని సముద్ర మధ్యంబున విడిచి నీవు సత్యప్రతిజ్ఞుండవు కమ్ము. అయ్యది జలధీ జలములను దహింపఁగల" దని చెప్పిరి.

పితృదేవతా దేశమున నౌర్వుండు తన కోపానలమును సముద్రమునందు విడిచెను. దాని కౌ శ్వావలంబను పేరు కలిగినది. నా యా దేశంబున నీవును నౌర్వునివలె నింక శాంతచిత్తుండవై సకలలోక హితార్థం బీయుద్యమము నుండి తోలంగుమని వసిష్ఠుడు బోధించినంతనే పరాశరుండును శాంతించెను.

క. కౌమంబును గోధంబును
నేమఱక జయింపనలము నెల్ల) విధములన్
ధీమహిత యిదీ : సంకేతు
క్షేముంకర మైన పథము కృష్ణబుద్ధులకున్.



6. అర్జునుఁడు-ధనుర్విద్యాఫలము.


గంధ్వగుఁడు చెప్పిన య. పాఖ్యానంబులకుఁ 1. ఉప్పు మిక్కిలి సంతసించి, చిత్రరథా ! నీవు మా కతిప్రియకుండవు. సమ స్తవికుండవు. నీ యెఁగని మహా పురుషులు లేఖ. మాకుఁ బురోహితుఁడు గాదగిన ధర్మతత్వవిదం డెవ్య - యెఱిఁగింపు" మని యడిగిరి. అంత గంధర్వుఁడు పెద్ద యుం బొద్దు చింతించి, యచ్చటికి సమీపంబుని నే యుత్క చంబను పుణ్యతీర్థంబుసం దపము సేయుచున్న దొబ్యుఁడను